అంతే. అసలు పట్టించుకోకపోతే చాలు, కొంచెం అటూ ఇటూ ఊగిసలాడేవాళ్ళు ఆటోమేటిక్ గా టీడీపీకి మారతారు. అలా కాకుండా ముందునుంచే బేలగా మాట్లాడటం, సవరదియ్యటం చెయ్యకుండా ‘టార్గెట్ జగన్’ అనే ఏకైక అజెండాతో పోతే మేలు. అప్పటికీ ఓట్లు వెయ్యకపోతే ‘ఆమెన్’ అనుకుని రాజకీయాలనుంచి తప్పుకోవటం బెటర్. అలా కాకుండా జనసేన సపోర్ట్ తో గెలిస్తే మాత్రం ఈసారి వచ్చిన కాసిని ఓట్లు కూడా రావు నెక్స్ట్ టర్మ్ లో. అక్కడున్నది చిరంజీవి కాదు, జెండా పీకటానికి సీఎం పోస్ట్ రాకపోతే. వాళ్ళ టార్గెట్ 2029 అని వాళ్ళ అంతర్గత సంభాషణల్లో వాళ్ళు ఇప్పటికే చెప్పుకుంటున్నారుగా. పైపెచ్చు ఆయనకి అక్కడేమన్నా విపరీతంగా సినిమాల్లో నటించాలన్న ఇంట్రస్ట్ అన్నా