Jump to content

CBN Arrest

Chandasasanudu

Recommended Posts

  • Replies 6.2k
  • Created
  • Last Reply

||  జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు||

◻️జ్యుడిషియరీలో కొద్దిమంది వ్యక్తుల వల్ల ఆ వ్యవస్థపై నమ్మకం పోయే పరిస్థితి 

◻️ నేను చేసిన వ్యాఖ్యల వల్ల జ్యుడిషియరీలో కొంతమందికి బాధ కలగొచ్చు 

◻️తప్పుడు కేసులతో చంద్రబాబును అరెస్ట్ చేశారు 

ఈకేసులో బెయిల్ కాదు.. క్వాష్ పిటిషన్‍పైనే పోరాటం చేయాలి 

◻️చంద్రబాబు కోసం ఇప్పుడు చేస్తున్న దీక్షల కంటే ఉద్యమం లా మారాల్సిన అవసరం ఉంది 

◻️ మరికొద్ది రోజుల ఇదే పరిస్థితి కొనసాగితే  ప్రజల్లో నెలకొన్న ఆందోళన ఉద్యమంగా మారుతుంది*

◻️ ఆరోజు ప్రజల ఆగ్రహావేశాలను తట్టుకునే శక్తి ప్రభుత్వాలకు ఉండదు

◻️చంద్రబాబు అరెస్ట్ అప్రజాస్వామికం

◻️  ఇలాంటి కేసులకు, ఈడీ కేసులకు కూడా మేము భయపడం
 
◻️  ఇలాంటి అక్రమ కేసులపై పోరాటం చేస్తూనే ఉంటాం 

◻️  చంద్రబాబును అక్రమ అరెస్టు చేసిన అధికారులు సర్వనాశం అయిపోతారు

◻️  నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న అధికారులు  రాబోయే రోజుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు 

◻️ వీటి అన్నింటిని ప్రజలు గమనిస్తున్నారని అధికారులు గుర్తించాలి : మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి

Link to comment
Share on other sites

7 minutes ago, Siddhugwotham said:

Veedu magaadu anthe

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...