వైజాగ్ లో వచ్చే కంపెనీ ల వలన హైదరాబాద్, చెన్నై & బెంగళూరు కి వలసలు తగ్గుతాయా, ఇప్పటికే వెళ్లిన వాళ్ళు తిరిగి వస్తారా. కనీసం ఉత్తర ఆంధ్రా నుంచి అయిన ఇవి ఆగకపోతే వైజాగ్ లో కంపెనీ లు వచ్చిన పెద్ద ఉపయోగం లేదు.
దిల్ రాజు కొంత మంది తో కలసి మైత్రి వాళ్ళని దెబ్బ కొట్టాలని థియేటర్ ల బంద్ అని మొదలు పెట్టారు, ఆ సమయానికి HHVM సినిమా రిలీజ్ కూడా ఖరారు కాలేదు. ఈలోపు PK సినిమా వచ్చి వాళ్లకోసం చేశారు అని ఊహించుకుని రచ్చ చేస్తున్నారు.
Theatrical run end ayipoindi.
Ceded lo under performance ki main reason cinema lo unna Konni dilog lu hindi lo unnayi avi mass fans ki artham kaledu.
Mass nache scenes unna avi elevate ayyi fans whistles vesela Balayya style mass dilogs levu.