Jump to content

LuvNTR

Members
  • Posts

    7,046
  • Joined

  • Last visited

  • Days Won

    6

Everything posted by LuvNTR

  1. LuvNTR

    Stocks

    how brother. US vallu kuda canada vallatho too much emotional and friendly atittude untadi. eppudu instigate sesela kuda matladaru. Modi asalu eppudaina apyamga koncham friendly emotional touch tho aa srilanka, nepal, maldives, bangladesh valla tho matladada. eppudu serious face pettukoni untadu. aa deshallo evaina disasters jarigithe immedia ga phone sesi help kavala ani kuda adigina incidents levu. They are small nations and india should intertwine their businesses with ours in all angles. vallaki koncham free transportation and visa hassles thagginchi encourage seyyali gaani sir vaadu asalu emi seyyadu.
  2. LuvNTR

    Stocks

    Naakenduko US Market will be fine anipisthundi brother.. Last 3 months entire entertainment, hotel, restaurants, media, travel, tourism, consumer services, etc. all sectors complete ga close seyadam valla vochina loss tho paatu employees ni maintain seyadam kashtam ayyi forlough sesaru anthe. They opened since this week. just 1 month lo unemployment malli thaggipothundi choodu. US people more disciplined and will follow social distance guidelines. US economy reslient strongly. it will pick up. No investor will bet against US economy in the world. Astrological ga US economy is going to be fine except June 17 to 25th period ani annaru. India market ee ground reality ki chaala doorm lo undi anipisthundi. already auto, Banking, real estate, travel, tourism licked. economy corona kante munde going down. so ippudu corona inka pedda debba vesindi. i believe India market is going to recession for next 1 year anipisthundi. banks anni loans ivvadam aapesi kurchunnayi. They won't give easily next 1 year also. tough times.
  3. Amaravati Sky Line
  4. land peekesukuntaru back ki....already notices icharu iddariki...they replied sayimg they have hard time to find international partner.
  5. aa indo-uk hospital okkati start ayithe chaalu inka. elagu aa assembly lilly tower start avuddi next 5 months lo.
  6. ee post chudaledu ippati varaku...super. inkaa aa hospital okati start ayithe chaalu.
  7. Chintalapudi Lift Latest Drone Video.
  8. Polavaram Drone Close Up Video. Janalu Teertha yaathra ki vochinattu vocharu.
  9. మోదీ,జగన్, కేసీఆర్ బంధంపై ఆధారాలివిగో: టీడీపీ 12-03-2019 18:15:29 హైదరాబాద్: ఈడీ కేసులో విచారణ తప్పించుకునేందుకే మోదీతో జగన్ అవగాహనకు వెళ్లారంటూ టీడీపీ ఆధారాలు బయటపెట్టింది. హిందూజా కేసులో కీలక ఆధారాలు ఉన్నాయని, చర్యలు తీసుకోండని సీబీఐకి నాటి ఈడీ డైరెక్టర్ కర్నల్ సింగ్ లేఖ రాశారు. ఆ లేఖ తాజాగా వెలుగులోకొచ్చింది. లేఖ రాసి రెండేళ్లయినా కేంద్రం మౌనం వహించడం పలు అనుమానాలకు తావిస్తోంది. వైఎస్ హయాంలో హిందూజాకు 100 ఎకరాల భూమి కేటాయించారని, అందులో జగన్ బినామీ సంస్థలకు హిందూజా గ్రూపు 11 ఎకరాలు ఇచ్చిందని తేలింది. క్విడ్ ప్రోకోకు ఆధారాలు ఉన్నాయని, మరింత లోతుగా విచారణ జరిపితే చాలా విషయాలు బయటకొస్తాయని సీబీఐకి ఈడీ డైరెక్టర్ లేఖ రాశారు. జగన్‌తో ఒప్పందం కారణంగానే ఆ లేఖ, విచారణను కేంద్రం తొక్కిపట్టిందని టీడీపీ ఆరోపిస్తోంది. 2017లో ఈడీ లేఖ రాసిన తర్వాత పీఎంవోతో సాయిరెడ్డి ఒప్పందానికి వెళ్లారని టీడీపీ ఆరోపించింది. జగన్ బినామీ సంస్థలకు ఇచ్చిన 11 ఎకరాలను కేసీఆర్ ప్రభుత్వం ఎందుకు స్వాధీనం చేసుకోలేదని టీడీపీ సూటిగా ప్రశ్నిస్తోంది. కేసీఆర్, జగన్‌, బీజేపీకి మధ్యవర్తిత్వం చేస్తున్నారనేందుకు ఇంతకన్నా ఏం ఆధారం కావాలని టీడీపీ నిలదీసింది. ఈడీ డైరెక్టర్ లేఖ విడుదలతో రాజకీయంగా కలకలం రేగింది. జగన్, మోదీ, కేసీఆర్ లింకు ఈ దెబ్బతో బయటపడిందని టీడీపీ స్పష్టం చేస్తోంది. జగన్ అక్రమాస్తుల కేసు ముందుకు సాగకపోవడానికి, జగన్‌కి కేసీఆర్ సాయం చేయడానికి కారణమేంటో ఈ లేఖతో బట్టబయలైందని టీడీపీ వాదిస్తోంది. YS Jagan and Hinduja Quid Pro Quo Relation in Yaga Associates.
  10. Jagan 23 Feb 2019 London Tour Diaries (Secrets of money laundering): భారతీస్ జగన్ @ లండన్ పేరుకు జగన్ తాను చదివిస్తున్న కూతురును చూడ్డానికి అని లండన్ వెళ్లాడు. కానీ తాను చదివిన చదువో, విజయసాయి రెడ్డి ఆడిటింగ్ విజ్ఞానమో అక్కడ మనీ లాండరింగ్ కోసం భార్యతో పెట్టిచ్చాడు కంపెనీలు. తోడుగా తన కజిన్ సునీల్ రెడ్డిని కూడా భాగస్వామిని చేసాడు. ఏ రోజైనా తన ఎన్నికల అఫిడవిట్ లో ఆ లండన్ కంపెనీలు సిలోహ్ ఇండస్ట్రీస్ (Shiloh Industries), ఒరిసోన్ మినరల్స్(Orisoun Minerals), ఫారెక్స్ ఇంపెక్స్ (Foress Impex Private Ltd.) లే కాదు ఏవైనా చూపాడా అంటే ఏవీ చూపడు. ఆమె చదువుకొన్న చదువుకు, ఇండియాలోనే ఏడాదికి కోట్లలో జీతాలు తీసుకొనే కోడలిగా చేసి ఆయన కడతేరిపోయినా, అవినీతి రుచి మరిగిన కొడుకు కసి రోజు రోజుకూ అదే పదవి మీద ఆశ పెరుగుతోంది. పైగా అక్కడి జఫ్ఫాలకు కూడా ఇవన్నీ దాచి, తన బీద అరుపులు వినిపించి, కుల గౌరవాన్ని సిఎం కుర్చీ మీద పెట్టడం కోసమని, భారీ విరాళాలు పోగేస్తున్నాడని సమాచారం. లండన్లో ఆయన వ్యాపార సామ్రాజ్యం గురించి మీకోసం ఈ చిత్రాలు. చిత్రాల్లో భారతీ జగన్ గారి సంతకాలు చూడగలరు.
  11. "IF a factionist becomes chief minister" by telugu desam. Below is the pdf link. YSR faction empire crimes gurunchi baaga explain sesaru. https://www.scribd.com/document/23120450/factionist-becomes-chief-minister Some incidents mentioned below would prove the brutal andcrude character of YSR from above book :- He beat the attendant at A.P. Bhavan, New Delhi while he was an M.P. He called on a convict in murder case (Gouru Venkata Reddy) in Kurnool Sub-Jail on 17th September, 2002 while he was the leader of Opposition, which is equivalent to a Cabinet Minister. He poured ink in the ballot box in APCO elections while he was the Deputy Leader of Opposition party. He damaged, with a group of his henchmen, the CM’s office in theAssembly while he was an opposition leader. 3 TDP men (Ranga swamy, Venga muni, Shivayya) were murdered with in the 6 days after YSR became chief minister in 2004. 44 TDP men were murdered in first 9 months rule of YSR as chiefminister from 2004.
  12. Kadapa Paalegalla Rajyam. Kadapa Lo YS Rajasekhar Reddy factionism gurunchi 1995 lo ne release ayina "Kadapa Paalegalla Rajyam" book lo sepparu. Below is the link. you can read how YSR controlled entire KADAPA region from mines to cheap liquor and from Contracts to granites, he established his faction empire. 1992 lone YS Jagan thana anucharulu tho Simhadirpuram police station pi attack sesi aa SI ni chithakabadina incident Page # 92 lo undi. https://www.scribd.com/doc/220337396/Kadapa-Palegalla-Rajyam?fbclid=IwAR14wvfmtsfHTSONy0-OrbVX0VRVVV7_bfmC75iQXXDbGAEj5V8ReTwJeMU
  13. YS Jagan Amaravati Palace with Solar Roof Top Power Generation Facility...100% Green building. ?
  14. 7500 per sq. ft petti kone capacity unnodu ee db lo enduku untadu sony bro. mostly businessman untaru.
  15. comparatively that FOMO is over i guess. slow down avuthunnayi purchases.
  16. compaq already amaravati lo 10 acres minimum konesi untadu naaku telisi. ?
  17. kia daggara acre 2 Crores minimum undi. ento ee rate lu. 1980's lo japan lo ilage real estate rates anni perigi perigi chivariki dhamaal ayyayi.
  18. yaa. aa rainbow towers unnayi kada moosapet road lo. avi kattindi kuda ee cybercity vallena??
  19. rainbow towers??
  20. cybercity back ground ippude choosa. vaade ga tellapur lo marina skies kaduthunnadu....inka ee MICE towers ni kuda inko 10 years kadathademo.....
×
×
  • Create New...