Jump to content

Godavari

Members
  • Posts

    57,131
  • Joined

  • Days Won

    4

Everything posted by Godavari

  1. *మండపేట టీడీపీ కూటమి అసెంబ్లీ అభ్యర్థి వేగుళ్ళ జోగేశ్వరరావు 14వ రౌండ్ లో 37,584 ఓట్లు తో ముందంజ...*
  2. *18 వ రౌండ్ పూర్తయ్యేసరికి 53000 మెజార్టీ లో వున్న కొత్తపేట కూటమి అభ్యర్థి బండారు సత్యానందరావు.*
  3. ........ రామచంద్రపురం అసెంబ్లీ 10 వ రౌండ్ ముగిసే సమయానికి వైసిపి 26,764 టిడిపి 44,517 తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ 17,753 ఓట్లు ఆదిత్యం.
  4. *మండపేట కూటమి అభ్యర్ధి వేగుళ్ల జోగేశ్వరరావు 10వ రౌండ్ ముగిసేసరికి 23,000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు.*
  5. కొత్తపేట 15 రౌండ్ కి టిడిపి 41,785 ఓట్లు మెజారిటీ.
  6. నియోజకవర్గం పేరు: అనపర్తి రౌండ్ :12 అభ్యర్థి పేరు (బీజేపీ): నల్లమిల్లి రామకృష్ణా రెడ్డి వచ్చిన ఓట్లు : 77667 అభ్యర్థి పేరు (వైసీపీ): డా. సత్తి సూర్యనారాయణ రెడ్డి వచ్చిన ఓట్లు: 64689 ఆధిక్యం: 12978 (బీజేపీ )
  7. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ కూటమి కి స్పష్టమైన మెజారిటీ రికార్డు స్థాయిలో క్లీన్ స్వీప్ అయ్యే అవకాశం
  8. *అంబేద్కర్ కోనసీమ జిల్లా..* *కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్లిపోయిన రామచంద్రపురం వైసిపి అసెంబ్లీ అభ్యర్థి పిల్లి సూర్య ప్రకాష్..*
  9. ముమ్మిడివరం టిడిపి లీడ్ 5వ రౌండ్ 16,325
  10. రాజనగరం నియోజకవర్గం ఎనిమిదవ రౌండ్ పూర్తయ్యేసరికి.. 13,228 ఓట్లు ఆదిక్యంలో ఉన్న జనసేన అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ.
  11. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం లో 9వ రౌండ్ పూర్తయ్యేసరికి 5335 ఓట్ల మెజార్టీతో కొనసాగుతున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థి
  12. Dont worry abt Anaparthi early lead First 2 mandals are ycp strong Last 2 mandals tdp strong hold kapu kammas domination
  13. Dont worry abt Anaparthi early lead First 2 mandals are ycp strong Last 2 mandals tdp strong hold kapu kammas domination
  14. 2014 also same talk tight fight ani alage annaru last ki mp seat won because of kkd city
  15. Kakinada city and rural will be same trend Alliance may win both seats with good lead
  16. https://www.m9.news/politics/many-unexplained-inconsistencies-in-aara-masthans-survey/
  17. Ayana chepthunattu east west lo 16 ycp osthe 120+ ostayi state lo 90 to 100 lo undadu
  18. Mny state antha undi ycp vypu nunchi State wide it happened dani valla major effect unte anyway ycp will win State
  19. Amalapuram cross voting padindi ani ycp vallu kuda esaru ani local ycp vallu cheptha unte Doubt antadu masthan Kkd mp win Narsapuram mp win amalapuram rajamundry 50 50 unte still ycp ki 16 ostayi annadu masthan
  20. https://x.com/pavan1230/status/1797117890610778113?t=gduKD_OdMC-U8u4wna55Mw&s=08
  21. Ah mp seat lo rest 6 seats good lead tho tdp won idi okate win ayyadu antene strong candidate ane kadha? So chepandi entha lead tho win avvali e huge distribution prakaram
×
×
  • Create New...