Jump to content

Raaz@NBK

Members
  • Posts

    101,244
  • Joined

  • Last visited

  • Days Won

    110

Raaz@NBK last won the day on January 14

Raaz@NBK had the most liked content!

1 Follower

Profile Information

  • Gender
    Male

Recent Profile Visitors

35,160 profile views

Raaz@NBK's Achievements

  1. Kethika sharma.. Baaga vaadaaaru
  2. 💸# తల్లికి వందనం💰* * ఈరోజు(జూన్ 12న) లాంచింగ్ * జులై 5న చెల్లింపు * G.O.26 & 27 ప్రకారం ఈరోజు రు.15000/- ఆర్థిక సహాయంను 1 నుంచి 12 వరకు గుర్తింపు పొందిన Govt/Pvt Aided/Pvt Unaided పాఠశాలల్లో చదువుచున్న పిల్లలు గల BPL Familyలోని తల్లుల ఖాతాలలోకి విద్యార్థికి ప్రభుత్వం ₹13000/- చొప్పున నికర జమచేస్తుంది. ఒక విద్యార్థి ఇచ్చే ₹15000/-లలో రు.2000/-లను పాఠశాల మెయిన్టెనెన్స్ కు మినహాయించి మిగతా ₹13000/- తల్లి బ్యాంకు ఖాతాలోకి జమవుతుంది. * 2025-26 విద్యా సంవత్సరం నుంచే ఆరంభం. * 2025-26 విద్యా ఏడాదిలో హాజరుతో సంబంధం లేకుండా చెల్లించబడును. * 2025-26లో 75% హాజరు ఉన్నవారికే 2026-27 'తల్లికి వందనం'కు అర్హులు. * కుటుంబంలో ఒకరికైనా White Ration Card ఉండాలి. * UDiseలో Dataను Head of the Institution వారు కరక్ట్ అని Ensure చేయాలి. * పిల్లల తల్లి లేదా తండ్రి లేదా గార్డియన్ల ఆధార్ నెంబర్లు వాలిడేట్ అయి ఉండాలి. * Total House hold Monthly Income గ్రామాలలో ₹10,000/- & పట్టణాలలో ₹12,000)- మించరాదు. మాగాణి 3 ఎకరాలు, మెట్ట అయితే 10 ఎకరాలు మించరాదు. పట్టణాలలో అయితే 1000 చ.అ స్ధలము ఉండరాదు. House Hold Membersలో ఏ ఒక్కరికీ 4 Wheeler ఉండరాదు. * సరాసరి నెలకు 300 యూనిట్ల మించి విద్యుత్ వినియోగం ఉండరాదు. * House Hold Member ఆదాయపు పన్ను చెల్లించే వారు ఈ పథకానికి అనర్హులు. * ఫీజు రీయంబర్స్మెంట్ సదుపాయం ఉన్న IIIT, Poly Technic కోర్సుల్లో చదివే పిల్లల తల్లులు అనర్హులు. * 2025-26 విద్యా సంవత్సరంనకు 1 నుంచి 12 తరగతులలో ఎన్రోల్మెంట్ ప్రక్రియ పూర్తయిన తర్వాతే ఈ ఆర్థిక సాయం పరిశీలించబడును. * RTE ACT-12(1)(c) కింద Private Schoolsలో చేరిన వారికి ఆయా పాఠశాలల యాజమాన్యాలకు SPD ద్వారా ఫీజు కింద టీవీ అందిస్తారు, మిగిలిన ఫీజు RTE Act ప్రకారం చెల్లింపు జరుగును. * తల్లి లేకపోతేనే తండ్రికి, ఇద్దరూ లేకపోతే ఆధార్ గార్డియన్కు చెల్లించబడును. అనాథ బాలలకు జిల్లా కలెక్టర్ ద్వారా చెల్లించబడును. * G.O.27లో పేర్కొన్న షెడ్యూల్ ప్రకారం జూన్ 12 నుంచి 28వరకు అర్హులైన తల్లులు/తండ్రులతో విద్యార్థుల జాబితా తయారుచేసి 1 నుంచి ఇంటర్ వరకు చదువుచున్న అర్హులైన విద్యార్థుల తుది జాబితాను ఈ నెలాఖరులోగా గ్రామ/వార్డు సచివాలయాలలో ప్రదర్శిస్తారు. * జులై 5న తల్లికి వందనం పేరుతో ఆర్థిక సహాయం తల్లుల బ్యాంకు ఖాతాలకు జమగును.
  3. TATA aquisition tarvaatha inka worst ayyindi.. Baggage allowance kosam prefer chestaaru air india ni.. adi kooda tagginchinattunnaaru
×
×
  • Create New...