Jump to content

All Activity

This stream auto-updates

  1. Past hour
  2. https://x.com/anigalla/status/1817140883327799324?t=DXBtbuTp489RKR8RdVaMpA&s=19
  3. Ee sai gadu mana tughlak ni malli bokka lo ki those daka oorukonela ledu ga 🤣
  4. US weekend estimates 180M but 200+ easy peasy la undhi
  5. Today
  6. ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్‍పై కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ - ప్రస్తుత ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్‍ను పెంచుతూ నోటిఫికేషన్ జారీ - ప్రస్తుతం 144గా ఉన్న ఐపీఎస్ కేడర్ స్ట్రెంత‌ను 174కు పెంచిన కేంద్రం - సీనియర్ డ్యూటీ పోస్టుల్లో 95 మంది ఐపీఎస్‍లను కేటాయించాలన్న రాష్ట్రం - కేంద్ర డిప్యుటేషన్ రిజర్వ్ గా 38 మంది ఐపీఎస్‍లను కేటాయించిన కేంద్రం - రాష్ట్రాలకు డిప్యుటేషన్ రిజర్వ్ గా 23 మందిని నిర్దేశిస్తూ నోటిఫికేషన్ జారీ
  7. Ala padalante mana prod house cheyyali scripts meeda talent meeda hunting, Vallu cheyyaru kabatti light theesukovatame....
  8. Hyderabad-Bengaluru New Highway: హైదరాబాద్‌-బెంగళూరు కొత్త హైస్పీడ్‌ హైవే! తెలంగాణ - ఆంధ్రప్రదేశ్‌ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్‌ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. Updated : 27 Jul 2024 08:23 IST 508 కి.మీ. మేర ఆరు వరుసల్లో.. గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారి నిర్మాణానికి కేంద్రం ప్రతిపాదన ప్రస్తుత మార్గానికి ప్రత్యామ్నాయంగా ప్రణాళిక ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణ - ఆంధ్రప్రదేశ్‌ - కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానం చేస్తూ నూతన జాతీయ రహదారి నిర్మించాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భవిష్యత్తులో ట్రాఫిక్‌ అవసరాల కోసం మరో జాతీయ రహదారి అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌ - బెంగళూరు మధ్య ప్రస్తుతం నాలుగు వరుసల హైవే ఉంది. అదనంగా నూతన రహదారిని నిర్మించాలని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ‘మాస్టర్‌ ప్లాన్‌ ఫర్‌ నేషనల్‌ హైవేస్‌ విజన్‌-2047’లో ఈ రహదారిని నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించింది. నాగ్‌పుర్‌ - హైదరాబాద్‌ - బెంగళూరు నగరాల మధ్య రాకపోకలను మరింతగా పెంచాలని కేంద్రం రెండేళ్ల కిందట నిర్ణయించింది. ప్రయాణ సమయాన్ని మరింతగా తగ్గించేలా ఈ మేరకు రహదారిని అందుబాటులోకి తీసుకురావాలన్నది వ్యూహం. నాగ్‌పుర్‌ నుంచి బెంగళూరు వరకు జాతీయ రహదారి నిర్మాణానికి ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తి అయింది. హైదరాబాద్‌ నుంచి బెంగళూరును కూడా అనుసంధానించాలని నిర్ణయించింది. అందుకోసం సవివర నివేదిక (డిటెయిల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్టు - డీపీఆర్‌)ను రూపొందించేందుకు కసరత్తు చేపట్టింది. ఈ మేరకు డీపీఆర్‌ తయారీకి గుత్తేదారును ఎంపిక చేసేందుకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ టెండర్లు ఆహ్వానించింది. టెండర్ల దాఖలుకు ఈ ఏడాది సెప్టెంబరు 12వ తేదీ తుది గడువుగా నిర్ణయించింది. ఆరు వరుసలుగా.. ట్రాఫిక్‌ రద్దీని దృష్టిలో పెట్టుకుని నూతన మార్గాన్ని ఆరు వరుసల్లో నిర్మించాలన్నది ప్రతిపాదన. తొలుత 12 వరుసల రహదారి నిర్మాణం చేపట్టాలన్న ప్రతిపాదన వచ్చినప్పటికీ ఆరు వరుసలకే పరిమితమైనట్లు ఉన్నతాధికారి ఒకరు ‘ఈనాడు’తో చెప్పారు. అయితే ఒకేసారి ఆరు వరుసలుగా నిర్మిస్తారా? తొలుత నాలుగు వరుసలు నిర్మించి, తర్వాత మరో రెండు వరుసలను విస్తరిస్తారా? అన్నది ప్రస్తుతానికి స్పష్టత లేదు. డీపీఆర్‌ ఆమోదం పొందిన తర్వాత కేంద్రం తుది నిర్ణయం తీసుకుంటుందని ఆ అధికారి వివరించారు. 120 కి.మీ. వేగంతో ప్రయాణాలు సాగేలా.. హైదరాబాద్‌ - బెంగళూరు నూతన మార్గాన్ని హైస్పీడ్, గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారిగా నిర్మించాలని నిర్ణయించింది. 120 కి.మీ. వేగంతో వాహనాలు రాకపోకలు సాగించేందుకు వీలుగా ప్రతిపాదించింది. తాత్కాలిక అంచనాల ప్రకారం 508.461 కి.మీ. మేర కారిడార్‌ను రూపొందించాలన్నది నిర్ణయం. 44వ నంబరు జాతీయ రహదారిగా హైదరాబాద్‌ నుంచి బెంగళూరు మధ్య 556 కి.మీ. నాలుగు వరుసల మార్గం అందుబాటులో ఉంది. తెలంగాణలో 190, ఆంధ్రప్రదేశ్‌లో 260, కర్ణాటకలో 106 కి.మీ.ల వరకు ఈ జాతీయ రహదారి విస్తరించింది. ట్రాఫిక్‌ రద్దీ పెరుగుతుండటంతో ప్రస్తుతం ఉన్న నాలుగు వరుసల రహదారిని ఆరు వరుసలకు విస్తరించాలని తొలుత నిర్ణయించింది. అందుకోసం 2022లోనే డీపీఆర్‌ను సైతం సిద్ధం చేసింది. అయితే వివిధ కారణాలతో ఆ ప్రతిపాదన అటకెక్కింది. హైస్పీడ్‌ కారిడార్‌ను నిర్మించాలని కేంద్రం నిర్ణయించడంతో ప్రస్తుత జాతీయ రహదారి తీరుతెన్నులను అధ్యయనం చేయించింది. హైస్పీడ్‌కు తగిన రీతిలో ఆ రహదారిని విస్తరించడం సాధ్యం కాదని అధికారులు నిర్ణయానికి వచ్చారు. ఈ నేపథ్యంలో హైస్పీడ్, గ్రీన్‌ఫీల్డ్‌ కారిడార్‌ను నిర్మించాలని నిర్ణయించి మంత్రిత్వ శాఖ మాస్టర్‌ప్లాన్‌లో ప్రతిపాదించింది.
  9. Fake na konde Gallu extortion kosam
  10. https://www.thehindu.com/news/national/karnataka/150-cartons-of-meat-seized-at-bengaluru-city-railway-station/article68451242.ece
  1. Load more activity
×
×
  • Create New...