Jump to content

CBN Arrest


Chandasasanudu

Recommended Posts

  • Replies 6.2k
  • Created
  • Last Reply
26 minutes ago, VADLAMUDI said:

మనందరి అభివృద్ధికి రోజుకు 18 గం.లు కష్టపడి ఏదో ఒక రూపంలో తెలుగు వాడిని తలెత్తుకునేలా చేసిన మనిషిని 73 సం.ల వయసులో కౄర మృగాలు వేధిస్తుంటే చూసి ఆనందిస్తూ ఉన్నామంటే మనుషులుగా చనిపోయినట్లే....

Ikkada mana madya ne hahaha anukuntu tirugutaru

Link to comment
Share on other sites

🟡 || కస్టడీ పిటిషన్ పై వెలువడిన తీర్పు || 

 

◻️ చంద్రబాబు నాయుడు కస్టడీ పిటిషన్ పై వెలువడిన తీర్పు

◻️చంద్రబాబు నాయుడు నీ  రెండు రోజులు CID కస్టడీ  కు అనుమతించిన ఏసిబి కోర్టు
 

Link to comment
Share on other sites

10 minutes ago, sree balu said:

🟡 || కస్టడీ పిటిషన్ పై వెలువడిన తీర్పు || 

 

◻️ చంద్రబాబు నాయుడు కస్టడీ పిటిషన్ పై వెలువడిన తీర్పు

◻️చంద్రబాబు నాయుడు నీ  రెండు రోజులు CID కస్టడీ  కు అనుమతించిన ఏసిబి కోర్టు
 

Toomuch idi

Link to comment
Share on other sites

◻️ చంద్రబాబును జైల్లోనే విచారిస్తామని కోర్టుకు చెప్పిన సిఐడి

 ◻️ ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5:00 లోపు విచారణ పూర్తి చేయాలి - జడ్జి                   

◻️ విచారణ సమయంలో ఒకరు లేదా ఇద్దరు న్యాయవాదులను అనుమతిస్తామన్న జడ్జి

Link to comment
Share on other sites

Anta janam machike anukundam. CBN kuda rest teesukodu. Ippativaraku rest teesukynnadu jagan xxxxxx tanam valla. Hope he is mentally prepared for this. Custody lo questions veyyataniki adige vallaki konchem buddies anna undali. 2024 lo tdp will win with huge mejarity. Hope tdo rather cid, reddy batch(some people involved in this)once they came to power.

Link to comment
Share on other sites

3 minutes ago, goldenstar said:

 

కేసు తుది రూపానికి వస్తోంది కాబట్టి, ఈ దశలో దర్యాప్తుని నిలిపివేయడం కరెక్టు కాదు. (కేసు దర్యాప్తు ఫలానా టైమ్ కి పూర్తవుతుందని సిఐడి చెప్పలేదు.) ఈ కారణం చెప్పి, హైకోర్టు జడ్జి క్వాష్ పిటిషన్ ని కొట్టివేశారు. చంద్రబాబుకి సంబంధం ఉన్నట్టు రుజువులు చూపలేకపోయారని, అందుకని ఆయన్ని ఎఫ్ ఐ ఆర్ నుంచి తొలగించాలని ఆయన లాయర్లు అడిగారు. మొత్తం కేసులోనే దర్యాప్తుని నిలిపివేయాలని కాదు. ఈ అంశాన్ని జడ్జి గారు పట్టించుకున్నట్టు లేదు.

script antha preplaned aithe ela patinchukuntaru....

 

Link to comment
Share on other sites

◻️ బెయిల్ పిటిషన్‍పై రేపు వాదనలు వినిపిస్తామన్న చంద్రబాబు లాయర్లు

◻️  రేపు వాదనలు వినిడానికి నిరాకరించిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి

◻️  కస్టడీ సమయంలో బెయిల్ పిటిషన్‍పై వాదనలు వినడం సరికాదన్న జడ్జి 


◻️ చంద్రబాబు బెయిల్ పిటిషన్‍పై సోమవారం వాదనలు వింటామన్న ఏసీబీ కోర్టు

 

Link to comment
Share on other sites

రెండు రోజులు సీఐడీ కష్టడికి చంద్రబాబు గారు

కేస్ గురించి CBN గారిని లాయర్ సమక్షంలో విచారిస్తారు.. క్యాబినెట్ నిర్ణయం ప్రశ్నించడానికి నువ్వు ఎవడివి అని చంద్రబాబు గారు సమాధానం ఇస్తారు.. అంతకు మించి ఏమీ కాదు.. కాబట్టి కస్టడీలో CBN గారిని ఏదో చేస్తారని అనవసర ఆందోళన చెందవద్దు..

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...