Jump to content

CBN Arrest

Chandasasanudu

Recommended Posts

  • Replies 6.2k
  • Created
  • Last Reply
1 hour ago, OneAndOnlyMKC said:

Ninna okadu same jail lo donga okadu young at age dengue ki chanipoyadu telusa adi neeku ... bayata 2 states lo dengue and viral fever situation ela vundo as a daatar neeku teleda santoda ....  sorry to ask house teesi veterinary daatar ga endi 😂 

ma child class lo half of the children with viral fever and this time it infected parents also and they got hospitalized 

Chala puranam rasav le uncle....soda drink

Already...tv5 ..doma kaatu...vishavaayuvu etc ani chala comedy chestunadu.....ade flow carryon....nice entertainment for ppl rather than sympathy...haha

Law mundu andaru same. ...dont forget

Link to comment
Share on other sites

24 minutes ago, chanti149 said:

Chala puranam rasav le uncle....soda drink

Already...tv5 ..doma kaatu...vishavaayuvu etc ani chala comedy chestunadu.....ade flow carryon....nice entertainment for ppl rather than sympathy...haha

Law mundu andaru same. ...dont forget

s2u ... nenu bayata jarugutundi cheppanu viral fever and dengue nuvvu emo tv5 antavu 😂 entertainment sympathy edaithe endi if people r least bothered abt themselves let them njoi ... law mundu andaru same ye 😎

Link to comment
Share on other sites

2 minutes ago, akhil ch said:

Intha labour gallu endi Ra. A1 ni vadilesi a37 mida padi harassing. Siggunte gelichaka chupinchandi. If you cannot do something you have the blood on your hands for the deaths of people happened after your arrest 

edo vunde vuntundi anduke courts reject chestunayi ani talk create cheyadaniki idantha 

Link to comment
Share on other sites

Just now, OneAndOnlyMKC said:

edo vunde vuntundi anduke courts reject chestunayi ani talk create cheyadaniki idantha 

వాళ్ళ బొచ్చు, వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఎవరూ నమ్మరు ఇంక ఇందులో కుట్ర లేదంటే. ఈ అసెంబ్లీ సెషన్స్ చివరి రోజున అసెంబ్లీ రద్దుకు వెళతారేమోననిపిస్తుంది. ఆ తర్వాత గవర్నమెంటుకి ఎటువంటి పెద్ద నిర్ణయాలు తీసుకునే అధికారం లేకుండా అంతా ఈసీ చేతుల్లోకి పోతుందేమో. మనం ఒక వారం ముందు జరగబోయేది ఆలోచిస్తుంటే, అవతలివాళ్ళు కనీసం నెల ముందువరకూ జరగబోయేది ఆలోచించి అడుగులు వేస్తున్నారు, అంచనాలకి అందకుండా. ఇప్పటికైనా ఈ అసెంబ్లీ సెషన్స్, న్యాయపోరాటాల మీద టైం వేస్ట్ చెయ్యటం మానేసి ప్రజాక్షేత్రంలో ప్రచారం ముమ్మరం చెయ్యటం మంచిది.  

Link to comment
Share on other sites

4 minutes ago, sudhakar21 said:

Politics is now cruel war

Opponents are very cruel 

Tdp following old tactics a

Strategies should be very cruel which tdp failed both in opposition and when in power

We have to wait for people mandate that's all 

That is not the cbm problem..cbn already ahead of all in 1990-2000s era..but every mans brain limited to particular era..

Link to comment
Share on other sites

Just now, mannam said:

వాళ్ళ బొచ్చు, వాళ్ళు ఎంత ప్రయత్నం చేసినా ఎవరూ నమ్మరు ఇంక ఇందులో కుట్ర లేదంటే. ఈ అసెంబ్లీ సెషన్స్ చివరి రోజున అసెంబ్లీ రద్దుకు వెళతారేమోననిపిస్తుంది. ఆ తర్వాత గవర్నమెంటుకి ఎటువంటి పెద్ద నిర్ణయాలు తీసుకునే అధికారం లేకుండా అంతా ఈసీ చేతుల్లోకి పోతుందేమో. మనం ఒక వారం ముందు జరగబోయేది ఆలోచిస్తుంటే, అవతలివాళ్ళు కనీసం నెల ముందువరకూ జరగబోయేది ఆలోచించి అడుగులు వేస్తున్నారు, అంచనాలకి అందకుండా. ఇప్పటికైనా ఈ అసెంబ్లీ సెషన్స్, న్యాయపోరాటాల మీద టైం వేస్ట్ చెయ్యటం మానేసి ప్రజాక్షేత్రంలో ప్రచారం ముమ్మరం చెయ్యటం మంచిది.  

ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వస్తే ఈ కేసులన్నీ ఊకలో ఈకలు. సీఐడీ దానంతట అదే కేసులు వాపసు తీసుకుంటుంది. అందుకే ఫోకస్ అంతా నెక్స్ట్ ఆరు నెలలు పార్టీని ఎవరు నడపగలరో ఆలోచించుకోవటం మంచిదేమో. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...