Jump to content

goldenstar

Members
 • Content Count

  3,452
 • Joined

 • Last visited

 • Days Won

  1

Everything posted by goldenstar

 1. ayyannapatrudu: అవసరమైతే జైలుకు వెళ్లడానికైనా సిద్ధం: అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం: ప్రభుత్వం ఎన్ని కేసులు పెట్టినా ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తూనే ఉంటామని మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. ప్రజల్లో వస్తున్న వ్యతిరేకత చూసి తట్టుకోలేకే చంద్రబాబు ఇంటిపై దాడికి యత్నించారని ఆయన విమర్శించారు. ఇష్టానుసారం అప్పులు చేసి ప్రజలపై పన్నుల భారం మోపుతున్నారని మండిపడ్డారు. ‘‘గుంటూరు జిల్లాకు వెళ్తే ప్రజలు ఘన స్వాగతం పలికారు. రెండున్నరేళ్లలో ప్రజల్లో చాలా మార్పు వచ్చింది. ప్రజల్లో వచ్చిన మార్పు చూసి వైకాపా నేతలకు భయం పట్టుకుంది. వైకాపా బెదిరింపులకు మేం భయపడం. అవసరమైతే జైలుకు వెళ
 2. https://www.eenadu.net/general/latestnews/general/0600/121189877
 3. సీబీఐ కోర్టు ఉత్తర్వులు ఇవ్వకుండా ఆపండి: హైకోర్టులో రఘురామ పిటిషన్‌ హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసు వ్యవహారంలో ఏపీ సీఎం జగన్‌, వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను మరో న్యాయస్థానానికి బదిలీ చేయాలంటూ ఎంపీ రఘురామకృష్ణరాజు తెలంగాణ హైకోర్టును కోరారు. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. జగన్‌, విజయసాయిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలంటూ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో ఇటీవల వాదనలు పూర్తయ్యాయి. దీనిపై రేపు సీబీఐ న్యాయస్థానం తుది ఆదేశాలు ఇవ్వనుంది. అయితే ఈ కేసుపై విచారణ జరుగుతుండగానే తన పిటిషన్‌ను కొట్టివేశారంటూ వార్తలు ప్రచారం క
 4. బ్లాక్ టికెట్లు..మటన్ షాప్లు...మద్యం దుకాణాలు....చిల్లర రౌడిని తలపిస్తున్న JaganReddy పాలన...
 5. ఇది మాత్రం ఫెంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ ఎందుకంటే.. ఏపీలో సినిమా టికెట్ల బుకింగ్ కోసం ప్రత్యేకంగా వెబ్ సైట్ ను తీసుకొచ్చిన ప్రభుత్వం.. రైల్వే, ఆన్ లైన్ టికెటింగ్ సిస్టమ్ విధానంలో పోర్టల్ ను అందుబాటులోకి తేనున్న ప్రభుత్వం.. టికెట్ల బుకింగ్ పోర్టల్ ను పర్యవేక్షించనున్న ఫిల్మ్, టీవీ, థియేటర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్.. విధి విధానాలు, అమలు ప్రక్రియ కోసం ప్రత్యేక కమిటీని నియమించనున్న ప్రభుత్వం.. ఇక నుంచి ఏపీ సినిమా హాళ్ళలో online booking ప్రభుత్వం చేతుల్లోకి తీసుకుంటుంది.. కలెక్షన్ అంతా ప్రభుత్వం చేతుల్లోకి వస్తుంది .. ప్రతి నెలా 30 వ తారీఖున ప్రొడ్యూసర్స్ కి, డిస్ట్రిబ్యూటర్లకు వాళ్ళ వ
 6. హైదరాబాద్‌: టాలీవుడ్‌ మాదకద్రవ్యాల కేసులో నిధుల మళ్లింపునకు సంబంధించి సినీ ప్రముఖులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారిస్తోన్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా తాజాగా నటుడు రవితేజ, ఆయన వ్యక్తిగత డ్రైవర్‌ శ్రీనివాస్‌ ఈడీ విచారణకు హాజరయ్యారు. ఈ మేరకు గురువారం ఉదయం రవితేజ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. మనీ లాండరింగ్‌ కోణంలో ఆయన బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద లావాదేవీలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. డ్రగ్స్‌ విక్రేత కెల్విన్‌తో ఏమైనా పరిచయం ఉందా? ఆయన అకౌంట్‌కు ఎప్పుడైనా భారీ మొత్తంలో నిధులు పంపించారా? అనే విషయాలతోపాటు ఎఫ్‌క్లబ్‌ గురించి కూడా సుదీర్ఘంగా ప్రశ్నించే అ
 7. https://m.eenadu.net/districts/latestnews/Hyderabad/529/121185538 పండులాంటి భామలు.. ఫైవ్‌ స్టార్‌ హోటళ్లు! ఒక్కో దేశం యువతులకు ఒక్కో కోడ్‌ ఆపిల్‌.. చెర్రీ.. జామ.. నారింజ.. ఇవి పండ్ల పేర్లు కాదు. ప్రత్యేక కోడ్‌ భాష. ఆస్ట్రేలియా అమ్మాయిలైతే చెర్రీస్‌ ఉన్నాయి.. కావాలా..? అంటూ మెసేజ్‌ పెడుతున్నారు. మన దేశానికి చెందిన వాళ్లయితేయాపిల్స్‌ ఉన్నాయి.. ఎవరైనా తింటారా..? అని అడుగుతున్నారు. ఒక్కో దేశానికి చెందిన అమ్మాయిలకు ఒక్కో కోడ్‌ ఉంటుంది. ఇలా పోలీసులకు చిక్కకుండా.. వాట్సాప్‌ వేదికగా నగరంలోని ఖరీదైన హోటళ్లలో విదేశీ యువతులతో హైటెక్‌ వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ఇటీవల గచ్చిబౌలిలోని ఓ ప
 8. రాష్ట్రంలో దసరా పండుగ నాటికి కొత్త క్రీడా విధానాన్ని తీసుకువస్తామని రాష్ట్ర పర్యాటక, క్రీడల శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్‌ తెలిపారు. పర్యాటక శాఖ ఆధీనంలో ఉన్న 36 హరిత హోటళ్లను ఆధునికీకరించే ప్రయత్నంలో ఉన్నామని పేర్కొన్నారు. కరోనా కారణంగా ఆదాయం సగానికి పడిపోయిందని 2020-21 ఆర్థిక సంవత్సరానికి రూ.60 కోట్ల ఆదాయం వచ్చిందని ఆయన వివరించారు. హరిత హోటళ్లను బ్రాండింగ్‌ చేసేలా కార్యాచరణ రూపొందించనున్నట్లు మంత్రి తెలిపారు. విశాఖ, పిచ్చుకలంక, సూర్య లంక, గండికోట ఇలా 13 చోట్ల ఐదు నక్షత్రాలు హోటళ్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల వివరాలు, సమగ్ర సమాచారం తెలిపేలా ఓ ప్రత
 9. ఏపీలో ఇక నుంచి సినిమా హాళ్లలో ఆన్లైన్ బుకింగ్ మొత్తం ప్రభత్వమే చేపడుంది!!! వచ్చిన సొమ్ములో తన వాటా తీసుకుని మిగతా సొమ్ము నెలాఖరుకి డిస్ట్రీబ్యూటర్స్ కి ఇస్తుంది!!!
 10. *గుంటూరు* పిడుగురాళ్ల పోలీసులపై కోర్టు దిక్కారణ పిటిషన్ దాఖలు. తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి దియ్యా రామకృష్ణ అక్రమ అరెస్ట్ పై పిటిషన్. హైకోర్టు స్టే ఉన్న రామకృష్ణ ను అరెస్టు చేసిన పిడుగురాళ్ల పోలీసులు. జిల్లా ఎస్పీ విశాల్ గున్ని, పిడుగురాళ్ల టౌన్ సిఐ ప్రభాకర్ , ఎస్ఐ లు సమీర్ బాషా , ఎం పవన్ కుమార్ , చరణ్ లు. ఏఎస్ఐ గౌరి , కానిస్టేబుల్స్ వెంకట రెడ్డి , రామకృష్ణ లపై దిక్కారణ పిటిషన్. 10 లక్షల నష్ట పరిహరం ఇవ్వాలని పిటిషన్ వేశాం. మఫ్టీ లో ఉన్న పోలీసుల కిడ్నాప్ చేయడం పై పోలీసులపై ప్రైవేట్ కేసు వేస్తున్నాం. ఏపిలో పోలీసులకు న్యాయస్దానం అంటే లెక్కలేకుండా పోయింది.
 11. రఘురామకృష్ణం రాజు ప్రెస్ మీట్లలో తరుచూ చెప్తూ వచ్చే వాడు, రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి, ఆర్బిఐ నుంచి, ఇతర బ్యాంకుల నుంచి అప్పులు రాకపోయినా, స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా నుంచి భారీగా అప్పులు ముడతన్నాయని. వీటికి బలం చేకూరుస్తూ, పార్లమెంట్ లో కేంద్రం కూడా చెప్పింది. జగన్ రెడ్డి వచ్చిన తరువాత, స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా రూ.15 వేల కోట్లు అప్పు ఇచ్చిందని. ఈ రోజు స్టేట్ బ్యాంక్ అఫ్ ఇండియా మాజీ చీఫ్ రజినీష్ కుమార్ ని, కేబినెట్ ర్యాంకుతో ఆర్థిక సలహాదారుగా, జగన్ రెడ్డి నియమించారు అని చెప్తే, రఘురామకృష్ణం రాజు మాటలు గుర్తుకు వచ్చాయి.
×
×
 • Create New...