Jump to content

Leaderboard

Popular Content

Showing content with the highest reputation on 03/02/2024 in all areas

  1. 5 points
  2. 4 points
  3. I have created a website called votedataanalysia.com https://votedataanalysis.com The website "VoteData Analysis" provides a detailed overview of the 2019 Andhra Pradesh Legislative Assembly Elections, highlighting the first election in the state post its bifurcation in 2014. It covers background, major parties involved, the election process, results, and aftermath. The YSR Congress Party's landslide victory and Y.S. Jagan Mohan Reddy's subsequent inauguration as Chief Minister are noted as significant outcomes, showcasing a shift in the political landscape and underscoring electoral dynamics in shaping governance and development in Andhra Pradesh. For more detailed insights, visit [votedataanalysis.com](https://votedataanalysis.com). It has features to check scenarios what if like that(need to be included.) currently beta is deployed. please test and let me know any improvements only srikakulam parliment constutiencies data configured. Please use those
    3 points
  4. BJP Elections drama....innalu and that too congress ruling state lo...bangalore lo....asala muslims liberal ga unna chotla enduku chestharu...chesthe geesthe bjp states lo veyali
    3 points
  5. 2 points
  6. 2 points
  7. mani@adhurs

    Rajesh mahasena

    Super duper talented, pakka win avutadu chistuu vundandheee
    2 points
  8. 2 points
  9. Except Bandi, rest will lose... Etela should ready for second consecutive defeat...
    2 points
  10. vk_hyd

    Chinna mukkodu

    2 points
  11. 2 points
  12. ramntr

    Today's joinings

    Veellu lekapothe gelavalemu annattu enduku, రాసే వాడు evado గాని..
    2 points
  13. 2 points
  14. 2 points
  15. He has excellent skills and clarity in the subjects I saw his recent interviews and they are very good 👍
    2 points
  16. Alantivi enno incidents Vunnay , mana generations and mana villages lone even today…movie ni movie ga choodali simple..caste meeda edupu emundi akkada..lower class and upper class oppression anthe..simple ga bike incident /celloom shop lo villan dialogues daggara chooyinchaadu behaviour of upper class towards lower…. director stick to story, no over exaggeration, good casting, very near to daily life in some villages , strong casting, standout lady character and mainly self respect of human irrespective of caste/religion etc and their fight anedi clean ga chooyinchaadu…👍
    2 points
  17. Eswar09

    Rajesh mahasena

    CBN seat marchadhi ledhu..Rajesh maridhi ledhu....na guss prakaram Rajesh medha vasthunna ee anti pracharanni thanaki saanuboothi ki divert chesthunnadu anipisthundhi.. Rajesh chala telivi ga steps vesthunnadu ..na varuku aythe manchi game aduthunnadu anukontunna..
    2 points
  18. 2 points
  19. Eswar09

    Rajesh mahasena

    Rajesh intha ga chestharu ani expect chesi natlu ledu...andhuke confidence koncham tagginatlu undhi.Eppudu dorakatha ani ani wait chesthunna prathi okkaru vedio chesaru Rajesh meda ...naku surprise anipincdhi intha mandhi bokka lo oka can kosam entha hadavidi chesthunnaru enti ani.. Inka win or lose P Gannavaram lo teluchukovalo yela intlo kurchuni vedio chesthe waste..akkade field lo nunchi vedio lo chesi janala response ni vedios chesi bayataki vadalai ..
    2 points
  20. Raaz@NBK

    SSR show started

    ee SKN hadavidi endhi 🫣🙏🤦
    2 points
  21. 2019 lo manam power lo vundi donga votes tho vallu gelichaarua ante
    2 points
  22. yup anduke should slowly start and establish a eco system in 5 years..profits ekkuva lekunda business ardham chesukoni ..infra build chesthe..can compete with big players..dabbu unna ..connections and infra lekapothe ivvaru..okavela itchina..should again associate with these peope for infra
    1 point
  23. HYD lo BLR laga Oka blast chesi modi tho Oka meeting pettinchandi. Nenu Kuda vesta calm ga vote bjp ki . Undeniable fact. HYD is safe since 2014
    1 point
  24. Oka vaipu Tatas, oka vaipu ilanti vallu.. industrialists v businessmen each have own way of drawing happiness.. do great things vs do big things
    1 point
  25. 1 point
  26. Eswar09

    Rajesh mahasena

    Rajesh full clarity ga unnadu..
    1 point
  27. Wait for some questions also on sound systems if it doesn't work out 🤓 .. Subject chadhivi randi ee lopu
    1 point
  28. NAGA_NTR

    Rihanna & Janhavi

    dance ante booty cheyyadame na Bollywood ki 😂
    1 point
  29. 50days Shiled
    1 point
  30. vk_hyd

    SSR show started

    Phone recording lone super undhi inka big screen aithe 🔥🔥
    1 point
  31. CEC in control of Center. Yes, Manolla utter failure adhi…. No excuses. But it’s a fact that they did it through fake votes. (RTI from EC)
    1 point
  32. Mobile GOM

    Chinna mukkodu

    1 point
  33. Modi jagan iddari mind set okate ayinaaa meeru Modi ni support chestunnarante…. Super amma!
    1 point
  34. 1 point
  35. vk_hyd

    Chinna mukkodu

    1 point
  36. Ekkada XXXX avvalo teluskunnadu PK...anduke 2024 ki thaggaaadu See, what his ultimate goal is .....Future lo TDP tho poti padathanu ane cheptunnadu indirect ga
    1 point
  37. gnk@vja

    Bala PK mutuals

    Aithe DB manchi days vasthunai Anna mata
    1 point
  38. vk_hyd

    Bala PK mutuals

    Naku first nunchi doubt ye nee meedha 🤓
    1 point
  39. vk_hyd

    Bala PK mutuals

    Ala avvakudadhu ane mellaga vachadu 🤓
    1 point
  40. rajanani

    First List Pressmeet

    టీడీపీ - జనసేన అభ్యర్థుల్లో సామాజిక సమీకరణాలు జనసేన మిగిలిన 19 సీట్లు కూడా ప్రకటించాక మరింత భారీ గా పెరగనున్న కాపు సీట్లు ! బీసీ: 20 ఎస్సీ: 20 ఎస్టీ: 03 కాపు: 10 కమ్మ: 21 రెడ్డి: 17 వైశ్య: 02 క్షత్రియ: 04 వెలమ: 01 మైనార్టీ: 01 బీసీలు: 01. ఇచ్చాపురం బెందాళం అశోక్‌ 02. టెక్కలి అచ్చెన్నాయుడు 03. ఆముదాలవలస కూన రవి 04. గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్‌ 05. విశాఖ వెస్ట్‌ గణబాబు 06. నర్సిపట్నం అయ్యన్న 07. తుని యనమల దివ్య 08. రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాససు 09. ఆచంట పితాని సత్యనారాయణ 10. నూజివీడు కే పార్దసారధి 11. పెడన కాగిత కృష్ణప్రసాద్‌ 12. బందరు కొల్లు రవీంద్ర 13. రేపల్లె అనగాని సత్య ప్రసాద్‌ 14. మైదుకూరు పుట్టా సుధాకర్ యాదవ్‌ 15. పత్తికొండ శ్యాంబాబు. 16. రాయదుర్గం కాల్వ 17. పెనుకొండ సవితమ్మ 18. చిత్తూరు జగన్‌మోహన్‌ రావు 19. అనకాపల్లి(జేఏస్పీ) కొణతాల 20. నెల్లిమర్ల(జేఏస్పీ) లోకం మాధవి ఎస్సీలు: 01. రాజాం కొండ్రు మురళీ 02. పార్వతిపురం విజయ గోనెల 03. పాయకరావుపేట వంగలపూడి అనిత 04. పి.గన్నవరం మహసేన రాజేష్‌ 05. చింతలపూడి సొంగ రోషన్‌ 06. తిరువూరు కొలికపూడి 07. పామర్రు వర్ల కుమార్‌ రాజా 08. నందిగామ తంగిరాల సౌమ్య 09. తాడికొండ తెనాలి శ్రావణ్‌. 10. వేమూరు నక్కా ఆనందబాబు 11. పత్తిపాడు రామాంజనేయులు 12. ఎర్రగొండపాలెం ఎరిక్షన్‌ బాబు 13. సంతనూతలపాడు విజయ్‌ కుమార్‌ 14. కొండెపి బాల వీరాంజనేయ స్వామి 15. గూడూరు సునీల్‌ బాబు 16. సుళ్లూరు పేట నెలవల విజయ శ్రీ 17. కొడుమూరు దస్తగిరి 18. సింగనమల బండారు శ్రావణి 19. మడకశిర సునీల్‌ కుమార్‌ 20. గంగాధర నెల్లూరు థామస్‌ ఎస్టీలు: 01. కురుపాం తొయ్యక జగదీష్‌ 02. సాలూరు గుమ్మడి సంధ్యారాణి 03. అరకు దొన్నుదొర కాపు: 01. పెద్దాపురం నిమ్మకాయల రాజప్ప 02. కొత్తపేట బండారు సత్యనందరావు 03. జగ్గంపేట జ్యోతుల అప్పారావు 04. పాలకొల్లు నిమ్మల రామానాయుడు 05. ఏలూరు బడేటి రాధాకృష్ణ 06. విజయవాడ(సి) బోండా ఉమ 07. సత్తెనపల్లి కన్నా లక్ష్మీనారాయణ 08. నెల్లూరు సిటీ నారాయణ 09. రాజానగరం బత్తుల బలరామకృష్ణ 10. కాకినాడ రూరల్‌ పంతం నానాజీ కమ్మ: 01. విశాఖ ఈస్ట్‌ వెలగపూడి రామకృష్ణబాబు 02. మండపేట వేగుళ్ల జోగేశ్వరరావు 03. తణుకు ఆరిమిల్లి రాధాకృష్ణ 04. గన్నవరం యార్లగడ్డ వెంకట్రావు 05. గుడివాడ వెనిగండ్ల రాము 06. విజయవాడ(ఈ) గద్దె రామ్మోహన్‌ 07. మంగళగిరి నారా లోకేష్‌ 08. పొన్నూరు ధూళిపాళ నరేంద్ర 09. చిలకలూరిపేట పత్తిపాటి పుల్లారావు 10. వినుకొండ జీవీ ఆంజనేయులు 11. పర్చూరు ఏలూరి సాంబశివరావు 12. అద్దంకి గొట్టిపాటి రవి కుమార్‌ 13. ఒంగోలు దామచర్ల జనార్దన్‌ 14. ఉదయగిరి కాకర్ల సురేష్‌ 15. ఉరవకొండ పయ్యావుల కేశవ్‌ 16. కళ్యాణ దుర్గం అమిరినేని సురేందర్‌ బాబు 17. రాప్తాడు పరిటాల సునీత 18. హిందూపురం బాలకృష్ణ 19. నగరి గాలి భానుప్రకాష్‌ 20. కుప్పం చంద్రబాబు 21. తెనాలి నాదెండ్ల రెడ్డి: 01. అనపర్తి నల్లమిల్లి రామకృష్ణారెడ్డి 02. మాచర్ల జూలకంటి బ్రహ్మానంద రెడ్డి 03. కనిగిరి ఉగ్ర నరసింహారెడ్డి 04. కావలి కావ్య కృష్ణారెడ్డి 05. నెల్లూరు రూరల్‌ కోటంరెడ్డి 06. కడప మాధవి రెడ్డి 07. రాయచోటి రాం ప్రసాద్‌ రెడ్డి 08. పులివెందుల బీటెక్‌ రవి 09. ఆళ్లగడ్డ అఖిల ప్రియ 10 శ్రీశైలం బుడ్డా రాజశేఖర్‌ రెడ్డి 11. పాణ్యం గౌరు చరితా రెడ్డి 12. బనగానిపల్లె బీసీ జనార్దన్ రెడ్డి 13. డోన్‌ కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి 14. తాడిపత్రి అస్మిత్‌ రెడ్డి 15. తంబళ్లపల్లె జయచంద్రారెడ్డి 16. పీలేరు నల్లారి కిషోర్‌ కుమార్ రెడ్డి 17. పలమనేరు అమర్నాధ్ రెడ్డి వైశ్య: 01. జగ్గయ్యపేట శ్రీరాం తాతయ్య 02. కర్నూలు టీజీ భరత్‌ వెలమ: 01. బొబ్బిలి బేబీ నాయనా క్షత్రియ: 01. విజయనగరం అదితి అశోక్‌ గజపతి రాజు 02. ముమ్మిడి వరం దాట్ల సుబ్బరాజు 03. ఉండి మంతెన రామరాజు 04. బాపట్ల వేగేశ్న నరేంద్ర వర్మ మైనార్టీ: 01. నంద్యాల ఫరూక్
    1 point
×
×
  • Create New...