Jump to content

Breaking: తెలుగు దేశం, జనసేన రెండు కలిసి పోటీ చేస్తాయి - పవన్ కళ్యాణ్.


chanu@ntrfan

Recommended Posts

  • Replies 200
  • Created
  • Last Reply
  • 1 month later...
Posted

ee PK ni , in the absence of CBN,   TDP ki pedda dikku ga chupetti...  Slow ga natural takeover cheddam ane mega plan emaina chestunda BJP....YSRCP is their cash cow now and easy target for later. 

This BJP and PK are there to eat into TDPs vote bank.  Hope top leaders are carefully evaluating.   Except the top TDP leadership,   rest 100s of MLA and MP aspirants ki oka platform kavali...  Dont think they really care about TDP or something, they just need a party to win. 

 

Posted
23 hours ago, krishna_a said:

ee PK ni , in the absence of CBN,   TDP ki pedda dikku ga chupetti...  Slow ga natural takeover cheddam ane mega plan emaina chestunda BJP....YSRCP is their cash cow now and easy target for later. 

This BJP and PK are there to eat into TDPs vote bank.  Hope top leaders are carefully evaluating.   Except the top TDP leadership,   rest 100s of MLA and MP aspirants ki oka platform kavali...  Dont think they really care about TDP or something, they just need a party to win. 

 

Valid point bro....TDP i think is also acting like that to consolidate the neutral vote

Posted

 

ఇంకొక తరం తెలుగుదేశం పార్టీ మనగలగాలి అంటే ? (ప్రకృతి లో శాశ్వతం అంటూ ఏదీ ఉండదు...మార్పు దాని సహజ లక్షణం..గమనించాలి)

కేవలం విజన్ / దార్శనికత తో మాత్రమే ఇది సాధ్యం ( నాయకత్వ దృష్టి - పరమ ప్రధానం  ఇందులో ....తెలుగుదేశం ఉత్తాన పతనాలు దార్శనికతతో ముడిపడివుంటాయి...మారు ప్రశ్న లేదు ఇందులో)

పార్టీ  బతికి బట్టకట్టాలంటే - టెంపరరీ టాక్టికల్ వ్యూహాలు కాదు లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్  దృష్టి అత్యవసరం .....(మభ్యపెట్టుకోవటం మనస్సులకు బాగుండచ్చు అప్పుడప్పుడు కానీ   ఇంటెలెక్చవల్ నిజాయితీ తప్పనిసరి)... నిజానికి  మించిన స్నేహితుడు, ఆయుధం మరొకటి ఉండదు

మూలాలతో పునరంకితం.... దూరమైన విలువల మూల్యాంకనం(ఉదా. ఆత్మగౌరవం,మూలాలు,విలువలు - వేరే గార్డెన్ వెరైటీ పార్టీ ల కల్చర్ కూడా తెలుగుదేశం లో వచ్చేసిందా ?  నిజాయితీ తో ప్రశ్నలు  ఎవరికి వాళ్ళు)

తెలుగు సాంస్కృతిక పునరుజ్జీవనం ఎలా ? ( ఇక్కడే ఎక్కువ గండి పడింది....అవకాశాలు ఎక్కువ ఉపయోగించుకోవాలంటే వేరే పార్టీ లకి  ... చేదు గా ఉన్నా ఇది నిజం...తెలుగు భాష కూడా చాలా ప్రధానం ఈ విషయంలో ...వ్యాపారభాషలుగా ఎన్నైనా నేర్చుకోవచ్చు, స్వంత భాష ని మర్చిపోయారు అంటే  వేరే సంస్కృతి వాళ్ళు గౌరవించరు- ఇది నిజం..ఎవరు ఆ రంగంలో కనెక్ట్ అవుతే అటు వెళ్ళిపోతారు జనాలు ...అది సహజం ....ఎందుకు NTR వైపు వెళ్లారు 1982 లో...లెగసీ పార్టీలుండగా ?)

తెలుగు ప్రజల జీవనస్థితిగతులు, అభివృద్ధి,సంక్షేమం.(ఇవి ఉండాలి, కానీ వేరే  పార్టీలకి కొద్దిగా అటుఇటు కాదు .....ఎక్కడికెళ్ళాలి  తెలుగు ప్రజలు? .... దేశాలు పట్టిపోవడం ఇలాంటివి ఇంకా ముందు అవసరం అంతగా ఉండవ్.....భారత్ ఎదుగుదల తో ఇక్కడే  ఎనర్జీ అంతా షిఫ్ట్ అవుతుంది.......తెలుగు వాళ్ళు కూడా ఇక్కడే ఈ నేలలో గర్వంగా బతికే ఆస్కారం...... ... ...ఈ తీరులో ఇంకెన్నో అంశాలు )

నాయకత్వం  సర్వైవల్ మోడ్ నుంచి - భవిషత్తు ప్రజలకు చూపించినప్పుడే భవిత పార్టీ కి .......నాలుగు ముక్కల్లో  తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఈ విశిష్యత ఉంది అని అర్థమయ్యేలా కమ్యూనికేట్ చేసుకోగలగాలి. అదే సంజీవని మంత్రం

అంతా శుభప్రదం అవ్వాలని ఆశిస్తూ - కోటానుకోట్ల తెలుగు ప్రజల్లో ఒక్క మనిషి/ శ్రేయోభిలాషి :shakehands::shakehands:
(కొన్ని మాటలు సూటిగా ఉండి మనస్సులని నొప్పిస్తే వేరుగా అనుకోవద్దు బ్రదర్స్)
--------------------------------------
( ఒకటి/ రెండు శాతం మాత్రమే విదేశాలు, చదువులు సంబంధం ....అత్యధిక శాతం ప్రజలు మాత్రం - ఆంధ్ర లోనే ఉంటారు...ఇది సత్యం....ఇది చదివే వాళ్ళు  ఎక్కువమంది సాధారణ పౌరులు కాదు....జీవితంలో అన్ని రంగాల్లో కాకపోయినా  ఆర్థికంగా ఏ మాత్రం ఇబ్బంది లేనివాళ్లు...ఏ గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా బతికే సామర్ధ్యం ఉన్నవాళ్లు...కనీసావసరాలకు ప్రభుత్వం ఆధారపడినవాళ్లు కాదు. ఇది యథార్థం.....ఫోరమ్స్ లో, వీధుల్లో రాజకీయ కాలక్షేపానికి అరచుకోవడం/ తిట్టుకోవడం/ ఇంటర్నెట్ మీమ్స్ ఇవి ఒకే ...వాటి అవసరం వాటిది- దాని స్థలం సందర్భం  బట్టి అన్నీ అవసరమే...ప్రతిచోటా కాదు ...ప్రజాస్వామ్యంలో పార్టీల మధ్య పోటీలుంటాయ్, ప్రతి విషయాన్ని భావోద్రేకాలతో చూస్తే విషయం స్పష్టంగా కనపడదు....మనకు ఫ్రెండ్లీ కంట్రీ అని శ్రీలంక వరల్డ్ కప్ కొట్టకూడదు అనుకోదు...దాని కెలా మార్గం అని చూస్తది, ఎంత తక్కువలో ఉన్నా...అంగీకరించాలి ఆ వాస్తవాన్ని.విజ్ఞత, పరిపక్వత అత్యావశ్యకం ) 

Posted

PK's thoughts currently :

I am going to be an MLA in 2024. 

I will be the home minister for the first 1.5 years. I will ensure crucial policy changes with complete reformations in the law and order.

I will then take up education ministry for the next 1.5 years and make sure of unimaginable changes in the educations system in the state.

For the next 2 years, I will focus on state economy. I will work as economic minister and create wealth of countless trillions of dollars for the state.

Posted
35 minutes ago, Guntur N Fan said:

PK's thoughts currently :

I am going to be an MLA in 2024. 

I will be the home minister for the first 1.5 years. I will ensure crucial policy changes with complete reformations in the law and order.

I will then take up education ministry for the next 1.5 years and make sure of unimaginable changes in the educations system in the state.

For the next 2 years, I will focus on state economy. I will work as economic minister and create wealth of countless trillions of dollars for the state.

Daani badulu CM ye ayipovachu gaa😀

Posted
51 minutes ago, vasu4tarak said:

Daani badulu CM ye ayipovachu gaa😀

Ade goal bro 2029 ki.....madyalo gothi daggara nakka laga wait chestadu.

ee madya videos lo baga kuthuhalam ga veligipothundi face, minimum mla,minister avuthunnadu ane oohalu tho.

Posted

( ఈ క్రింది మాటలు షుగర్ లేకుండా ఉంటాయి బ్రదర్స్ ...కటువుగా అనిపిస్తే  వేరేగా భావించవద్దు)

ఎవరు సానుభూతి చూపిస్తున్నారు, ఎవరు చూపించటం లేదు - ఇవన్నీ భావావేశాలు ....ఈ లెఖ్ఖల్లో పనులు జరగవ్ ....బలహీనత ఆవహించినప్పుడు ఇవి ఎక్కువ వస్తాయ్....ప్రకృతి కటువుగా కూడా ఉంటది....స్థిరబుద్ధి ఆవశ్యకం పార్టీ మనగలగాలి అంటే లాంగ్ టర్మ్ లో

తెలుగుదేశానికి కావాల్సింది రెస్పెక్ట్ -  ప్రతిష్ట ....మర్యాద ....గౌరవం 

ఇది చర్విత చర్వణం అయినా -  విజన్/ దార్శనికత తోనే ఇవన్నీ సాధ్యం.....అప్పటికప్పుడు సర్వైవ్ అవ్వటమే ప్రాతిపదిక మీద భవిష్యత్తు కాకుండా - ఏ విలువలతో   తెలుగు ప్రజలు గుండెల్లో స్థానం సంపాదించుకున్నదో వాటిని తిరిగి బలోపేతం చేసుకోవాలి -బలమే అమృతాంజనం...దీర్ఘకాలిక ప్రయోజనాలు దృష్ట్యా కూడా ప్రణాళిక, వ్యూహాలు అవసరం తెలుగుదేశం పార్టీకి.

శుభమస్తు 

__________________________________

(రాజకీయ పార్టీల మధ్య స్పర్ధలుంటాయ్ - వాటి గురించి ఎక్కువ ఆలోచన అవసరం లేదు...ఒకదాన్ని ఇంకొకటి మింగాలనే చూస్తది - పవన్ ఆలోచనలవే ....అతని దృష్టిలో -'తెలుగుదేశం పార్టి గత వైభవం - రానున్నది మనదే ( ఇది ట్రాన్స్మిట్ చేస్తున్నాడు తన గణాలకి) కొద్దిగా ఓపిక పట్టండి ...తెలుగుదేశం ఆసరాతో ముందు పైకొద్దాం...ఆ తర్వాత మనదే రాజ్యం' ))

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...