Siddhugwotham Posted February 18, 2023 Posted February 18, 2023 వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డికి సీబీఐ మళ్లీ నోటీసులు... వాట్సప్ ద్వారా నోటీసులు పంపిన సీబీఐ అధికారులు.... ఈనెల 24న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్న సీబీఐ.....
Uravakonda Posted February 18, 2023 Posted February 18, 2023 4 hours ago, Siddhugwotham said: వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్‌రెడ్డికి సీబీఐ మళ్లీ నోటీసులు... వాట్సప్ ద్వారా నోటీసులు పంపిన సీబీఐ అధికారులు.... ఈనెల 24న విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొన్న సీబీఐ..... Ee what's
ravindras Posted February 19, 2023 Posted February 19, 2023 Signal app calls chesthe dorikevaadu kaadhu
OneAndOnlyMKC Posted February 20, 2023 Posted February 20, 2023 On 2/19/2023 at 8:47 AM, ravindras said: Signal app calls chesthe dorikevaadu kaadhu em app bro idi ? Wifi calling?
raavikp Posted February 22, 2023 Posted February 22, 2023 CBI final ga avinash gade chesadu ani cheppindhi ga
Siddhugwotham Posted February 22, 2023 Posted February 22, 2023 Malli repu inko TDP office meeda attack to divert....
r_sk Posted February 22, 2023 Posted February 22, 2023 Bharathi & J ki calls gurinchi emayindi? Skip chesesaaru ga…..
ravindras Posted February 22, 2023 Posted February 22, 2023 4 hours ago, r_sk said: Bharathi & J ki calls gurinchi emayindi? Skip chesesaaru ga….. Pillodu Two numbers ki calls chesi inform chesaadu ani charge sheet lo vundhi. Aj lo vesaadu
r_sk Posted February 22, 2023 Posted February 22, 2023 2 hours ago, ravindras said: Pillodu Two numbers ki calls chesi inform chesaadu ani charge sheet lo vundhi. Aj lo vesaadu Sasi kala ane aame peru pettinappudu….. Aa two numbers calls Lo evaritho maatlaadado koda pettali kada…..
sskmaestro Posted February 23, 2023 Posted February 23, 2023 Visa gadu escape ah ? Media lo gunde potu ani release chesindi vaadegaaaa…… emundi le….. naaaku ah info ichi cheppamannadu Avinash Reddy antaaaadu……
Raaz@NBK Posted February 23, 2023 Posted February 23, 2023 Avinash Reddy ni Pakka lona estharu Ani talku..
Raaz@NBK Posted February 23, 2023 Posted February 23, 2023 1 minute ago, sskmaestro said: Visa gadu escape ah ? Media lo gunde potu ani release chesindi vaadegaaaa…… emundi le….. naaaku ah info ichi cheppamannadu Avinash Reddy antaaaadu…… Anthega anthega..
sskmaestro Posted February 23, 2023 Posted February 23, 2023 28 minutes ago, Raaz@NBK said: Avinash Reddy ni Pakka lona estharu Ani talku.. They want Avinash to go inside….. appudu TDP will start using this as main publicity thing and all Jagan’s failures will be sidelined….. diversion tactics from Ba-Jaffas!
Siddhugwotham Posted February 23, 2023 Posted February 23, 2023 ఆ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి లు మా పార్టీ లో చేరితే ఊరుకునే సమస్యే లేదు .. సోము అన్న తో సహా మొత్తం రాజీనామా చేస్తాం .. క్రిమినల్స్ కి అవినీతిపరులకు మా పార్టీ లో స్థానం లేదు .. సోము అన్న అలాంటి వాటిని ప్రోత్సహించడు....
Siddhugwotham Posted February 23, 2023 Posted February 23, 2023 సైతాన్ స్క్రిప్టు వివేకా హత్య కి సంబంధించి నిజం ఏమిటి అంటే, సునీత రాజకీయం గ ఎదగాలి అంటే, వివేకా ఉన్నత కాలం అది జరగదు, అందుకే సునీత పథకం ప్రకారం నాన్నని చంపించాలి అనుకుంది. హత్య కోసం దేవిరెడ్డి శంకరరెడ్డి ని పురమాయించింది. శంకరరెడ్డి వాళ్ళ మనుషులు గంగిరెడ్డి, సునీల్, దస్తగిరి తో కలిసి చంపటానికి వెళ్తూ దారిలో భాస్కరరెడ్డి ఇంటికి వెళ్లారు, భాస్కరరెడ్డి ఈ హత్యని వ్యతిరేకించారు, తమ్ముడిని చంపటాన్ని వ్యతిరేకించారు, కానీ సునీత డబ్బుకి ఆశపడిన శంకరరెడ్డి అయన మాట వినకుండ వెళ్లి వివేకా ని అత్యంత కిరాతకం గ, పాశవికంగా చంపారు, ఆలా చంపి తిరిగి వెళ్తూ మళ్ళీ భాస్కరరెడ్డి కి వివేకా హత్య గురించి చెప్పారు, వివేకా హత్య గురించి విని చలించి పోయిన భాస్కరరెడ్డి, అవినాష్ కి తన తమ్ముడి హత్య గురించి ప్రపంచానికి తెలియకూడదు అని, దాని వలన కుటుంబం పరువు పోయిద్ది అని, రక్తాన్ని శుభ్రం చేసి శవానికి కుట్లు వేయమని, దానికి ఈసీ గంగిరెడ్డి( భారతి నాన్న) సహాయం కోరమని చెప్పాడు. నాన్న మాట జవదాటని అవినాష్ అలాగే చేసాడు, ప్రపంచాన్ని అలాగే నమ్మించాడు. అలాగే బాబాయ్ శవాన్ని చూసి చాలించి పోయిన అవినాష్ ఉదయం 3 గంటలు అని చూడకుండా జగన్ కి జరిగినది చెప్పాడు. బాబాయ్ హత్యని చంద్రబాబు ఐతే వెంటనే తేల్చేస్తాడు, అని ఆలా ఐతే సునీత హత్య చేయించ్చింది అని జనాలకి తెలిస్తే కుటుంబ పరువు పోయిద్ది అని జగన్ తెలివిగా సిబిఐ కి కేసు ని తేల్చాలి అని కోర్ట్ కి వెళ్ళాడు, సిబిఐ ఐతే చాల సంవత్సరాలు తీసుకున్నిద్ది అని, అలాగే తాను సీఎం అయ్యాక సిబిఐ కేసు ని వెన్నకి తీసుకొని, సునీత హంతకురాలు కాకుండా జగన్ కుటంబ పరువు కాపాడాడు. విచిత్రం ఏమిటి అంటే ఆ సునీతే ఇప్పుడు భాస్కర్ రెడ్డి, అవినాష్ రెడ్డి పేర్లు సిబిఐ కి ఇచ్చింది, కుటుంబ పరువు పోకూడదు అని తాపత్రయ పడిన భాస్కరెడ్డి ని, అవినాష్ రెడ్డి ని సిబిఐ దోషులుగా తేల్చింది.
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.