Jump to content

Police beaten RRR


Recommended Posts

Posted

ఆరో అదనపు మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టులో హైడ్రామా చోటుచేసుకుంది. సీఐడీ పోలీసులపై నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు సంచలన ఆరోపణలు చేశారు. తనను సీఐడీ పోలీసులు కొట్టారని న్యాయవాదులకు ఎంపీ తెలిపారు. ఈ మేరకు జడ్జికి లిఖిత పూర్వకంగా లేఖ ఇచ్చారు. ఈ నేపథ్యంలో రిమాండ్ రిపోర్టును మెజిస్ట్రేట్ తిప్పిపంపారు. మరోవైపు లాయర్ ఆదినారాయణరావు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. మరికాసేపట్లో డివిజన్ బెంచ్‌లో విచారణ జరగనుంది. 

  • Replies 133
  • Created
  • Last Reply
Posted
9 minutes ago, SREE_123 said:

This is expected. Many not be police staff, it might be from Jaffa personal staff..!

Correct. Danni video kooda teesukoni untaru. Valla circles lo vadhulutharu. Follow ayye vallu catch cheyandi.

Posted

His fighting is very good but caste midha anavasaram ga prathi dhaniki Issue chesadu

Policies wise super ga target chesadu caste lekunda unte bagundedhi 

OC welfare Association and SC/ST welfare association combined case pettaru 

 

Bytiki vachaka pichekinchali Raju 

Posted

గుంటూరు: నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును పోలీసులు సీఐడీ కోర్టులో హాజరుపరిచారు. హైకోర్టు సూచన మేరకు ఆయన్ను గుంటూరులోని సీఐడీ న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా పోలీసులు రిమాండ్‌ రిపోర్టును జడ్జికి అందజేశారు. ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. రఘురామపై సీఐడీ అధికారులు పెట్టిన సెక్షన్లు వర్తించవని, రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్న ఆ సెక్షన్లను రద్దుచేయాలంటూ ఆయన తరఫు న్యాయవాది వాదించినట్టు సమాచారం. అయితే, రఘురామకృష్ణరాజు తరఫు న్యాయవాదులు సీఐడీ కోర్టులో బెయిల్‌ పిటిషన్‌తో పాటు అత్యవసర వైద్యసాయం కోరుతూ మరో పిటిషన్‌ దాఖలు చేశారు. తనను పోలీసులు కాళ్లు వాచిపోయేలా కొట్టారని, నిన్న రాత్రి వేధింపులకు గురిచేశారంటూ రఘురామకృష్ణరాజు జడ్జికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు నాలుగు పేజీల లిఖితపూర్వక ఫిర్యాదును న్యాయమూర్తికి అందజేసినట్టు సమాచారం. 

ఎంపీని ఆస్పత్రికి తరలించాలన్న కోర్టు!

రఘురామ రిమాండ్‌ రిపోర్టును సీఐడీ న్యాయస్థానం పెండింగ్‌లో పెట్టింది. ఆయన అరికాళ్లపై గాయాలు, తదితర వివరాలను కోర్టు నమోదు చేస్తున్నట్టు సమాచారం. ఎంపీ కాళ్లకు తగిలిన గాయాల ఆధారాలను ఆయన తరఫు న్యాయవాదులు కోర్టు ముందు ఉంచగా.. రఘురామను ఆస్పత్రికి తరలించాలని న్యాయస్థానం సూచించినట్టు తెలుస్తోంది. 

మరోవైపు, ఇప్పటికే రఘురామ తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టు ఓ స్పష్టత ఇచ్చిన విషయం తెలిసిందే. కింది కోర్టులోనే బెయిల్‌ కోసం సంప్రదించాలని సూచించింది. దీంతో సీఐడీ అధికారులు ఆయనపై రిమాండ్‌ రిపోర్టును సిద్ధం చేసి సీఐడీ కోర్టులో హాజరు పరిచారు. ప్రస్తుతం వాదనలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం జిల్లా కోర్టు ఆవరణలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

Posted
2 minutes ago, Chandasasanudu said:

Horrible...wildest revenge..let’s see how people react

Lol People, ABN tv5 lo comments RRR ki TV9,Ntv lo YCP ki favor ga unnay 

Asalu Ee vishayam Janalu one week Tarvatha gurthu undadhu, next elections ki asale gurthu undadhu 

Only Money and management 

Posted

రఘురామకృష్ణంరాజుపై సీఐడీ రిమాండ్ రిపోర్టు తిరస్కరణ. పోలీసుల లాఠీ దెబ్బతో కమిలిన ఎంపీ ఆర్.ఆర్.ఆర్.  కాళ్ళు. చికిత్సకై రమేష్ ఆస్పత్రికి వెళ్ళేందుకు కోర్టు అనుమతి..మరికొద్ది సేపట్లో కోర్టు నుంచి బయటకు రానున్న రామరాజు

Posted
6 minutes ago, Chandasasanudu said:

Horrible...wildest revenge..let’s see how people react

People don't care Anna....there is no low we could see from police and this government than this.

 

If an MP is treated this way  just imagine what happens to common public

Posted

 

Darunam swamy. 

Jaggadini vadalaru, veedu eppudite digutado .. appudu veedini lepi  nookutaru.   

 

This is confirm ... rasi pettukondi.  

 

 

20 minutes ago, rajanani said:

FF208F78-D5C1-4850-BD68-E4B9C53070F3.jpeg

 

 

 

Posted
58 minutes ago, akuna matata said:

His fighting is very good but caste midha anavasaram ga prathi dhaniki Issue chesadu

Policies wise super ga target chesadu caste lekunda unte bagundedhi 

OC welfare Association and SC/ST welfare association combined case pettaru 

 

Bytiki vachaka pichekinchali Raju 

CM position lo vundi oka caste meede edusthunna vaadiki inka alage samadhnam cheppali...

Posted
25 minutes ago, Vishal_Ntr said:

People don't care Anna....there is no low we could see from police and this government than this.

 

If an MP is treated this way  just imagine what happens to common public

No law and order in AP..

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...