Jump to content

Tripathi ki cognizant technology solutions


sonykongara

Recommended Posts

Tirupati, ATP and NLR has more chances to spread IT and ITES sectors in AP apart from Vizag.

 

Sricity SEZ in Nellore and Chittor is attracting many companies and Chennai Airport is nearest to both districts.

nearest to Bangalore is good for ATP to grow.

 

 

Nellore IT kastam because of location preference mostly agriproduct industries, ports based industries baga vastayi even for nellore, kurnool.

 

Kadapa jagan unadu ga akadiki waste 

Link to comment
Share on other sites

తిరుపతిలో పెట్టుబడులకు ముందుకొస్తున్న సంస్థలు

రూ.1500 కోట్లపెట్టుబడికి సిద్ధమైన అమెరికా ఐటీ సంస్థ

ఏడు లక్షలచదరపు అడుగుల విస్తీర్ణం కోసం అన్వేషణ

వ్యూహాత్మక కేంద్రాల ఏర్పాటు యోచనలో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌

ఈనాడు - హైదరాబాద్‌

ప్రపంచ ఆధ్యాత్మిక నగరంగా విలసిల్లుతున్న తిరుపతి పుణ్యక్షేత్రం ఆంధ్రప్రదేశ్‌ ఐటీ పరిశ్రమకూ కేంద్రంగా మారనుంది. ప్రపంచ అగ్రశ్రేణి ఐటీ సంస్థలు ఈ నగరంలో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. అమెరికాకు చెందిన ప్రఖ్యాత బహుళజాతి ఐటీ దిగ్గజ సంస్థ కాగ్నిజెంట్‌ టెక్నాలజీస్‌ (సీటీఎస్‌) తిరుపతిలో భారీ క్యాంపస్‌ ఏర్పాటు చేయబోతోంది. అవసరమైన స్థలాన్ని ఎంపిక చేసే పనిలో నిమగ్నమైంది. మరోపక్క దేశీయ దిగ్గజ ఐటీ కంపెనీలైన టీసీఎస్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ సంస్థలు తిరుపతిలో తమ అభివృద్ధి కేంద్రాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నాయి. చెన్నై మహానగరాన్ని భారీ వరదలు ముంచెత్తిన నేపథ్యంలో ఐటీ సంస్థలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. దీంతో అవి ముందస్తు ప్రత్యామ్నాయ, వ్యూహాత్మక ప్రాంతాలపై దృష్టిపెట్టాయి.

సొంతంగానే ఏర్పాటు.. తిరుపతిలో సుమారు రూ.1500 కోట్లతో దాదాపు ఏడు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కాగ్నిజెంట్‌ టెక్నాలజీస్‌ సంస్థ సొంత

క్యాంపస్‌ను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. సత్వర ఏర్పాట్లలో భాగంగా అమెరికా నుంచి వచ్చిన సీటీఎస్‌ ప్రతినిధులు తిరుపతిలోని, నగరానికి సమీపంలోని రెండు మూడు ప్రాంతాల్లో ప్రైవేటు భవనాలు పరిశీలించి వెళ్లారు. మరో వారం పది రోజుల్లో తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. చెన్నై వరదల నేపథ్యంలో వ్యూహాత్మక ప్రణాళికలో భాగంగా పలు ఐటీ కంపెనీలు చెన్నై, బెంగళూరు నగరాలకు దగ్గర్లోని తిరుపతిపై దృష్టిపెట్టాయి. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, టీసీఎస్‌ సంస్థలు చెన్నైకి సమీపంలో వ్యూహాత్మక అభివృద్ధి కేంద్రాలను నెలకొల్పేందుకు ఏపీ ఐటీశాఖ అధికారులతో చర్చలు నిర్వహించాయి. ఐటీశాఖతో జరిగే సమావేశంలో హెచ్‌సీఎల్‌ ఏర్పాటు కొలిక్కి వచ్చే అవకాశముందని, టీసీఎస్‌తో చర్చలు కొనసాగుతున్నాయని సమాచారం. అరక్కోణం, తిరుత్తణి, కాంచీపురం ప్రాంతాల నుంచి ప్రతిరోజు వేలాది మంది ఐటీ నిపుణులు చెన్నైకి ప్రయాణిస్తూ విధులు నిర్వహిస్తుంటారు. ఆయా ప్రాంతాల్లోని వారందరికి తిరుపతి కూడా దాదాపు చెన్నై అంతే దూరం. దీంతో ఐటీ సంస్థలకు తిరుపతి మంచి ప్రత్యామ్నాయ నగరంగా కనిపిస్తోంది.

మరోపక్క ఏపీ సర్కారు విశాఖపట్నం, తిరుపతి నగరాలను ఐటీ హబ్‌లుగా మార్చాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రెండు చోట్ల ఐటీ పెట్టుబడుల ప్రాంతాలను(ఐటీఐఆర్‌) ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. విశాఖ ఐటీఐఆర్‌

ప్రతిపాదన ఇప్పటికే కేంద్ర ఐటీశాఖ వద్ద పెండింగ్‌లో ఉంది. తిరుపతి ఐటీఐఆర్‌ ప్రాజెక్టుపై కసరత్తు జరుగుతోంది. విశాఖలో ఇప్పటికే కొన్ని కంపెనీలు కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. టెక్‌మహీంద్ర, విప్రో సంస్థలు పెట్టుబడులపై ముందుకు వచ్చాయి. ఇదే సమయంలో తిరుపతిలో ఎలక్ట్రానిక్‌ పరిశ్రమలు వరుసకట్టాయి. శ్రీసిటీలో ఫాక్స్‌కాన్‌ సంస్థ రైజింగ్‌స్టార్‌ పేరిట ప్లాంటు నెలకొల్పింది. రేణిగుంట వద్ద శ్రీవేంకటేశ్వర ఎలక్ట్రానిక్‌, మొబైల్‌ తయారీ హబ్‌లో రూ.1070 కోట్ల పెట్టుబడితో 12,525 మందికి ఉపాధి కల్పించేందుకు వీలుగా ప్రభుత్వం ప్రాజెక్టుకు అనుమతి ఇచ్చింది. సెల్‌కాన్‌, కార్బన్‌, మైక్రోమాక్స్‌, లావా, స్పైస్‌ సంస్థలు అక్కడ పెట్టుబడులు పెట్టనున్నాయి. వీటికితోడు తిరుపతిలో సీటీఎస్‌ సంస్థ ఏర్పాటైతే అమెరికాకు చెందిన పలు ఐటీ సంస్థలూ తిరుపతికి వరుసకడుతాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. పర్యవసానంగా తిరుపతి ఐటీ, ఎలక్ట్రానిక్‌ క్లస్టర్‌గా మారడంతో పాటు రాయలసీమలో ఉపాధి అవకాశాలకు చిరునామా అవుతుంది.

Link to comment
Share on other sites

Enka Vizag develop ayye chance undha

 

 

Vizag will beat hyderabad dani ki una advantage inko city ki levu.

 

Even main thing is Cbn now concentrating on farming for now.

 

Once Amaravati construction start ayaka Cbn may concentrate on vizag IT. In new year lo CBN planning for USA tour.

Link to comment
Share on other sites

Assembly sessions ki mundu roju jarigina cabinet meeting lo palle Raghunath Reddy ki full icharanta.. Okka company kudaa pattuku raaleka poyaav ani..

TG lo KTR + jayesh oka team gaa bagane work chestunnaru.. Ante vaallaki full meals plate lo petti icham anuko.. Kaani AP lo jayesh ranjan laa IT ki yevadu ledaa IAS vaadu innovative thoughts tho?

Link to comment
Share on other sites

Assembly sessions ki mundu roju jarigina cabinet meeting lo palle Raghunath Reddy ki full icharanta.. Okka company kudaa pattuku raaleka poyaav ani..

TG lo KTR + jayesh oka team gaa bagane work chestunnaru.. Ante vaallaki full meals plate lo petti icham anuko.. Kaani AP lo jayesh ranjan laa IT ki yevadu ledaa IAS vaadu innovative thoughts tho?

It's very difficult to expect results without any facilities. Took time. Even though some companies there in Vizag all are ITES services. There were no IT projects. There will be change after completing the Signature Towers in Vizag. Hyd is already developed. Ippudu KTR chesedemiti. Chenaai Floods and Bangalore Power-cuts help to grow IT sector in Hyderabad.

Link to comment
Share on other sites

It's very difficult to expect results without any facilities. Took time. Even though some companies there in Vizag all are ITES services. There were no IT projects. There will be change after completing the Signature Towers in Vizag. Hyd is already developed. Ippudu KTR chesedemiti. Chenaai Floods and Bangalore Power-cuts help to grow IT sector in Hyderabad.

Nenu cheppindi Ade bhayya.. KTR ki plate nindaa meals petti icham.. So vaadu antha Nene chestunna ani feel avutunnadu.. But keeping the politics apart, jayesh rangan is working hard to keep Hyderabad live and active.. Manaki yevadu ledaa konchem proactive gaa vunde IAS vodu?.

AP lo IT ki infra is the big issue.. So parallel gaa infra build chusukovaali, IT SEZs petti, subsidy meeda prime lands allot cheste IT companies ni vizag lo attract cheyyochu ani anukuntunna.. Let us see how the things turn around.. In future Amaravathi will generate lot of jobs for sure.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...