Jump to content

KING007

Members
 • Content Count

  28,365
 • Donations

  $0.00 
 • Joined

 • Last visited

 • Days Won

  5

Everything posted by KING007

 1. లక్ష రెమ్‌డెసివిర్ నకిలీ ఇంజక్షన్లు విక్రయించిన వీహెచ్‌పీ జబల్‌పూర్ చీఫ్‌! May 10 2021 @ 18:37PM భోపాల్: కరోనా బారినపడిన వారి ప్రాణాలను నిలిపే రెమ్‌డెసివిర్‌కు ఇప్పుడు దేశవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది. బ్లాక్‌మార్కెట్లో ఈ ఇంజక్షన్‌కు వేలాది రూపాయల ధర పలుకుతోంది. దీనిని ఆసరాగా తీసుకున్న విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) నేత ఒకరు ఏకంగా లక్ష నకిలీ రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లు విక్రయించి ప్రాణాలతో పోరాడుతున్న వారిని నిలువునా ముంచాడు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో జరిగిందీ ఘటన. విషయం వెలుగులోకి రావడంతో జబల్‌పూర్‌ వీహెచ్‌పీ చీఫ్ సరబ్‌జీత్ సింగ్ మోకా, దేవేందర్ చౌరాసియా, స్వపన్ జైన్‌లపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అలాగే, విపత్తు నిర్వహణ చట్టం, డ్రగ్స్ అండ్ కాస్మొటిక్స్ చట్టం కింద కూడా కేసులు నమోదు చేసినట్టు జబల్‌పూర్ అడిషనల్ ఎస్పీ రోమిత్ కష్వానీ తెలిపారు. వీహెచ్‌పీ జబల్‌పూర్ చీఫ్ అయిన సరబ్‌జీత్‌కు నగరంలో ఓ ఆసుపత్రి ఉంది. దేవేంద్ర చౌరాసియా ఆ ఆసుపత్రిలో మేనేజర్‌గా పనిచేస్తుండగా, స్వపన్ జైన్ ఫార్మాకంపెనీల డీలర్‌షిప్స్ వ్యవహారాలు చూస్తున్నాడు. స్వపన్ జైన్‌ను సూరత్ పోలీసులు అరెస్ట్ చేయగా, సరబ్‌జీత్, చౌరాసియాలు పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. ప్రభుత్వంలోని ఓ టాప్ మంత్రి కుమారుడితో సరబ్‌జీత్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇండోర్ నుంచి 500 నకిలీ రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను తెప్పించిన సరబ్‌జీత్ తన ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఒక్కో దానిని రూ. 35 వేల నుంచి రూ. 40 వేల చొప్పున విక్రయించాడు. ఉప్పు గ్లూకోజ్ కలిపి లక్షకు పైగా నకిలీ రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను తయారు చేసి దేశవ్యాప్తంగా ఈ ముఠా విక్రయించింది. ఇప్పుడీ గుట్టు బయపటడడంతో దీనిపై సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. నకిలీ ఇంజక్షన్లలో 3 వేలు ఇండోర్‌కు, 3,500 జబల్‌పూర్‌కు చేరుకున్నాయని కాంగ్రెస్ రాజ్యభ సభ్యుడు వివేక్ ఠంఖా పేర్కొన్నారు. సీబీఐ విచారణకు ఆదేశించకుంటే కోర్టుకు వెళ్తామని ఆయన హెచ్చరించారు. ఈ కేసులో ఇప్పటి వరకు 11 మందిని అరెస్ట్ చేయగా, వారిలో ఆరుగురిపై జాతీయ భద్రతా చట్టం కింద ఇండోర్ పోలీసులు కేసు నమోదు చేశారు. నకిలీ రెమ్‌డెసివిర్ ముఠా సమాచారాన్ని సూరత్ పోలీసుల నుంచి అందుకున్న విజయ్ నగర్ పోలీసులు ఓ కానిస్టేబుల్‌ను వినియోగదారుడిగా రంగంలోకి దింపారు. అతడు నిందితుడిని కలిసి ఇంజక్షన్ కావాలని కోరి ముఠా బాగోతాన్ని బయటపెట్టాడు. గతవారం తన స్నేహితుడి తల్లిదండ్రుల కోసం తాను రెమ్‌డెసివిర్ ఇంజక్షన్లను కొన్నానని, అవి తీసుకున్నప్పటికీ గతవారం వారు చనిపోయారంటూ ఓ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు మాత్రం విక్రయించిన వారి కోసం గాలిస్తున్నట్టు చెబుతున్నారు. కాగా, జబల్‌పూర్‌కు చెందిన చాలామంది ఇలాంటి ఆరోపణలతో పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
 2. COVAXIN®, India's indigenous COVID-19 vaccine by Bharat Biotech is developed in collaboration with the Indian Council of Medical Research (ICMR) - National Institute of Virology (NIV). ICMR anedi govt organization ye ga, govt ni teliyakunda export ela chestundi?
 3. Covishield డోసుల మధ్య వ్యవధి పెంపు! నిపుణుల బృందం అధ్యయనం ఈనాడు, దిల్లీ: కరోనా టీకాల రెండు డోసుల మధ్య వ్యవధి పెంచే విషయమై అధ్యయనం చేయడానికి కేంద్రం ఉన్నతస్థాయి నిపుణుల బృందాన్ని నియమించింది. కొవిషీల్డ్‌ టీకా రెండు డోసుల మధ్య వ్యవధి ఎక్కువగా ఉంటే దాని సామర్థ్యం కూడా పెరుగుతుందని అంతర్జాతీయ పరిశోధకులు చెబుతున్న నేపథ్యంలో దాన్ని పరిశీలించాలని కేంద్ర ఆరోగ్య శాఖ సూచించింది. అన్ని విషయాలను విశ్లేషించి వచ్చే వారమే నివేదిక సమర్పించే అవకాశం ఉంది. కొవిషీల్డ్‌ టీకా రెండు డోసుల మధ్య ఎంత వ్యవధి ఉండాలనే విషయమై జరిపిన పరిశోధనను లాన్సెట్‌ జర్నల్‌ ఈ ఏడాది మార్చి నెలలో ప్రచురించింది. దాని ప్రకారం రెండు డోసుల మధ్య వ్యవధి ఆరు వారాలు ఉంటే టీకా సామర్థ్యం 55.1%గా ఉంటుంది. అదే వ్యవధిని 12 వారాలకు పెంచితే సామర్థ్యం 81.3% పెరుగుతుంది. ఇదే టీకాను ఉపయోగిస్తున్న కెనడాలో 12 వారాలు, బ్రిటన్‌లో 16 వారాల విరామాన్ని అమలు చేస్తున్నారు. వ్యవధి పెరిగే కొద్దీ సామర్థ్యం కూడా పెరుగుతున్నట్టు తేలింది. భారత్‌లో కూడా కొవిషీల్డ్‌ టీకా రెండు డోసుల మధ్య వ్యవధి తొలుత 4-6 వారాలు ఉండగా, దాన్ని 6-8 వారాలకు పెంచుతూ ఈ నెలలోనే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం. వ్యవధి పెంచడం వల్ల టీకాల సరఫరాపై ఒత్తిడి తగ్గి అందరికీ అందుబాటులోకి వస్తుందని అధికార వర్గాలు భావిస్తున్నాయి. తద్వారా మరింత ఎక్కువ మందికి వ్యాక్సిన్లు వేయడానికి వీలవుతుందని చెబుతున్నాయి.
 4. కొవాగ్జిన్‌ కేంద్రం చేతిలోనే... మిగిలిన టీకాలన్నీ విదేశాలవి. వాటికి పేటెంట్‌ గోల ఉంది. కానీ మనదేశంలో తయారైన కొవాగ్జిన్‌ పూర్తిగా మన ఉత్పత్తి. భారత్‌ బయోటెక్, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఐసీఎంఆర్‌లు తయారు చేసిందిది. దీనిపై ప్రభుత్వానికి పూర్తి హక్కులున్నాయి. ఈ టీకా ఉత్పత్తికి సంబంధించిన లైసెన్సును దేశంలోని ఇతర కంపెనీలకు కూడా ఇస్తే చకచకా ఉత్పత్తి అవటానికి వీలు కలుగుతుందన్నది నిపుణుల మాట.
 5. General ga anni sea lo padathayi, ee china piece emo land meda padutundi 😂😂😂
 6. Delhi meda koda padochhu ani news vastunnayi 😢
 7. Modi ki teliyakunda RRR jagan ki edurelthada??? Antha pushpams plan ye idhi....
 8. Repati nunchi AP and TG lo vaccine shortage valla 2nd dose vallaki matrame vaccine vestharu...
 9. Vallani vellani anukoni labam emi ledu, ippudu emi cheyali anedi mukhyam.. Immediate Lockdown okkate solution emo vaccines availability unde daaka...
 10. Corona vaccine formula ni govt koni, anni pharma companies ki ichhi huge production cheyochhu kada 🤔 ... patent unda kodadu ani manam antunnam kada foreign vaccines vishayam lo🤔
 11. Blame games pakkana pedithe, ee sunday nenu 2nd dose vesukovali, vaccine ledu appudu enti na position
 12. Vaccines availability lekunda andaru vaccines vesukondi ani statement isthe ela useful???
 13. Ippudu visible... White and white lo nela meda bojanam.. Bojanam chesetappudu koda topi vesukovala Mgr 🤔
 14. 1. కరోనా పోరాటంలో చివరి దశలో ఉన్నాం - ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ 2. ఆక్సిజన్ డిమాండ్‌ను కంట్రోల్ చేయాలి - పీయూష్ గోయల్ 3. ఇంత భారీ జనసందోహాన్ని ఎన్నడూ చూడలేదు - మోదీ 4. మహమ్మారి కథ ముగిసింది, మాస్కులు అక్కర్లేదు - హిమాంత బిస్వా శర్మ 5. గంగామాత ఆశీస్సులు ఉంటాయి. కాబట్టి ఇక్కడ కరోనా ఉండదు - తిరథ్ సింగ్ రావత్ 6. కష్టపడే బీజేపీ కార్యకర్తలకు కరోనా రాదు - గోవింద్ పటేల్ 7. కరోనాపై భారత్ పోరాటం.. ప్రపంచానికే స్ఫూర్తి - ప్రధాని నరేంద్ర మోదీ 8. కరోనా ఔషధంగా కరోనిల్‌కు మద్దతు - కేంద్ర మంత్రులు హర్షవర్ధన్, నితిన్ గడ్కరీ 9. వయసైపోతే ప్రజలు చచ్చిపోతారు - ప్రేమ్ సింగ్ పటేల్ 10. చైనా సపోర్టర్ కుమారుడు చైనా వైరస్‌కు బలయ్యాడు - మిథిలేష్ కుమార్ తివారి
 15. 2 likes and 1 love... Imagee is visible for u guys??
 16. కరోనా టైంలో.. అధికార పార్టీవారి నిర్వాకమిది! May 6 2021 @ 00:12AM పాములపాడు మండలం పెంచికలపల్లిలో రికార్డింగ్‌ డ్యాన్స్‌
 17. Twitter అమెరికా బుద్ధి చూపించింది: కంగన ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక, రాజకీయాంశాలపై సోషల్‌ మీడియా వేదికగా తనదైన శైలిలో క్రమం తప్పకుండా స్పందిస్తూ ఉంటుంది బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌. ఈ క్రమంలోనే కొన్నిసార్లు తీవ్రవైన విమర్శలు ఎదుర్కొంటూ.. తరచూ వివాదాలతో వార్తల్లో నిలుస్తుంటుంది. తాజాగా నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా.. కంగన ఖాతాను ట్విటర్‌ యాజమాన్యం శాశ్వతంగా తొలగించింది. ఆ తర్వాత కంగన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా స్పందించింది. ట్విటర్‌ తన అమెరికా బుద్ధి చూపిందని మండిపడింది. ‘‘నా ఖాతాను తొలగించడం ద్వారా ట్విటర్‌ పుట్టుకతోనే అమెరికా అని మరోసారి రుజువు చేసింది. నల్లజాతివారిని శ్వేతజాతి ఎప్పుడూ బానిసలుగానే భావిస్తుంది. మనం ఏం ఆలోచించాలి.. మనం ఏం మాట్లాడాలో కూడా వాళ్లే నిర్ణయించాలనుకుంటారు. ఇదొక్కటే కాదు.. నా గొంతు వినిపించడానికి నాకు ఎన్నో మార్గాలున్నాయి. నా సినిమా కూడా అందులో భాగమే’ అని కంగన పేర్కొంది. ఇంతకీ ఏం జరిగిందంటే.. పశ్చిమ బెంగాల్‌లో చోటు చేసుకున్న హింస గురించి మాట్లాడుతూ.. ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరింది. దీంతో కంగన ట్విటర్‌ హ్యాండిల్‌ నిషేధానికి గురైంది.
×