Jump to content

Andhra Pradesh Elections


Raaz@NBK

Recommended Posts

10 hours ago, nbk@myHeart said:

Ee vijayammma acting maamoolugaa ledugaa.... monna jaggaditho vachindi ipudu sharmila tho vachindi....e party asalu ee peddammma?

She too deserves Oscar award 

In fact she is really hurt on people as they are selecting Jagga and Avinash for Oscar 

So she is performing 🎭 more and more 😉

Link to comment
Share on other sites

12 minutes ago, nbk@myHeart said:

Mee song meeru paadandi.... volunteers not required.... sachivaalayam staff can do the same....

sachivalayam staff will be busy kada ipudu... valu ela veli istaru in person? adedo button nokki, acct loki pampochu ga.. inka accts lekunda kooda unara?

Link to comment
Share on other sites

*ఏపీ : బదిలీ చేసిన స్థానాల్లో కొత్త నియామకాలు చేసిన ఈసీ -

కృష్ణా జిల్లా కలెక్టర్ గా డి.కె. బాలజీ,

అనంతపురం కలెక్టర్‍గా వినోద్‍కుమార్,  

తిరుపతి కలెక్టర్‍గా ప్రవీణ్‍కుమార్ -

గుంటూరు ఐజీగా సర్వేశ్రేష్ఠ త్రిపాఠి -

ప్రకాశం జిల్లా ఎస్పీగా సుమిత్ సునీల్ -

పల్నాడు జిల్లా ఎస్పీగా బిందు మాధవ్ -

చిత్తూరు ఎస్పీగా మణికంఠ,

అనంతపురం ఎస్పీగా అమిత్ బర్దార్ -

నెల్లూరు ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్ -

ఈ రాత్రి 8లోగా ఛార్జ్ తీసుకోవాలని ఈసీ ఆదేశాలు*

 

IMG_5914.jpeg

Link to comment
Share on other sites

58 minutes ago, rajanani said:

*ఏపీ : బదిలీ చేసిన స్థానాల్లో కొత్త నియామకాలు చేసిన ఈసీ -

కృష్ణా జిల్లా కలెక్టర్ గా డి.కె. బాలజీ,

అనంతపురం కలెక్టర్‍గా వినోద్‍కుమార్,  

తిరుపతి కలెక్టర్‍గా ప్రవీణ్‍కుమార్ -

గుంటూరు ఐజీగా సర్వేశ్రేష్ఠ త్రిపాఠి -

ప్రకాశం జిల్లా ఎస్పీగా సుమిత్ సునీల్ -

పల్నాడు జిల్లా ఎస్పీగా బిందు మాధవ్ -

చిత్తూరు ఎస్పీగా మణికంఠ,

అనంతపురం ఎస్పీగా అమిత్ బర్దార్ -

నెల్లూరు ఎస్పీగా ఆరిఫ్ హఫీజ్ -

ఈ రాత్రి 8లోగా ఛార్జ్ తీసుకోవాలని ఈసీ ఆదేశాలు*

 

IMG_5914.jpeg

Mothham Reddy's ke anni posts ichhi migatha vaallandarini pakkana petti nattu vunnadu Jaffa. Ippudu EC genuine ga ichhesariki okka Jaffa ledu list lo.

DGP,CS,Intelligence IG ni lepithe mothham kaalla beranikj vastharu.

Link to comment
Share on other sites

టీడీపీ.. బీజేపీ ల మధ్య ఎంపీ.. ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పులు చేర్పులు!

👉 రేపు టీడీపీ లో చేరనున్న  వైసీపీ రెబెల్ ఎంపీ RRR

👉 నర్సాపురం టీడీపీ ఎంపీ అభ్యర్థి గా RRR....

👉 బీజేపీ కోటలో నరసాపురం..... నరసాపురం కి బదులు బీజేపీ ఏలూరు ఇవ్వనున్న టీడీపీ

👉 కడప ఎంపీ అభ్యర్థి కూడా బీజేపీ కోట లో...

👉 కడప ఎంపీ గా ఆదినారాయణ రెడ్డి.... జమ్మలమడుగు ఎమ్మెల్యే అభ్యర్థి గా భుపేస్ రెడ్డి...

👉 ఆనపర్తి ని టీడీపీ ఇవ్వనున్న  బీజేపీ

👉 బదులు గా చిత్తూరు జిల్లా లో తంబళ్లపల్లి ని బీజేపీ కి ఇవ్వనున్న టీడీపీ..

👉 మరోవైపు నరసాపురం కాకపోతే RRR కి ఉండి అసెంబ్లీ ఇచ్చే ఆలోచన

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
×
×
  • Create New...