Jump to content

adithya369

Members
  • Posts

    10,776
  • Joined

  • Last visited

  • Days Won

    3

adithya369 last won the day on December 16 2021

adithya369 had the most liked content!

Profile Information

  • Gender
    Male
  • Location
    Philadelphia

Recent Profile Visitors

9,207 profile views

adithya369's Achievements

  1. బాగా చెప్పారు బ్రదర్, ఇలాంటి సినిమాలు కేవలం కొంత మంది మేధావుల కి మాత్రమే. యుగానికి ఒక్కడు అనే కార్తీ సినిమా తమిళ్ లో flop movie, తెలుగులో hit movie, కాంతారా తెలుగులో super hit movie, వీటిల్లో ఏ హంగులూ లేవే? నచ్చితే ఏ మూవీ అయినా చూసి ఆనందించే వాడు తెలుగు ప్రేక్షకుడు. అలాంటిది ఎందుకు తెలుగు వారి ని, తెలుగు సినిమా ని ఆడి పోసుకుంటారు? ప్రతి ఒక్క అడ్డమైనొడు కి తెలుగు వారంటే లోకువే.
  2. అంతా బాగానే ఉంది కానీ, 👇 ఇదే మరీ అతిగా అనిపించింది. ప్రేక్షకుడికి నచ్చేలా Cinema తియ్యడం చేతకాక, ఈ మంగళవారం కబుర్లు ఎందుకు? ఐటమ్ సాంగ్స్, adult jokes, gravity fights లేని సినిమాలు చాలా hit అయ్యాయి. ఇవి తెలుగు సినిమాల్లోనే ఉంటాయ్ అని రుద్దడం బాలేదు, ఇతర భాషా చిత్రాల్లో కూడా ఉంటున్నాయి. ఎందుకు ఈ పర భాషా వ్యామోహం? ఎవడు ఈ article రాసిన చెత్త నాయాలు?
  3. 😂 ఇప్పటికి ఎన్ని restaurant లు try చేశారు bro? మీ favorite restaurant ఏది ? Kerala? Bengalore? Italian?
  4. వుంది అనే గా పైన మన db పెద్దలు confirm చేసింది . ఏదో ఒక side character అయితే బాగుండు, like Purna in అఖండ
  5. ఏంటి బ్రో, ఖరడు గట్టిన తీవ్రవాది లా వున్నారు 😜
  6. దీన్ని చూస్తేనే చిరాకు, such a boring face
  7. Me too bro, super movie and super performance by Balayya. Bro, almost 2 decades back movie adi
  8. Vijayendra Varma story బాగుంటుంది, ఆ extra graphics, songs లో తాళ్ళు పెట్టీ పైకి లేపడం, పాకిస్థాన్ కి parachutes lo వెళ్ళడం దెబ్బేసాయి.
  9. apart from selling many government institutions, why do governments need this money, Huge sums, chethakaka ne kada
  10. Boss, can you please stop using madarsa to comment, try to understand that India has lot of Hindus who oppose bjp, don’t claim that the people who oppose Pakodi are kirasthaani, madarasa……
  11. *భారత బ్యాంకుల్లోంచి డబ్బు దోచిన వారి పేర్లు: 😢😥 1. విజయ మాల్య 2. మేహుల్ చోక్సి 3. నీరవ్ మోదీ 4. నిశాన్ మోదీ 5. పుష్పేశ్ వైద్య 6.ఆశిశ్ జోబన్ పుత్ర 7.సనీ కాల్రా 8.ఆరతీ కాల్రా 9.సంజయ్ కాల్రా 10.వర్షా కాల్రా 11.సుధీర్ కాల్రా 12.జతిన్ మెహతా 13.ఉమేశ్ పారీఖ్ 14.కమ్ లేశ్ పారీఖ్ 15.నిలేశ్ పారీఖ్ 16.వినయ్ మిత్తల్ 17.ఏకలవ్య గర్గ్ 18.చేతన్ జయంతీ లాల్ 19.నితిన్ జయంతీ లాల్ 20.దీప్తీ చేతన్ 21.సావియా సేఠ్ 22.రాజీవ్ గోయల్ 23.అల్కా గోయల్ 24.లలిత్ మోదీ 25.రితేశ్ జైన్ 26.హితేశ్ నాగేంద్రబాయ్ పటేల్ 27.మయూరీబేన్ పటేల్ 28.ఆశిష్ సురేశ్ భారీ పై వాళ్లు లూటీ చేసిన రూ. మొత్తం.100,000 ,000,00,000 (పది లక్షల కోట్ల రూపాయలు) ఇందులో విశేష మేమనగా - పై వాళ్లలో ఎవరూ పాకిస్తానీలు లేరు , ఎవరూ ముస్లీంలు లేరు , ఎవరూ ఖాలిస్తానీలు లేరు, ఎవరూ శిక్కులు లేరు, ఎవరూ జాట్లు , రైతులు, కూలీలు , శ్రామికులు లేరు . ఎవరూ అర్బన్‌ నక్సళ్లు లేరు.OBC /SC /ST లు లేరు. ఇందులో ఉన్న వాళ్లలో ఒక విజయ మాల్యా తప్ప అందరూ గుజరాతీలే !! 🙏🙉🙊🙈 *మన భారత ప్రభుత్వ బ్యాంకుల్లో దాచుకున్న సొమ్ము మన సాధారణ ప్రజలది . కావున ఈ విషయం లో మనం లోతుగా ఆలోచించాలి !!
×
×
  • Create New...