Jump to content

CBN Arrest


Chandasasanudu

Recommended Posts

  • Replies 6.2k
  • Created
  • Last Reply


 


Car top meeda banners pedithe baguntundu emo CBN techina company names / developments  okko car meeda / one company name or development…..Big and visible ga

Car rally - first car Microsoft , 2nd car ISB , 3rd car Hitech City , 4th car ……

Drone shot teesu video vadilithe very good reach  🔥

Link to comment
Share on other sites

34 minutes ago, Raaz@NBK said:

2nd di possible. Today last day for remand. Remand time expire ayyelopu custody ki ivvakapotey ika custody kudaradu. Indukenemo paina delay. 

Judge Hima bindu...doubt akkarledu. 😡 Asalu HC judgement ninna vacchesthe better gaa undedi...

Link to comment
Share on other sites

6 hours ago, Raaz@NBK said:

Manollu too much overthinking ga.. 

Last year Yadurappa case lo Supreme Court chief justice 17a applicable ani clear orders ichaadu.. ACB Court judgment different scenario.. not good to discuss here.. High Court should obey the Supreme Court order.. worst case, akkada relief raakapotey Supreme court lo 200% relief vastundi.. Salve, Luthra case merits kantey ekkuva 17a meeda focus cheyyataaniki reason CBN meeda inko 1000 cases pettina 17a judgment applicable for all.. Edo technical loop holes vaadi konni days delay chepistaaremo kaani months, elections daaka jail lo ney vunchutaaru aney bhrama nunchi bayataki randi. 

Ikkada chudalsindi over thinking angle కాదు, highly tall leader in politics కి oka respect vuntadi society లో even in judges circle too, how come it's completely ignored N getting delayed, Em ardam chesukovali... Adi kuda oka poota lo jarigina discussion... Idi Delhi Jackson gallu aadutunna game, worst na sons... 

Link to comment
Share on other sites

నన్ను అకారణంగా జైల్లో పెట్టారు

◻️  నా బాధ ఆవేదనంతా అదే

◻️  నా గురించి దేశంలో, రాష్ట్రంలో అందరికీ తెలుసన్న చంద్రబాబు

◻️  చంద్రబాబు చెప్పిన విషయాలు నోట్ చేసుకున్నానన్న జడ్జి

◻️  చట్టం అందరికీ సమానమేనన్న - జడ్జి,

◻️ మీపై కేవలం ఆరోపణలు మాత్రమే వచ్చాయి

◻️  దర్యాప్తులో అన్ని విషయాలు తేలుతాయి

◻️  రిమాండ్ ను శిక్షగా భావించొద్దు

◻️ ఇది చట్ట ప్రకారం జరుగుతున్న కార్యక్రమం : జడ్జి

Link to comment
Share on other sites

 చంద్రబాబును వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరు పరిచిన రాజమండ్రి జైలు అధికారులు

◻️  రిమాండ్ లో మీకేమైనా ఇబ్బందులు కలిగాయా అని చంద్రబాబును ప్రశ్నించిన జడ్జి

◻️  ఎల్లుండి వరకు జ్యూడిషియల్ కస్టడీలోనే ఉంటారు

◻️  మిమ్మల్ని కస్టడీకి ఇవ్వాలని సీఐడీ అడుగుతోంది

◻️  మీ లాయర్లు కస్టడీ అవసరం లేదని వాదించారు : జడ్జి

Link to comment
Share on other sites

విచారణలో న్యాయమూర్తితో టీడీపీ అధినేత చంద్రబాబు

◻️ 45 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ జీవితం నాది

◻️ నాకు నోటీసు ఇవ్వకుండా అరెస్టు చేశారు

◻️  నా తప్పు ఉంటే విచారణ చేసి అరెస్టు చేయాల్సింది

◻️  నేను చేసిన అభివృద్ధి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తుంది

◻️  అన్యాయంగా నన్ను అరెస్టు చేశారు

◻️  ఇది నా బాధ, నా ఆవేదన, నా ఆక్రందన

◻️  ఈ వయసులో నాకు పెద్ద పనిష్మెంట్ ఇచ్చారు

◻️  నా పై ఉన్నవి ఆరోపణలు మాత్రమే.. నిర్ధారణ కాలేదు

◻️ చట్టం ముందు అందరూ సమానమే.. చట్టాన్ని గౌరవిస్తా

◻️  న్యాయం గెలవాలి.. చట్టం ముందు అందరూ సమానమే : టీడీపీ అధినేత చంద్రబాబు

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...