Jump to content

ఈనాడు 🔥🔥


rajanani

Recommended Posts

  • Replies 88
  • Created
  • Last Reply
  • rajanani changed the title to ఈనాడు 🔥🔥
Posted

అబద్ధాలు ఆడిన నిన్ను ఏ చెప్పుతో కొట్టాలి అని డైరెక్ట గానే అడిగాడు

E017ABEE-CA6A-4539-8EF9-9CD7C06F86B0.jpeg

Posted
1 hour ago, Munna_NTR said:

Excellent article from Eenadu in the recent times..

counter padinda Sakshi lo.. inka anthe no body can stop Ramoji..

I'm worried about his legacy

Posted

https://www.facebook.com/JaiTeluguYuvatha

అసెంబ్లీ సాక్షిగా అమరావతి, పోలవరం పై అడ్డగోలుగా అబద్ధాలు ఆడుతున్న సీఎం జగన్..

 

ఈరోజు ఈనాడు పత్రికలో అమరావతి, పోలవరం ప్రాజక్టు గురించి నిజానిజాలు, వాస్తవ పరిస్థితులు ఏమిటి అని స్పష్టంగా వ్రాశారు.

 

దీన్నిబట్టి అర్ధం చేసుకోవచ్చు సీఎం జగన్ మరియు వైసిపి నాయకులు విధ్వంసం సృష్టించటమే కాకుండా వాటిని కప్పిపుచ్చడానికి ఎన్ని అబద్ధాలైనా ఆడతారు, ఎంతకైనా తెగిస్తారు, దిగజారతారు అని అర్ధమవుతుంది

 

గతమెంతో ఘనకీర్తిగల తెలుగువారమైన మనకి అవసరమా ఇలాంటి విధ్వంసకారక, వినాశకారక, ఉన్మాద ముఖ్యమంత్రి మరియు నాయకులు?... 

 

 

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...