Taraq(Tarak Ram)
@tarakviews
#NTRNeel రషెస్ చూసిన sources చెప్పారు 'DI,VFX & RR లేకుండా రఫ్ ఎడిట్ చూస్తేనే పూనకాలు వచ్చే ఔట్ పుట్ అదికి అంటున్నారు ' #Dragon తప్ప మరొక పేరు సూట్ కాదు...మొత్తం రికార్డ్స్ & కలెక్షన్స్ చుట్టేస్తుంది #PanIndia పదేళ్లు మాట్లాడుకునేలా వస్తుంది సినిమా' రిలయబుల్ source కాబట్టి ఇక్కడ రివీల్ చేశా...కావాలంటే ఈ ట్వీట్ బుక్ మార్క్ చేసుకోండి...మళ్ళీ మాట్లాడుకుందాం