-
Posts
28,006 -
Joined
-
Last visited
-
Days Won
10
RamaSiddhu J last won the day on November 2 2024
RamaSiddhu J had the most liked content!
About RamaSiddhu J
- Birthday 09/03/1987
Profile Information
-
Gender
Male
-
Location
Palnadu Jilla
-
Interests
politics and reading books
Recent Profile Visitors
30,977 profile views
RamaSiddhu J's Achievements
-
Part-1 aa two parts aa
-
Editing issues are there
-
RamaSiddhu J reacted to a post in a topic: US birth right citizenship
-
RamaSiddhu J reacted to a post in a topic: US birth right citizenship
-
RamaSiddhu J reacted to a post in a topic: He is Back 🤣
-
RamaSiddhu J reacted to a post in a topic: Bala into Jailer movie
-
RamaSiddhu J reacted to a post in a topic: Tesla RoboTaxi launched in Austin today
-
RamaSiddhu J reacted to a post in a topic: Tesla RoboTaxi launched in Austin today
-
RamaSiddhu J reacted to a post in a topic: YCP Cryings..Fun Stuff..Jaglaks..Crimes
-
RamaSiddhu J reacted to a post in a topic: Chinna mukkodu
-
RamaSiddhu J reacted to a post in a topic: Eroju tho 100% out ... Tata ... Good bye ...
-
RamaSiddhu J reacted to a post in a topic: Eroju tho 100% out ... Tata ... Good bye ...
-
ravindras reacted to a post in a topic: Income tax filing - Now Proofs required
-
Inkekkda old regime... next year onwards 99% new regime e
-
అయోమయంలో దారి తప్పి పోతున్న జగన్ వరస కేసుల ముట్టడి నుంచి ఆత్మరక్షణ చేసుకోవడానికి వైకాపా అధినేత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి అవలంభిస్తున్న ఆకతాయి పద్ధతులు రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు, అన్యాయాల మీద కేసులు, అరెస్టులతో మోత మోగిస్తున్నది తెలుగుదేశం ప్రభుత్వం. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఇందుకోసం ఒక ప్రత్యేక విభాగం ఏర్పాటుచేసి, ఎక్కడెక్కడ ఏ కేసులు పెట్టే అవకాశం వుందో అధ్యయనం చేస్తున్నారు. పెట్టిన కేసుల పర్యవేక్షణకు ప్రత్యేక అధికారులను నియమిస్తున్నారు. స్థానికంగా పోలీసు అధికారులు సమస్య తలెత్తకుండా ఇతర ప్రాంతాల పోలీసు ఆఫీసర్లను పంపి విచారణ జరిపిస్తున్నారు. న్యాయస్థానాలలో బెయిల్, రిమాండ్, కస్టడీ విచారణలకు అమరావతి నుంచి ప్రత్యేక ప్రాసిక్యూటర్లను పంపుతున్నారు. కీలక కేసు అయితే, జిఓ జారీ చేసి మరీ న్యాయవాదులను పంపుతున్నారు. అరెస్ట్ అంటూ జరిగితే, అంత సులభంగా బెయిల్ రాకుండా చూస్తున్నారు. ఈ క్రమంలో వైకాపా సీనియర్ నేతలు, ముఖ్యులనుకొన్న వారు ఒకరొకరుగా బోనులో చిక్కి పోతున్నారు. ఈ వరస ఎక్కడ ఆగుతుందో తెలియడం లేదు. ఇప్పటికే దాదాపు వందకుపైగా కేసులు నమోదైనాయి. అన్ని కేసులలో అరెస్టులు జరుగుతున్నాయి. ఏ ఒక్క కేసులో కూడా ఏ నిందితుడికీ సులభంగా బెయిల్ లభించడం లేదు. పక్కాగా ఆధారాలు సేకరించి, కేసులు నమోదు చేస్తుండడం వల్ల అరెస్టు అయిన వారు తప్పించుకోలేక పోతున్నారు. అరెస్ట్ భయంతో రాష్ట్రం మొత్తం మీద, వివిధ స్థాయిలలోని వైకాపా నేతలు పరారీలో వున్నారు. ఈ కేసుల ముట్టడితో పార్టీ కార్యాలయాలు మనిషి లేక వెల వెల పోతున్నాయి. మద్యం కుంభకోణం ఎక్కడ నుంచి ఎక్కడకు పోతుందో ఎవరికీ అర్ధం కావడం లేదు. మద్యం వ్యాపారంలో వేల కోట్ల రూపాయల ముడుపులు తీసుకొన్న సంగతి బహిరంగ రహస్యం. కానీ అంతా నగదు రూపంలో జరిగింది కాబట్టి ఎటువంటి ఆధారాలూ లభించవనే ధీమాతో వున్నారు, నిందితులందరూ. కానీ పోలీసు చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. ఎప్పుడో ఏడాది, రెండేళ్ల క్రితం రాష్ట్రంలో వివిధ టోల్ గేట్ల మీదుగా ప్రయాణించిన వాహనాల వివరాలు, ఆ వాహనాల లోపలున్న వారి ముఖాల గుర్తులతో సహా సేకరించారట. ముడుపులు చేతులు మారిన ప్రదేశాలలో సెల్‌ఫోన్ టవర్ల నుంచి అత్యంత సాంకేతికమైన సమాచారం సేకరించారట. ఏరోజు ఎవరెవరు ఒక చోట కలిశారు అనే సమాచారాన్ని బట్టి, వారి ఫోన్ల సిగ్నెల్ సంకేతాలను బయటకు తీశారు. నిందితులుగా వున్నవారు ఈ వివరాలు చూసి హతాశులై పోతున్నారు. ఒకరొకరుగా తెలిసో తెలియకో నిజాలు బయట పెట్టేస్తున్నారు. మద్యం నిందితులను ఒకరొకరుగా జత చేసుకొంటూ పోతున్నారు. దానితో మనకేమీ కాదనే ధీమాతో వున్న వారికి, పోలీసు ఇంటి తలుపు తట్టిన తర్వాత ఉలిక్కి పడుతున్నారు. చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఉదంతం ఇందుకొక ఉదాహరణ. ఈ కేసులో మొత్తం నిందితుల సంఖ్య కొన్ని వందల సంఖ్యకు చేరువ అవుతుందని చెప్తున్నారు. ఇప్పటికి నిందితులుగా చేర్చిన వారి సంఖ్య 35 మాత్రమే. దానితో బయటవున్న వారి గుండెలలో గుబులు మొదలైంది. పార్టీ కార్యక్రమాలలో పాల్గొనడానికి ఏ నాయకుడికి కూడా మనసు రావడం లేదు. ప్రభుత్వం తన మీద ఒక పథకం ప్రకారం జరుపుతున్న దాడి జగన్ను కూడా ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. ఏ కేసులో ఏ నిందితుడు ఏ సాక్ష్యం చెప్తాడో, దాని ఆధారంగా ఏ తీగ లాగితే ఏ డొంక కదలుతుందో అర్థంకాక మనసు స్థిమితం కోల్పోతున్నాడాయన. మనసులోని బాధను పంచుకోవడానికి పక్కన మనిషి లేకుండా పోయాడు. ఆత్మీయంగా, అంతరంగికంగా మాట్లాడే వారంతా అయితే జైలులోనో లేకుంటే పరారీలోనో వున్నారు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిధున్‌రెడ్డి వంటి ఒకరిద్దరు బయట వున్నా, వారి గుండెల నిండా దిగులు నిండి వుంది. ఈ పరిస్థితిలో పార్టీని ఎట్లా నడపాలో, కార్యకర్తలలో నైతిక స్థైర్యం ఎట్లా నింపాలో అర్ధం కావడం లేదు. ఏదో ఒకటి చేసి, రాష్ట్రం మొత్తం కదలిక తెస్తే తప్ప పార్టీలో ఉత్తేజం క్షీణించి పోతుందనే భావన ఏర్పడింది. దాని ఫలితమే, తెనాలి, పల్నాడు వంటి పర్యటనలు. నిజానికి వీటిలో ఏ ఒక్కటి కూడా ఒక రాజకీయ పార్టీ అధ్యక్షుడు పర్యటించి, పరామర్శించవలసిన విషయాలు కావు. గంజాయి బ్యాచ్‌గా ప్రసిద్ధి చెంది, రౌడీ షీట్లు తెరిచి వున్న వారి ఇంటికి వెళ్లి ఒక మాజీ ముఖ్యమంత్రి పరామర్శించడం చరిత్రలో ఎప్పుడైనా విన్నామా? పల్నాడు పర్యటనలో అంత ఆగం కూడా పార్టీ పరువు తీసింది. పాకిస్తాన్ తీవ్రవాదుల తరహాలో ‘2029లో జగన్ అధికారంలోకి వస్తున్నాడు, గంగమ్మ జాతరలో వేట తలలు నరికినట్లు రఫ్పా... రఫ్పా.. నరుకుతాము ఒక్కొక్కడిని’ అనే నినాదంతో పోస్టర్లు వెలిశాయి. ఏ రాజకీయ పార్టీ కూడా ఇంత బరితెగింపుగా వ్యవహరించలేదు. దాన్ని చూసిన వారికి, జగన్ మళ్లీ వస్తే రాష్ట్రం ఏమైపోతుందో అన్న భయం కలుగుతుంది. ఆ భయం పార్టీ భవిష్యత్తుకు మంచి చేస్తుందా కీడు కలిగిస్తుందా అనే విమర్శ చేసుకోవడానికి కూడా జగన్ పక్కన మనిషి లేడు. ఆయన ప్రసంగాలలో, పత్రికా విలేఖరుల సమావేశాలలో కూడా కేసుల ప్రస్తావన తప్ప వేరొకటి లేదు. కడుపు మంట, ఆక్రోశం, ఆవేశం, నిస్సహాయ స్థితి వంటివన్నీ వ్యక్తమౌతున్నాయి ఆయన మాటలలో. తనను, తన వారిని, తన పార్టీని ఎట్లా కాపాడుకోవాలో అర్ధం కాని అయోమయ పరిస్థితిలో పడిపోతున్నాడు వైఎస్ జగన్. ఎన్నికలకు ఇంకా నాలుగేళ్ల వ్యవధి వుంది. అప్పటివరకు ప్రతిపక్ష పార్టీగా మనుగడ సాగించే శక్తి ఆయనలో లేదని అర్ధమై పోతున్నది. ఇటువంటి విపత్కర పరిస్థితులలో, మనోనిగ్రహం కూడదీసుకొని, ఒక వ్యూహం ప్రకారం పార్టీ పునరుజ్జీవానికి ప్రయత్నం చేయడం అవసరం. రౌడీ మూకలకు, అరాచక శక్తులకు పెత్తనం అప్పచెప్పి, పార్టీ అంటేనే ప్రజలు భయపడిపోయే పరిస్థితి తెచ్చుకోవడం ఆత్మహత్యతో సమానం. ఇప్పటివరకు జగన్ మీద ఒక్క కేసు కూడా లేదు. కానీ ఇక ముందు రావని చెప్పలేము. ఒకవేళ తను కూడా కేసుల ఊబిలో చిక్కుకోక తప్పని పరిస్థితి వస్తే పార్టీని నడిపించే ఏర్పాట్లు ఏమిటో ఆలోచించుకోవలసిన సమయం వచ్చింది. గతంలో ఆయన చంచలగూడ జైలులో 16 నెలల కాలం గడిపినా, అసంఖ్యాకమైన నాయకగణం బయట వుండేది. పార్టీకి నాయకత్వమే కాకుండా, ఆర్థికంగా కూడా వారు అండగా నిలిచారు. ఇప్పుడటువంటి పెద్దలు ఎవరూ కన్పించడం లేదు. గతంలో వలె ఆయనకు రెడ్డి కుల ముఖ్యుల మద్దతు కూడా లభించడం లేదు. ఆయన బలం ఆ కుల మద్దతు అన్నది బహిరంగ రహస్యం. అధికారంలో వున్న ఐదేళ్లపాటు తనను ఆదుకొన్న, అభిమానించిన కుల ముఖ్యులను ఆయన పట్టించుకోలేదు. దానితో మరొకసారి ఆపదలో ఆదుకోవడానికి ముందుకు వచ్చే చొరవ వారు చూపడం లేదు. ఏ కోణం నుంచి చూసినా జగన్ పరిస్థితి ఆందోళనకరంగా వుంది. అయోమయంగా కూడా వుంది. ఈ పరిస్థితులను ఆయన ఎట్లా ఎదుర్కొంటాడో వూహించడం కష్టం.
-
-
Fan of this team Since 1992... Kraonjey Pollack Donalld Kirsten Clusener Kallis Gibbs Smith Steyn Fafa ABD DCock Rabada Amla Bauma... Happy Tears
-
Jaitra reacted to a post in a topic: పసిపిల్లలతో ఏంట్రా ఇది.... రీల్ తగలబెట్టేస్తా...
-
baggie reacted to a post in a topic: పసిపిల్లలతో ఏంట్రా ఇది.... రీల్ తగలబెట్టేస్తా...
-
Siddhugwotham reacted to a post in a topic: పసిపిల్లలతో ఏంట్రా ఇది.... రీల్ తగలబెట్టేస్తా...
-
akhil ch reacted to a post in a topic: పసిపిల్లలతో ఏంట్రా ఇది.... రీల్ తగలబెట్టేస్తా...
-
goldenstar reacted to a post in a topic: పసిపిల్లలతో ఏంట్రా ఇది.... రీల్ తగలబెట్టేస్తా...
-
Flash reacted to a post in a topic: పసిపిల్లలతో ఏంట్రా ఇది.... రీల్ తగలబెట్టేస్తా...
-
Mobile GOM reacted to a post in a topic: పసిపిల్లలతో ఏంట్రా ఇది.... రీల్ తగలబెట్టేస్తా...
-
bezawadaking reacted to a post in a topic: పసిపిల్లలతో ఏంట్రా ఇది.... రీల్ తగలబెట్టేస్తా...
-
LION_NTR reacted to a post in a topic: పసిపిల్లలతో ఏంట్రా ఇది.... రీల్ తగలబెట్టేస్తా...
-
పసిపిల్లలతో ఏంట్రా ఇది.... రీల్ తగలబెట్టేస్తా...! ****************************** బాపు గారి దర్శకత్వంలో ఎన్టీఆర్ గారి శ్రీనాథకవిసార్వభౌమ సినిమా షూటింగ్ రామకృష్ణ స్టూడియోలో జరుగుతున్నరోజులు... తండ్రి సినిమా అందునా పౌరాణికం కావడంతో ఆసక్తిగా షూటింగ్ కి వీలున్నప్పుడల్లా వచ్చేవాడు బాలయ్య... అదే స్టూడియోలో ఇంకో సెట్లో ఇంద్రజ హీరోయిన్ గా పరిచయమయిన జంతర్ మంతర్ షూటింగ్ కూడా జరుగుతుంది.... ఒకరోజు సాయంత్రం తండ్రి సినిమా షూటింగ్ చూడడానికొచ్చిన బాలయ్యకి జంతర్ మంతర్ షూటింగ్ జరుగుతున్న సెట్ పక్కగా వెళ్తుండగా ఒక చిన్నకుర్రోడు లైట్ పట్టుకుని కనిపించాడు, ఎంతసేపట్నుంచి పట్టుకునిఉన్నాడో దాని బరువుమోయలేకనో అలసిపోయి కళ్ళుతిరిగిపడిపోయేలా కనిపించాడు.... షాట్ మధ్యలో ఉంది... వెంటనే బాలయ్య వేగంగా వెళ్ళి పడిపోబోతున్న కుర్రోడిని పక్కకి జరిపి షాట్ పూర్తయ్యేదాకా బాలయ్యే లైట్ పట్టుకున్నాడు... ఇది గమనించిన డైరెక్టర్ భరత్ పరిగెత్తుకుంటూ వచ్చి లైట్ చేతుల్లోకి తీసుకున్నాడు, షాట్ పూర్తవ్వగానే ఆగ్రహంతో బాలయ్య డైరెక్టర్ ని "పసిపిల్లలతో ఏంట్రా ఇది.... రీల్ తగలబెట్టేస్తా" అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు... మామూలుగానే బక్క చిక్కి ఉన్న ఆ పిల్లాడు, పొద్దున్నుంచి ఏమి తినకపోవడంతో నీరసంగా కనిపించాడు, ఆ పిల్లాడిని తీసుకెళ్ళి కడుపునిండా అన్నంపెట్టి వాళ్ళ తల్లితండ్రుల్ని తీసుకుని రమ్మని స్టూడియో సిబ్బందితో చెప్పాడు... ఒక అరగంటలో ఆ కుర్రోడితో స్టూడియో మేనేజర్ తిరిగివచ్చాడు, పక్షవాతంతో తండ్రి, మూర్ఛరోగంతో తల్లి మంచానపడ్డారని తెలుసుకుని బాలయ్య చలించిపోయాడు, వెంటనే తార్నాకలోని హాస్పిటల్లో చేర్పించమని వాళ్ళ వైద్యానికి అయ్యే ఖర్చు అంత తానే భరిస్తానని చెప్పి, ఆ కుర్రోడిని తార్నాకలోని సరస్వతి శిశుమందిర్ లో చేర్పించి చదువు పూర్తయ్యేదాకా ఖర్చులన్నీ తానే భరించాడు... కష్టపడి చదువుకున్న ఆ కుర్రోడు ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ లోని బంకురా జిల్లాలో సీఐ గా పనిచేస్తున్నాడు, ఇప్పటికీ జూన్ 10 వ తారీకు ఈ భూమిమీద ఎక్కడున్నా దగ్గిర్లోని హాస్పిటల్ కి వెళ్ళి రక్తదానం చేస్తుంటాడు... బాలయ్య గురించి ఇవేవీ రాయరు... ఎందుకంటే ఇవేవీ బాలయ్య ప్రచారంకోసం బాకా కొట్టుకోడు, ఎక్కడా చెప్పుకోడు, పబ్లిసిటీ పిచ్చి లేని Powerful Man, తనకి తెలిసిన సూత్రం ఒక్కటే "మానవసేవే మాధవ సేవ" టాప్ హీరో సినిమా టైం లో కూడా ఇలాంటి ఒక సంఘటన జరిగింది గురూజీ, మొత్తం సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది గుమ్మడి కాయ కొట్టేశారు, ఆ సినిమాలో చేసిన జూనియర్ ఆర్టిస్టులందరికీ పట్టు బట్టలు పంపించారు బాలకృష్ణ గారు, "దేవుడికి పట్టు వస్త్రాలు సమర్పించినట్టు, పేద కళాకారులకు పట్టు బట్టలు ఇవ్వడం గొప్ప శుభ పరిణామం" అని ఒక జర్నలిస్టు ఆ ఘటనను తనదైన శైలిలో సితార పత్రికలో రాశారు... బాలయ్యకు కల్మషం ఉండదు, మనసులో ఒకటి బయటొకటి అనే మాటే లేదు, బోళా మనిషి, నిజాయితీకి నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనం, ముక్కు సూటి మనిషి, తనకు తప్పు అనిపిస్తే Spot జడ్జిమెంట్ ఉంటుంది, బాలయ్యంటే బాలయ్యే మరోమాట లేదు, మనిషేమో అగ్నిపర్వతం మనసేమో మంచు పర్వతం, అభిమానుల ముద్దుల బాలయ్య, బంగారుకొండ బాలయ్య ...!! 👑 Finally Oka maata , Balayya & Tarak kalisipovali ani manaspurtiga korukuntunna 💖💖 #జై_బాలయ్య #NBK #balakrishna #NandamuriBalakrishna #NTR #nandamuritarakaramarao
-
Idendayya idi
-
Calling Amaravati people ASAP
RamaSiddhu J replied to OneAndOnlyMKC's topic in Politics and Daily News
Where is Mahaila Commission Chairperson Rayapati Sailaja Akkay -
Canada lo night inka
-
Bramhi Chachipovalanipisthundi gif
-
Congratulations cheppi pallu korukkunnadu
-
Kiran uncle obsession ani naa meaning
-
Manchi MLA antaru
-
Tiruvuru