Jump to content

Recommended Posts

ఉదయం నుంచి కోర్టులోనే జగన్ 

22-09-2017 17:24:10

 

హైదరాబాద్: వైసీపీ అధినేత జగన్ అక్రమార్కుల కేసు అక్టోబర్‌కు వాయిదా పడింది. డిశ్చార్జ్ పిటిషన్‌పై జగన్ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. జగన్ అక్రమార్కుల కేసులో సీబీఐ పదకొండు చార్జీషీట్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. రాంకీ, జగతి పబ్లికేషన్‌లకు తనకు ఎటువంటి సంబంధం లేదని, ఆ సంస్థలకు తాను యజమాని కాదని జగన్ డిశ్చార్జ్ పిటిషన్‌లో దాఖలు చేశారు. పిటీషన్‌కు సంబంధించి శుక్రవారం జగన్ తరుపు న్యాయవాది వాదనలు వినిపించారు. వాదలను పూర్తి అయన తర్వాత కూడా జగన్ కోర్టు హాల్‌లోనే ఉన్నారు. ఈ కేసులో జగన్‌తో పాటు ఎంపీ విజయసాయిరెడ్డి, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారిణి లక్ష్మి హాజరయ్యారు. తదుపరి విచారణ అక్టోబర్ ఆరో తేదీకి (October 6th) వాయిదా పడింది.

 

eppudo jail ki poyela cheyalsindi poyi discharge petition vese daka chusi daniki counters vestunaru

 

cbi meda respect kuda potundi:(

Link to comment
Share on other sites

నాకో ఐడియా. ఇప్పుడు జగన్ సంభంధం లేదంటే అతని బదులు అతని భార్య భారతి ని పెడితే ఎలా ఉంటది చార్గేషీట్ లో.

appudu anta assam avtundi enni rojulu ey rakanga jgan ni add chesaru tanani political ga person ga target chesaru ani cbi ki nalugu akshantalu padtayi

 

tarvata malli bharati meda case accept chestaro ledo kuda teliyadu...

Link to comment
Share on other sites

 • 2 weeks later...
జగన్‌ సతీమణిపై అరెస్టు వారెంట్‌
05-10-2017 01:59:15
 
 • ఆయన పత్రిక ఈడీ రామచంద్రమూర్తికి కూడా..
నూజివీడు, అక్టోబరు 4: జగన్‌ పత్రిక చైర్‌పర్సన్‌, ఆయన సతీమణి భారతీరెడ్డి, ఆ పత్రిక ఎడిటోరియల్‌ డైరెక్టర్‌(ఈడీ) కె.రామచంద్రమూర్తిలపై న్యాయస్థానం అరెస్టు వారెంట్‌ జారీ చేసింది. వీరిద్దరి నీ అరెస్టుచేసి కోర్టులో హాజరుపరచాలని నూజివీడు రెండో అదనపు జ్యుడిషియల్‌ ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ర్టేట్‌ జి.సాయికృష్ణ.. హనుమాన్‌జంక్షన్‌ పోలీసులకు ఉత్తర్వులు జారీ చేశారు. జగన్‌ పత్రికలో 2016లో తనపై నిరాధార వార్త రాశారంటూ టీడీపీ నేత, జిల్లా తెలుగు రైతు అధ్యక్షుడు చలసాని ఆంజనేయులు కోర్టును ఆశ్రయించారు. దీంతో భారతి, రామచంద్రమూర్తి కోర్టుకు హాజరుకాకుండా తమ పరోక్షంలో లాయర్ల ద్వారా కేసు విచారణ జరపాలని నూజివీడు కోర్టును అనుమతి కోరారు. ఇందుకు కోర్టు అంగీకరించలేదు. స్పెషల్‌ వకాల్తా ఇవ్వాల్సిందేనని స్పష్టం చేసింది. కానీ వీరు స్పెషల్‌ వకాల్తాను కోర్టుకు సమర్పించకపోవడంతో అరెస్టు వారెంట్‌ జారీ చేశారు.
Link to comment
Share on other sites

 • 4 months later...

ED attaches ₹117 cr. assets in Jagan case

BI has filed 3 chargesheets in matter

The Enforcement Directorate has attached assets worth ₹117.74 crore in a money laundering probe against YSR Congress chief Y.S. Jagan Mohan Reddy and others.

The attached properties belong to the companies of I. Syam Prasad Reddy, including the assets of Indu Projects, Embassy Property Developments and Vasantha Projects in the Indu-Andhra Pradesh Housing Board, according to the Directorate.

 

Huge investments

The case pertains to alleged quid pro quo where Mr. Syam Prasad Reddy made huge investments in the companies floated by the YSR Congress chief.

The investments were made for the favours allegedly received in the allotment of 8,844 acres for Lepakshi Knowledge Hub Private Limited, 250 acres at Shamshabad for Indu Techzone Private Limited and various housing projects to Indu Group, when late Y.S. Rajasekhara Reddy was Andhra Pradesh Chief Minister.

Link.

Link to comment
Share on other sites

ED Court summons to Jagan, Acharya in Indu Tech Zone chargesheet

HYDERABAD: A designated special court dealing with cases filed by Enforcement Directorate (ED) at Hyderabad issued summons to YSR Congress Party president Y S Jaganmohan Reddy, his auditor Vijay Sai Reddy, Indu Syam Prasad Reddy, businessman Nimmagadda Prasad, former minister Sabita Indra Reddy, Telangana home secretary B P Acharya and nine others in the InduTech Zone chargesheet.
It directed all the accused to be present in the court on March 16.

Link.

Link to comment
Share on other sites

ee thread lo jagan criminal and court trials gurunchi posts maintain seyyandi. nenu ysr scams gurunchi in general ga google lo search sesthune 2nd page lo ee thread kanabadindi. baaga popular ayindi ee thread. :D 

Edited by LuvNTR
Link to comment
Share on other sites

2 hours ago, LuvNTR said:

ee thread lo jagan criminal and court trials gurunchi posts maintain seyyandi. nenu ysr scams gurunchi in general ga google lo search sesthune 2nd page lo ee thread kanabadindi. baaga popular ayindi ee thread. :D 

Good to know. Let's collect n post all the info here 

Link to comment
Share on other sites

16 minutes ago, smartdesi99 said:

So many cases and very corrupt history undi veedu inka state ni emi cheddam ani politics lo unnado.

Veediki siggu lekapoina people li siggu undali.

Caste and religion jaffas and cbn hard-core haters mathrame veedi vaipu asala max Reddy's vedi vaipu endhuku untunnaro ardham kaadhu yekkada chusina Reddy tag unte chalu vedni venka chesukovadam, valla language aythe varnanatheetham

Link to comment
Share on other sites

 • 2 weeks later...
On 2/21/2018 at 11:02 AM, sagarkurapati said:

Caste and religion jaffas and cbn hard-core haters mathrame veedi vaipu asala max Reddy's vedi vaipu endhuku untunnaro ardham kaadhu yekkada chusina Reddy tag unte chalu vedni venka chesukovadam, valla language aythe varnanatheetham

90% Educated/uneducated Reddy's,converts backbone to ycp.All there brains filled with Sakshi S**t

Link to comment
Share on other sites

 • 1 month later...
 • 4 months later...

Old  video. ED atached 750 crores worth of jagan properties including shares in bharti cements, lotus pond, banglore yelahanka fort, banglore mantri commerce building.

The list of properties attached included Jagan’s palatial Lotus Pond residence in Jubilee Hills, Sakshi Towers in Banjara Hills having offices of Sakshi newspaper and TV channel, Bharathi Cements, Sandur Power Project, 903-acre land in Guntur, and land in Hakimpet on the outskirts of Hyderabad.

 

https://indianexpress.com/article/india/india-news-india/ys-jagan-money-laundering-ed-assets-rs-749-cr-2884095/

 

 

Link to comment
Share on other sites

8 hours ago, LuvNTR said:

Lot of you don't know that jagan has 900 acres of land around guntur before 2013 itself. Current market rate is 50 lacs per acre. So he has 500 crores worth of land around guntur itself. :bigfight:

antha rate vundadu le. its 70 km from Guntur (dachepalle)

Link to comment
Share on other sites

ED names YSRC chief Jagan Mohan Reddy's wife in Raghuram Cements case

The ED, in its investigation, has primarily focused on the flow of investments into Raghuram Cements and other companies belonging to Jagan.

Published: 10th August 2018 03:54 AM  |   Last Updated: 10th August 2018 09:14 AM
By Express News Service

HYDERABAD: In a significant development in the illegal assets case of YSRC chief YS Jagan Mohan Reddy, the Enforcement Directorate has for the first time named Jagan’s wife YS Bharathi as one of the accused in the Raghuram (Bharathi) cements episode of the assets case.

In this regard, the ED recently filed a chargesheet before the Special CBI court, designated to hear the ED cases, naming her as accused number five (A5) in the Raghuram Cements case under the Money Laundering Act. So far, there was no mention of her name in any of the 11 chargesheets filed by the CBI and those filed by the ED in the case.

The ED, in its chargesheet, urged the special court to issue summons to the accused and punish them under Section 3 of the Money Laundering Act. Jagan Mohan Reddy, V Vijayasai Reddy, Bharathi Cements Corporation, Jella Jagan Mohan Reddy, YS Bharathi Reddy, Silicon Builders, Sandur Power, Classic Reality, Saraswathi Power, Capstone Infra, Utopia Infra, Harish Infra, Silicon Infra, Revan Infra, Bhagawat Sannidhi estates, former director of mines VD Rajagopal, IBM representative VM Prabhu Shettar, former IAS Krupanandam and associate director of mines S Shankarnarayana were among the 19 accused named in the case.

In September 2013, the Central Bureau of Investigation filed a chargesheet in the Raghuram Cements episode of the illegal assets case. Based on the charge sheet, the ED had investigated the case and filed a chargesheet before the Special CBI court.

Flow of money
The ED, in its investigation, has primarily focused on the flow of investments into Raghuram Cements and other companies belonging to Jagan.

As per the charge sheet filed by the CBI, about 2,037 acres of land in Kadapa district was granted on lease to Raghuram Cements belonging to Jagan. It also mentioned about the loan sanctioned by the OBC and the investments made into company.

The officials concerned have played a key role in the grant of above lease to Raghuram Cements by not extending the prospective lease to Gujarat Ambuja Cements Limited at Kamalapuram and Erraguntla mandals in Kadapa.  It was also alleged that there was a conspiracy involving Prabhu Shettar in granting a lease to the company in one day though there were lapses in the mining lease plan submitted by Raghuram Cements. It was further alleged that there was tampering of records by the mining officials to benefit Raghuram Cements.

Nimmagadda Prasad and his companies had invested about Rs 285 crore in Raghuram Cements apart from Rs 35 crore in Sandur company. The ED had earlier attached the properties worth Rs 749 crore which included fixed deposits made in the name of YS Bharathi, Jagan’s Lotus Pond house and the office building of Sakshi and building located in Bengaluru.

http://www.newindianexpress.com/states/andhra-pradesh/2018/aug/10/ed-names-ysrc-chief-jagan-mohan-reddys-wife-in-raghuram-cements-case-1855785.html
Link to comment
Share on other sites

ముద్దాయిగా భారతి
10-08-2018 03:39:17
 
636694698693210881.jpg
 • చార్జిషీటులో జగన్‌ సతీమణి పేరు
 • సీబీఐ వదిలేసినా... వదలని ఈడీ
 • భారతీ సిమెంట్స్‌ కేసులో అభియోగ పత్రం
 • కోర్టు పరిశీలనలో చార్జిషీటు
 • విచారణకు స్వీకరిస్తే కోర్టుకు సతీసమేతంగా రావాల్సిందే!
 • నిందితుల్లో సాయిరెడ్డి తదితరులు
హైదరాబాద్‌, ఆగస్టు 9 (ఆంధ్రజ్యోతి): వైఎస్‌ జగన్‌ అక్రమాస్తుల కేసులో మొట్టమొదటిసారిగా ఆయన సతీమణి భారతిపై అభియోగాలు నమోదయ్యాయి. భారతీ సిమెంట్స్‌లో క్విడ్‌ప్రో కో పద్ధతిలో జరిగిన పెట్టుబడుల వ్యవహారంలో జగన్‌తోపాటు భారతిని కూడా నిందితురాలిగా చేరుస్తూ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) సీబీఐ ప్రత్యేక కోర్టులో ఇటీవల అభియోగ పత్రం (చార్జిషీటు) దాఖలు చేసింది. భారతీ సిమెంట్స్‌లో పెట్టుబడులకు సంబంధించి ఇప్పటికే సీబీఐ మూడు చార్జిషీట్లు (సీసీ 14/2012, సీసీ 24/2013, సీసీ 25/2013) దాఖలు చేసింది. ఈ అభియోగ పత్రాలలో భారతిని కూడా నిందితురాలిగా చేరుస్తారని గతంలో బాగా ప్రచారం జరిగింది. కానీ సీబీఐ ఆ పనిచేయలేదు. సీబీఐ వదిలేసినా... ఈడీ దర్యాప్తు నుంచి భారతి తప్పించుకోలేకపోయారు. మనీలాండరింగ్‌ నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద ఈ అభియోగపత్రం దాఖలు చేశారు. దీనిని విచారణకు స్వీకరిస్తే నిందితులు వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు సీబీఐ దాఖలు చేసిన 11 చార్జిషీట్లపై విచారణలో భాగంగా జగన్‌ ప్రతి శుక్రవారం సీబీఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరవుతున్నారు. భారతి సిమెంట్స్‌లో మనీలాండరింగ్‌పై ఈడీ దాఖలు చేసిన ఫిర్యాదును కూడా కోర్టు విచారణకు స్వీకరించి సమన్లు జారీచేస్తే జగన్‌, భారతి ఇద్దరూ వ్యక్తిగతంగా న్యాయస్థానం ముందు హాజరుకావాల్సి ఉంటుంది.
 
ఊపందుకున్న ఈడీ దర్యాప్తు
జగన్‌ కంపెనీల్లోకి అక్రమ పెట్టుబడులకు సంబంధించిన మనీలాండరింగ్‌ చట్టం కింద ఈడీ తన దర్యాప్తును ముమ్మరం చేసింది. ఫార్మా కంపెనీలకు సంబంధించిన పెట్టుబడులకు సంబంధించి దర్యాప్తు పూర్తిచేసి ఇప్పటికే అభియోగపత్రం దాఖలు చేయగా... ఇప్పుడు భారతీ సిమెంట్స్‌కు సంబంధించిన అక్రమ లావాదేవీలపై అభియోగపత్రం దాఖలు చేసింది. సీబీఐ సమర్పించిన 11 చార్జిషీట్ల ఆధారంగా దర్యాప్తు కొనసాగుతోందని, త్వరలోనే మరిన్ని అభియోగపత్రాలు దాఖలు చేసే అవకాశం ఉందని ఈడీ అధికారులు చెబుతున్నారు. ఈడీ తన చార్చిషీటులో జగన్‌, భారతితోపాటు ఆడిటర్‌, వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయ సాయిరెడ్డి, భారతి సిమెంట్స్‌ కార్పొరేషన్‌, జెల్లా జగన్‌మోహన్‌ రెడ్డి (జేజే రెడ్డి), సిలికాన్‌ బిల్డర్స్‌, సండూర్‌ పవర్‌, క్లాసిక్‌ రియాలిటీ, సరస్వతి పవర్‌, క్యాప్‌స్టోన్‌ ఇన్‌ఫ్రా, యూటోపియా ఇన్‌ఫ్రా, హరీశ్‌ ఇన్‌ఫ్రా, సిలికాన్‌ ఇన్‌ఫ్రా, రేవన్‌ ఇన్‌ఫ్రా, భగతవ్‌ సన్నిధి ఎస్టేట్స్‌తోపాటు గనుల శాఖ మాజీ డైరెక్టర్‌ వీడీ రాజగోపాల్‌, ఐబీఎంకు చెందిన వి.ప్రభు షెట్టార్‌, మాజీ ఐఏఎస్‌ కృపానందం, గనుల శాఖ జాయింట్‌ డైరెక్టర్‌ ఎస్‌.శంకర నారాయణను నిందితులుగా పేర్కొంది.
 
2037 ఎకరాలు అప్పగించారు
కడప జిల్లా ఎర్రగుంట్ల, కమలాపురం మండలాల మధ్య దాదాపు 1400 లక్షల టన్నుల నాణ్యమైన సున్నపురాయి నిల్వలతోపాటు పుష్కలంగా భూగర్భ జలాలు ఉన్నాయి. సమీపంలోని ముంబై-చెన్నై రైల్వే లైన్‌ అందుబాటులో ఉండడంతో ఈ ప్రాంతంలో సి.రామచంద్రయ్య ఏర్పాటు చేసుకున్న రఘురామ్‌ సిమెంట్స్‌పై జగన్‌ దృష్టిసారించారు. కంపెనీని జగన్‌ టేకోవర్‌ చేసిన తర్వాత భారతి సిమెంట్స్‌గా మార్చారు. అప్పటికే ఖనిజ నిక్షేపాల అన్వేషణ కోసం అధ్యయనం చేయడంతోపాటు మైనింగ్‌కు సిద్ధం చేసుకునేందుకు అంబుజా సిమెంట్స్‌కు ఇచ్చిన ప్రాస్పెక్టింగ్‌ లీజును పక్కనబెట్టి రఘురామ్‌/భారతి సిమెంట్స్‌కు తప్పుడు పద్ధతుల్లో 2037 ఎకరాల సున్నపురాయి గనులున్న ప్రాంతాన్ని లీజుకు కేటాయించారు. ఈ కేటాయింపులను చట్టబద్ధంగానే చేసినట్లు చూపిస్తున్నా... లీజుల కోసం రఘురామ్‌, సరస్వతి పవర్‌ పేరుతో రెండు వేర్వేరు దరఖాస్తులు పెట్టించి... సరస్వతి దరఖాస్తును తిరస్కరించినట్లుగా చూపించి రఘురామ్‌ సిమెంట్స్‌కు కేటాయించినట్లుగా చూపించారు. అయితే రెండు దరఖాస్తుల్లో ఫీజుగా చెల్లించిన చలాన్లలో జగన్‌ సన్నిహితుడు జేజే రెడ్డి సంతకాలు చేసి ఉండడాన్ని సీబీఐ గుర్తించింది.
 
 
ఇంటికొచ్చి రుణమిచ్చారు
భారతీ సిమెంట్స్‌కు రూ.200 కోట్లు ఇచ్చిన బ్యాంకు
రుణం కావాలంటే బ్యాంకుకు వెళ్లాలి. వాళ్లు కోరిన పత్రాలు చూపించాలి. అడిగిన ప్రశ్నలకు సమాధానమివ్వాలి. గ్యారెంటీలు ఇవ్వాలి. ఇలా అనేక లాంఛనాలు పూర్తి చేసి, అంతా ఓకే అనుకుంటే తప్ప రుణం ఇవ్వరు. కానీ... వైఎస్‌ సీఎంగా ఉన్న సమయంలో జగన్‌కు ఓరియంటల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ కామర్స్‌ (ఓబీసీ) అధికారులే సీఎం నివాసానికి వెళ్లారు. జగన్‌ను కలిశారు. ఆయన సంతకాలు తీసుకున్నారు. భారతీ సిమెంట్స్‌ కోసం రూ.200 కోట్ల టర్మ్‌ రుణాన్ని మంజూరు చేశారు. ఈ వ్యవహారంలో మొత్తం అప్పటి ఓబీసీ నామినీ డైరెక్టర్‌గా ఉన్న విజయసాయిరెడ్డి ఈ రుణం మంజూరులో కీలకపాత్ర పోషించారు. రుణం కోసం దరఖాస్తులో తప్పుడు వివరాలు పేర్కొన్నట్లు ఆ తర్వాత తేలింది. భారతీ సిమెంట్స్‌ (తొలుత దీనిపేరు రఘురామ్‌ సిమెంట్స్‌) ద్వారా జగన్‌ అక్రమంగా రూ.5068.05 కోట్లు పొందినట్లు సీబీఐ తన చార్జిషీట్‌లో స్పష్టం చేసింది. దీని ఆధారంగానే ఈడీ దర్యాప్తు చేపట్టి ఇప్పుడు అభియోగపత్రం దాఖలు చేసింది.
 
జగన్‌ మూలధనంగా రూ.30 కోట్లు చెల్లించగా... నిమ్మగడ్డకు సండూర్‌ పవర్‌లో వాటాలు కేటాయించినట్లుగా చూపి రూ.5 కోట్లు తీసుకొని, రూ.35 కోట్లు వ్యవస్థాపక మూలధనంగా చెల్లించారు. సిలికాన్‌ సంస్థలో నిమ్మగడ్డ కంపెనీలు పెట్టిన పెట్టుబడులను మళ్లించడం ద్వారా రూ.15 కోట్లు, నిమ్మగడ్డ తన గ్రూపు సంస్థల నుంచి రఘురామ్‌ సిమెంట్స్‌లోకి పెట్టుబడుల రూపంలో రూ.285.50 కోట్లు పెట్టారు. దాల్మియా సిమెంట్స్‌ పెట్టుబడులు, అక్రమ మార్గాల ద్వారా రూ.150 కోట్లు, ఇండియా సిమెంట్స్‌ పెట్టుబడులు రూ.95 కోట్లు, ఫర్‌పిసిమ్‌కు వాటాల అమ్మకం ద్వారా రూ.1882.20 కోట్లు, మిగిలిన వాటాల విలువ రూ.2604.68 కోట్లు, జగన్‌ సన్నిహితుడు జేజే రెడ్డి వాటాల విక్రయం ద్వారా రూ.0.67 కోట్లు అక్రమంగా ఆర్జించారు. ఇదిలా ఉండగా భారతి సిమెంట్స్‌లో 49 శాతం వాటాలను ఫ్రెంచి కంపెనీకి విక్రయించేశారు. యాజమాన్య నిర్వహణ అధికారం మాత్రం జగన్‌ గ్రూప్‌ చేతిలోనే ఉంది.
 

Advertisement

Advertisement

Link to comment
Share on other sites

13 minutes ago, Siddhugwotham said:

Jaffa stand on RS election indirectly help to Baffas kada...

There seems to be game plan brother, they want to send out a message to portray YCP is not with BJP to gain in elections that is what happening now and all in the game plan

 

So vallu ninna RS decision BJP ki help chesina,  eekshalo matladina maatalu then ee chargesheet to show they are not sailing together and nullify their stand in RS

Link to comment
Share on other sites

4 minutes ago, BalayyaTarak said:

There seems to be game plan brother, they want to send out a message to portray YCP is not with BJP to gain in elections that is what happening now and all in the game plan

 

So vallu ninna RS decision BJP ki help chesina,  eekshalo matladina maatalu then ee chargesheet to show they are not sailing together and nullify their stand in RS

It is 2 late brother. Series of events revealed since last two years on YCP and BJP friendship. I think People never ever believe baffas game plan...

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
 • Recently Browsing   0 members

  • No registered users viewing this page.
×
×
 • Create New...