(ఏబీఎన్ స్క్రోలింగ్) అమరావతి : పోలీసుల అదుపులో జగన్ కారు డ్రైవర్ రమణారెడ్డి - జగన్ కారు కింద పడి సింగయ్య మృతి కేసులో అరెస్టు - కారు నెంబర్ AP 40 DS 2349గా గుర్తింపు - A1గా డ్రైవర్ రమణారెడ్డి, A2గా జగన్, A3గా కారు యజమానిని చేర్చాలని నిర్ణయం - వైసీపీ పేరిట కారు కొనుగోలు చేసిన జగన్ OSD కృష్ణమోహన్‌రెడ్డి - ప్రమాదం జరిగినరోజు 304A సెక్షన్‌పై కేసు నమోదు - జగన్ కారుకింద సింగయ్య మృతిచెందినట్లు పోలీసులు గుర్తింపు - FIRలో అదనంగా 304 పార్ట్-2 సెక్షన్ చేర్చే అవకాశం - BNS సెక్షన్ 105 కింద కేసు నమోదు చేసే అవకాశం