Jump to content

Leaderboard


Popular Content

Showing content with the highest reputation on 05/11/2021 in all areas

  1. 3 points
  2. 3 points
  3. 3 points
    yevadaina jagananna ni adukkovalasinde... be it vizag gas leak victims, amaravathi victims, govt employees, volunteeers, paramedical staff, ration dealers, kula group leaders like pk & mudragada.. who ever it is.. they can only beg and suck jagan's d**k.. repent cheste g** pagilipoddi... thats why i like jagan... he is the right CM for the people of AP.. yekkada undalsina vallani akkada unchutadu..
  4. 1 point
    కరోనా మహమ్మారిని దేశీయ విధానాలతో అడ్డుకోవచ్చని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండడం తెలిసిందే. ముఖ్యంగా, ఆవు పేడ, మూత్రంతో కరోనా దరిచేరదని సోషల్ మీడియాలో పోస్టులు దర్శనమిస్తుంటాయి. శరీరానికి ఆవుపేడ, మూత్రం మిశ్రమాన్ని పూసుకుంటే రోగనిరోధక శక్తి పెరిగి కరోనాను నిరోధిస్తుందని అనేకమంది భావిస్తున్నారు. అయితే ఈ ధోరణి ప్రమాదకరమని వైద్య నిపుణులు అంటున్నారు. గోవుపేడ, గోమూత్రం కరోనాను కట్టడి చేస్తాయన్న దానికి శాస్త్రీయ ఆధారాలు లేవని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. అంతేకాదు, ఆవుపేడ, మూత్రం ద్వారా కొత్త జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. గుజరాత్ లో కొందరు సంప్రదాయవాదులు వారానికి ఒకసారి గోశాలకు వెళ్లి పేడ, మూత్రం సేకరించి ఒంటికి పూసుకుంటున్నారు. ఇది కరోనాకు విరుగుడు అని చెబుతున్నారు. గౌతమ్ మణిలాల్ అనే ఫార్మా కంపెనీ అసోసియేట్ మేనేజర్ కూడా గోశాలకు వచ్చి శరీరానికి దట్టంగా ఆవు పేడ పట్టించి ఇదే కరోనా నివారణకు దేశీయ చిట్కా అని చెబుతున్నారు. గతేడాది తాను కరోనా నుంచి కోలుకోవడానికి గోవుపేడ, గోమూత్రం సహకరించాయని వెల్లడించారు. ఈ ధోరణిపై ప్రపంచవ్యాప్త వైద్యులు, పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఐఎంఏ (ఇండియన్ మెడికల్ అసోసియేషన్) జాతీయ అధ్యక్షుడు డాక్టర్ జె.ఏ.జయ్ లాల్ స్పందిస్తూ, ఇలాంటివన్నీ ఒక్కొక్కరి నమ్మకాలకు సంబంధించిన విషయాలని అన్నారు. ఆవు పేడ, మూత్రంతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందనడానికి రుజువులేవీ లేవని స్పష్టం చేశారు. ఇమ్యూనిటీ సంగతి పక్కనబెడితే... జంతువుల నుంచి కొత్త జబ్బులు మానవులకు సంక్రమించే ప్రమాదం ఉందని స్పష్టం చేశారు.
  5. 1 point
    @Rajakeeyam Idedo Baguntundi mee pushpam batch ki... ..try cheyyochu kadaa mee DB pushpam batch motham..
  6. 1 point
    Jagannna says nenu unnanu nenu vinnanu
  7. 1 point
    Transferred 5000 INR to hdfc account bro.
  8. 1 point
    Capital Marchada? Eppudu?.... Mari entha sepu media vallu koda Tadepalli, Velagapudi antarenti?....
  9. 1 point
    kurnool NTR

    Kumbh was infact the super spreader

    BBC ante British, they looted India. Obviously they are against Hindus.
  10. 0 points
×