Jump to content

Leaderboard

Popular Content

Showing content with the highest reputation since 06/15/2025 in Posts

  1. 13 points
  2. Inka ekkuva tidatava Akhil ippudu house teesi 🤣🤣😂
    11 points
  3. 11 points
  4. Akhanda movie kosam naa 6 years kuturu eagerly waiting, Kannapa movie tickets kosam call chestunta, she listened and asking me when will you take me to Akhanda2 anee, Maa car lo andaru matladukuntunaru akhanda2 bagutundhe anee antundhe, school car lo akhanda topic vachindhe anta kids lo kida reach bagundhe correct gaa coin chestha 300cr grosser with hindi help boya sir ni trust cheyachu akhanda lo starting babu kallu teriche scene nijam gaa boya thought naa anipistadhe, Balayya anta chalu boya will give 300% Boya one good movie pls, Great chance for whole India to say Jai balayyya in postive way
    11 points
  5. As of today undhi role and confirm annaru
    11 points
  6. 9 points
  7. CBN veella paapana veelle potharu le ani vadilesadu as usual ga. But Kharma anedi vadaladu anduke kodukulu iddaru Bajaru na padi kottukuntunnaru. Daani kanna ee Age lo Mohan Babu anubhavinchedi emuntadi. On the other side, CBN ni life long hate chesina DVR tho kooda ippdu compromise ayyi family antha kalisaru. Daggubati book raasthe CBN launch chesadu, Daggubati peru meeda Sainiki School start chesthe, Lokesh velli open chesadu. Now Anna gari family looks closer than ever. Same with YSR family, CBN ni vennupotu vennupotu ani jeevitha kaalam rajakeeyam chesaru. Ippudu dobbi thinna sommu kosam koduku, koothuru, bharya kottukuntunnaru. YSR emo mukkalu dorakkunda poyadu, Thammudu ni sontha vaalle vesesaru. Kharma evvarini vadaladu anataaniki ive examples.
    9 points
  8. prudhvi225

    Israel Iran War

    Maa thruraq batch ki Israel antha calculated ga veyyaali ante chaala kastam….vallaki ochindi janaala meedha vesi…malla valle victim card play cheyyatam
    9 points
  9. kumar_tarak

    Israel Iran War

    The Taliban calls on Iran and Israel to exercise restraint
    9 points
  10. LION_NTR

    AP Liquor scam

    There is a distinct difference between Kammas and Reddys . Reddys are supporting a well established goon , a financial embezzler , a non progressive politician..just cause he happens to be a Reddy. Kammas support to the TDP is based in its progressive politics. If CBN had one tangible illegal asset like YSJ has.. I am sure half of Kammas would have jumped the fence. Not just kammas but the entire TDP electorate is very different to that of YCP. They have a a great sense of democracy and demand a lot of integrity from the leadership. Sometimes that demand could be excruciating to the leadership 😓 in the process of identifying an evil as evil.. we shouldn’t get carried away and throw mud on better personalities in the society. After all, democracy is not about perfection.. it is about choosing a better alternative. Btw, comparing Paritala with Nehru/Ranga is just an insult to the old school socialist naxals. 😏
    8 points
  11. adhi ila youth tho involve aithe gen alpha lo koda craze aripisthadi.. if this clicks "jai balayya" ni inko 10yrs evadu aaapaledu telugu states lo... industry pedha ki rakta kannere
    8 points
  12. exibitors waiting for money from the audience....audience waiting for the OTT release....
    7 points
  13. *అనితరసాధ్యం ఎన్టీఆర్ బొబ్బిలిపులి రికార్డ్* నలభై మూడేళ్ళ క్రితం జూలై 9వ తేదీన విడుదలైన 'బొబ్బిలిపులి' చిత్రం ఆ రోజుల్లోనే అదరహో అనిపించే రికార్డులను సొంతం చేసుకుంది. కేవలం ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని కొన్ని కేంద్రాలు మినహాయిస్తే ఆ రోజున 'బొబ్బిలిపులి'కి ఇప్పటిలా ఆల్ ఇండియా స్థాయిలో వేల థియేటర్లు లభించలేదు. అప్పట్లో దక్షిణాదిన ఒకేసారి 100 థియేటర్లలో విడుదలైన తొలి చిత్రంగా 'బొబ్బిలిపులి' సంచలనం సృష్టించింది. ప్రస్తుతం టాప్ టెన్ ఆల్ ఇండియా గ్రాసర్స్ లో 4 తెలుగు చిత్రాలు ఉన్నాయి. ఇక ఫస్ట్ డే కలెక్షన్స్ టాప్ టెన్ లో 6 తెలుగు సినిమాలు చోటు చేసుకున్నాయి. వీటిని చూసి తెలుగువారు గర్విస్తున్న రోజులివి. అయితే 43 ఏళ్ళ క్రితం జూలై 9వ తేదీన విడుదలైన 'బొబ్బిలిపులి' (Bobbili Puli) చిత్రం ఆ రోజుల్లోనే అదరహో అనిపించే రికార్డులను సొంతం చేసుకుంది. కేవలం ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలోని కొన్ని కేంద్రాలు మినహాయిస్తే ఆ రోజున 'బొబ్బిలిపులి'కి ఇప్పటిలా ఆల్ ఇండియా స్థాయిలో వేల థియేటర్లు లభించలేదు. అప్పట్లో దక్షిణాదిన ఒకేసారి 100 థియేటర్లలో విడుదలైన తొలి చిత్రంగా 'బొబ్బిలిపులి' సంచలనం సృష్టించింది. నటరత్న యన్టీఆర్ (NTR) - దర్శకరత్న దాసరి నారాయణరావు (Dasari Narayana Rao) కాంబోలో వచ్చిన ఐదో చిత్రం 'బొబ్బిలిపులి'. ఈ సినిమాలో అప్పటి ప్రభుత్వాలను ఎండగట్టే అంశాలున్నాయని తెలుసుకున్న పెద్దలు 'బొబ్బిలిపులి'ని సెన్సార్ బోనులో బంధించి ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నించారు. అయితే యన్టీఆర్ అభిమానులు అనేక కేంద్రాలలో చేసిన ఆందోళన కారణంగా కొన్ని కట్స్ తో 'బొబ్బిలిపులి'ని విడుదల చేయడానికి సెన్సార్ అంగీకరించింది. అప్పటికే యన్టీఆర్ 'తెలుగుదేశం' (Telugu Desam) పార్టీ నెలకొల్పారు. అందువల్ల కేంద్రంలో అధికార పీఠంపై ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం 'బొబ్బిలిపులి' విడుదలకు పలు అడ్డంకులు కల్పించింది. చివరకు అభిమానగణాల ఆందోళన విజయం సాధించింది. 'బొబ్బిలిపులి' సర్టిఫికెట్ రాగానే జూలై 9 విడుదల అని 'ఈనాడు' దినపత్రికలో ఫుల్ పేజ్ యాడ్ వేశారు. దాంతో అన్న అభిమానులు ఆనందంతో చిందులు వేశారు. ఇప్పటి హీరోల్లా ఏడాదికో, రెండేళ్ళకో ఓ సినిమా విడుదల చేస్తున్న రోజులు కావు. అలాగే తమ హిట్ మూవీస్ రన్నింగ్ బాగుంటే కూడా ఇప్పటి స్టార్స్ తమ కొత్త చిత్రాలను విడుదల చేయడానికి తటపటాయిస్తున్నారు. అప్పటికే యన్టీఆర్ 'జస్టిస్ చౌదరి' విడుదలై విజయవిహారం చేస్తోంది. ఆ సినిమా విడుదలైన కేవలం 42 రోజులకే 'బొబ్బిలిపులి' విడుదల కావడం గమనార్హం! 'బొబ్బిలిపులి' చిత్రం మొదటి రోజునే రూ. 13 లక్షల, 22 వేల, పద్నాలుగు రూపాయల 91 పైసలు పోగేసి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అప్పట్లో నేల క్లాస్ కొన్ని చోట్ల 41 పైసలు, మరికొన్ని కేంద్రాలలో 55 పైసలు ఉండేది. తరువాత బెంచి రూపాయి, బాల్కనీ రూ.1.55, హై క్లాస్ రూ. 2 మాత్రమే. ఏవో కొన్ని పెద్ద కేంద్రాలలో మాత్రమే టిక్కెట్ రేటు ఓ రూపాయి అధికం. అంతకు మించి ఏలాంటి ఎక్స్ ట్రా రేట్స్ ఉండేవి కావు. అలాంటి రేట్లతో మొదటి రోజునే రూ. 13 లక్షలకు పైగా పోగేసిన 'బొబ్బిలిపులి' అఖండ విజయం చూసి దక్షిణాది మాత్రమే కాదు ఉత్తరం సైతం ఉలిక్కి పడింది. అప్పట్లో ఈ వసూళ్ళు కొన్ని పెద్ద సినిమాల మొదటి వారం కలెక్షన్స్ తో సమానం. ఇక 'బొబ్బిలిపులి' మొదటి వారం వసూళ్ళు రూ. 71 లక్షల, 60 వేల 708. ఈ మొత్తం ఒక రాష్ట్రంలోనే సంపాదించడం ఆ రోజుల్లో చర్చనీయాంశమయింది. ఈ వసూళ్ళు సూపర్ డూపర్ హిట్ అయిన ఇతర హీరోల సినిమాల టోటల్ రన్ కు సమానం. ఈ మొత్తాన్ని ఈ నాటి లెక్కలకు సవరించి చూస్తే రూ.200 కోట్లకు ఏ మాత్రం తగ్గవు. అందునా 'బొబ్బిలిపులి' కేవలం 100 థియేటర్లలో మాత్రమే విడుదలయిందన్న విషయాన్నీ గుర్తుంచుకోవాలి. అలాగే ఏ లాంటి ఎక్స్ ట్రా రేట్స్ కూడా లేని రోజులనీ మరువరాదు. తెలుగునాట యన్టీఆర్ చిత్రాల హవా గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. 'సోలో' హీరోగా ఆయన సినిమాలు సాధించిన వసూళ్ళను ఏదో రెండు మల్టీస్టారర్ 'రామకృష్ణులు', 'సత్యం-శివం' (వాటిలోనూ యన్టీఆర్ నటించారు) మినహాయిస్తే అన్నీ యన్టీఆర్ సోలోగా నటించిన చిత్రాలు రికార్డులు నెలకొల్పాయి. 1977లో 'అడవిరాముడు' (Adavi Ramudu) చిత్రం మొదటివారం 23 లక్షలు వసూలు చేసింది. ఆ తరువాత దానిని 1978లో 'రామకృష్ణులు' (Ramakrishnulu) అధిగమించింది. దానిని 1979లో 'వేటగాడు' (Vetagadu), అదే యేడాది ఆ మొదటివారం వసూళ్ళను 'యుగంధర్' అధిగమించాయి. వీటిని 1980లో వచ్చిన యన్టీఆర్ 'ఛాలెంజ్ రాముడు' మొదటి వారం రూ.31 లక్షలతో దాటేసింది. తరువాత 'సర్కస్ రాముడు', 'సూపర్ మేన్', 'సర్దార్ పాపారాయుడు' చిత్రాలన్నీ పాతిక లక్షలు, అంతకు మించి, 29 లక్షల రూపాయలతో సాగాయి. 1981లో వచ్చిన 'గజదొంగ' చిత్రం రూ. 34 లక్షలు సాధించగా, అదే యేడాది వచ్చిన 'కొండవీటి సింహం' దానిని అధిగమించింది. ఇలా యన్టీఆర్ చిత్రాల వసూళ్ళ రికార్డులను ఆయన సినిమాలే అధిగమిస్తూ సాగాయి. ఆ పై 'బొబ్బిలిపులి' అన్ని రికార్డులనూ తిరగరాసింది. దీని తరువాత యన్టీఆర్ 'నా దేశం' ఈ స్థాయిలో కాకపోయినా భారీగానే వసూళ్ళు చూసింది. ఇలా 1977 నుండి 1982 మధ్య కాలంలో మొదటి వారం రూ.23 లక్షలకు పైగా వసూలు చేసిన 13 చిత్రాలు కలిగిన ఏకైక హీరోగా యన్టీఆర్ నిలిచారు. ఐదారేళ్ళయినా మొదటి వారం కలెక్షన్స్ రూ. 23 లక్షలకు పైగా 13 సార్లు యన్టీఆరే సాధించారు తప్ప వేరే వారికి ఛాన్స్ దక్కలేదు. రూ.71 లక్షలతో యన్టీఆర్ సినిమా మొదటి స్థానంలో ఉంది. ఆ తరువాత వేరే స్టార్ హీరోస్ లో ఏయన్నార్ ' శ్రీవారి ముచ్చట్లు' మొదటి వారం రూ. 22 లక్షలతో రెండో స్థానంలో నిలచింది. ఇక మూడు నాలుగు ఐదు స్థానాల్లో కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు చిత్రాలు ఉండేవి. వీరి నలుగురి ఓపెనింగ్స్ అన్నీ కలిపినా ఒక్క 'బొబ్బిలి పులి' మొదటి వారం అంత ఉండకపోవడం గమనార్హం! తనతో రేసులో ఉన్న ఇతర స్టార్స్ చిత్రాల ఫస్ట్ వీక్ టాప్ కలెక్షన్స్ కంటే మూడు రెట్లు ఎక్కువగా ఒక హీరో (యన్టీఆర్) సినిమా సాధించడం చరిత్రలోనే అంతకు ముందుగానీ, ఆ తరువాత ఇప్పటివరకుగానీ ఎక్కడా కనీ వినీ ఎరుగని అంశం! ఆ తరువాత రాజకీయరంగంలో సాగినా, 1984లో 'వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర'తో దక్షిణాదిన మొదటి వారమే కోటి రూపాయలుపైగా చూపిన ఘనత కూడా యన్టీఆర్ దే! ఆ రోజుల్లో సౌత్ లో 100 ప్రింట్లతో విడుదలైన తొలిచిత్రంగానూ 'బ్రహ్మంగారి చరిత్ర' నిలచింది. యన్టీఆర్ చిత్రసీమలో ఉన్నంత వరకు వసూళ్ళ వర్షాలు కురిపించడంలో తనకు తానే సాటి అనిపించుకున్నారు
    7 points
  14. Vaadu Grok kanna 10 times ekkuva Dengulu pedatadu...
    7 points
  15. vk_hyd

    Grok Mass 😎🔥

    Inka nenu relax avvochu megays meedha..Grok ninadigi avi ikkada vesthe chaalu... pani lo pani @narens uncle.ni kuda thagulkomani.cheppali
    7 points
  16. vk_hyd

    Grok Mass 😎🔥

    lathkore handles lo jaffa ni second pettindhi 🤣🤣🤣
    7 points
  17. Pelli ayna daggara nunchi DB lo yekkuva kanipisthunavu yenti సంగతి
    7 points
  18. *టీడీపీ ఎమ్మెల్యేలకు పెమ్మసాని పది సూత్రాలు* ====================== *గోల్డెన్ వర్డ్స్ బై పెమ్మసాని* ====================== 1. *నిస్వార్ధంగా కార్యకర్తని పేరు పెట్టీ పిలిస్తే వాళ్ల ఇంట్లో కుటుంబ సభ్యుడులాగా ఫీల్ అయి జీవితాంతం పార్టీకి సేవ చేస్తాడు* 2. *ఒక విద్య సంస్థలో మా పిల్లలకి ఒక సీటు ఇప్పించు అనీ వస్తారు అది చేయగలం చేయాలి అది మన బాధ్యత* 3. *నా పొలం లో సర్వే నెంబర్ తప్పు పడింది అది సరి చేయించండి అనీ వస్తారు.. స్పాట్ లో Mro గారికి ఫోన్ చేసి చెబితే త్వరగా ఫాస్ట్ గా పని అవుతుంది*.. 4. *మా వాడికి జాబ్ కావాలి అనీ వస్తాడు కార్యకర్.ఆ ఆఫీస్ లో ఖాళీ ఉంది అనీ చెబితే నిజంగాఅక్కడ ఖాళీ ఉంటే అది మన ఆఫీస్ ద్వారా follow up చేపించి జాబ్లో పెట్టించాలి* 5. *ప్రతి దానికి లెటర్ ఇవ్వకూడదు అది పని అయ్యేటట్టు ఉంటేనే లెటర్ ఇవ్వాలి* 6. *ముఖ్యముగా పార్టీ కోసం నిస్వార్ధ గా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఉన్నా నాయకులు వచ్చినప్పుడు వెయిట్ చేపించకుండా డైరెక్ట్ గా కలవాలి ఆ విధంగా మన స్టాఫ్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి* 7. *చాలా వరకు మనం చేయగలం.... ఒకవేళ చేయలేక పోతే ఇది అవ్వదు అనీ గట్టిగా క్లారిటీగా చెప్పాలి* 8. *మన PA ల పెత్తనం తగ్గినప్పుడు మన విలువ పెరుగుతుంది.* 9. *కోవర్ట్ లను గుర్తించలేనప్పుడు మన పదవి మునిగిపోయే పడవ లాంటిది* 10. *ఎలక్షన్ టైంలో మనతో వున్నవాళ్లు ఈ రోజు మన ప్రక్కన లేనప్పుడు మనం పార్టీకి ద్రోహం చేసినవాళ్ళం అవుతాము... ఎందుకంటే వారి శ్రమే కదా ఈ రోజు మనకి ఈ హోదా*.
    7 points
  19. Raaz@NBK

    NBK Lineup

    Nbk-Malineni-Mytri antunnaru (2026 Summer Release) NBK - Mokshu - Krish Aditya999 Max (NBK only for 20 mins Role) Above 2 movies will shoot Parallel NBK-Marko Dir-Dil Raju- Anirudh (Pan India) Trying for North Heroin. (Not approached yet) NBK- KVN Productions NBK-Allu Aravind - Dir not finalised NBK - Puri Jagannadh, Hero as promised before.. Hero ki Story nachithe start ayipoddhi.. Puri Team kuda manchi story kosam try chesthunnaru.. Jailer2 is not closed yet.. NBK team suggested some changes.. If the changes were made then NBK will on board otherwise NBK won't do Jailer2 Exact ga idhe line lo vundali ani ledhu.. Maybe order changes in future.
    7 points
  20. chanu@ntrfan

    West towards ISLAMIC

    Edanna cheptey malli virtue signaling laaga untadi but still At first, Why you need to question their integrity? from where this is coming from? why do you look at them in that view? Ekkadaina bad untundi, that means not everyone there is like that, still you can only change them by love, kindness and trust not by hate, Hate only leads to division and then destruction.
    7 points
  21. uma

    He is Back 🤣

    musalode kaani mahaa neechudu veedu...
    7 points
  22. Don’t miss this one 😁😁😅
    7 points
  23. Opposite lo sarainodu vunte tillu gadu sussu postadu 😆
    7 points
  24. 7 points
  25. Moodu నెలలకు moodu cheruvula neellu thaagava
    6 points
  26. 6 points
  27. 6 points
  28. Taatha fans feeling
    6 points
  29. 6 points
  30. 6 points
  31. Monna YCP ki votes vesina vaallu koda thittukuntunnaru…. aadi cheshtaalu, yatralu; Neutrals koda fix ayipoyaru anna bayataki raavalante oka sevam kaavalani; at present Jaffa graph gone down;
    6 points
  32. sye ra shooting apudu velindemo
    6 points
  33. 6 points
  34. Eswar09

    Talliki Vandanam

    Antha antha dabbulu pedithe response endhi inka... Asala evadu expect cheyyala dabbulu padathayani.. andhuke chala mandhi documents or bank accounts link kuda chesukola dabbulu veyyaru ani.. eppudu aythe money padatam start ayindho shock andharu... E roju bank ki velthe adabidda nidi NXT month nunchi ani bank laki account leni 18 yrs above batch account open chesukovadam.. deactivate ayina vallu active chesukovadam lo busy ga unnaru...
    6 points
  35. Talking about sheer fans perspective Intha machi chance malli Eppudo movie related em stuff vachina adi baledu idi baledu anakunda positive ga munduku elladame movie release manam entha kaduga unte antha better result vasthundi boya mass elements aithe kummuthadu rest all in the hands of public fans need to do what they need to Deni tho oka pedda hero ki sigari raa ham padeyyali manam oka 500c pedithe inka vadu life lo pettaledu
    6 points
  36. NAGA_NTR

    RajaSaab

    okka ee shot thappa
    6 points
  37. 5 points
×
×
  • Create New...