Jump to content

Suresh_Ongole

Members
 • Content Count

  2,182
 • Donations

  $0.00 
 • Joined

 • Last visited

 • Days Won

  1

Suresh_Ongole last won the day on December 23 2016

Suresh_Ongole had the most liked content!

About Suresh_Ongole

Recent Profile Visitors

2,249 profile views
 1. Correct but seems to be he is getting life threatening calls. May be it is one of the reason.
 2. దిల్లీ: దేశ ప్రజలపై కరోనా మహమ్మారి విరుచుకుపడుతున్న వేళ... వైరస్‌పై యుద్ధాన్ని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం తగిన అస్త్రాలను మాత్రం సంధించలేకపోతోంది. కరోనా ముప్పును గుర్తించి బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించినా, వాటి విడుదల మాత్రం అవసరాలకు తగినట్లుగా లేవన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘‘2021-22 బడ్జెట్‌లో కరోనా టీకాల కోసం రూ.35 వేల కోట్లు కేటాయించాను. అవసరమైతే ఇంకా ఇవ్వడానికి సిద్ధమే. ఆరోగ్య శాఖ బడ్జెట్‌ను రూ.94,452 కోట్ల నుంచి రూ.2,23,846 కోట్లకు పెంచాం. అంటే ఏకంగా 137% మేర పెంచాం’’ అని బడ్జెట్‌ ప్రసంగం రోజున ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. కేటాయింపులు ఘనంగా ఉన్నా వాటి వినియోగం అత్యవసర పరిస్థితులకు అనుగుణంగా లేదని స్పష్టమవుతోంది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ ఇటీవల చేసిన ట్వీట్‌ ప్రకారం కేంద్రం టీకా కార్యక్రమం కోసం ఇప్పటివరకూ ఖర్చు చేసిన మొత్తం రూ. 4,744.45 కోట్లు. ఇందులో కొవిషీల్డ్‌ ఉత్పత్తి చేసే సీరమ్‌ సంస్థకు రూ.3,639.67 కోట్లు, కొవాగ్జిన్‌ తయారు చేసే భారత్‌ బయోటెక్‌కు రూ.1,104.78 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. సీరమ్‌కు చెల్లించిన నిధుల్లో రూ.1732.50 కోట్లు మే, జూన్‌, జులై నెలల్లో సరఫరా చేయాల్సిన 11 కోట్ల డోసుల కోసం అడ్వాన్సు. మరో రూ.1,907.17 కోట్లు... ఇంకో 15 కోట్ల డోసుల కోసం అడ్వాన్సు. మొత్తం 26కోట్ల డోసుల టీకాకు గాను సీరమ్‌ సంస్థ ఇప్పటి వరకూ 14.344 కోట్ల డోసుల టీకాను సరఫరా చేసినట్లు అనురాగ్‌ ఠాకూర్‌ వెల్లడించారు. భారత్‌ బయోటెక్‌కు కేంద్రం ఇప్పటి వరకూ 8 కోట్ల టీకా డోసుల కోసం రూ.1104.78 కోట్లు చెల్లించింది. ఈ మొత్తంలోనే మే, జూన్‌, జులై నెలల్లో సరఫరా చేయాల్సిన 5 కోట్ల టీకా డోసులకు చెందిన రూ.787.5 కోట్ల అడ్వాన్సు కూడా కలిసి ఉంది. టీకాల కోసం కేంద్రం చెల్లించిన మొత్తంలో గత ఆర్థిక సంవత్సరపు నిధులెన్ని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు బడ్జెట్‌కు చెందిన నిధులెన్ని అన్న విషయాన్ని స్పష్టం చేయలేదు.
 3. We are not supporting them. But you are supporting Kumbhamela That is the problem.
 4. You missed difference. Modi family ni gali ki vadilesinodu.
 5. Forget about opposition bro. As a PM he has to has clear information about vaccine before some thing announce.
 6. Central has to take this step. But Modi gadu central announce cheste state governments ki funds ivvalsi vastundi ani State opinion ki vadilesadu.
 7. Musti vedhava with out consulting anyone given statement that vaccines will be given for 18+ annadu. Cut cheste second dose ki dikku ledu. Still supporting Modi 😭
 8. Rajakeeyam bro. Do you accept that this is Modi's disaster management or not?
 9. కొవిడ్‌ను వదిలేసి విమర్శకులపై కొరడా మహమ్మారి నియంత్రణకు ప్రయత్నించలేదు మోదీ ప్రభుత్వ తీరుపై లాన్సెట్‌ జర్నల్‌ విమర్శనాత్మక సంపాదకీయం ఈనాడు, దిల్లీ: కరోనా నియంత్రణలో ప్రధాని మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ప్రఖ్యాత మెడికల్‌ జర్నల్‌ లాన్సెట్‌ విమర్శనాత్మక సంపాదకీయం రాసింది. ‘‘కరోనా కట్టడిలో వచ్చిన ప్రారంభ విజయాలను భారత్‌ చేజేతులా నాశనం చేసుకొంది. ఏప్రిల్‌ వరకు కేంద్ర ప్రభుత్వ కొవిడ్‌ టాస్క్‌ఫోర్స్‌ ఒక్కసారి కూడా సమావేశం కాలేదు. దాని పరిణామాలు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం సంక్షోభం దావానలంలా విస్తరిస్తున్న నేపథ్యంలో భారత్‌ తన వ్యూహాన్ని పునఃసమీక్షించుకోవాలి’’ అని లాన్సెట్‌ సంపాదకీయం పేర్కొంది. ఒకవేళ పరిస్థితులు చేయిదాటి పోయి సంక్షోభం తీవ్రమైతే అందుకు ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని మే 8వ తేదీ సంచికలో హెచ్చరించింది. ఇప్పటికైనా జరిగిన తప్పుల్ని సరిదిద్దుకొని నాయకత్వ పటిమను అందిస్తూ పారదర్శకంగా వ్యవహరిస్తేనే మహమ్మారిపై విజయం సాధ్యమవుతుందని హితవుపలికింది. ఇందుకు ప్రభుత్వం ద్విముఖ వ్యూహం అనుసరించాలని సూచించింది. టీకా కార్యక్రమ వేగాన్ని పెంచడం ఒకటైతే, వైరస్‌ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టడం మరొకటి అని అభిప్రాయపడింది. ప్రధాని మోదీ సంక్షోభ సమయంలో విమర్శలను నిలువరించడానికి ప్రయత్నిస్తూ, బహిరంగంగా చర్చకు దూరంగా ఉండటం క్షమార్హం కాదని తెలిపింది. ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ హెల్త్‌ మెట్రిక్స్‌ అండ్‌ ఎవాల్యుయేషన్‌ ఆగస్టు 1కల్లా భారత్‌లో 10 లక్షల మరణాలు సంభవిస్తాయని అంచనా వేసింది. ఒకవేళ అలాంటి పరిస్థితి తలెత్తితే ఆ జాతీయ విపత్తుకు మోదీ ప్రభుత్వానిదే పూర్తి బాధ్యత అని పేర్కొంది. ‘‘ప్రస్తుతం భారతీయులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. రోజుకు 3.78 లక్షల కేసుల చొప్పున మే 4నాటికి దాదాపు 2.20 కోట్లకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. 2.22 లక్షల మందికిపైగా మరణించారు. వీటిని భారీ సంఖ్యలో తగ్గించి చూపుతున్నట్లు నిపుణులు నమ్ముతున్నారు. ఆసుపత్రులన్నీ కిటకిటలాడిపోతున్నాయి. వైద్య సిబ్బందీ అలసిపోయారు. వైరస్‌ బారిన పడుతున్నారు. సామాజిక మాధ్యమాల నిండా ప్రజలు తీవ్ర నిరాశ నిస్పృహలతో... ఆక్సిజన్‌, ఆసుపత్రుల్లో పడకలు, ఇతర అవసరాల కోసం అర్థిస్తున్న పోస్టులే కనిపిస్తున్నాయి. దేశంలో గత మార్చిలో కరోనా రెండో తరంగం ఉవ్వెత్తున ఎగవడానికి ముందే భారత్‌లో వైరస్‌ ఆట ముగిసిపోయినట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్‌ ప్రకటించారు. దేశంలో కొత్త రకం వైరస్‌లు పుట్టుకొచ్చాయి. మున్ముందు రెండో అల తాకే ప్రమాదం ఉందని హెచ్చరికలు వస్తున్నప్పటికీ కొన్ని నెలలపాటు కేసులు తగ్గిపోవడంతో భారత ప్రభుత్వం తాము కొవిడ్‌-19ని జయించామన్న భావనకు వచ్చేసింది. భారత్‌ స్వతఃసిద్ధమైన రోగ నిరోధక శక్తి (హెర్డ్‌ ఇమ్యూనిటీ) సంపాదించినట్లు కొన్ని మోడల్స్‌ తప్పుగా చెప్పాయి. అది నిర్లక్ష్యాన్ని ఎగదోసి, ముందస్తు సన్నద్ధతను నీరు గార్చింది. అయితే భారత వైద్య పరిశోధన మండలి జనవరిలో నిర్వహించిన సీరో సర్వేలో దేశంలో 21% జనాభాలో కొవిడ్‌ యాంటీబాడీలు ఉన్నట్లు తేలింది. ఆ సమయంలో ప్రధాని మోదీ ప్రభుత్వం ట్విటర్‌లోని విమర్శలను తొలగించడంపై దృష్టి సారించింది తప్పితే మహమ్మారి నియంత్రణ కోసం ప్రయత్నించలేదు’’ అని లాన్సెట్‌ సంపాదకీయం పేర్కొంది. కొంపముంచిన ర్యాలీలు ‘‘మున్ముందు ప్రమాదం పొంచి ఉందన్న హెచ్చరికలు వచ్చినప్పటికీ ప్రభుత్వం దేశం నలు మూలల నుంచి లక్షల మంది ఒక్కచోట గుమికూడేందుకు వీలు కల్పించే మతపరమైన సూపర్‌స్ప్రెడర్‌ కార్యక్రమాలకు పచ్చజెండా ఊపింది. దానికితోడు భారీ రాజకీయ ర్యాలీలకు అనుమతిచ్చింది తప్పితే కొవిడ్‌ నియంత్రణ చర్యలపై దృష్టి సారించలేకపోయింది. దేశంలో కరోనా కథ ముగిసిపోయిందన్న సందేశంతో వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కూడా చాలా మందకొడిగా ప్రారంభమైంది. ఇప్పటివరకు కేవలం 2% మందికే వ్యాక్సినేషన్‌ పూర్తయింది. జాతీయ స్థాయిలో భారత్‌ వ్యాక్సినేషన్‌ ప్రణాళిక త్వరగానే నేల చూపులు చూసింది. రాష్ట్రాలతో సంప్రదింపులు జరపకుండానే అకస్మాత్తుగా తన వ్యాక్సిన్‌ విధానంలో మార్పులు చేసి 18 ఏళ్ల పైబడిన వారందరికీ అనుమతిచ్చింది. ఒకవైపు సరఫరా అడుగంటుతున్న తరుణంలో ఇలా చేయడం ప్రజల్లో తీవ్ర అయోమయం సృష్టించింది. ఇప్పుడు మార్కెట్‌లో వ్యాక్సిన్ల కోసం రాష్ట్రాలు, ఆసుపత్రులు పోటీపడాల్సిన పరిస్థితి నెలకొంది’’ అని లాన్సెట్‌ పేర్కొంది.
 10. But in villages most of the people voice is like that only. Don't know whether you talked to local people or not but they are scolding modi like anyrhing.
×