Jump to content

Liquor scam


akhil ch

Recommended Posts

Posted
24 minutes ago, akhil ch said:


ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో అరబిందో ఫార్మా ఎండీ శరత్‌రెడ్డి, వినయ్‌ బాబు  విజయసాయ్ రెడ్డి బందువు అరెస్ట్.. 
ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో కీలకంగా ఇద్దరు.. గత మూడ్రోజుల నుంచి ఇద్దర్ని ఢిల్లీలో విచారిస్తున్న ఈడీ.. 
విచారణ తర్వాత ఇద్దర్ని అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు.      modified like this and started circulating  ...please do what ever u can to make people aware of this scam YSRCP batch

 

Posted

Highly respected batch motham Jaffa dhatiki jail ki potunaru ga. Lucky sold off this shitty stock with some profit two months back. Corporate governance always an issue in these companies.

Posted

Kakkurthi gadu..

oka vaipu Dr Reddys lanti humble and inspiring families.. oka vaipu ilanti neech kameene greedy reddy businessmen

you can judge them by their associations.. some will never learn from past

Posted
4 hours ago, Dr.Koneru said:

Asalu scam enti synopsis vadalandi

Mandu rates tagginchali ani GO icharu.  Actually that reduced cost should go to end user but veellu aa reduced amount benefit night companies ki transferring cheyali anukonnaru. 

Posted

సత్యం రామలింగరాజు

అరబిందో రెడ్డి

రాంకీ రెడ్డి

Matrix ప్రసాద్

హీటరో రెడ్డి

వీళ్ళందరూ కష్టపడి పైకి వచ్చారు .. పెద్ద పెద్ద వ్యాపారాలు ఎస్టాబ్లిష్ చేశారు .. వేల మందికి ఉద్యోగాలు ఇచ్చారు

వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుని వుంటే లైఫ్ లో ఇంకా గొప్ప స్థాయికి ఎదిగే వారు

కానీ అయ్యా కొడుకులు కు వీళ్ళ డబ్బుల మీద కన్నుపడింది ...వీళ్ళకి అడ్డదారులు చూపించి లోబర్చుకున్నారు .. వీళ్లచేత తప్పుడు పనులు చేయించారు

వీళ్ళు బాగుపడింది లేదు .. అయ్యా కొడుకులు వాళ్ళ డబ్బులు లాగేసారు .. వీళ్ళు కోర్టులు చుట్టూ తిరుగుతున్నారు .. కొంత మంది జైళ్ల కి పోయారు. 

తెలుగు వ్యాపారస్తులు frauds అనే ముద్ర పడేటట్టు చేశారు

వీళ్ళందరూ వెనక్కి తిరిగి చూసుకుంటే తండ్రి కొడుకుల వల్ల ఎంత నష్టపోయామో తెలుసుకుంటారు

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...