Jump to content

Good bye AP


Recommended Posts

Posted

బై, బై బాబు అన్నారు!!! ఇప్పుడు కంపెనీలు అన్నీ బై, బై ఏపీ అంటున్నాయి!!!

E39we5eWQAAdyjC.jpeg

Posted
24 minutes ago, vasu4tarak said:

Andhra chillara youth don't deserve these type of  companies 

We are happy with volunteer jobs why bigger job that corporate companies provide 

Posted
3 hours ago, sskmaestro said:

Franklin templeton is a person anna Pawala gadu edi?

ee intelligent PK gurinchega meeru adigindi, manchodila nayistha anniti meda visham kakkadu Amaravathi, investments , Ashok Gajapati Raju lanti manchi valla meda saitham, Lokesh and CBN meda evado airport lo matladukuntunnadu ani sollu kaburlu

 

Posted

ప్రజల్ని పదే పదే తిట్టుకోవడం సరికాదు. అది తిరిగి నాయకుడికే తగులుద్ది.

సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు

Jai Anna NTR 🙏

Posted
16 minutes ago, Raghu NTR said:

ప్రజల్ని పదే పదే తిట్టుకోవడం సరికాదు. అది తిరిగి నాయకుడికే తగులుద్ది.

సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు

Jai Anna NTR 🙏

dont be a hypocrite

Posted
42 minutes ago, Raghu NTR said:

ప్రజల్ని పదే పదే తిట్టుకోవడం సరికాదు. అది తిరిగి నాయకుడికే తగులుద్ది.

సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు

Jai Anna NTR 🙏

the me in me is talking to the me in you, to say to the god in them, to think before making gods out of ignorance in them

 

have fun!

Posted
48 minutes ago, ravindras said:

dont be a hypocrite

Leader ది ఏమి mistake లేదు. తప్పులు అన్నీ ప్రజలవే.👍👍

ఇలా self-denial mode లో ఉండబట్టే kuppam లో కూడా కనీసం ఒక ఏకగ్రీవం కూడా చేసుకోలేకపోయాం.

Cursing public was never the culture of TDP, at least Annagaru.

Have seen this unfortunate trend in large scale even on SM too.

Sorry, but ఈ వింత పోకడే hypocrisy.

 

Posted

Cancer జబ్బు కి crocin మందు ఇచ్చి, patient body treatment కి react  అవ్వట్లేదు అని patient ని తిట్టుకుంటే ఏమొస్తది. Chemotherapy చేయాలి కాని.

Similarly, Newly formed state కి only economic empowerment(development) కూడా అంతే.

Example : 'మా తెలుగుతల్లి కి మల్లెపూదండ' పాట state govt programmes లో విని సంవత్సరాలు దాటిపోయింది.

దాని గురించి అడిగే నాధుడే లేడు కనీసం.

దీనికి కూడా ప్రజలనే తిట్టుకోవాలి ఇక.

Posted
3 hours ago, Raghu NTR said:

ప్రజల్ని పదే పదే తిట్టుకోవడం సరికాదు. అది తిరిగి నాయకుడికే తగులుద్ది.

సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు

Jai Anna NTR 🙏

Prajalu devulla ...ee Kalam lo unnaru masteru . 

Pakkanodu bagupadithe edisi sachhe rakam AP janalu 

Naa Kannu poyina parledy pakkodivi 2 eyes povali....idi AP majority prajala mindset

Posted
38 minutes ago, gnk@vja said:

Prajalu devulla ...ee Kalam lo unnaru masteru . 

Pakkanodu bagupadithe edisi sachhe rakam AP janalu 

Naa Kannu poyina parledy pakkodivi 2 eyes povali....idi AP majority prajala mindset

ఏడుపు batch centuries నుండి ఉన్నారు అండి.

NTR ఆశయాలు Evergreen. They remain forever. Outdate అయిపోతున్న నాయకులు వేరే ఉన్నారు. 

మనకి నడపడం కష్టం అయితే collective Leadership ని encourage చేయాలి.

ప్రజల్ని, కాలాన్ని తిట్టుకుంటే solutions దొరకవు అండి.

నేను reality లోనే ఉన్నాను. 2022, 2029, 2050 vision documents లో లేను.👍👍

Posted

దగాకోరు ఫ్రాంక్లిన్.. దోచి పెట్టిన బాబుగారు..

idhi vallu pettina title.. :D

 

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...