Jump to content

Breaking: తెలుగు దేశం, జనసేన రెండు కలిసి పోటీ చేస్తాయి - పవన్ కళ్యాణ్.

chanu@ntrfan

Recommended Posts

  • Replies 200
  • Created
  • Last Reply
Just now, NTR_0619 said:

Asala intha low avasarama.. 

IMG_20230914_201719.jpg

IMG_20230914_201725.jpg

Lokesh looked good.  don't know why bala is always giving that much lenience.  unstoppable show lo kuda same treatment pk ki.  vadini nethina pettukuntundi tdp.  rendu chotla odipoyinodini. 

vadi press meet conclude chesi, oopu lo vellipoyadu pakkaki....pakkana valla position enti ani lekunda.   Balayya was like maa kharma.  Lokesh was like naku enti idi. 

pk gadu edo saviour ayinattu...credits kotteyyatame

Link to comment
Share on other sites

39 minutes ago, gnk@vja said:

Pk is going to ride on cbn sympathy wave

lucky fellow 

kastam okadi di palitham inkokadidi

4.5 years debbalu tini jail ki poyi kastapadina tdp vallu papam 

Single seat gelvaleyni munddaa ni leypi Mari ……thunnaru intha kanna daridram choosa ka povachu 

Link to comment
Share on other sites

30 minutes ago, Guntur N Fan said:

Lokesh looked good.  don't know why bala is always giving that much lenience.  unstoppable show lo kuda same treatment pk ki.  vadini nethina pettukuntundi tdp.  rendu chotla odipoyinodini. 

vadi press meet conclude chesi, oopu lo vellipoyadu pakkaki....pakkana valla position enti ani lekunda.   Balayya was like maa kharma.  Lokesh was like naku enti idi. 

pk gadu edo saviour ayinattu...credits kotteyyatame

G balupu antha vaadi valley feeling valla 

Link to comment
Share on other sites

9 minutes ago, Nandamurian said:

image.thumb.jpeg.82772b67530680047d23054693c12cdf.jpegStarted in groups and status’s and forwarding and Gillatam

picha lyt. evarevaru ipudu kuda ycp ki vesaroo track chesi anni cut chesina papam ledu inka :D 

anni is govt schemes. normohamatamga savandi ani vadileyadame. ah booths ki elanti development activities cheyakudadu

Link to comment
Share on other sites

6 hours ago, Guntur N Fan said:

arrest chestarani munde info undi, arrest ayyi jail ki velli intha struggle ayyi, recent elections win ayyi, ycp meda negativity unna kuda.....tdp ki inka confidence raleda single ga velladaniki. 

pk will eat tdp's vote share slowly. He will be the first one to get larger benefits with this alliance in the next elections and in the future.

Bala clapped when pk announced the alliance. Lokesh was silent. I wish lokesh opposes this alliance and says no in the end.

I hope bala is not behind this alliance showing cbn's weak jathakam as reason...to balance the stars by adding pk.  Bala's attempts to uplift tdp were mostly boomerangs to my knowledge.  His decision to make ntr's biopic with rgv lead to lakshmi's ntr biopic. rgv thanked bala for giving the idea of biopic and for giving the contacts of ntr's associates to know more about ntr.    Bala's recommended candidates roja, ambika krishna ditched tdp. One of his recommended candidate kadiri baburao failed to file nomination and lost the seat before the election itself back in 2009.  And this guy also ditched tdp later.  Bala's intentions were good but they did more harm than good.

Avunu Sodara....1983 nunchi Party kosam pracharam chestu, Nanna CM aina Secretariat loki velli lobby cheyyakunda party ki harm chesadu.

Bava CM ga unnappudu , Hyd lo IT development jarige stage lo Aastulu konukkokunda tana family ki harm chesadu. 

MLA ayyi adigite ministry istaaru ani telisi kuda, adagakunda mounam ga undi tanaki taanu harm chesukunnadu.

63yrs age lo Movies, politics, hospital chairman ani cheppi tirugutaa tana health ki harm chestunnadu.

CBN Kothari lo unnavaallu vellipoyaru, lokesh pakkana unna vaallu vellipoyaaru, Tarak References ekkada undi ela maatladutunnaro andaram chustunnam....Kani balayya okkade kanapadataadu manaki. Munduki vachi Dhairyam chebithe tappu....chappaka pothe tappu....Aayana style lo aayana life saagutundi evarini pattunchukokunda kabatte aayana ivala UNSTOPPABLE ayyadu.

Link to comment
Share on other sites

4 hours ago, goldenstar said:

DB lo moruguthunnayi konni Jaffas without thinking about AP state position.

Inko saari jagan vasthe no one in AP will survive. Huge migrations to Hyd or Bengaluru.

Poor people will remain poor with government bikshams.

Middle class will migrate 90%.

No development, no jobs.

Link to comment
Share on other sites

2 minutes ago, Telugunadu said:

Avunu Sodara....1983 nunchi Party kosam pracharam chestu, Nanna CM aina Secretariat loki velli lobby cheyyakunda party ki harm chesadu.

Bava CM ga unnappudu , Hyd lo IT development jarige stage lo Aastulu konukkokunda tana family ki harm chesadu. 

MLA ayyi adigite ministry istaaru ani telisi kuda, adagakunda mounam ga undi tanaki taanu harm chesukunnadu.

63yrs age lo Movies, politics, hospital chairman ani cheppi tirugutaa tana health ki harm chestunnadu.

CBN Kothari lo unnavaallu vellipoyaru, lokesh pakkana unna vaallu vellipoyaaru, Tarak References ekkada undi ela maatladutunnaro andaram chustunnam....Kani balayya okkade kanapadataadu manaki. Munduki vachi Dhairyam chebithe tappu....chappaka pothe tappu....Aayana style lo aayana life saagutundi evarini pattunchukokunda kabatte aayana ivala UNSTOPPABLE ayyadu.

Agreed bro meru chippina vatillo konchem kuda doubt ledu. 

Alage nenu mention chesinavi kuda correct ye ani na strong feeling. Basic ga ayana pure soul kabatti avi jariginay. 

Ippudu kuda, PK tho alliance ante, PK ni everest level lo petti respect isthadu. Thana intention emo pk is our guest, we should treat him well. But, does that PK deserves all that ?  Avi chusinappudu konchem wrong anipinchadam normal.  Please don't take my comments otherwise. 

Link to comment
Share on other sites

4 hours ago, siva pathuri said:

ua vizag 2 vzm 1 sklm 1 east 3 west 3 krishna 2 gnt 2 prakasam 2 nlr 1 seema 5 inta kante ekkuva ivvakudadu

Vizag: 3-4

Srikakulam & vijayanagaram: 1 each

East: 4-5, 1MP (Kakinada)

West: 2-3, 1MP (Narsapuram)

Krishna: 2, 1MP (Machilipatnam)

Guntur: 2

Prakasam & Nellore: 1

Chittoor: 2-3, 1MP (Tirupati)

Anantapur, Kurnool & Kadapa: 1 each

20-25MLA, 3-4MPs very good deal for both parties. 

If JD really performs very well can win 15-20MLA in YCP anti wave.

Link to comment
Share on other sites

29 minutes ago, Telugunadu said:

Avunu Sodara....1983 nunchi Party kosam pracharam chestu, Nanna CM aina Secretariat loki velli lobby cheyyakunda party ki harm chesadu.

Bava CM ga unnappudu , Hyd lo IT development jarige stage lo Aastulu konukkokunda tana family ki harm chesadu. 

MLA ayyi adigite ministry istaaru ani telisi kuda, adagakunda mounam ga undi tanaki taanu harm chesukunnadu.

63yrs age lo Movies, politics, hospital chairman ani cheppi tirugutaa tana health ki harm chestunnadu.

CBN Kothari lo unnavaallu vellipoyaru, lokesh pakkana unna vaallu vellipoyaaru, Tarak References ekkada undi ela maatladutunnaro andaram chustunnam....Kani balayya okkade kanapadataadu manaki. Munduki vachi Dhairyam chebithe tappu....chappaka pothe tappu....Aayana style lo aayana life saagutundi evarini pattunchukokunda kabatte aayana ivala UNSTOPPABLE ayyadu.

Agreed.

NTR family lo evvaru corruption cheyyaledu. NBK especially earned money from his movies never got involved in any corruption though NTR & CBN ruled 20+ years.

Link to comment
Share on other sites

1 hour ago, Guntur N Fan said:

Lokesh looked good.  don't know why bala is always giving that much lenience.  unstoppable show lo kuda same treatment pk ki.  vadini nethina pettukuntundi tdp.  rendu chotla odipoyinodini. 

vadi press meet conclude chesi, oopu lo vellipoyadu pakkaki....pakkana valla position enti ani lekunda.   Balayya was like maa kharma.  Lokesh was like naku enti idi. 

pk gadu edo saviour ayinattu...credits kotteyyatame

Asalu iddaru enduku ellaro.. Lokesh pk ayithe ila highlight ayevaadu kaadu.. Lokesh bala madyalo pk ni chusthunte digest avvtla

Link to comment
Share on other sites

2 hours ago, Guntur N Fan said:

context ardham cheskondi meru. exact meaning kadu.

2024 lo tdp support tho mla ayyi, 2029 lo own  ga cm ayyi prajalaki istam ayina rajyam sthapisthadu ani ardham.

But meeru exact meaning theesaru context nunchi

Link to comment
Share on other sites

28 minutes ago, NTR_0619 said:

Asalu iddaru enduku ellaro.. Lokesh pk ayithe ila highlight ayevaadu kaadu.. Lokesh bala madyalo pk ni chusthunte digest avvtla

Babu bayatakosthe.. pk kuda cbn pakkana alane kanipistadu lyt.. 

lokesh and bala maintained their decorum well

Link to comment
Share on other sites

2 hours ago, gnk@vja said:

Pk is going to ride on cbn sympathy wave

lucky fellow 

kastam okadi di palitham inkokadidi

4.5 years debbalu tini jail ki poyi kastapadina tdp vallu papam 

Manaki alavate kadha bro. Spinless

Inka Pichodu sit ante sit. Stand ante stand

Link to comment
Share on other sites

The YSR Congress Party (YSRCP), which swept to power in Andhra Pradesh, polled nearly 50 percent votes in Andhra Pradesh, Election Commission data shows.

YSRCP, which bagged 151 seats in the 175-member Assembly, polled 49.95 per cent of votes (1,56,83,592). Its share was 10 per cent more than the votes polled by the dethroned Telugu Desam Party (TDP), which got 23 seats. The TDP secured 39.18 per cent votes (1,23,01,741).

Actor Pawan Kalyan's Jana Sena, which had a disastrous electoral debut winning just a single seat, polled 6.8 per cent votes (21,30,367). Its allies Bahujan Samaj Party, CPI and CPI-M got less than one per cent votes.
 
పైన చెప్పిన లెక్కల ప్రకారం 2019 ఎన్నికల్లో వైసీపీ కి 50 శాతం ఓట్లు, టీడీపీకి 39 శాతం ఓట్లు, జనసేనకి 7 శాతం ఓట్లు పడ్డాయి యావరేజ్ గా. అందరూ ఏకగ్రీవంగా అంగీకరించాల్సిన సత్యం ఏంటంటే ఈసారి వైసీపీకి పోయిన సారి కన్నా తక్కువ ఓట్లే కానీ ఎక్కువ మాత్రం రావు. అంటే 50 శాతంలోపు మాత్రమే. గత ఐదేళ్ళలో కనీసంలో కనీసం వందలో  ఐదుగురు అన్నా మనసు మార్చుకోరా ఇంత విధ్వంసం చూశాక కూడా? ఆ లెక్కన చూసుకుంటే  వైసీపీకి 45 శాతం, ప్రతిపక్షాలన్నింటికీ కలిపి 55 శాతం వస్తాయి. అందులో కనీసం 45 శాతం అన్నా టీడీపీకి రావా (పోయినసారి కన్నా 5 శాతం ఎక్కువ) మిగిలిన 10 శాతం జనసేనకి వస్తాయనుకున్నా కూడా. నిజానికైతే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లన్నీ ప్రధాన ప్రతిపక్షానికే పడతాయి, అంటే టీడీపీకే రావాలి. అలాగే పోయిన సారి మనం గెలిచిన వాటిలో మనకి కొత్తగా ఓట్లు అవసరంలేదు ఈసారి కూడా గెలవటానికి, అలాంటప్పుడు కొత్తగా వచ్చే ప్రభుత్వ వ్యతిరేక ఓటు అంతా ఓడిపోయిన 151 నియోజకవర్గాల్లోనే పడుతుందనుకుంటే, కనీసంలో కనీసం సగం అన్నా టీడీపీ వైపు కి మారవా? అంటే 76 సీట్లు. ఆల్రెడీ ఉన్న 23 కి తోడు ఈ 76 కలిస్తే 99 సీట్లు, ప్రభుత్వ ఏర్పాటుకు కావలసినంత సాధారణ మెజారిటీ. నేను వేసిన అంచనాలు ప్రభుత్వ వ్యతిరేకత వలన చాలా  తక్కువ ఓటు (5 శాతం) శాతం మారితేనే. అలా కాకుండా 7-8 శాతం ప్రభుత్వ వ్యతిరేక ఓటు కానీ టీడీపీకి పడితే అఖండమైన మెజారిటీ వస్తుంది. అలాంటప్పుడు మన దృష్ఠంతా ఓటింగ్ శాతం పెంచుకునే దానిలోనే ఉండాలి కానీ, ఈ అనవసరమైన విషయాల మీద కాదు. నాకు తెలుసు, నన్ను కావాల్సింటే  వైసీపీకి ఓటు వేసుకో అంతేకానీ ఇక్కడ ఈ సోది చెప్పేకన్నా అని, ఐనా కానీ చెప్తున్నాను. అందరి మనసులకూ ఈ పొత్తు వలన భవిష్యత్తులో జరగబోయే నష్ఠం ఏంటో కూడా తెలుసు. 

Link to comment
Share on other sites

9 minutes ago, mannam said:

YCP ki 45% impossible. Inka takkuva untundi

Link to comment
Share on other sites

7 minutes ago, mannam said:

చెయ్యాల్సిందల్లా ఒకటే అత్యంత త్వరగా క్యాండిడేట్లని ఖరారు చేసి ప్రచారం చెయ్యటం. అందువల్ల అసంతృప్తులని కలుపుకుని పోవటానికి క్యాండిడేట్స్ కి సమయం కూడా దొరుకుతుంది.  అలాగే స్టేట్ లెవల్ లీడర్స్ అందరూ విస్తృతంగా  రాష్ఠ్రమంతా ప్రచారం చెయ్యటం. పాదయాత్ర, ఓదార్పుయాత్రలతో సుడిగాలి ప్రచారం, ఇంటింటి ప్రచారం స్టార్ట్ చెయ్యటం. 

Link to comment
Share on other sites

Just now, Yaswanth526 said:

As far I now YCP ki 43 vastadi at max

General elections ithe Congress inkastha votes split chestadi 43 kuda doubt

TDP+JSP will hit 49%

అందులో టీడీపీ ఒక్కదానికే ఎంతుండొచ్చు?

Link to comment
Share on other sites

1 minute ago, mannam said:

అందులో టీడీపీ ఒక్కదానికే ఎంతుండొచ్చు?

జనసేనతో కలవటం వలన దొంగ ఓట్లు, ఓటింగ్ మెషీన్ ఫ్రాడ్, బూత్ క్యాప్చరింగ్ ఎలా సాల్వ్ అవుతుందో అర్థం కావట్లేదు నాకైతే. 

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...