Jump to content

Sinna.Sinna

Members
  • Posts

    63,136
  • Joined

  • Last visited

  • Days Won

    11

Everything posted by Sinna.Sinna

  1. Except 5 days talkie and one and half song, shooting completed anta.. aa 5 days kuda akkada locations nachaka looking for alternative anta... Dubbing completed except hero, cg also done for major lortions anta... ekkuva ice a ga peddaga time teesukunnattu ledu
  2. Pemmasani going superbbbb.. didnt expect..
  3. Any update? Thaman garu ameeku dannam charitralo nilichipovala... Akhand 1st hero is Nbk and Thaman..
  4. Vamsi telikunda esesada ? Manaki parichayam anthe, oka roju tirupati tieumala tirigam, appudu number lu marchukunmam.. kani neneppudu matladala tarvata..
  5. Appude body language marindi, arustunnadu royyyyy
  6. Thaman career lo akhanda and Aravinda sametha lo konni tunes inka vaaaadi thatha digi vachina kottaledu..
  7. Ranga is very close to me u knwww...
  8. Bakkodu nbk ki best music isthe matram k ramp aadatadi Ap state lo... Jailer lo BGM matram, Devara, vijay movies k ramp aadatayi..
  9. Super growing.. Always like AA for his hardwork and passion..
  10. Sukku - Athi gadu korikaru ani , boya bala namalakunda unte chalu
  11. Eppudo oka sari vache ilanti huge gatherings vatiki dooram ga undali ani public neechukovali ..untill and unless chala safe ga pass, tixkets etc unte thappa..
  12. Military requesting aghora help aaaaa
  13. Ohh k... peta akka ,eedu, nani,roja oka 10 days anna oke chota unte bagunnu
  14. Endi fb lo bail came ani circulating
  15. Interval, pre climax and climax will be best parts antunnaru...
  16. 1 min lead song ki shooting done.. Georgia velle mundu music works start avutayi anta..All the best thaman..
  17. May 10th velli june 10th birthday ki rwturn vastharu.. total 26 days shoot in Georgia...
  18. Georgia nunchi 27th return, annapurna lo 3 days lighting set chesi without hero 6 days shoot in Annapurna...
  19. Ninnati tho shooting completed, Repu 12 members team Georgia going..
  20. Fb lo antha accounts lo payments stooped due to heavy transactions, new account number ani circulation..hope its true, family bagundali
  21. చేబ్రోలు కిరణ్ అమ్మా నాన్నని ఇవ్వాళ మధ్యాహ్నం పాటిబండ్ల విజయ్ అన్నతో కలవడం జరిగింది. వాళ్ళ నాన్న గారు ఎప్పుడో యాక్సిడెంట్ కి గురి అయ్యి మంచానికే పరిమితం అయ్యారు. వారు ఉంటుంది కూడా అద్దె ఇళ్లు. కడు పేదరికంలో ఉన్నారు వారు. ఇంత పేదరికంలో ఉండి కూడా కిరణ్ పార్టీ నుండి ఏమీ ఆశించకుండానే పని చేసి అత్యుత్సాహం ప్రదర్శించి జైలు పాలు అయ్యాడు. ఆ పేద రోగిష్టి తల్లిదండ్రులకు దిక్కు ఎవరు ?. మనం ఎంతవరకు ఉండాలో అంత వరకు ఉంటే మంచిది అని ఆ తల్లిదండ్రుల బాధ చూస్తే అనిపించింది. E MATTSR KINDA FB LO PICS CHUSTHUNTE ASALU ENDUKU EEYNAKI IVANNI ANIPINCHINDI... CHALA POOR LAAA UNNARU..
  22. Basically ఎక్కువ మంది తెదేపా సానుభూతిపరులు మాదిరే నాకు కూడా చాలా విషయాల్లో ప్రభుత్వ వైఖరి పట్ల అసంతృప్తి ఉన్నా.. కొన్ని కొన్ని కళ్ళ ముందర చూస్తే అనిపిస్తుంది.. తెదేపా అధికరంలో ఉండటం ఈ రాష్ట్ర ప్రజలకి ఎంత అవసరమా అని.. ఈ మధ్యన ఒక incident జరిగింది.. car rental కు తిప్పుకునే ఓ పేద కుర్రోడు.. EMI మీద car కొన్నాడు.. పల్నాడులో ఒక పోలీసు station లో (ఆ స్టేషన్, CI ఇతర విషయాల్లో depth గా mention చేయదలుచుకోలేదు) car పోయింది అని one month back compliant ఇచ్చాడు.. ఆ car 2 days లో recovery అయ్యింది.. కానీ పోలీసులు case కట్టలేదు.. FIR నమోదు చేయలేదు.. అలా అని car కూడా ఇవ్వలేదు.. నెల రోజులు ఇబ్బంది పెడుతూనే ఉన్నారు station చుట్టూ తిప్పుతూ.. MLA చెప్పినా.. స్థానిక నాయకులు చెప్పిన ఏ ఒక్క పోలీసు లెక్క చేయలేదు.. 40k demand చేశారు indirect గా ఆ CI.. ఇతడు పేదవాడు.. car బాడుగ కు తిప్పితే తప్ప గడవదు తనకి.. Nara Lokesh గారి Team కు ఈ విషయం గురించి సమాచారం అందింది.. 6hrs లో solved.. ఆ అబ్బాయి చాలా emotional అయిపోయాడు.. vote వేసిన సగటు సానుభూతి పరుడు ఆశించేది ఇటువంటివే.. Lokesh గారి దృష్టికి వస్తె మాత్రం ఇటువంటివి సత్వర పరిష్కారం అవుతున్నాయి.. మొన్న తిరుపతి లో ఒక వృద్ధురాలి ఇంటిని YCP వాళ్లు (భూమనకరుణాకరరెడ్డి కొడుకు స్నేహితులు) బలవంతంగా లాక్కుని వేధిస్తున్నారు అని ఆ పెద్దావిడ వీడియో పెట్టగానే, Lokesh గారు వెంటనే స్పందించి action లో దిగారు.. ఇటువంటి incidents ఎన్నో విన్నా.. గత ప్రభుత్వంలో కింద స్థాయి నుండి పై స్థాయి అధికారులు.. YCP నాయకులు రాబందుల్లా పీక్కుతినటమే చూసాం కానీ ఇటువంటివి కని వినీ ఎరుగదు ఈ రాష్ట్రం.. మరల అటువంటి పరిస్థితులు పునరావృతం అవ్వకుండా ఉండాలంటే తెదేపా అధికారం ఉండాలి.. మరీ ముఖ్యంగా YCP శాశ్వతంగా అధికారానికి దూరంగా ఉండాలి.. !! ప్రభుత్వం తప్పు దారిలో.. లేదా misguide అవుతుంది అనిపించినప్పుడు విమర్శలు మాత్రమే కాదు.. ఇటువంటివి కూడా share చేద్దాం.. #NaraLokesh #TelugudesamParty #NaraChandrababuNaidu
  23. Idedo vaitla andarivadu avvali ani manaspurthiga praying..
×
×
  • Create New...