goldenstar Posted June 14, 2021 Posted June 14, 2021 *మాన్నాస్ ట్రస్టు ఛైర్మన్ నియామక జీవో రద్దు* అమరావతి: మాన్నాస్ ట్రస్టు ఛైర్మన్ నియామక జీవోను ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కొట్టివేసింది. సంచయిత గజమతిరాజు నియామక జీవోను రద్దు చేసి అశోక్ గజపతిరాజును ట్రస్టు ఛైర్మన్గా పునరుద్ధరించాలని హైకోర్టు ఆదేశించింది. 14-06-21 | 12:35 IST
JAYAM_NANI Posted June 14, 2021 Posted June 14, 2021 27 minutes ago, Raaz@NBK said: endi saami mi anandam. Adhi kottesthe inkoti istham.....
OneAndOnlyMKC Posted June 14, 2021 Posted June 14, 2021 1 hour ago, Raaz@NBK said: Eroju Monday na Friday na 😂
BalayyaTarak Posted June 14, 2021 Posted June 14, 2021 winning is not enough, ee gaplo lathkor panulu chala chesaru need to to take action on all those things and expose their misdeeds
Raaz@NBK Posted June 14, 2021 Posted June 14, 2021 45 minutes ago, OneAndOnlyMKC said: Eroju Monday na Friday na 😂 inthaka mundhu Reserved chesina judgements anni ivvala icharu... Kottha case lu emi teesukoru anukunta ivala..
Siddhugwotham Posted June 14, 2021 Posted June 14, 2021 మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ , మాజీ కేంద్ర మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు కామెంట్స్ దేశంలో చట్టాలు ఉన్నాయని, రాజ్యాంగం ఉందని ఈ విషయంతో రుజువైంది వివాదం జరిగి ఇన్ని రోజులు గడిచాయి ఎక్కడెక్కడ శాశ్వత డేమేజెస్ జరిగాయో చూడాల్సిన అవసరం ఉంది ఉదాహరణకు సింహచలం దేవస్థానం లో గోశాల లో గోవుల ప్రాణాలు పోయాయి. వాటిని సంరంక్షించాల్సింది పోయి వాటిని హింసించి చంపారు. వాటి ప్రాణాలు ఎవరు తెస్తారు? అలాగే 105 ఈమధ్య కాలంలో దేవాలయాల్లో పరిస్థితులు చూడాలి. ఇప్పుడు వరకు ఏం జరిగింది అనేది తెలుసుకుని రిస్టోర్ చేయాల్సి ఉంది ప్రభుత్వం కూడా ఎంతవరకు సహకరిస్తుంది అనేది చూడాలి ట్రస్టు చైర్మన్ తో పాటు సింహచలం దేవస్థానం చైర్మన్ పదవి నుంచి నుంచి తొలగించారు డిస్మిస్ ఆర్డర్ ఇచ్చారు వాదనలు విన్న తరువాత కోర్టు దాన్ని కొట్టేసింది నాపై ఆరోపణలు హాస్యాస్పదం నేను రామతీర్ధాలు దేవస్థానానికి విరాళం ఇస్తే తిప్పి పంపారు నేను చైర్మన్ గా ఉన్న సమయంలో అక్రమాలు జరిగాయి అని వాదించారు ఎలాంటి నష్టం జరిగిందో చెప్పలేకపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం చట్టాలను, రాజ్యాంగాన్ని గౌరవించాలి అని కోరుతున్నాను. అధికారులు ఉద్యోగ ధర్మాన్ని పాటించాలి కోర్టు తీర్పు పూర్తి పాఠం వొచ్చినాక మిగతా వివరాలు వెల్లడిస్తాను.
Nfdbno1 Posted June 14, 2021 Posted June 14, 2021 vellampalli lanti vallani em cheyyalo decide cheskondi tdp leaders
kurnool NTR Posted June 14, 2021 Posted June 14, 2021 Good mandate. There is a huge chance here to create rift between BJP and Jagan. Jagan killed cows!
raavikp Posted June 14, 2021 Posted June 14, 2021 1 hour ago, kurnool NTR said: Good mandate. There is a huge chance here to create rift between BJP and Jagan. Jagan killed cows! BJP doesn't care about cows, ppl or God without political benefits...
chanti149 Posted June 14, 2021 Posted June 14, 2021 Ee madam ipudaina aa arundhati makeup teesesi...original diana makeup lo ki marutunda leda.....haha...!!
KING007 Posted June 14, 2021 Posted June 14, 2021 1 hour ago, chanti149 said: Ee madam ipudaina aa arundhati makeup teesesi...original diana makeup lo ki marutunda leda.....haha...!! Appude kaadu, vallu malli court velle plans lo unnaru ga
Atlassian Posted June 14, 2021 Posted June 14, 2021 super asala....cheppu ki sakshit raasi kottindi ga court
sskmaestro Posted June 15, 2021 Posted June 15, 2021 13 hours ago, kurnool NTR said: Good mandate. There is a huge chance here to create rift between BJP and Jagan. Jagan killed cows! Do you really think BJP cares about cows ? Are we stupid ?
Jaitra Posted June 15, 2021 Posted June 15, 2021 12 hours ago, raavikp said: BJP doesn't care about cows, ppl or God without political benefits...
Siddhugwotham Posted June 15, 2021 Posted June 15, 2021 From Pubs to Trust... after HC verdict back to pub again...
Vishal_Ntr Posted June 15, 2021 Posted June 15, 2021 19 minutes ago, Siddhugwotham said: From Pubs to Trust... after HC verdict back to pub again... Trust chairman ga unnappudu kooda velli untadi pubs ki....
rajanani Posted June 15, 2021 Posted June 15, 2021 సీఎంకు, మంత్రులకు జ్ఞానం ప్రసాదించాలని అమ్మవారిని కోరుకున్న: అశోక్ గజపతి విజయనగరం: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి అశోక్ గజపతి రాజు పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. మాన్సాస్ ఛైర్మన్, సింహాచలం దేవస్థాన అనువంశిక ధర్మకర్త హోదాకు అశోక్ గజపతిరాజే అర్హుడని హైకోర్టు తీర్పు చెప్పిన నేపథ్యంలో అశోక్ తన కుటుంబ సభులతో, పార్టీ నేతలతో పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. వేదపండితులు పూర్ణ కలశంతో అశోక్ గజపతిరాజుకు ఘన స్వాగతం పలికారు. పైడితల్లి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపిన అనంతరం ఆలయ సంప్రదాయాల ప్రకారం శేషవస్త్రం, ప్రసాదాలను పూజారులు అందజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్ది, మంత్రులకు మంచి జ్ఞానం ప్రసాదించాలని పైడితల్లి అమ్మవారిని కోరుకున్నట్లు ఆయన అన్నారు. నిన్న మొన్నటి వరకు శాశ్వత నష్టం చేకూర్చినవారిలా కాకుండా మూగజీవాలకు పూర్తి రక్షణ కల్పిస్తామని అశోక్ గజపతిరాజు స్పష్టం చేశారు.
rajanani Posted June 15, 2021 Posted June 15, 2021 ☝️ మామూలు పెంట చెయ్యలేదుగా వీళ్ళు. ఇవన్నీ సరిచెయ్యటానికి ఎంత కాలం పడుతుందో
Uravakonda Posted June 15, 2021 Posted June 15, 2021 7 hours ago, rajanani said: ☝️ మామూలు పెంట చెయ్యలేదుగా వీళ్ళు. ఇవన్నీ సరిచెయ్యటానికి ఎంత కాలం పడుతుందో Okka trust ke time padithey, inka state ni gaadi lo pettalante inkentha time paduthundhoo cheppu.
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.