Jump to content

Good bye AP

Recommended Posts

20 minutes ago, Nfdbno1 said:

దగాకోరు ఫ్రాంక్లిన్.. దోచి పెట్టిన బాబుగారు..

idhi vallu pettina title.. :D

ila tdp rule lo jarigi unte, sanjayishi cheppukunta 5 years gadipese vallu..

Link to comment
Share on other sites

3 hours ago, Raghu NTR said:

Cancer జబ్బు కి crocin మందు ఇచ్చి, patient body treatment కి react  అవ్వట్లేదు అని patient ని తిట్టుకుంటే ఏమొస్తది. Chemotherapy చేయాలి కాని.

Similarly, Newly formed state కి only economic empowerment(development) కూడా అంతే.

Example : 'మా తెలుగుతల్లి కి మల్లెపూదండ' పాట state govt programmes లో విని సంవత్సరాలు దాటిపోయింది.

దాని గురించి అడిగే నాధుడే లేడు కనీసం.

దీనికి కూడా ప్రజలనే తిట్టుకోవాలి ఇక.

idhendayya idhi, maa telugu thalliki paata anta. Saripoyav poo. Present trend

Mama mama moddqloo mama

Link to comment
Share on other sites

18 minutes ago, Nfdbno1 said:

ila tdp rule lo jarigi unte, sanjayishi cheppukunta 5 years gadipese vallu..

Main Opposition కి సంజాయిషీ చెప్పుకున్నా కొంతలో కొంత అర్ధం ఉంది. ప్రజలు vote వేశారు కాబట్టి.

ప్రత్యేక హోదా చలసాని శ్రీనివాస్ లాంటి తోతపురి గాళ్ళకి కూడా సంజాయిషీలు చెప్పుకుంటూ వాడి agenda మోసాం.😴😴

Link to comment
Share on other sites

15 minutes ago, Uravakonda said:

idhendayya idhi, maa telugu thalliki paata anta. Saripoyav poo. Present trend

Mama mama moddqloo mama

Haha

అవన్నీ cultural identity for Telugu society. Basic things ఇవి. But social impact of them will be huge. ఇలాంటివి pick చేయాలి party.

Impact of Identity based politics >>>>> Development based politics. Anyday.

రాంతీర్థం episode : Identity based politics. Good response వచ్చింది.

Identity based politics : NTR method.

Link to comment
Share on other sites

1 hour ago, Raghu NTR said:

Main Opposition కి సంజాయిషీ చెప్పుకున్నా కొంతలో కొంత అర్ధం ఉంది. ప్రజలు vote వేశారు కాబట్టి.

ప్రత్యేక హోదా చలసాని శ్రీనివాస్ లాంటి తోతపురి గాళ్ళకి కూడా సంజాయిషీలు చెప్పుకుంటూ వాడి agenda మోసాం.😴😴

adhoka criminal party... sanjayishi chepalsina avasaram ledu...

meeru ee mathu lo nundi bayataki ravali.. 

Link to comment
Share on other sites

30 minutes ago, Nfdbno1 said:

adhoka criminal party... sanjayishi chepalsina avasaram ledu...

meeru ee mathu lo nundi bayataki ravali.. 

Agree with ur intent. ఒక వెల్లువ లాంటి impulsive nature ఎప్పుడో పోయింది party కి. Alternative అనేది ఉండేది కాదు. Ideal scenario. 

But వాడికి ప్రజాబలం తో establish అయ్యి ఉన్నాడు so మనకి తప్పదు అనుకోవచ్చు in Democracy. But Public లో relevance లేని ప్రత్యేక హోదా చలసాని, ముద్రగడ లాంటివారికి అసలు అనవసరం IMO.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...