Jump to content

Raghu NTR

Members
  • Content Count

    205
  • Joined

  • Last visited

1 Follower

About Raghu NTR

  • Rank
    New Fan

Recent Profile Visitors

124 profile views
  1. 21 LS + 6 RS ycp mps becoming ineffective at Delhi
  2. Uma is white elephant to the party. Babugaru మీద respect తో తప్పక accept చేయడమే. వసంత కృష్ణ ప్రసాద్ మీద కూడా good feedback వినలేదు till now.
  3. Akhanda Bharat form అయితే seats పెరుగుతాయిగా మరి... అందు కోసమే Larger Capacity Parliament Building.. -- ఇట్లు bhakts
  4. First session of 17th Lok Sabha : Year : 2019 We can also see, no one wearing masks
  5. Legend Ramoji గోల చేయలేదు కదా..!! And this is "జాతీయ కమిటీ". Maybe this is acceptable for Rajamouli, to be part of.
  6. Today : Out & Out Massss by RRR Repeat Value
  7. Same Opinion. Public ని తిట్టుకోవడం ఏ stage కి వెళ్లిందంటే, మొన్న పంచాయతి polls లో కొడాలి నాని సొంత ఊరులో tdp support candidate గెలిస్తే గెలిచినందుకు happy feel అవ్వాల్సింది పోయి, అప్పటివరకు ఓడించినందుకు ప్రజల్ని literally పచ్చిబూతులు తిట్టుకోవడం twitter లో భజన బృందం. Pure Fuedal Mentality వచ్చేసింది.
  8. Yes. చదివానండి. I don't see anything absurd. To be precise, He can even influence Delhi. State Govt is negligible. ఈ news (4 months back) చూశారా మీరు??!!!! Actually మిగిలిన తెలుగువారు అందరి పేర్లు సిఫార్సు చేసింది కూడా ఆయనే. అది ఆయన స్థాయి. భారత్ రత్న in the making.!!
  9. Too Early. But, Expect the Unexpected
  10. Somehow, I have soft corner on this person. Disciple of NTR garu. His Agony quitting the party is understandable & reasonable. ప్రతి leader NTR కారు, అవ్వలేరు.
  11. ఇప్పుడు party లో ఉన్నవారిని పిచోళ్లని చేయదల్చుకోలేదు నా వంతు. నావరకు TDP నే preference. Secondly, Revanth reddy was the Only face of anti-trs. ఇప్పుడు revanth reddy కి మాత్రమే support చేయాల్సిన compulsion కూడా లేదు for telangana people. There are other alternatives now. అవసరం లేకపోయినా congress, bjp పల్లకీలు మోయడం నావల్ల అయితే కాదు. Simple.
×
×
  • Create New...