Eswar09 Posted September 22, 2023 Posted September 22, 2023 12 minutes ago, r_sk said: Indian Judiciary….. The Great Democracy under BJP regime….. Asala mari goram edhi dist court news ante oka hight court vi kuda mundhe ante....
gnk@vja Posted September 22, 2023 Posted September 22, 2023 1 hour ago, Raaz@NBK said: setaire/Troll aa Inka doubta meeku ???
Eswar09 Posted September 22, 2023 Posted September 22, 2023 Vadu anni ready chesukonee... bayata ki vachi why not 175 ani start chesadu.. 16 months jail lo kruchuni bail kosam lawyers tho matladadi matladadi law lo unna bokkalu ani teluskoni undi untadu. vatini govt lo vachaka bayataki rakunda intlo kurchuni baga study chesi.. implement chesthunnadu.. Just 4 years lo anni cores sampadinchana vadiki elanti idea lu oka lekkana..
Hello26 Posted September 22, 2023 Posted September 22, 2023 10 minutes ago, Eswar09 said: Vadu anni ready chesukonee... bayata ki vachi why not 175 ani start chesadu.. 16 months jail lo kruchuni bail kosam lawyers tho matladadi matladadi law lo unna bokkalu ani teluskoni undi untadu. vatini govt lo vachaka bayataki rakunda intlo kurchuni baga study chesi.. implement chesthunnadu.. Just 4 years lo anni cores sampadinchana vadiki elanti idea lu oka lekkana.. Murders chesi escape avuthunnadu....CBI and ED cases nu stall chesadu. vere vallanu Jail lo pettadam, bayataku rakunda cheyadam...easy peasy vadiki. More over his focus is completely on these kind of extracurricular activities
Eswar09 Posted September 22, 2023 Posted September 22, 2023 Just now, Hello26 said: Murders chesi escape avuthunnadu....CBI and ED cases nu stall chesadu. vere vallanu Jail lo pettadam, bayataku rakunda cheyadam...easy peasy vadiki. More over his focus is completely on these kind of extracurricular activities Vadidhi purely Cri mind..chala dangerous alanti vallu chethilo aadhikaram undatam.. vadini takkuva anchana veyyadam 2014-2019 lo blunder mistake.
Hello26 Posted September 22, 2023 Posted September 22, 2023 2 minutes ago, Eswar09 said: Vadidhi purely Cri mind..chala dangerous alanti vallu chethilo aadhikaram undatam.. vadini takkuva anchana veyyadam 2014-2019 lo blunder mistake. Prakrithi sahakarinchali and Daiva blalam kavali ilaantivi tholagali ante
r_sk Posted September 22, 2023 Posted September 22, 2023 7 minutes ago, Eswar09 said: Vadidhi purely Cri mind..chala dangerous alanti vallu chethilo aadhikaram undatam.. vadini takkuva anchana veyyadam 2014-2019 lo blunder mistake. Thakkuva anchana vesindi Aadini kaadu, AP janalani…… Current shock, okasari pattukonte pothaaru ani cheppina sare……
ravindras Posted September 22, 2023 Posted September 22, 2023 12 minutes ago, Hello26 said: Murders chesi escape avuthunnadu....CBI and ED cases nu stall chesadu. vere vallanu Jail lo pettadam, bayataku rakunda cheyadam...easy peasy vadiki. More over his focus is completely on these kind of extracurricular activities First class student has no interest in important thing and focus only on extra curricular activities. His adopted father understood desires of son and encouraging extra curricular activities.
Raaz@NBK Posted September 22, 2023 Posted September 22, 2023 ఇప్పటి జనరేషన్ వాళ్లకి కొత్తేమో కానీ మా జనరేషన్ వాళ్ళకి CBN కి క్లిష్ట పరిస్థితులని ఎదుర్కోవటం కొత్త కాదు . 2004 లో ఓడిపోయినప్పుడు ఆయన ఎదుర్కొన్న అవమానాలు ఇన్ని అన్ని కాదు .కాంగ్రెస్ నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడారు . పార్టీ లోని సీనియర్స్ తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళు మీ వల్లే పార్టీ ఓడిపోయింది అని మొహమ్మీదే చెప్పారు . వైస్సార్ గ్రూప్ ఐతే చాలా వెకిలిగా హేళన చేస్తుంటే ఫైనల్ గా రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ కలిపించుకుని ఇండియాలోనే ఉన్నతమైన నాయకుడు CBN , అలా మాట్లాడటం భావ్యం కాదు అని చెప్పిన తర్వాతే తగ్గించారు . CBN ని దెబ్బ తియ్యటానికే రామోజీరావు ని దెబ్బతీసి రోడ్డున పడేయాలని చూశారు . ఇప్పటిలాగానే ఆయన అవినీతిని వెతకటానికి అని 24 ఎంక్వయిరీ కమిషన్స్ వేశారు . సోమశేఖర కమిషన్ ముందు విచారణకు వచ్చినప్పుడు సరైన కుర్చీ కూడా లేకుండా , లంచ్ కి కూడా వెళ్లనియ్యకుండా అవమానించారు . అసెంబ్లీలో సాక్షాత్తు వైస్సార్ cbn తల్లిని అవమానించారు . ఆ తర్వాత తెరాస వాళ్ళు , కాంగ్రెస్ వాళ్ళు అవమానించారు .అయినా అదే తెలంగాణ వాళ్ళ బాబ్లీ ప్రాజెక్ట్ కోసం మహారాష్ట్ర వెళ్లి అరెస్ట్ అయ్యాడు .సింగపూరు హోటల్ అన్నారు ,bigboss అన్నారు , ఎన్నో స్కాములు అన్నారు . ఒక్కటి కూడా ప్రూవ్ చేయ్యలేక పోయారు. చిత్తూరు వెళ్ళినప్పుడు అభిమానులు ఇంత అభివృద్ధి చేసి మీరు ఓడిపోవటమేమిటి అని కన్నీళ్లు పెట్టుకుంటే , ప్రజలు మన మీద ఇంకా ఎక్కువ expectations పెట్టుకున్నారేమో అన్నాడే కానీ ఎవరినీ తూలనాడలేదు . నేను పోరాటయోధుడిని తాతా అని నవ్వుకున్నాడు. 2014 లో మళ్ళీ అవకాశం వచ్చేదాకా వేచి చూసి మళ్ళా నవ్యంధ్రప్రదేశ్ అభివృద్ధికి కంకణం కట్టి మొదటి రోజు నుంచి డ్యూటీ లోకి వెళ్ళిపోయాడు. 2019 లో ఓడినప్పుడు నాకు తెలిసిన ఒక పెద్దాయన ఆయనని పలకరిద్దామని వెళ్తే , రాజకీయంలో ఇవి సహజమే , త్వరలోనే అతను తప్పులు చేసి మనకి అవకాశం ఇస్తాడు, కానీ నా బాధ అల్లా రాష్ట్రాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లగలిగిన రెండు ప్రాజెక్ట్స్ అమరావతి , పోలవరం ఆగిపోతాయనే బాధగా ఉంది , చాలా కష్టపడ్డాం వాటిగురించి అని చెప్తున్నప్పుడు ఆయన కళ్ళల్లో నీరు తిరగడం గమనించానని ఆయన చెప్పినప్పుడు ఒక నాయకుడు రాష్ట్రం గురించి ఇంతగా తపన పడతారా, ఇలాంటి నాయకుణ్ణి ఎలా ఓడించుకున్నారు ప్రజలు అని మనసుకు బాధ అనిపించింది . కరెక్ట్ గ ఆయన చెప్పిన నెలలోనే ప్రజావేదిక ధ్వంసం జరిగింది. తర్వాత ఆయనని ఎంత అవమానించారో చూశాం . కాకపోతే అప్పటికీ ఇప్పటికీ వయస్సు ఒక్కటే తేడా .చూద్దాం , న్యాయం కొంచెం లేట్ అవ్వోచ్చేమో కానీ తప్పకుండా ఆయనకు, రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. ఇది పూర్తిగా అక్రమ అరెస్ట్ అని ప్రజలందరికి అవగాహన వచ్చింది. సుప్రీమ్ లో తప్పకుండా రిలీఫ్ వస్తుంది . ఒక నాయకుడు అక్రమ అరెస్ట్ ఐతే ఇన్ని రాష్ట్రాల్లో , దేశాల్లో ప్రజలు స్వచ్చందంగా బయటకి వచ్చి ఆయనకి సంఘీభావం తెలపటమనేది నభూతో నభవిష్యత్ . 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా పని చేస్తేనే 3 తరాల భవిష్యత్తు ని ఉజ్వలం చేసాడే , మరలా 5 సం" విభజిత ఆంధ్ర ని పాలించి దేశంలోనే no1 గా చేసిన ఆయనని ఓడించుకుని మనమే వెనకబడ్డాం . ఇప్పటికీ అదే స్థితప్రజ్ఞత ప్రదర్శిస్తూ జైల్లో నుంచే జడ్జి గారితో మాట్లాడుతూ న్యాయమే గెలవాలి , అందరికీ సమన్యాయం జరగాలి అన్నాడంటే ఆయనకంటే "మహానాయకుడు" ఎవరైనా ఉంటారా ? జై అమరావతి !!
Vivaan Posted September 22, 2023 Posted September 22, 2023 Edisaadu! Vaadu paapaatmudu! Paapaalu Ella kaalam chesukuntaa poledu. Paapam panduddi! Aadini oo pedda invincible kinda portray cheyakandi. Manam chesedi correct gaa chesi à pai daiva deenam.
GOLI SODA Posted September 23, 2023 Posted September 23, 2023 daring ... don't know this is right way to do but see the impact
vk_hyd Posted September 23, 2023 Posted September 23, 2023 12 minutes ago, chanu@ntrfan said: Nasik gadu untada
nfanswin Posted September 23, 2023 Posted September 23, 2023 10 hours ago, r_sk said: Mi abhimanam movies varaku unchukondi, anthaku minchi ekkuva oohinchukokandi….. Entire family r together & supporting CBN/TDP, except Daggubati & Part of NHK family; It was like that & likely to stay that way; NHK family dooranga undatam ante adhi party entho nastame kadha
goldenstar Posted September 23, 2023 Posted September 23, 2023 Q) ఇవ్వాళ Nara Chandrababu Naidu పిటీషన్ కొట్టేసిన హైకోర్టు జడ్జి ఎవరో మీకు తెలుసా??? A) ఆయన పేరు శ్రీనివాస రెడ్డి!!! Q) హైకోర్టులో జడ్జి కాక ముందు ఏం చేసేవాడో తెలుసా??? A) జగన్ రెడ్డి తరపున కేసులు వాదించే లాయర్!!! Q) జగన్ రెడ్డి తరపున ఎవరి మీద కేసులు పెట్టి వాదించాడో తెలుసా?? A) ఇంకెవరు.... చంద్రబాబుకి వ్యతిరేకంగా జగన్ రెడ్డి తరపున Q) ఆయన జడ్జి ఎప్పుడు అయ్యాడో తెలుసా??? A) జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక!! Q) జగన్ రెడ్డి లాయర్ జడ్జి అయ్యాడని చంద్రబాబు భయపడ్డాడా??? నా కేసు నువ్వు వాదించొద్దు అ ని అడ్డు చెప్పాడా??? A)సంషేరుగా నా కేసు విను!!..నీకు కావాల్సిన తీర్పు రాసుకో!! జడ్జీల మీద కోర్టుల మీద కులం & మతం రంగు పులిమే సైకో రెడ్డిని కాను నేను అని దమ్ముగా నిలబడ్డాడు.. పారిపోలేదు....బురద జల్లలేదు... జడ్జీలు కోర్టులో రాసిన తీర్పులు మీడియాలో & సోషల్ మీడియాలో రావటం సహజం!!! కానీ సైకో రెడ్డి మనుషులు సోషల్. మీడియాలో రాసినవే కోర్టుల్లో తీర్పులుగా వస్తున్నాయి అంటే అర్థం ఏంటి??? ఇప్పుడు చెప్పండి వ్యవస్థలని మేనేజ్ చేస్తుంది ఎవరో ?? ఎవరికి కావాల్సిన జడ్జీలని ఎవరు నియమించుకుంటున్నారు??? ఎవరికి కావాల్సిన జడ్జిమెంట్లు ఎవరు రాయించుకుంటున్నారు??? సమాధానాలు తెలిసి కూడా, తెలీనట్టు నటిస్తున్నారు అంటే మీరు #Paytm కూలీ అని అర్ధం.... మేలుకో యువతా !!!---తెలుసుకో ఏ కోర్టు తీర్పు ఎవడు రాస్తున్నాడో !!! #FalseCasesAgainstNaidu #PeopleWithNaidu
r_sk Posted September 23, 2023 Posted September 23, 2023 2 minutes ago, nfanswin said: NHK family dooranga undatam ante adhi party entho nastame kadha Peddaga Emi nashtam ledu….. NHK party pettinappudu koda ledu, taravatha aayana enno sarlu aligi party ki dooranga unnappudu koda, even when party lost ground in TG; Alagatam D & HK families ki modhati nunchi undi;
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.