Leaderboard
Popular Content
Showing content with the highest reputation since 06/08/2025 in all areas
-
Akhanda-2 - Nbk - Boya - Thaman- 14 Reels - Tejaswini
vasu4tarak and 16 others reacted to uravis for a topic
17 points -
పసిపిల్లలతో ఏంట్రా ఇది.... రీల్ తగలబెట్టేస్తా...
Jaitra and 15 others reacted to RamaSiddhu J for a topic
పసిపిల్లలతో ఏంట్రా ఇది.... రీల్ తగలబెట్టేస్తా...! ****************************** బాపు గారి దర్శకత్వంలో ఎన్టీఆర్ గారి శ్రీనాథకవిసార్వభౌమ సినిమా షూటింగ్ రామకృష్ణ స్టూడియోలో జరుగుతున్నరోజులు... తండ్రి సినిమా అందునా పౌరాణికం కావడంతో ఆసక్తిగా షూటింగ్ కి వీలున్నప్పుడల్లా వచ్చేవాడు బాలయ్య... అదే స్టూడియోలో ఇంకో సెట్లో ఇంద్రజ హీరోయిన్ గా పరిచయమయిన జంతర్ మంతర్ షూటింగ్ కూడా జరుగుతుంది.... ఒకరోజు సాయంత్రం తండ్రి సినిమా షూటింగ్ చూడడానికొచ్చిన బాలయ్యకి జంతర్ మంతర్ షూటింగ్ జరుగుతున్న సెట్ పక్కగా వెళ్తుండగా ఒక చిన్నకుర్రోడు లైట్ పట్టుకుని కనిపించాడు, ఎంతసేపట్నుంచి పట్టుకునిఉన్నాడో దాని బరువుమోయలేకనో అలసిపోయి కళ్ళుతిరిగిపడిపోయేలా కనిపించాడు.... షాట్ మధ్యలో ఉంది... వెంటనే బాలయ్య వేగంగా వెళ్ళి పడిపోబోతున్న కుర్రోడిని పక్కకి జరిపి షాట్ పూర్తయ్యేదాకా బాలయ్యే లైట్ పట్టుకున్నాడు... ఇది గమనించిన డైరెక్టర్ భరత్ పరిగెత్తుకుంటూ వచ్చి లైట్ చేతుల్లోకి తీసుకున్నాడు, షాట్ పూర్తవ్వగానే ఆగ్రహంతో బాలయ్య డైరెక్టర్ ని "పసిపిల్లలతో ఏంట్రా ఇది.... రీల్ తగలబెట్టేస్తా" అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు... మామూలుగానే బక్క చిక్కి ఉన్న ఆ పిల్లాడు, పొద్దున్నుంచి ఏమి తినకపోవడంతో నీరసంగా కనిపించాడు, ఆ పిల్లాడిని తీసుకెళ్ళి కడుపునిండా అన్నంపెట్టి వాళ్ళ తల్లితండ్రుల్ని తీసుకుని రమ్మని స్టూడియో సిబ్బందితో చెప్పాడు... ఒక అరగంటలో ఆ కుర్రోడితో స్టూడియో మేనేజర్ తిరిగివచ్చాడు, పక్షవాతంతో తండ్రి, మూర్ఛరోగంతో తల్లి మంచానపడ్డారని తెలుసుకుని బాలయ్య చలించిపోయాడు, వెంటనే తార్నాకలోని హాస్పిటల్లో చేర్పించమని వాళ్ళ వైద్యానికి అయ్యే ఖర్చు అంత తానే భరిస్తానని చెప్పి, ఆ కుర్రోడిని తార్నాకలోని సరస్వతి శిశుమందిర్ లో చేర్పించి చదువు పూర్తయ్యేదాకా ఖర్చులన్నీ తానే భరించాడు... కష్టపడి చదువుకున్న ఆ కుర్రోడు ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లోని బంకురా జిల్లాలో సీఐ గా పనిచేస్తున్నాడు, ఇప్పటికీ జూన్ 10 వ తారీకు ఈ భూమిమీద ఎక్కడున్నా దగ్గిర్లోని హాస్పిటల్ కి వెళ్ళి రక్తదానం చేస్తుంటాడు... బాలయ్య గురించి ఇవేవీ రాయరు... ఎందుకంటే ఇవేవీ బాలయ్య ప్రచారంకోసం బాకా కొట్టుకోడు, ఎక్కడా చెప్పుకోడు, పబ్లిసిటీ పిచ్చి లేని Powerful Man, తనకి తెలిసిన సూత్రం ఒక్కటే "మానవసేవే మాధవ సేవ" టాప్ హీరో సినిమా టైం లో కూడా ఇలాంటి ఒక సంఘటన జరిగింది గురూజీ, మొత్తం సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది గుమ్మడి కాయ కొట్టేశారు, ఆ సినిమాలో చేసిన జూనియర్ ఆర్టిస్టులందరికీ పట్టు బట్టలు పంపించారు బాలకృష్ణ గారు, "దేవుడికి పట్టు వస్త్రాలు సమర్పించినట్టు, పేద కళాకారులకు పట్టు బట్టలు ఇవ్వడం గొప్ప శుభ పరిణామం" అని ఒక జర్నలిస్టు ఆ ఘటనను తనదైన శైలిలో సితార పత్రికలో రాశారు... బాలయ్యకు కల్మషం ఉండదు, మనసులో ఒకటి బయటొకటి అనే మాటే లేదు, బోళా మనిషి, నిజాయితీకి నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం, ముక్కు సూటి మనిషి, తనకు తప్పు అనిపిస్తే Spot జడ్జిమెంట్ ఉంటుంది, బాలయ్యంటే బాలయ్యే మరోమాట లేదు, మనిషేమో అగ్నిపర్వతం మనసేమో మంచు పర్వతం, అభిమానుల ముద్దుల బాలయ్య, బంగారుకొండ బాలయ్య ...!! 👑 Finally Oka maata , Balayya & Tarak kalisipovali ani manaspurtiga korukuntunna 💖💖 #జై_బాలయ్య #NBK #balakrishna #NandamuriBalakrishna #NTR #nandamuritarakaramarao16 points -
Akhanda-2 - Nbk - Boya - Thaman- 14 Reels - Tejaswini
VADLAMUDI and 15 others reacted to vasu4tarak for a topic
Simha theatrical trailer tho start ayyindi ee lolli.. Simha lo pilla hooka episode kante inkem chooopisthaadu le anukonte.. Legend interval episode, Beach road horse riding fight, BP vasthe AP vanukuddi.. Jaggu bail meeda vache scene.. vaanekkaah Full thaaginaa saripodu.. Sare inthakante inka avvadu.. Boya gaadu eeasari dorikipothaademoo anukonte.. Akhanda intro episode nunchi climax varaku.. no words.. Inka fixu.. Boya born for Balayya anthe.. Sare moodu different themes kabatti success ayyadu.. already choosina theme ni next level how yaa howw.. ani edoo oka corner lo doubts.. Many directors.. many Heros ni God level lo choopinchaaaru .. for the first time.. GOD ne NBK Level lo choopinchaadu Boya Costumes, getup ayithe NBNB.. adda bottu centre line both the sides paiki lepina idea vachinodiki naa lall salaam Finally Jai Boya Jai Jai Balayyaa16 points -
Eroju tho 100% out ... Tata ... Good bye ...
akhil ch and 11 others reacted to OneAndOnlyMKC for a topic
Must share12 points -
Akhanda-2 - Nbk - Boya - Thaman- 14 Reels - Tejaswini
kanagalakiran and 10 others reacted to mani@adhurs for a topic
Akhanda movie kosam naa 6 years kuturu eagerly waiting, Kannapa movie tickets kosam call chestunta, she listened and asking me when will you take me to Akhanda2 anee, Maa car lo andaru matladukuntunaru akhanda2 bagutundhe anee antundhe, school car lo akhanda topic vachindhe anta kids lo kida reach bagundhe correct gaa coin chestha 300cr grosser with hindi help boya sir ni trust cheyachu akhanda lo starting babu kallu teriche scene nijam gaa boya thought naa anipistadhe, Balayya anta chalu boya will give 300% Boya one good movie pls, Great chance for whole India to say Jai balayyya in postive way11 points -
Bala into Jailer movie
Ntr-Cbn-Nbk and 10 others reacted to seenu454 for a topic
As of today undhi role and confirm annaru11 points -
11 points
-
9 points
-
PAN INDIA movie 🏹Kannappa 🏹 | Manchu Vishnu
Mahen_Nfan and 8 others reacted to TDP_2019 for a topic
CBN veella paapana veelle potharu le ani vadilesadu as usual ga. But Kharma anedi vadaladu anduke kodukulu iddaru Bajaru na padi kottukuntunnaru. Daani kanna ee Age lo Mohan Babu anubhavinchedi emuntadi. On the other side, CBN ni life long hate chesina DVR tho kooda ippdu compromise ayyi family antha kalisaru. Daggubati book raasthe CBN launch chesadu, Daggubati peru meeda Sainiki School start chesthe, Lokesh velli open chesadu. Now Anna gari family looks closer than ever. Same with YSR family, CBN ni vennupotu vennupotu ani jeevitha kaalam rajakeeyam chesaru. Ippudu dobbi thinna sommu kosam koduku, koothuru, bharya kottukuntunnaru. YSR emo mukkalu dorakkunda poyadu, Thammudu ni sontha vaalle vesesaru. Kharma evvarini vadaladu anataaniki ive examples.9 points -
Israel Iran War
srohith and 8 others reacted to prudhvi225 for a topic
Maa thruraq batch ki Israel antha calculated ga veyyaali ante chaala kastam….vallaki ochindi janaala meedha vesi…malla valle victim card play cheyyatam9 points -
Israel Iran War
LION_NTR and 8 others reacted to kumar_tarak for a topic
The Taliban calls on Iran and Israel to exercise restraint9 points -
Akhanda-2 - Nbk - Boya - Thaman- 14 Reels - Tejaswini
Suresh_Ongole and 8 others reacted to Nfan from 1982 for a topic
9 points -
9 points
-
Ee Nagaraniki Emaindi 2 Announcement
NBK NTR and 7 others reacted to bezawadaking for a topic
adhi ila youth tho involve aithe gen alpha lo koda craze aripisthadi.. if this clicks "jai balayya" ni inko 10yrs evadu aaapaledu telugu states lo... industry pedha ki rakta kannere8 points -
8 points
-
8 points
-
8 points
-
8 points
-
Pelli ayna daggara nunchi DB lo yekkuva kanipisthunavu yenti సంగతి7 points
-
Pemmasaani 10 point formula
navayuvarathna and 6 others reacted to Siddhugwotham for a topic
*టీడీపీ ఎమ్మెల్యేలకు పెమ్మసాని పది సూత్రాలు* ====================== *గోల్డెన్ వర్డ్స్ బై పెమ్మసాని* ====================== 1. *నిస్వార్ధంగా కార్యకర్తని పేరు పెట్టీ పిలిస్తే వాళ్ల ఇంట్లో కుటుంబ సభ్యుడులాగా ఫీల్ అయి జీవితాంతం పార్టీకి సేవ చేస్తాడు* 2. *ఒక విద్య సంస్థలో మా పిల్లలకి ఒక సీటు ఇప్పించు అనీ వస్తారు అది చేయగలం చేయాలి అది మన బాధ్యత* 3. *నా పొలం లో సర్వే నెంబర్ తప్పు పడింది అది సరి చేయించండి అనీ వస్తారు.. స్పాట్ లో Mro గారికి ఫోన్ చేసి చెబితే త్వరగా ఫాస్ట్ గా పని అవుతుంది*.. 4. *మా వాడికి జాబ్ కావాలి అనీ వస్తాడు కార్యకర్.ఆ ఆఫీస్ లో ఖాళీ ఉంది అనీ చెబితే నిజంగాఅక్కడ ఖాళీ ఉంటే అది మన ఆఫీస్ ద్వారా follow up చేపించి జాబ్‌లో పెట్టించాలి* 5. *ప్రతి దానికి లెటర్ ఇవ్వకూడదు అది పని అయ్యేటట్టు ఉంటేనే లెటర్ ఇవ్వాలి* 6. *ముఖ్యముగా పార్టీ కోసం నిస్వార్ధ గా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఉన్నా నాయకులు వచ్చినప్పుడు వెయిట్ చేపించకుండా డైరెక్ట్ గా కలవాలి ఆ విధంగా మన స్టాఫ్‌ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి* 7. *చాలా వరకు మనం చేయగలం.... ఒకవేళ చేయలేక పోతే ఇది అవ్వదు అనీ గట్టిగా క్లారిటీగా చెప్పాలి* 8. *మన PA ల పెత్తనం తగ్గినప్పుడు మన విలువ పెరుగుతుంది.* 9. *కోవర్ట్ లను గుర్తించలేనప్పుడు మన పదవి మునిగిపోయే పడవ లాంటిది* 10. *ఎలక్షన్ టైంలో మనతో వున్నవాళ్లు ఈ రోజు మన ప్రక్కన లేనప్పుడు మనం పార్టీకి ద్రోహం చేసినవాళ్ళం అవుతాము... ఎందుకంటే వారి శ్రమే కదా ఈ రోజు మనకి ఈ హోదా*.7 points -
Nbk-Malineni-Mytri antunnaru (2026 Summer Release) NBK - Mokshu - Krish Aditya999 Max (NBK only for 20 mins Role) Above 2 movies will shoot Parallel NBK-Marko Dir-Dil Raju- Anirudh (Pan India) Trying for North Heroin. (Not approached yet) NBK- KVN Productions NBK-Allu Aravind - Dir not finalised NBK - Puri Jagannadh, Hero as promised before.. Hero ki Story nachithe start ayipoddhi.. Puri Team kuda manchi story kosam try chesthunnaru.. Jailer2 is not closed yet.. NBK team suggested some changes.. If the changes were made then NBK will on board otherwise NBK won't do Jailer2 Exact ga idhe line lo vundali ani ledhu.. Maybe order changes in future.7 points
-
He is Back 🤣
Mobile GOM and 6 others reacted to uma for a topic
musalode kaani mahaa neechudu veedu...7 points -
7 points
-
Chinna mukkodu
Bleed_Blue and 6 others reacted to Nfan from 1982 for a topic
Don’t miss this one 😁😁😅7 points -
Chinna mukkodu
Nfan from 1982 and 6 others reacted to OneAndOnlyMKC for a topic
Opposite lo sarainodu vunte tillu gadu sussu postadu 😆7 points -
7 points
-
7 points
-
7 points
-
Israel Iran War
Narendra1 and 6 others reacted to chanu@ntrfan for a topic
Nenu untey wars emi undav annadu okadu.......7 points -
7 points
-
7 points
-
6 points
-
Four consecutive 175 days - Daaku Maharaj
Mobile GOM and 5 others reacted to Nfan from 1982 for a topic
6 points -
HHVM - Raktha Kannere 🤣🤣🤣
bezawadaking and 5 others reacted to vk_hyd for a topic
Moodu నెలలకు moodu cheruvula neellu thaagava6 points -
6 points
-
6 points
-
US birth right citizenship
Nfan from 1982 and 5 others reacted to KING007 for a topic
6 points -
Monna YCP ki votes vesina vaallu koda thittukuntunnaru…. aadi cheshtaalu, yatralu; Neutrals koda fix ayipoyaru anna bayataki raavalante oka sevam kaavalani; at present Jaffa graph gone down;6 points
-
Kajol - HYD RFC haunted?
Aggiramudu and 5 others reacted to HelloNTR for a topic
sye ra shooting apudu velindemo6 points -
6 points
-
Talliki Vandanam
narens and 5 others reacted to Siddhugwotham for a topic
Brand Ambassador---- Nimmala Star Campaigner --- Jagan6 points -
Talliki Vandanam
Bleed_Blue and 5 others reacted to Eswar09 for a topic
Thalli ki vandhanam massive hit. Becoz evadu expect cheyyaledhu amount pade daka..sagam sagam vestharu ani.. dabbulu levu edho chebuthunnau le ani... Mundhe expect chesi unte ee range positive create ayedhi kaadhu emo. Family lo all kids padesariki most of the ppl shock ayyaru.6 points -
6 points
-
Akhanda-2 - Nbk - Boya - Thaman- 14 Reels - Tejaswini
Aggiramudu and 5 others reacted to Nfan from 1982 for a topic
6 points -
6 points
-
Akhanda-2 - Nbk - Boya - Thaman- 14 Reels - Tejaswini
boppu and 5 others reacted to bezawadaking for a topic
Unprecented campaigning for NBK movie. Life lo ilantivi oohinchanu koda ledu.. hero surprises ilaane untaayi le... ekkisthe Mt Everest... lekapothe samudram lo padeyatam6 points -
Akhanda-2 - Nbk - Boya - Thaman- 14 Reels - Tejaswini
baggie and 5 others reacted to Nfan from 1982 for a topic
6 points -
6 points
-
Akhanda-2 - Nbk - Boya - Thaman- 14 Reels - Tejaswini
Mobile GOM and 5 others reacted to OneAndOnlyMKC for a topic
6 points