Jump to content

Recommended Posts

Posted
5 hours ago, rajanani said:

బాబూ కొడుకులిద్దరినీ ఒకే రోజు లోపలేస్తారేమో

 

  • Replies 1.4k
  • Created
  • Last Reply
Posted

సీబీఐకి ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ.

రేపు కార్యకర్తల సమావేశం ఉన్నందున విచారణకు రాలేనన్న అవినాష్. అవినాష్ లేఖ పై ఇంకా స్పందించని సీబీఐ.

Posted
10 hours ago, Siddhugwotham said:

సీబీఐకి ఎంపీ అవినాష్ రెడ్డి లేఖ.

రేపు కార్యకర్తల సమావేశం ఉన్నందున విచారణకు రాలేనన్న అవినాష్. అవినాష్ లేఖ పై ఇంకా స్పందించని సీబీఐ.

Idi chaala important meeting. CBI will have to wait.

 

Rojuki oka karyakartha tho kaluvu ra howle

Posted

వీళ్ళకి ఏమాత్రం అసౌకర్యం లేకుండా వీలైనప్పుడు తీరిక చూసుకుని నెమ్మదిగా రమ్మంటోంది సీబీఐ

 

229A4753-D2AD-42E0-A287-795CC51BA6A3.jpeg

41B82E46-1674-460A-851C-4B92F0C9B757.jpeg

Posted
12 hours ago, rajanani said:

వీళ్ళకి ఏమాత్రం అసౌకర్యం లేకుండా వీలైనప్పుడు తీరిక చూసుకుని నెమ్మదిగా రమ్మంటోంది సీబీఐ

 

229A4753-D2AD-42E0-A287-795CC51BA6A3.jpeg

41B82E46-1674-460A-851C-4B92F0C9B757.jpeg

Chattam, kondari chuttam le abbayaa

Posted
10 hours ago, Yaswanth526 said:

Kastam arrest confirm

It will be huge if this happens, also this will confirm cement vadina's role in babai's gundepotu murder. 

Akkada Kavitha ikkada Avinash big blows to BRS and YCP

Posted

Arrest cheste malli sympathy drama start chestaru. Kharma ra babu.

Naku aithe hopes levu even if he is arrested considering what they are capable of. Worst situation ni kuda vadukovatam lo vallu experts.

And valla paid media and bulugu media, Paytm batch kotha narrative tho vastaru. Chiraku ga undi ivanni chustunte.

Posted

*|| సీబీఐ కార్యాలయానికి చేరుకున్న ఎంపీ అవినాష్ రెడ్డి ||*

 

▪️భారీ నినాదాలతో సీబీఐ ఆఫీస్ కు ఎంపీ అవినాష్ రెడ్డి.

 

▪️కోఠి సీబీఐ కార్యాలయానికి కార్యకర్తలతో చేరుకున్న ఎంపీ అవినాష్ రెడ్డి.

 

▪️వైఎస్ వివేకా హత్యకేసులో విచారణకు రావాలని సీబీఐ నోటీసులు.

Posted

వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డిని  , భాస్కర్ రెడ్డి ని అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం 
హైకోర్టుకు చెప్పిన సిబిఐ అధికారి రాంసింగ్

అవినాష్ రెడ్డి రిట్ పిటిషన్ పై  విచారణ సందర్భంగా కోర్టుకు తెలిపిన సిబిఐ
వీడియోగ్రఫీ, ఆడియో గ్రఫీ రికార్డ్ లు ఎప్పుడు సమర్పిస్తారని అడిగిన న్యాయస్థానం 

మేము ఇప్పటికి ఇప్పుడే కోర్ట్ కి సమర్పించడానికి సిద్ధంగా ఉన్నామన్న సీబీఐ ఎస్పీ రాంసింగ్ 

ఇప్పుడే న్యాయస్థానం కి ఇవ్వాలని ఆదేశించిన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం - సీబీఐ 

అవినాష్ రెడ్డి నిందితుడా ? సాక్షి నా అని అడిగిన న్యాయస్థానం 

అవినాష్ రెడ్డి కి 160 CRPC కింద నోటీసుల ఇచ్చాం ,సాక్షిగా పరిగణించిన 

ఈకేసులో అవినాష్ రెడ్డిని  , భాస్కర్ రెడ్డి ని అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం 

సోమవారం రోజు విచారణకు రావాలని అవినాష్  ను కోరుతాం 

సోమవారం న్యాయస్థానం లో విచారణ ఉంది కాదన్నా హైకోర్టు 

మంగళవారం విచారణ చేస్తామన్న సీబీఐ

Posted
13 minutes ago, Vishal_Ntr said:

Special privileges enti veediki?

Common people petition vesthe court addukuntunda?

Addukotam tharvatha, incident jarigina week lo arrest chesevallu, ee paatiki case close ayyedi.. 

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...