Jump to content

srohith

Members
  • Posts

    2,720
  • Joined

  • Last visited

Everything posted by srohith

  1. ఓం శాంతి 🙏 🙏
  2. వైజాగ్ లో వచ్చే కంపెనీ ల వలన హైదరాబాద్, చెన్నై & బెంగళూరు కి వలసలు తగ్గుతాయా, ఇప్పటికే వెళ్లిన వాళ్ళు తిరిగి వస్తారా. కనీసం ఉత్తర ఆంధ్రా నుంచి అయిన ఇవి ఆగకపోతే వైజాగ్ లో కంపెనీ లు వచ్చిన పెద్ద ఉపయోగం లేదు.
  3. ఓం శాంతి 🙏
  4. బాగుంది సినిమా, మలయాళం లో ఓ అని లేపిన తుదరుం కంటే చాలా మేలు.
  5. దిల్ రాజు కొంత మంది తో కలసి మైత్రి వాళ్ళని దెబ్బ కొట్టాలని థియేటర్ ల బంద్ అని మొదలు పెట్టారు, ఆ సమయానికి HHVM సినిమా రిలీజ్ కూడా ఖరారు కాలేదు. ఈలోపు PK సినిమా వచ్చి వాళ్లకోసం చేశారు అని ఊహించుకుని రచ్చ చేస్తున్నారు.
  6. వరుణ దేవుడు కరుణిస్తే ఒకటి రెండు మ్యాచ్ లు డ్రా చేసుకోవచ్చు.
  7. Drills plan chuste alage undi eppudo 1971 lo drills chesaru anta.
  8. Job lo unte ade goppa antaru hike lu enduku istaru.
  9. Theatrical run end ayipoindi. Ceded lo under performance ki main reason cinema lo unna Konni dilog lu hindi lo unnayi avi mass fans ki artham kaledu. Mass nache scenes unna avi elevate ayyi fans whistles vesela Balayya style mass dilogs levu.
  10. Balayya Simha best picture quality in Etvwin
  11. DaakuMaharaaj UA Day 6 share 81 lakhs 6 days total share 7.74 Cr (Excluding Gst)
  12. బొబ్బిలిసింహం - శుభలగ్నం వంశనికొక్కడు - పెళ్లిసందడి డాకుమహారాజ్ - సంక్రాంతికివస్తునాం Pure bad luck anukovali Balayya ki mana hits appude opposite lo family entertainers debbesinattunnayi.
  13. DaakuMaharaaj UA Day 5 share 1.20cr 5 days total share 6.93C excl GST.
  14. Krishna District 5th day share 36 L Total Share 3.97 Cr. (5.5c BE anta) N movies Krishna lo underperforming then Devara, now Daaku.
  15. Day 5 Noon shows Vizianagaram NCS full Bobbili Full Cheepurupalli Full Palasa Full Tekkali 2/2 Fulls Srikakulam 3/3 Almost Fulls #DaakuMaharaaj
  16. Nindra chittoor district lo first UFO theater ani publicity chesaru appatlo.
  17. srohith

    Stocks

    No stocks only MF.
  18. నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ ధర్నా మార్కాపురం శ్రీనివాస థియేటర్ ముందు ధర్నాకు దిగిన బాలకృష్ణ ఫాన్స్ అసోసియేషన్ సభ్యులు 'డాకు మహారాజ్' సినిమాపై ఇప్పటివరకు స్పష్టత లేదని ఆగ్రహం థియేటర్ యజమానులు సిండికేట్‌గా మారాయని ఫ్యాన్స్ ఆవేదన కొందరు కావాలనే ఇలా చేస్తున్నారని ఫ్యాన్స్ ఆరోపణలు.
  19. srohith

    Stocks

    ఎకరా నేల కి కనీసం 2 ఉద్యోగాలు నిష్పత్తి లో కూడా ఇవ్వరా.
  20. Prabhas ki antha mandi fans yada unnaru, bahubali chusi vachina pillakayalu okaridharu tappa oka 4/5 flops padite bhimavaram lo tappa evadu undadu. Vadi luck entante Kalki varaku okappati venky laga evaru anti fans lekundaa andaru chusevallu ippudu telustadi.
  21. Mana heros ante entha insecure ga unnaro ani anthe.
×
×
  • Create New...