-
Posts
9,822 -
Joined
-
Days Won
20
Everything posted by AnnaGaru
-
perfect composition.
-
#పోలవరం కాఫర్ డ్యామ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. మే నెలాఖరుకల్లా పుార్తయ్యే అవకాశం. raboye season gravity diversion
-
పోలవరం స్పిల్‌వే ఎత్తు 145 అడుగులకు మించకుండా ఉండాలని, 36 లక్షల క్యూసెక్కుల ప్రవాహానికి మించకుండా ఉండాలని, కానీ 50 లక్షల క్యూసెక్కుల సామర్థ్యంతో స్పిల్‌వే నిర్మాణం చేపట్టేందుకు సీడబ్ల్యూసీ అనుమతిచ్చిందని తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. vammo e point meda kuda Telangana abyantram ante inka India kharma.... CBN a spillway capacity penchindi water storage ki kadu endukaina manchidi ani 100 years flood calculation tho safe kosam CBN govt after studies preferred 50 lakh cusecs spillway....what is wrong in that? they should appreciate that...
-
-
Jagan..List of 11 Charge Sheets by CBI
AnnaGaru replied to LuvNTR's topic in Politics and Daily News
Prevention of Money Laundering Act, 2002 https://en.wikipedia.org/wiki/Prevention_of_Money_Laundering_Act,_2002 PMLA(a chattam chesinde Vajpayee ilanti crminals kosam) violation case lo intha pakka evidence kuda unde bayata tirugutunna ekaika politican JAgan reddy..... waw...Modi ji waw.....Andhra paristiti Tamilnadu laga untundi eedi CM ayite.....Dummy palani swamy(eediki kanisam case lu levu) ni etla adistunaro same to same....- 138 replies
-
- ysjagan chargesheets
- jagan cbi chargesheets
- (and 3 more)
-
The Silver Oaks International School plans to develop an International Baccalaureate School in Amaravati with an investment of Rs. 30-35 Cr
-
kondaveedu fort and golden temple
AnnaGaru replied to sonykongara's topic in Politics and Daily News
CBN govt e project ayina timeline lo chestundi.....adi cheppukoleni tanam mana leaders di... -
HCL Technologies IT SEZ (Special Economic Zone)
AnnaGaru replied to sonykongara's topic in Politics and Daily News
HCL gadi common practice.....training ayina taruvata next day a HCL experience chupinchi potaru ani a fees as investment antadu(without bonds)... -
entha galiju naxxx ante pattiseema lo 45+polavaram 45=100 iste inka enduku manam projectlu kattukovatam....
-
KIA opened 1st showroom in Noida yesterday mana state jaffas matram asalu plant e ledu,memu chudaledu ani pracharam chesukuntunaru
-
If FM approves then they have to release 4000 crores immediate. Right now Andhra has put own money 4000 crores waiting for center approval.. Modi don't want to approve as that would ease AP financial issues before election
-
http://www.andhrajyothy.com/artical?SID=709625 చిన్న స్థలంలో.. అందమైన ఇల్లు! 09-02-2019 07:45:50 రాజధానిలో చిన్నప్లాట్ల కోసం ఉచిత ఇంటి ప్లాన్లు పలు డిజైన్లను సిద్ధం చేయిస్తున్న ఏపీసీఆర్డీఏ ఆర్కిటెక్చర్ విద్యార్థుల నుంచి ఎంట్రీలకు ఆహ్వానం ఫ వాటిల్లో అత్యుత్తమమైన 6 డిజైన్ల ఎంపికకు జ్యూరీ విజేతలకు ప్రోత్సాహంగా నగదు బహుమతులు అమరావతి (ఆంధ్రజ్యోతి): అమరావతిలో చిన్న ప్లాట్లు.. అంటే 100 నుంచి 250 చదరపు గజాల మధ్య ఇళ్ల స్థలాలు కలిగిన వారు కూడా సుందరమైన గృహాలు నిర్మించుకు నేందుకు వీలుగా ఏపీసీఆర్డీఏ ఆకర్షణీయమైన ప్లాన్లను అందించనుంది. పెద్ద ప్లాట్లున్న వారు నిపుణులైన ఆర్కిటెక్ట్‌లతో ఖర్చుకు వెనకాడకుండా ఇంటిప్లాన్లు తయారుచేయిస్తారు. కానీ చిన్న ప్లాట్లున్నవారు ఖర్చుకు వెనకాడి కొందరు, అవగాహన లేక మరికొందరు అంతగా పరిజ్ఞానం లేని మేస్ర్తీలతోనే ఇంటి ప్లాన్లు వేయిస్తారు. అలా కట్టిన ఇళ్లు అంతగా ఆకర్షణీయంగా ఉండవు. పైగా నిబంధనలకు విరుద్ధంగా ఉండే అవకాశం ఉంది. అయితే ఈ పరిస్థితిని నిరోధిం చేందుకు చిన్న ప్లాట్లలోనూ అందంగా కనిపించేలా ఇంటి నిర్మాణాలు చేపట్టాలని, తద్వారా రాజధాని సౌందర్యాన్ని మరింత పెంచాలని సీఆర్డీఏ భావించింది. దీనికోసం తానే చిన్న ప్లాట్ల యజమానులకు నచ్చేలా ఇంటి ప్లాన్లను తయారుచేసేందుకు సంకల్పించింది. ఆర్కిటెక్చర్ విద్యార్థులకు పోటీ..! అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దాలంటే అందులోని ప్రతి నిర్మాణమూ ఆకట్టుకునేలా ఉండాలని సీఎం చంద్రబాబు తరచూ చెబు తుంటారు. ఆయన మాటల స్ఫూర్తిగా సీఆర్డీయే ముందుకు కదిలింది. చిన్న ప్లాట్లలో కట్టే ఇళ్లు కూడా సుందరంగా ఉండేందుకు వాటి ప్లాన్ల తయారీలో యువ ఆర్కిటెక్ట్‌లను భాగస్వాముల్ని చేసింది. అమరావతి స్వరూప స్వభావాలు, భవన నిర్మాణాలకు ఉద్దేశించిన నిబంధనలు వారికి తెలియజేస్తూ, వాటికి తగినట్లుగా ఇంటి ప్లాన్లను రూపొందిం చాలని కోరుతూ దేశవ్యాప్త పోటీ నిర్వహించింది. ప్రముఖ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ కళాశాల విద్యార్థుల నుంచి ఎంట్రీలు ఆహ్వా నించింది. ఈ పోటీలో ప్రథమస్థానం పొందిన ఎంట్రీకి రూ.1 లక్ష, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన వాటికి వరుసగా రూ.50 వేలు, రూ.25 వేలు, ఆ తర్వాత స్థానాల్లో నిలిచిన ముగ్గురికి ప్రోత్సాహక బహుమతులుగా ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున ఇస్తామని ప్రక టించింది. దీంతో ఆర్కిటెక్ట్ విద్యార్థులు ఉత్సాహంగా తమ ప్లాన్లను సీఆర్డీఏకు పంపారు. అలా వచ్చిన 105 ఎంట్రీలను నిశితంగా పరిశీలించిన అధికారులు, నిపుణులు వాటిలో 12 ప్లాన్లను షార్ట్‌లిస్ట్ చేశారు. వీటిని సీఆర్డీఏ ఉన్నతాధికారులు, ఆర్కిటెక్ట్ నిపుణులైన ఐదుగురు సభ్యులతో కూడిన జ్యూరీ పరిశీలించి, వాటిల్లో అత్యుత్తమమైన 6 ప్లాన్లను ఎంపిక చేయనుంది. విజేతలను ప్రకటించే ముందు షార్ట్‌లిస్ట్ చేసిన 12 ప్లాన్లను ఈ నెల 13న విజయవాడలో ప్రారంభం కానున్న ‘సంతోష నగరాల సదస్సు’లో రాజధాని రైతుల సందర్శనార్ధం ఉంచుతారు. వాటిపై స్పందనలను పరిగణనలోకి తీసుకున్న అనంతరం విజేతలను ప్రకటిస్తారు. సీఆర్డీఏ వెబ్‌సైట్‌లో ప్లాన్లు.. విజేతలు గీసిన 6 ప్లాన్లను మరింత పక్కాగా, లోపరహితంగా మలిచేందుకు అవసరమైన మార్పులు చేర్పులు చేసిన అనంతరం వాటిని సీఆర్డీఏ తన వెబ్‌సైట్‌లో ఉంచనుంది. రాజధానిలో చిన్న ప్లాట్లున్న ఎవరైనా వాటిని ఉచితంగా వాడుకునే అవకాశం కల్పిస్తారు.
-
if I am not wrong.. Iconic Bridge at Pavitra sangamam-IbrahimPatnam / UddandrayuniPalem-Capital InnerRing Bridge = Barraiage at VaikuntaPuram/Damuluru (which meets NH9/65 near Kachavaram ant stops? there, goes around capital and meets NH16 Guntur/Vij near NagarjunaUniversity) OuterRing Bridge at Amaraavti(old village) / Chevitikallu (which meets NH9/65 near Kanchikacherla) (passes near to pedakurapadu goes around guntur, another bridge on krishna river downstream)
-
e project apudam ani ycp maximum trying..roju kukka edupu articles e project meda.. e project AP irrigation chartira marchestundi....NAgarjuna sagar becomes irrelevant for Andhra irrigation
-
Machilipatnam Port(Bandar Port) Industrial corridor
AnnaGaru replied to sonykongara's topic in Politics and Daily News
water ways link(using existing canals) ki AP govt ichindi bro part of plan...but Modi gadu unnatha kalam adi jaragadu... -
Machilipatnam Port(Bandar Port) Industrial corridor
AnnaGaru replied to sonykongara's topic in Politics and Daily News
Navayuga never missed time lines....18 months is target The best what we are hearing is HITACHI will set up logistics park at Badar port for Agri/Food exports to Japan,Korea This is 4th PORT by Chandrababu in Andhra Pradesh after Krishnapatnam,Gangavaram,kakinanda... Bhavanapadu will be 5th -
an interesting comment below this video in YT.. but I couldn't find any evidence though.. M.Ar. Reddy1 day ago This technology was developed by Late Meritorious G.D.Naidu Garu of Koyama Pudur (now, known as Coimbattore, Tamil Nadu) during early 1950's. Andhras never appreciate or recognise another Andhra-Man. This is a disease or TEGULU of Telugu people. I am sorry to say. Readers will forgive me. But Mr. G.D.Naidu is also referred to as the Edison of India. as per this wiki link.. https://en.wikipedia.org/wiki/Gopalswamy_Doraiswamy_Naidu
-
@sonykongara DURGI carving workers andarni pilicharu e temple stone works kosam....Stone kuda akkade emo telidu...
-
jio mobile manufacture unit in tirupati !
AnnaGaru replied to sonykongara's topic in Politics and Daily News
Lokesh: shenzhen lo oka big plant lo 1 lakh employees unnaru...manam 2 years lo 2 lakhs cheddam Hardware lo, cheyyagalam kuda Ventane haters batch trolling lokesh meda cut chesthe Reliance alone 25,000 employees and all 25,000 to be filled in an year as Reliance wants 100% capacity by 2019 mid -
Rafael Nadal and OUR KIA By the way Nadal&Anatapur has Tennis academy relation too
-
This company is opening their plant opposit Kia.. They manufacture car systems.. http://www.dwdcc.com/eng/
-
Icon bridge soil testing nadustundi......piles ki work start chstunaru.....
-
SAGAR right&Gundlakamm :18 lakh acres golden days very soon
AnnaGaru replied to AnnaGaru's topic in Politics and Daily News
one more season...after that any wastage will be stopped... This yeat total sea left from prakasam is 50 TMC+Pattiseema pumps stopped for 24 days)= 70 TMC total also CBN wellthought and he planned rubber dam down stream before sea so "salt water seapage" won't happen