ఎందుకు అంటే .. చంద్రబాబు గారు మీ ప్రాంతానికి కూడా మాజీ ముఖ్యమంత్రి కనుక! ఎందుకు అంటే .. ఇంకా హైదరాబాద్ కామన్ కాపిటలే కాబట్టి ! ఎందుకు అంటే .. మీ ప్రాంతాన్ని అభివృద్ది చేసిన వారిలో బాబు గారు ముందు వరుసలో వుంటారని నువ్వు నీ అయ్య కూడా ఒప్పుకున్నారు .. మీకు కృతజ్ఞత లేకపోయినా అక్కడి ప్రజలకి వుంటది కాబట్టి ! ఎందుకు అంటే .. నువ్వు విదేశాలకి వెళ్లినప్పుడు అక్కడ నీకు ర్యాలీలు ఎందుకు తీశారు? ఎందుకు అంటే .. గత ఎలక్షన్లలో మీ ఆలుగడ్డలోడు ఉల్లిపాయలోడు వచ్చి ఆంధ్రలో కుల సభలు ఎందుకు పెట్టారు ? ఎందుకు అంటే .. ఇప్పుడు కూడా తెలుగుదేశం నుండి గెలిచి మీపార్టీలోకి లాక్కోబడ్డ MLA లు వున్నారు ! ఎందుకు అంటే .. మీది జాతీయ పార్టీ అని ప్రకటించేసుకుని ఆంధ్రలో కూడా శాఖ ఓపెన చేశారని! ఎందుకు అంటే .. డిల్లీ ఉత్తరప్రదేశ్ లో జరిగిన వాటికి హైదరాబాద్ లో ఎందుకు నిరసనలు? ఎందుకు అంటే .. రాజ్యాంగం శాంతియుతంగా నిరసనలు ర్యాలీలు చేసుకునే హక్కు కలిపించిందని !