Jump to content

Recommended Posts

  • Replies 1.4k
  • Created
  • Last Reply
Posted
2 hours ago, r_sk said:

Innallu CBI & BJP mida edo late chesthunnarani edcharu, kani TDP Sakshi mida action endhuku tisukoledu inthavaraku?

1 year lo telchalsina case 4 years saagadeesi nanduku arjuna award ivvala?

Posted
2 hours ago, Yaswanth526 said:

1 year lo telchalsina case 4 years saagadeesi nanduku arjuna award ivvala?

Vaallaki anni bedirimpulu, pressures, addankulu pettina, corona time lo koda work chesi oka concrete evidence techaaru…..

sakshi & co…. narasura charithra ani motham plan vesi ila execute chesaarani babu & lokesh mida pracharam chesthe, aa pressures anthaga lekunda okka legal action koda sakshi mida endhuku tisukoledu….. 

Janalu fight cheyyali ani Adige mundu vallendhuku cheyyaledu…. That too party ki antha damage jariginappudu….. Party legal team emi chesthundi? Case register cheyyamani cheppara? Vaallu adigithe…. 

Very fair!!! What do guys think?

Posted

రేపు అవినాష్ రెడ్డి అరెస్టుని డైవ‌ర్ట్ చేయ‌డానికి
ఈ రోజు దేవినేని అవినాష్‌ని రంగంలోకి దింపారా?

బెంజ్ స‌ర్కిల్ ద‌గ్గ‌ర ఈనాడు కార్యాల‌యానికి వంద‌ల మంది పోలీసుల బందోబ‌స్తు ఎందుకు?
టిడిపి కేంద్ర కార్యాల‌యంపైకి దాడికి వెళ్లిన దేవినేని అవినాష్ గ్యాంగ్ ని ఈనాడుపైకి వ‌దిలార‌ని టాక్‌.
ఈ రాత్రి ఎలాగైనా దాడి చేసి సంచ‌ల‌నం సృష్టించి, రేప‌టి వార్త‌ల‌న్నీ ఆ దాడుల చుట్టూ తిర‌గాల‌ని తాడేప‌ల్లి పెద్ద‌ల ఆదేశాలు అని తెలుస్తోంది.
అవినాష్ రెడ్డి వివేకానంద‌రెడ్డి హ‌త్య‌లో కీల‌క‌పాత్ర అని సీబీఐ అఫిడ‌విట్ వేసిన నుంచీ వైసీపీ మార్కు విష‌విద్వేష ప్ర‌ణాళిక‌లు ఊపందుకున్నాయి.
గ‌న్న‌వ‌రం టిడిపి ఆఫీసుపై దాడులు, టిడిపి నేత‌ల అరెస్టుల‌తో  అటువైపు ప్ర‌జ‌ల్ని డైవ‌ర్ట్ చేయాల‌ని చూశారు. ఎవ్వ‌రూ డైవ‌ర్ట్ కాలేదు. తెలుగుదేశం మ‌రింత గ‌ట్టిగా త‌గులుకుంది.
సీబీఐ అఫిడ‌విట్ ని చూపిస్తూ జ‌గ‌నాసుర ర‌క్త‌చ‌రిత్ర అంటూ అబ్బాయ్ కిల్డ్ బాబాయ్ పేరుతో చెడుగుడు  ఆడుతోంది. 
ఈనాడు కొట్టు క‌థ‌పై మేక‌ప్ కొమ్మినేని, ప్రీ పెయిడ్ స‌ల‌హాదారులు దేవుల‌ప‌ల్లి, స‌జ్జ‌ల రంగంలోకి దిగారు.
జ‌నంని ఏమ‌ని న‌మ్మిస్తారు? ఎంత కాలం భ్ర‌మింప‌జేస్తారు? అర‌ణ్య‌రోద‌నే అయ్యింది.
త‌రుముకొస్తున్న సీబీఐ ఒక క‌న్నుని మూసేస్తే తాడేప‌ల్లి క‌న్నుకీ ప్ర‌మాద‌ఘంటిక‌లు మోగుతాయి.
ఇప్పుడు టిడిపి నేత‌లు, ఆఫీసుల‌పై దాడుల కంటే ఈనాడుపై దాడితోనే ఎక్కువ డైవ‌ర్ష‌న్ వ‌స్తుంద‌ని వీరి వ్యూహం.
ఈ దాడుల వ్యూహం అమ‌లు చేయ‌డానికే తెచ్చుకున్న ఆకు రౌడీ గుణ‌ద‌ల దేవినేని అవినాష్ ఈనాడుపై దాడికి త‌న మ‌నుషుల్ని పురమాయించాడ‌ని టాక్.
ఇది పోలీసుల‌కూ తెలుసు, టిడిపి కేంద్ర కార్యాల‌యం, గ‌న్న‌వ‌రం ఆఫీసుపై దాడికి వైసీపీ గూండాల‌ని తీసుకొచ్చిందే పోలీసులు. ఈనాడుపైకి అలాగే తీసుకెళ్లాల‌నేది ఖాకీల ప్లాన్ అని ప్ర‌చారం సాగుతోంది.

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...