Jump to content

Recommended Posts

https://youtu.be/BkeH4yCMmrc

హైదరాబాద్: ఆస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్‌కు మరోసారి ఈడీ సమన్లు జారీ చేసింది. ఆగస్టు నాలుగో తేదీన కోర్టులో హాజరుకావాలని జగన్‌తో పాటు విజయసాయి రెడ్డి, శ్రీనివాసులకు సమన్లు పంపింది. ఇండియా సిమెంట్స్ వ్యవహారంలో ఈడీ అధికారులు కోర్టులో చార్జిషీటు దాఖలు చేశారు. ఈ చార్జిషీటును కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ నేపథ్యంలో ఈడీ అధికారులు జగన్‌కు సమన్లు జారీ చేశారు

Link to comment
Share on other sites

అన్న అవినీతి విశ్వరూప దర్శనానికి ఒప్పుకోని హైకోర్టు
Published జూలై 20, 2017 

11 చార్జ్‌షీట్లను ఒక్కటిగా కట్టగట్టి తన అవినీతివిశ్వరూప దర్శనానికి 

అంగీకరించాలని ఆరునెలలుగా హైకోర్టు ప్రసన్నత కోసం చేసిన జగన్ తపస్సు మీద కోర్టు కస్సుమంది

పిటీషను కొట్టేయక ముందే దానిని ఉపసంహరించాడు తన అవినీతి విశ్వరూప దర్శన కోరికని అణచుకొని
ఇక రోజు వారి చార్జ్‌షీట్ వారి విచారణకు అన్న వచ్చాడా అని కోర్టు బంట్రోతు అడిగినప్పుడల్లా హాజరు వెయ్యించుకోవాలి

అన్న వస్తున్నాడని గట్టిగా చెప్పమని ప్లీనరీలో అరిచిన అరుపులకు హైకోర్టు ఇలా ఇచ్చింది రీసౌండ్.

Credit:- Cyclist Anna.

ఇక నుండీ నీకు పెతి రోజూ శుక్రారమే అని జైల్గన్ కు చెప్పిన హైకోర్టు.

హైకోర్టులో జగన్‌కు మరోసారి ఎదురుదెబ్బ.! 

హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డికి హైకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది.! అక్రమాస్తుల కేసులో తనపై వేసిన చార్జిషీట్‌‌లను ఒకేసారి విచారించాలని హైకోర్టులో వేసిన పిటిషన్‌ను జగన్ ఉపసంహరించుకున్నారు. ఈ పిటిషన్‌‌పై హైకోర్టులో జరిగిన విచారణలో సీబీఐ గట్టిగా వాదించింది. అభియోగాల ప్రక్రియ కొనసాగుతోందని ఈ క్రమంలో జగతి పబ్లికేషన్‌ ఇలాంటి పిటిషన్‌ వేయడం సరికాదని సీబీఐ వాదించింది. దీంతో పిటిషన్‌ను కొట్టివేసేందుకు హైకోర్టు సిద్ధమైంది. అయితే తామే పిటిషన్‌ను స్వచ్ఛందంగా ఉపసంహరించుకుంటున్నామని జగన్‌ తరపు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. కాగా అక్రమాస్తుల కేసులో జగన్‌‌పై సీబీఐ మొత్తం 11 చార్జిషీట్‌‌లను దాఖలు చేసిన విషయం తెలిసిందే.

అయితే ఇకపై జగన్ కేసులో విచారణ రోజువారిగా జరిగే అవకాశముంది. ఈ నేపథ్యంలో గవర్నర్ కలిసే యోచనలో వైఎస్ జగన్ ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆరునెలలుగా హైకోర్టులో పిటిషన్‌లన్నీకలిసికట్టుగా విచారించాలని వాజ్యం సాగుతోంది. 

Link to comment
Share on other sites

ED attaches Rs 148 crore land given by Jagan Reddy

The Enforcement Directorate (ED) on Friday attached 11,805 acres of land worth Rs 148 crore allotted to industrialist Nimmagadda Prasad by YSR Congress chief Y.S. Jaganmohan Reddy when his father was the Andhra Pradesh Chief Minister.

This formed part of the ED probe against the YSR Congress leader in an illegal assets case, an official statement said.

The agency said the attached land was illegally allotted to the companies of Prasad in Prakasam and Guntur districts.

"This is a quid pro quo investment case where Prasad, various companies and individuals made huge investments in companies floated by Reddy for the favours received from erstwhile Andhra Pradesh government by way of allotment of land for development of port and industrial corridor, exemption under Urban Land (Ceiling and Regulation) Act," the statement said.

Jagan, as he is popularly known, was arrested by the Central Bureau of Investigation (CBI) in May 2012 in the case. He spent 16 months in jail before getting bail in September 2013.

He is currently the Leader of Opposition in Andhra Pradesh.

The CBI has filed 11 chargesheets in the case against Jagan, his aides, former state ministers, IAS officers, corporate entities and businessmen.

The case relates to alleged investments made by private firms and individual investors in Jagan Reddy's companies in return for favours they received when his father Y.S. Rajasekhara Reddy was Chief Minister between 2004 and 2009.

Based on a CBI chargesheet, the ED launched a probe under the Prevention of Money Laundering Act and found that Prasad allegedly paid bribes to Jagan Reddy in the form of investments totalling about Rs 779.50 crore in the latter's companies, Jagati Publications Ltd, Carmel Asia Holdings Pvt Ltd, Bharathi Cement Corp Pvt Ltd and Silicon Builders Pvt Ltd.

Investigators in the ED said Prasad also paid Rs 57 crore to Jagan Reddy on the pretext of secondary purchase of shares and donation of Rs 7 crore to the YSR Foundation.

In lieu of the alleged bribes, Prasad was "illegally" awarded the project for the development of the Vadarevu-Nizampatnam Port and Industrial Corridor by allegedly deviating from standard norms and without even examining the technical or financial capabilities, the ED revealed.

Prasad got orders for allotment of land to the extent of more than 18,700 acres in the name of his goup company, Vanpic Projects Pvt Ltd, which allegedly had no responsibility for project development, another ED official said.

Prasad's companies started payments to farmers and the departments even before the issuance of government orders for land allotments. "Considerations were paid for 13,220 acres."

In the same case, the ED had earlier attached Rs 538 crore assets of Jagan Reddy and his companies and Rs 325 crore worth assets of Prasad and his companies, including 1,416 acres of land from Vanpic Projects Pvt Ltd and Vanpic Ports Pvt Ltd.

--IANS

Link.

Jagan Reddy PMLA case: ED attaches Rs 148 crore assets 

HYDERABAD: The ED has attached assets worth over Rs 148 crore in connection with its money laundering probe in cases related to YSR Congress leader Jagan Mohan Reddy and others, the agency said. 

"ED attaches land worth Rs 148.89 crore in Andhra Pradesh under PMLA of companies of Nimmagadda Prasad in YS Jagan Mohan Reddy case," the agency said. 

A provisional attachment order under the PMLA law has been issued, a senior official said. 

The ED began its probe against the politician and his associates on the basis of a CBI FIR that stated that since "May 2004, Jagan floated number of companies wherein quid pro quo investments have been made by beneficiaries from decisions of the state government in various forms like SEZs (special economic zones), irrigation contracts, relaxation/permission for real estate ventures, mines among others." 

Punishment for money-laundering

The act prescribes that any person found guilty of money-laundering shall be punishable with rigorous imprisonment from three years to seven years and where the proceeds of crime involved relate to any offence under paragraph 2 of Part A of the Schedule (Offences under the Narcotic Drugs and Psychotropic Substance Act, 1985), the maximum punishment may extend to 10 years instead of 7 years.

Link to comment
Share on other sites

  • 1 month later...

హైకోర్టులో జగన్‌కు చుక్కెదురు
31-08-2017 20:33:05

హైదరాబాద్: హైకోర్టులో జగన్‌కు చుక్కెదురైంది. అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు కుదరదని హైకోర్టు స్పష్టం చేసింది. మినహాయింపు ఇవ్వాలన్న జగన్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. మరీ ముఖ్యమైన పనులుంటే సీబీఐ కోర్టును సంప్రదించాలని సూచించింది. అక్రమాస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వొద్దని సీబీఐ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు.

credit - andhrajyothi
 
Tags : jagan, High court, Hyderabad
 
హైకోర్టులో జగన్‌కు చుక్కెదురు..! 
 
హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో వైకాపా అధినేత జగన్‌కు హైకోర్టులో చుక్కెదురైంది. సీబీఐ కోర్టులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జగన్‌ దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది. మొత్తం 11 కేసుల్లో ప్రతి శుక్రవారం జగన్‌ సీబీఐ కోర్టులో హాజరవుతున్నారు. ఏపీలో ప్రతిపక్ష హోదాలో ఉన్న తానువేర్వేరు కార్యక్రమాల్లో పాల్గోవాల్సి ఉంటుంది కాబట్టి తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని పిటిషన్‌ దాఖలు చేశారు. తన బదులుగా న్యాయవాది హాజరయ్యేలా అనుమతి ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. జగన్‌కు మినహాయింపు ఇవ్వొద్దని కోర్టులో సీబీఐ తన వాదనలు వినిపించింది. ఇందుకు ఏకీభవించిన న్యాయస్థానం మినహాయింపు కోరుతూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది.
 
credit - Eenadu.
Link to comment
Share on other sites

కోర్టుకు రాకుండా ఉండటానికే ‘పాదయాత్ర’ 
మినహాయింపు కోసమే దాన్ని తెరపైకి తెచ్చారు 
వెసులుబాటిస్తే దుర్వినియోగం చేసే అవకాశాన్ని కొట్టివేయలేం 
జగన్‌పై తీవ్రమైన ఆర్థిక నేరారోపణలున్నాయన్న హైకోర్టు 
హాజరు మినహాయింపు ఇవ్వాలన్న పిటిషన్ల కొట్టివేత 
అక్రమాస్తుల కేసులో ఎదురుదెబ్బ 
 
"తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు పిటిషనర్‌ జగన్‌మోహన్‌రెడ్డిపై తీవ్రమైన ఆరోపణలున్నాయి. ఒకవేళ ఆయనకు వ్యక్తిగత హాజరు మినహాయింపునిస్తే పాదయాత్ర వంటి రాజకీయ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ దుర్వినియోగం చేసే అవకాశాన్ని కొట్టివేయలేం. కోర్టులో హాజరు మినహాయింపు కోరడానికి నాలుగేళ్ల తరువాత ఆకస్మికంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా పాదయాత్ర అనే కారణాన్ని కనుగొన్నారు." --- ఉమ్మడి హైకోర్టు

ఈనాడు, హైదరాబాద్‌: అక్రమాస్తుల కేసులో వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి ఎదురుదెబ్బ తగిలింది. ప్రతి శుక్రవారం కేసుల విచారణకు వ్యక్తిగత హాజరు మినహాయింపునివ్వాలంటూ జగన్‌ దాఖలు చేసిన పిటిషన్లన్నింటినీ కొట్టివేస్తూ ఉమ్మడి హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. ప్రతి శుక్రవారం హాజరుకాలేకపోతే కారణాలను వివరిస్తూ కింది కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసి అనుమతి పొందవచ్చని, మినహాయింపు కింది కోర్టు విచక్షణపై ఆధారపడి ఉంటుందని తేల్చిచెప్పింది. అక్రమాస్తుల కేసులో అరెస్టయిన జగన్‌మోహన్‌రెడ్డికి సీబీఐ కోర్టు బెయిలు మంజూరు చేస్తూ విచారణకు హాజరుకావాలని షరతు విధించింది. రాజకీయ పార్టీ అధ్యక్షుడిగా, ప్రజాప్రతినిధిగా ప్రజల్లోకి వెళ్లి సమస్యల పరిష్కారానికి కృషి చేయాల్సి ఉంటుందని జగన్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. హాజరు మినహాయింపునివ్వాలని, తన తరఫున న్యాయవాదిని అనుమతించాలని అభ్యర్థించగా సీబీఐ కోర్టు తిరస్కరించింది. దీన్ని సవాలు చేస్తూ జగన్‌ 2016లో అరబిందో, హెటిరో, ట్రైడెంట్‌లకు భూకేటాయింపులకు సంబంధించి సీబీఐ దాఖలు చేసిన కేసులో మినహాయింపు కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అప్పట్లో విచారించిన హైకోర్టు హాజరు మినహాయింపునిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని ఎప్పటికప్పుడు పొడిగిస్తూ వచ్చింది. ఈ నేపథ్యంలో ఇటీవల జగన్‌..తాను నిందితుడిగా ఉన్న కేసుల్లోనూ మినహాయింపునివ్వాలని పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రజాసమస్యల పరిష్కారానికి పాదయాత్ర చేయబోతున్నట్లు వాదనల సందర్భంగా వినిపించారు. విచారించిన జస్టిస్‌ ఎం.సత్యనారాయణమూర్తి గురువారం తీర్పు వెలువరించారు. ‘నేర తీవ్రత తక్కువగా ఉన్న కేసుల్లో మాత్రమే నిందితుడికి హాజరు మినహాయింపు ఇవ్వచ్చని చట్టం చెబుతోంది. ఎక్కువ కాలం శిక్ష విధించడానికి వీలున్న నేరాలకు సంబంధించిన కేసుల్లోను, నీతిబాహ్యమైన నేరాల్లోనూ నిందితుడి హాజరు తప్పనిసరి. సీఆర్‌పీసీ సెక్షన్‌ 205 ప్రకారం న్యాయ విచక్షణ మేరకే హాజరు మినహాయింపు ఇస్తారు. రాజకీయ నేతల అండతో కోట్ల రూపాయల ఆర్థిక మోసాలకు పాల్పడినట్లు పిటిషనర్‌ జగన్‌పై ఆరోపణలున్నాయి. ఇలాంటి కేసును తీవ్రమైన నేరంగానే పరిగణించాలి. జగన్‌ తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడటం ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపేలా ఉన్నారని సుప్రీం కోర్టు అభివర్ణించింది. ఇలాంటి నేరాల్లో హాజరు మినహాయింపు నిమిత్తం కోర్టులు విచక్షణాధికారాన్ని వినియోగించవు.

వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న జగన్‌ కొన్నేళ్లుగా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. కేసు నమోదయ్యాక బెయిలు పొందిన ఆయన ఆంధ్రప్రదేశ్‌రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో తిరుగుతూ రాజకీయ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. సీఆర్‌పీసీ సెక్షన్‌ 317 కింద పలు వాయిదాల్లో హాజరు మినహాయింపు కోరుతూ జగన్‌ దాఖలు చేసిన దరఖాస్తులను కొట్టివేసిన సందర్భాలు లేవు.

కావాలనే జాప్యం:

ఈ కేసులో జగన్‌తోపాటు ఇతర నిందితులు కోర్టు కేసు కొనసాగకుండా అడ్డంకులు సృష్టిస్తున్నట్లు తేలుతోంది. వివిధ సెక్షన్ల కింద రకరకాల పిటిషన్లు దాఖలు చేస్తూ కేసును జాప్యం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. వివిధ కోర్టుల చట్ట విశ్లేషణ ప్రకారం నిందితుడి హాజరు మినహాయింపు మేజిస్ట్రేట్‌ విచక్షణకే పరిమితం. మినహాయింపునిస్తే దాన్ని దుర్వినియోగం కాకుండా చూడాలి. కేసు విచారణకు జగన్‌ తరఫున న్యాయవాది హాజరుకావడానికి అనుమతించాలన్న అభ్యర్థనను కింది కోర్టు తోసిపుచ్చడంసబబే. దీనిలో జోక్యం చేసుకుని కింది కోర్టు ఉత్తర్వులను కొట్టివేయలేం. తీవ్రమైన ఆర్థిక నేరాలకు పాల్పడినట్లు జగన్‌పై ఆరోపణలున్నాయి. ఒకవేళ మినహాయింపునిస్తే పాదయాత్రలో పాల్గొంటూ వెసులుబాటును దుర్వినియోగం చేసే అవకాశాన్ని కొట్టివేయలేం’ అని న్యాయమూర్తి అన్నారు.

courtesy:- Eenadu 01, Sep 2017

Link to comment
Share on other sites

Vijay Sai Reddy seeks discharge from Jagan’s DA case

September 4, 2017

Rajya Sabha Member of Parliament and General secretary of the YSR Congress Party V Vijay Sai Reddy filed a discharge petition related to the disproportionate assets case. In his petition he requested, his name to be removed from investments related to Ramky, Vanpic and Jagathi.

CBI , on the other hand, filed a counterfeit petition in relation to the fraudulent investment in Jagati publications. CBI asked the court to dismiss Vijay Sai’s petition.

Vijay Sai is the financial mastermind behind Jagan who allegedly knows all the secret details of transactions involving the YSRCP supremo and his companies. He reportedly knows the intricate details of quid pro quo arrangement.

Link.

Link to comment
Share on other sites

పెట్టుబడుల కోసంబెదిరించారు
05-09-2017 02:05:39

  • క్విడ్‌ ప్రో కో కుట్ర కేసులో విజయసాయిరెడ్డి కీలక వ్యక్తి
  • కుట్రలో జగన్‌తో కుమ్మక్కు
  • డిశ్చార్జ్‌ పిటిషన్‌ను కొట్టివేయండి
  • ప్రత్యేక కోర్టులో సీబీఐ కౌంటర్‌
హైదరాబాద్‌, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌కు చెందిన జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెట్టాలంటూ పెట్టుబడిదారులను.. ఆయన ఆడిటర్‌ వి.విజయసాయిరెడ్డి బెదిరించారని సీబీఐ.. ప్రత్యేక కోర్టుకు వెల్లడించింది. ఎటువంటి ఆటంకాలు లేకుండా వ్యాపారం (రిస్క్‌ ఫ్రీ బిజినెస్‌) చేసుకోవాలనుకుంటే జగన్‌ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టి తీరాలని ఒత్తిడి తెచ్చారని తెలిపింది. క్విడ్‌ ప్రో కో కుట్ర కేసులో జగన్‌తో విజయసాయిరెడ్డి కుమ్మక్కయ్యారని పేర్కొంది. జగన్‌ అక్రమాస్తుల కేసు నుంచి తన పేరును తొలగించాలని కోరుతూ విజయసాయిరెడ్డి దాఖలు చేసిన డిశ్చార్జ్‌ పిటిషన్‌పై సీబీఐ ఇటీవల కౌంటర్‌ దాఖలు చేసింది. ‘విజయసాయిరెడ్డి జగతి పబ్లికేషన్స్‌ వ్యవస్థాపక డైరెక్టర్‌గా ఉన్నారు. 2007లో పలువురితో పెట్టుబడులు పెట్టించారు. డెలాయిట్‌కు చెందిన సుదర్శన్‌పై ఒత్తిడి తెచ్చి ఎక్కువ విలువను లెక్కగట్టించి పెట్టుబడిదారులను మోసం చేశారు. రిస్క్‌ ఫ్రీ బిజినెస్‌ చేసుకోవాలంటే ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి కుమారుడు జగన్‌ కంపెనీలో రూ.5 కోట్లు పెట్టుబడిగా పెట్టాలంటూ జయలక్ష్మి టెక్స్‌టైల్స్‌కు చెందిన టీఆర్‌ కణ్ణన్‌ను బెదిరించారు.
 
మరో పెట్టుబడిదారుడు మాధవ రామచంద్రన్‌తోనూ పెట్టుబడి పెట్టించారు. వీరిద్దరితో రూ.24.65 కోట్లు జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెట్టించి వారికి నష్టం చేశారు. మాధవ రామచంద్రన్‌ పెట్టుబడి మొత్తాన్ని తిరిగి ఇవ్వాలని కోరినా ఇవ్వలేదు. 2007లో డైరెక్టర్‌ పదవికి విజయసాయిరెడ్డి రాజీనామా చేసినా.. పెట్టుబడులు రాబట్టడంలో కీలకంగా వ్యవహరించారు. ఆయనపై అభియోగాలను నిరూపించేందుకు అన్ని ఆధారాలూ మా వద్ద ఉన్నాయి’ అని సీబీఐ తన కౌంటర్‌లో పేర్కొంది. ఈ పిటిషన్‌ను ఈ నెల 8న ప్రత్యేక కోర్టు విచారించనుంది.
Link to comment
Share on other sites

Inka entha kaalam ee CBI vaalla naatakalu. They are playing to the tunes of Modi & Shah.

A1 & A2 regularly meeting Central ministers, Modi & Amit Shah. A2 ayithe weekly oka top position lo vunna vaallani meet avuthune vunnadu.

Idi influence kindaku raada, CBI is not aware of it? They can go for cancellation of bail for both A1 & A2 as they are influencing BJP government. 

Modi & Shah support vundabatte A1 & A2 are roaming freely. Modi will continue it till next general elections. 3-4 MPs Jagan gelisina vaallani kalipesukuntaadu.

Fifth Charge sheet (5th case): on May 05, 2017

ED files prosecution plaint (Charge Sheet) in Penna Cements issue:-  As part of its probe in the disproportionate assets case against YSR Congress chief Y S Jaganmohan Reddy, the Enforcement Directorate (ED) on Thursday filed prosecution complaint (charge sheet) before the designated court in connection with the alleged irregularities related to allocation of land and granting mining lease for Penna Cements.

The ED named Jagan, V Vijaysai Reddy, Penna Group chairman Putta Pratap Reddy, Pioneer Holdings and Penna Cements as accused in the case.

The prosecution complaint said that the then Congress government headed by chief minister Y S Rajasekhara Reddy allocated 231.09 acres in Yadiki mandal of Anantapur district in Andhra Pradesh to Penna Cements for setting up cement factory and some officials allowed the company to acquire assigned lands directly from the farmers in gross violation of land acquisition rules.

The prosecution complaint further said that the Rajasekhara Reddy government refused mining lease for Ultratech Cement over 304.74 hectares in Burgula of Kurnool district and granted prospecting lease to Penna Cements violating the prevailing norms.

Similarly, irregularities took place in reviving the expired lease in Tandur of Ranga Reddy district over 822.13 acres of land. Further, Rajasekhara Reddy government granted subsidies for construction of Pioneer Hotel in Banjara Hills, the ED said in its prosecution complaint.

In return for all the favours  Penna Group invested Rs 68 crore in the companies owned by Jagan violating the provisions of Prevention of Money Laundering Act (PMLA). The ED said adding that the process for attachment of properties for the violations has been initiated.

Courtesy:- Hans India.

భూ కేటాయింపులో కుట్ర లేదు

జగన్‌ కంపెనీల్లో పెట్టుబడుల కేసులో పెన్నా సిమెంట్స్‌

07-09-2017 01:56:54

హైదరాబాద్‌, సెప్టెంబరు 6(ఆంధ్రజ్యోతి): తమ కంపెనీకి నిబంధనల ప్రకారమే భూములు కేటాయించారని, ఇందులో ఎటువంటి కుట్రా జరగలేదని పెన్నా సిమెంట్స్‌ తరఫు న్యాయవాది హైకోర్టుకు నివేదించారు. జగన్‌ కంపెనీల్లో పెట్టుబడుల కేసులో తన పేరును తొలగించాలంటూ పెన్నా సంస్థల చైర్మన్‌ ప్రతా్‌పరెడ్డితోపాటు గ్రూపు సంస్థలు పెన్నా సిమెంట్స్‌, పీఆర్‌ ఎనర్జీ, పయనీర్‌ హాలిడే రిసార్ట్స్‌, పెన్నా తాండూర్‌ సిమెంట్‌ కంపెనీలు వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్లను న్యాయమూర్తి జస్టిస్‌ ఎం. సత్యనారాయణమూర్తి విచారించారు. తమ సంస్థ ఏర్పాటుకు భూములు కేటాయించాలని అప్పటి ముఖ్యమంత్రిని కోరగా.. సంబంధిత ఫైలును అధికారులకు పంపారని, భూపరిపాలన కమిషనర్‌ నుంచి జేసీ, ఎమ్మార్వో వరకు అధికారులంతా పరిశీలించిన తర్వాతే నిబంధనల మేరకు భూ కేటాయింపు జరిగిందన్నారు. తదుపరి విచారణ ఈ నెల 11కు వాయిదా పడింది.

Link to comment
Share on other sites

  • 3 weeks later...

ఉదయం నుంచి కోర్టులోనే జగన్ 
22-09-2017 17:24:10

హైదరాబాద్: వైసీపీ అధినేత జగన్ అక్రమార్కుల కేసు అక్టోబర్‌కు వాయిదా పడింది. డిశ్చార్జ్ పిటిషన్‌పై జగన్ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. జగన్ అక్రమార్కుల కేసులో సీబీఐ పదకొండు చార్జీషీట్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. రాంకీ, జగతి పబ్లికేషన్‌లకు తనకు ఎటువంటి సంబంధం లేదని, ఆ సంస్థలకు తాను యజమాని కాదని జగన్ డిశ్చార్జ్ పిటిషన్‌లో దాఖలు చేశారు. పిటీషన్‌కు సంబంధించి శుక్రవారం జగన్ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదలను పూర్తి అయన తర్వాత కూడా జగన్ కోర్టు హాల్‌లోనే ఉన్నారు. ఈ కేసులో జగన్‌తో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారిణి లక్ష్మి హాజరయ్యారు. తదుపరి విచారణ అక్టోబర్ ఆరో తేదీకి (October 6th) వాయిదా పడింది.

Aa sabhitha and IAS officer karma kakapothe veeditho patu attendance

Ramky tho sambandham ledante nammutaremo kaani, jagati publications tho kuda sambhandam leda???

Link to comment
Share on other sites

Aa sabhitha and IAS officer karma kakapothe veeditho patu attendance

ఎంతటి ధీరుడు, గుణ వంతుడు అయిన కర్ణుడు కూడా కేవలం ఆధర్మం వైపు నిలబడి నందుకు అస్త్రాలు పోయి కావాచ కుండలాలు పోయి ఆధర్మం గానే చావాల్సి వోచింది. 

Link to comment
Share on other sites

Ramky tho sambandham ledante nammutaremo kaani, jagati publications tho kuda sambhandam leda???

నాకో ఐడియా. ఇప్పుడు జగన్ సంభంధం లేదంటే అతని బదులు అతని భార్య భారతి ని పెడితే ఎలా ఉంటది చార్గేషీట్ లో.

Link to comment
Share on other sites

నాకో ఐడియా. ఇప్పుడు జగన్ సంభంధం లేదంటే అతని బదులు అతని భార్య భారతి ని పెడితే ఎలా ఉంటది చార్గేషీట్ లో.

He won't mind...CM chair is his aim

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...