sonykongara Posted May 7, 2016 Posted May 7, 2016 (edited) http://i.imgur.com/PeAJQSt.jpg Edited January 27 by sonykongara
sonykongara Posted May 8, 2016 Author Posted May 8, 2016 http://www.nandamurifans.com/forum/index.php?/topic/352269-tripathi-ki-cognizant-technology-solutions/
sonykongara Posted May 8, 2016 Author Posted May 8, 2016 http://www.nandamurifans.com/forum/index.php?/topic/363011-polaris-to-setup-its-new-branch-at-tirupathi/
phani2 Posted May 8, 2016 Posted May 8, 2016 Govt sector lo unna companies ke chaala spending undhi IT meeda............like e pragathi project, transco, genco, discom etc, Commercial tax & VAT etc. Veetillo okka ocmpany ke maa vallu 40 mandi support istunnaru. By next june all have to mandatorily move to VJA. Oka chinna clause pedithe chaalu.........Those who support should support from VJA ani! Easy ga oka 500 jobs move avutaayi! These being public sector companies, they are a very lucrative deal and companies cannot miss it.
sonykongara Posted May 8, 2016 Author Posted May 8, 2016 Leading IT Major, Cognizant had evinced interest to setup base in Andhra Pradesh. The company recently visited couple of lands shown by the state government in Vishakapatnam and Tirupati. Very soon the company Vice President will be meeting the Chief Minister and discuss the formalities. The company is planning to setup an office space of Seven Lakh Square Feet. On the other side, the state government is planning to issue notices to Wipro and Tech Mahindra who obtained lands in Madhurawada, Vishakapatnam but did not fullfill their promises. Tech Mahindra was sanctioned 6 acres but did not start any thing. Wipro has built an office in 6.8 acres land allotted to it but only 150 employees are working here. In case, they do not respond properly, the state government is planning to take back the lands and give them to companies which are interested in starting their operations immediately.
Nfdbno1 Posted May 8, 2016 Posted May 8, 2016 Ee term lo cbn chesina small mistake(small because potential is low)... IT companies ki initial ga pokunda, other sectors meeds target cheyyatam... You need to catch low hanging fruits first!
AnnaGaru Posted May 8, 2016 Posted May 8, 2016 @Nfdbno1, I may be wrong but When CBN came power many were afraid that CBN will continue to pursue drained IT field.He showed that he is up to date and followed hardware&manufacturing. IT is saturated and no more new investment on campuses by any one. Also margins are going down very fast. Mfg and Port based is the what is driving now. CBN is right on Target - Hardware hub and already we are No#1 in India and much more to grow with this month parts mfg also looking to start units - Medical hub at Vizag - On irrigation he is going result oriented instead of fooling people like Jalayagnam - Capital with greenary&water and better living standards that are missing in India totally
sonykongara Posted May 8, 2016 Author Posted May 8, 2016 @Nfdbno1, I may be wrong but When CBN came power many were afraid that CBN will continue to pursue drained IT field. He showed that he is up to date and followed hardware&manufacturing. IT is saturated and no more new investment on campuses by any one. Also margins are going down very fast. Mfg and Port based is the what is driving now. CBN is right on Target - Hardware hub and already we are No#1 in India and much more to grow with this month parts mfg also looking to start units - Medical hub at Vizag - On irrigation he is going result oriented instead of fooling people like Jalayagnam - Capital with greenary&water and better living standards that are missing in India totally Medical devices manufacturing park in vizag bro. Medical hub in Amaravati.
phani2 Posted May 8, 2016 Posted May 8, 2016 Exactly, He is on right track. But we also need to cater to service sector. It is the one which kick starts growth. Results from manufacturing sector takes time to reflect unlike service sector which give very fast results! Wages and earnings in manufacturing are low. They fill the un employment gap but wouldn't show quick results. AP lo uppudu unna realty prices ni only service sector can afford. Service sector creates housing boom an inturn the economy!
sonykongara Posted June 9, 2016 Author Posted June 9, 2016 ఏపీలో ఐటి అభివృద్ధికి 'ఎస్తోనియా'తో దోస్తీ విజయవాడ, జూన్ 3 (ఆంధ్రజ్యోతి): ఎస్తోనియా... 2,222 దీవులు, ద్వీపాల సముదాయం. విజయవాడ నగరమంత జనాభా ఉన్న ఓ చిరు దేశం. కానీ, అది స్టార్ట్‌పల స్వర్గం!! స్కైప్ పేరు యువతలో చాలా పాపులర్. కానీ, అది ఎస్తోనియన్ల సృష్టే అన్న విషయం మాత్రం చాలా మందికి తెలియదు. ప్రపంచవ్యాప్తంగా 75 కోట్ల మందికి పైగా డౌన్‌లోడ్ చేసుకున్న అప్లికేషన్ ఇది. ఒక్క స్కైప్ మాత్రమే కాదు. ట్రాన్స్‌ఫర్‌వైజ్, పైప్‌డ్రైవ్, క్లౌటెక్స్, క్లిక్ అండ్ గ్రో, గ్రాబ్‌కాడ్, ఫార్ట్యుమో, లింగ్విస్ట్ వంటి ఎన్నో స్టార్టప్‌లకు వేదిక ఎస్తోనియా. అమెరికాలో పేరుగాంచిన సిలికాన్ వ్యాలీ (కాలిఫోర్నియా) తర్వాత స్టార్టప్‌లకు ప్రసిద్ధి చెందింది ఎస్తోనియానే. ఇప్పుడా చిరు దేశంతో... అక్కడి యువ సాంకేతిక దిగ్గజాలతో సంబంధాల కోసం ఏపీ సర్కారు ప్రయత్నిస్తోంది. విభజన తర్వాత దాదాపు జీరో స్థాయిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఐటీపరిశ్రమను అభివృద్ధి చేయాలంటే అది సంప్రదాయ సాంకేతిక పరిజ్ఞానంతో సాధ్యం కాదని, బిగ్‌బ్యాంగ్ తరహాలో స్టార్టప్‌ల విప్లవం రావాలని రాష్ట్ర అధికార యంత్రాంగం భావిస్తోంది. ఇందుకోసం సిలికాన్ వ్యాలీని ఆశ్రయించాలా? ఎస్తోనియాను ఆహ్వానించాలా? అన్న ప్రశ్నకు మనకు సరైన ప్రత్యామ్నాయం ఎస్తోనియానే... అనే అభిప్రాయానికి వచ్చారు అధికారులు. ఓ అంచనాకు వచ్చాక ఎస్తోనియాతో సంబంధాల దిశగా అడుగులు కదిపారు. రాయబార కార్యాలయాలతో చర్చించారు. ఎస్తోనియాలో ఏటా నిర్వహించే ఫ్లాగ్‌షిప్ టెక్నాలజీ సదస్సు ‘లాటిట్యూడ్59’ కోసం రాష్ట్ర ప్రభుత్వ అధికారుల బృందం ఒకటి ఆ దేశం వెళ్లింది. ప్రపంచవ్యాప్తంగా స్టార్టప్‌లను ఆకర్షించే ఈ సదస్సు మే 31, జూన్ 1 తేదీల్లో ఎస్తోనియాలోని తలిన్ నగరంలో జరిగింది. స్టార్టప్‌లు, వెంచర్ క్యాపిటల్ సంస్థల అతి పెద్ద సంగమం ఇది. ఈ ఏడాది లాటిట్యూడ్‌కు సుమారు 1,500 మంది ఇన్నొవేటర్లు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు. యువ అధికారుల చొరవతో.. ఆంధ్రప్రదేశ్ ఆర్థికాభివృద్ధి మండలి (ఈడీబీ) సీఈవో జె. కృష్ణకిషోర్, ఎపి ఇన్నొవేషన్ సొసైటీ సీఈవో నిఖిల్ అగర్వాల్ ఈ సదస్సుకోసం ఎస్తోనియా వెళ్లి వచ్చారు. ఈ యువ అధికారులు అక్కడ ’స్టార్టప్ ఎస్తోనియా’ ఎండీ మేరి వావుల్‌స్కీతో చర్చలు జరిపారు. ఎస్తోనియా ఆర్థికాభివృద్ధి విభాగం ప్రధాన కార్యదర్శి విల్జర్ లూబీ, ’ఎంటర్‌ప్రైజ్ ఎస్తోనియా’ ఇన్‌చార్జి టెల్ జార్వెలల్ తోనూ ఈ బృందం చర్చించింది. రాజధాని నిర్మాణంతోపాటు కొత్తగా పారిశ్రామికాభివృద్ధి జరుగుతున్న ఆంధ్రప్రదేశ్‌లో అపార అవకాశాలున్నాయని ఈ బృందం ఎస్తోనియన్లకు వివరించింది. ఏపీకి చెందిన ఐటీ నిపుణులు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్నారని, దానివల్ల స్టార్టప్ కంపెనీలకు అవసరమైన మానవ వనరులకు లోటు లేదని వారు వివరించారు. ఏపీ బృందం అందించిన వివరాలతో ఎస్తోనియన్ అధికారులు సంతృప్తి చెందారు. ఆంధ్రప్రదేశ్‌కు ఒక ప్రతినిధి బృందాన్ని పంపుతామని మన బృందానికి హామీ ఇచ్చారు. అనంతరం స్టార్టప్ కంపెనీల ప్రతినిధులతో భేటీ అయ్యారు. సైబర్ సెక్యూరిటీ, ఇ-గవర్నెన్స్ రంగాల్లో సహకారంపై చర్చించారు. లాటిట్యూడ్59 తర్వాత రాష్ట్ర అధికారుల బృందం ఇండియన్ ఎంబసీ అధికారులతో సమావేశమైంది. ఎస్తోనియానే ఎందుకు? ఐటీ అభివృద్ధి దిశగా ఏపీ సంబంధాలు పెట్టుకుంటే సిలికాన్ వ్యాలీతో పెట్టుకోవాలి. లేదా ఎస్తోనియాను ఆశ్రయించాలి. సిలికాన్ వ్యాలీని ఏపీ దారి పట్టించడం అంత తేలిక కాదు. పైగా వందల బిలియన్ డాలర్లకు ఎదిగిన కంపెనీలు ఇప్పుడు ప్రభుత్వాల మాట వినే పరిస్థితుల్లో లేవు. కాబట్టి స్టార్ట్‌ప్సలో అదరగొడుతున్న ఎస్తోనియాతోనే టై అప్ పెట్టుకోవడం మంచిదని ఏపీ టెక్ నిపుణులు భావిస్తున్నారు. అలా అని అమెరికన్ మల్టీ నేషనల్ కంపెనీలను పూర్తిగా వదిలేయకుండా.. భారతదేశం నుంచి నుంచి వెళ్లి అమెరికాలో సెటిలై చీఫ్ ఎగ్జిక్యూటివ్‌ల స్థాయిలో ఉన్నవారిని, అమెరికాలో సెటిలైనసా్‌ఫ్టవేర్ నిపుణులను స్వరాష్ట్రం బాట పట్టించడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. అందులోభాగంగా ఏపీకి చెందిన సత్య నాదెళ్ల, గూగుల్ హెడ్ సుందర్ పిచయ్ (తమిళనాడు)లకు అమరావతి ఆతిథ్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. ఎస్తోనియాతో ఆశిస్తున్న సంబంధాలు మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైనవి. ఎస్తోనియా కంపెనీలతోనే కాకుండా అక్కడి ప్రభుత్వంతో నేరుగా ఒప్పందాలు కుదుర్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఎస్తోనియన్ కంపెనీలు ఆంధ్రప్రదేశ్‌పై దృష్టి సారించాలంటే... ప్రభుత్వంతో భాగస్వామ్యం తప్పదని అధికారులు భావిస్తున్నారు. యువ ప్రపంచ ఆవిష్కరణలకు వేదికైన ఎస్తోనియాకు ఓ యువకుడే ప్రఽధాని కావడం విశేషం. తావి రొౖవాస్ (36)తో సంబంధాలు నెరిపి యువ ఎస్తోనియన్లను, అక్కడి స్టార్టప్ దిగ్గజాలను ఆంధ్రప్రదేశ్ దారి పట్టించడానికి యువ అధికారులు ప్రయత్నిస్తున్నారు.
RKumar Posted June 9, 2016 Posted June 9, 2016 Tirupati lo CTS, TCS, HCL operations start chesayi annaru temporary building lo. Anyone from tirupati knows?
TGR Posted June 9, 2016 Posted June 9, 2016 Polaris aite April lo start ayyindi anukonta....migatavi idea ledu
PP SIMHA Posted June 9, 2016 Posted June 9, 2016 edo okati chesi annai ki tirupathi lo set cheyundri....
JVC Posted June 9, 2016 Posted June 9, 2016 Kongara bro, asalu mee Efforts ni ela pogadaalo kooda ardhamavatam ledu. You're really great. Edaina News vasthe aa news article Screen shot teesukochi veyataanike Badhakistaam. alaantidi meeru oka news vesi.. aa news ki related ga edaina update vaste.. malli ade thread vetiki ade thread lo ee kotha updates from time to time vestunna vidhanam choostunte.. nijam ga .. Hatsoff anthe
AnnaGaru Posted June 9, 2016 Posted June 9, 2016 Edaina News vasthe aa news article Screen shot teesukochi veyataanike Badhakistaam. alaantidi meeru oka news vesi.. aa news ki related ga edaina update vaste.. malli ade thread vetiki ade thread lo ee kotha updates from time to time vestunna vidhanam choostunte.. nijam ga .. Hatsoff anthe Also ssk bro..Villa iddari efforts Super
swarnandhra Posted June 9, 2016 Posted June 9, 2016 Also ssk bro..Villa iddari efforts Super Also UL brother
Ntrforever Posted June 9, 2016 Posted June 9, 2016 Kongara bro, asalu mee Efforts ni ela pogadaalo kooda ardhamavatam ledu. You're really great. Edaina News vasthe aa news article Screen shot teesukochi veyataanike Badhakistaam. alaantidi meeru oka news vesi.. aa news ki related ga edaina update vaste.. malli ade thread vetiki ade thread lo ee kotha updates from time to time vestunna vidhanam choostunte.. nijam ga .. Hatsoff anthe
LuvNTR Posted June 9, 2016 Posted June 9, 2016 Kongara bro, asalu mee Efforts ni ela pogadaalo kooda ardhamavatam ledu. You're really great. Edaina News vasthe aa news article Screen shot teesukochi veyataanike Badhakistaam. alaantidi meeru oka news vesi.. aa news ki related ga edaina update vaste.. malli ade thread vetiki ade thread lo ee kotha updates from time to time vestunna vidhanam choostunte.. nijam ga .. Hatsoff anthe Also ssk bro..Villa iddari efforts Super +1...hatsoff to kongara, ssk, and annagaru also.
SingaporeFan Posted June 10, 2016 Posted June 10, 2016 +1...hatsoff to kongara, ssk, Ul and annagaru also.
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now