Jump to content

Koduri

Members
  • Posts

    9,109
  • Joined

  • Last visited

  • Days Won

    1

Koduri last won the day on December 29 2022

Koduri had the most liked content!

Profile Information

  • Gender
    Male

Recent Profile Visitors

13,957 profile views

Koduri's Achievements

  1. Trump sure shot next president aithe. Already Biden tatha down lo vunnadu ippudu ee incident
  2. Valla kalla tho choodandi uncle
  3. ఏపీలో కొత్త డీజీపీగా ద్వారకా తిరుమలరావును నియమించారు. ఆయన వెంటనే చార్జ్ తీసుకుంటారు. ఈసీ నియమించిన హరీష్ కుమార్ గుప్తాను హోంశాఖ కార్యదర్శిగా బదిలీ చేశారు. అంతకు ముందు ఆయన అక్కడే ఉన్నారు. చంద్రబాబు గుప్తానే కొనసాగించాలనుకున్నారు కానీ చంద్రబాబు ప్రమాణస్వీకారం రోజున ట్రాఫిక్‌ను నియంత్రించలేకపోయారు. ఫలితంగా ఆయనను తప్పించాలని నిర్ణయించారు. గవర్నర్ కూడా ఆయన పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిణామాలతో డీజీపీగా ద్వారకా తిరుమలరావును నియమించారు. సీనియార్టీలో ఆనే ముందున్నారు. ద్వారకా తిరుమల రావు వ్యవహారంపైనా టీడీపీ నేతల్లో భిన్నాభిప్రాయాలున్నాయి. జగన్ రెడ్డి మెప్పు కోసం ఆయన కూడా కొన్ని తప్పులు చేశారని అంటూంటారు. ఆర్టీసీ బస్సులు ఇవ్వకపోవడం వంటివాటిని కారణాలుగా చూపిస్తున్నారు. అయితే ప్రభుత్వ పెద్దలు వద్దన్నా ఇస్తే.. ఆయనను బదిలీ చేసి వేరేవారిని నియమిస్తారు..తప్ప… అక్కడ మారేదేమీ ఉండదని… కానీ ద్వారకా తిరుమల రావు టీడీపీ అధినేతతో మంచి సంబంధాలు ఉన్న అధికారేనని చెబుతున్నారు. ఏబీ వెంకటేశ్వరరావుకు చివరి రోజు పోస్టింగ్ ఇచ్చి అదే రోజు రిటైర్మెంట్ ఇచ్చారు. ఆయనకు వీడ్కోలు చెప్పేందుకు ఎవరూ రాలేదు. ద్వారకా తిరుమల రావు మాత్రమే వచ్చారు. అప్పటికి ఫలితాలు రాలేదు. ఈ క్రమంలో ఆయన పేరు డీజీపీగా పరిశీలనలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీ నేతలు పోలీసు వర్గాల నుంచి ఓ రకమైన దూకుడజు కోరుకుంటున్నారు. అది ఇప్పుడైనా వస్తుందని… గట్టి నమ్మకంతో ఉన్నారు. ద్వారకా తిరుమల రావు టీడీపీ క్యాడర్ అంచనాల్ని అందుకుంటారో లేదో చూడాల్సి ఉంది
  4. NARA లోకేష్ తన మార్క్ ను చూపుతున్నారు. ప్రజా దర్బార్ లో భాగంగా తన వద్దకు వస్తోన్న సమస్యలకు ఇట్టే పరిష్కారం చూపుతున్నారు. విశాఖకు చెందిన ఓ మహిళా సమస్యను ఓ రోజు కూడా తిరగకుండానే లోకేష్ పరిష్కరించారని ఆమె భావోద్వేగానికి గురైంది. విశాఖకు చెందిన దేవకీదేవి బుధవారం లోకేష్ ను ప్రజా దర్బార్ లో భాగంగా కలిసింది. ఎగ్జిబిషన్ గడువు రెన్యువల్ కోసం కొన్ని రోజులుగా ఉన్నాతాధికారుల చుట్టూ తిరిగింది. తాము తయారు చేసిన చేతివృత్తుల ఉత్పత్తుల అమ్మకం కోసం అధికారులను గడువు కోరినా ఎలాంటి ఫలితం దక్కలేదు. దీంతో విసిగిన ఆ మహిళా లోకేష్ ప్రజా దర్బార్ గురించి తెలుసుకొని ఆయనను బుధవారం కలిసింది. ఆమె సమస్యను ఓపికగా విని వినతిపత్రాన్ని స్వీకరించిన లోకేష్ తప్పకుండా న్యాయం చేస్తామని హామీ ఇచ్చి పంపించేశారు. కానీ, గంటలలోనే తన సమస్య తీరిందంటూ దేవకీదేవి భావోద్వేగానికి గురై కన్నీటిపర్యంతమైంది. ఇన్ని రోజులు అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరిగినా ఎలాంటి ఫలితం దక్కలేదని, కానీ లోకేష్ మాత్రం ఓ గంటల్లోనే సమస్యను పరిష్కరించారని తెలిపింది. తమ పాలిట లోకేష్ దేవుడిలా మారి తమ సమస్యను గంటల్లోనే పరిష్కరించాడని దేవకీదేవి భావోద్వేగానికి గురైంది.
  5. Oka MLC ni Minister ga chestaru anduke vuncharu
×
×
  • Create New...