Jump to content

Recommended Posts

Posted

In a meeting held today, CM Nara Chandrababu Naidu suggested having an iconic Giant Wheel installed at a prominent location in Amaravati for amusement and Tourist Attraction where people can enjoy the most panoramic views and the local scenic beauty.ప్రజా రాజధానిలో బౌద్ధ చక్రం ఆకారంలో అతి పెద్ద జెయింట్ వీల్ ఏర్పాటుకు యూరో డెస్టినేషన్ ఇండియా సంస్థ ముందుకొచ్చింది. ఆ సంస్థ ప్రతినిధులు నేడు ముఖ్యమంత్రితో సమావేశమై అమరావతిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూ.439.37 కోట్లతో దీన్ని ఏర్పాటుచేస్తామన్నారు. మూడు దశలలో ఈ నిర్మాణాన్ని చేపడతామని, తొలిదశలో దేశంలోనే అతిపెద్ద జెయింట్ వీల్‌గా, రాష్ట్ర పర్యాటక రంగానికే ప్రధాన ఆకర్షణగా నిర్మిస్తామని యూరో డెస్టినేషన్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ‘అమరావతి బౌద్ధ చక్ర’గా దీనికి సీఎం ప్రాథమికంగా పేరు పెట్టారు. ఇక్కడే సుందరమైన జల క్రీడల కేంద్రం, ఐదు నక్షత్రాల రిసార్టులు, షాపింగ్ ఎరీనా, బడ్జెట్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, ఫ్యామిటీ రిక్రియేషన్ జోన్, సోషల్ క్లబ్, ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు.

:super:

Posted

@swarnandhra,

emo bro, bane anipistunai.....we have our unique models that goes with Amaravati theme annattu unnai instead of some replica... 

Not that these are bad. diamond shaped one might look like a upside down pyramid from front(good). Other one (HighCourt ???) might look like just rectangular building.

There was talk of twin towers in "Kuchipudi" dance posture. what happened to that?

Posted

This Siddarth Yog donated 11 milllion $ as "guru dakshina" to his professor at Harvard

italnati vallu AP vachi CBN ni kalustunete brahmmi.gif ..His group done major investment(almost 2 billion) in India recently

http://www.business-standard.com/article/companies/executing-a-deal-is-difficult-in-india-and-takes-considerable-time-sid-yog-117050900023_1.html

N Chandrababu Naidu‏Verified account @ncbn  2h2 hours ago
More
Met with Harvard Professor Sri. Siddharth Yog today who shared that @HarvardHBS is keenly interested in developing Amaravati.

DJnMZ9uU8AM8jiJ.jpg

Posted

edokati chesi babu garu oka highly reputed international university pattuku raavali amaravathi ki, which should attract talent from all around the world. :waiting:

Ex-CS Thakkar took that task and there is lot of background work going. mana Bramhini&lokesh kuda recent ga Chennai lo Stanford dean ni kalisaru..Heard/saw in twitters they discussed the same along with other things...

kharma kakpote IYR emo rallu vestunadu help cheyyaka poga...enta low ki diga jari poyado

Posted

Sri NCBN today studied the final prototype designs of Andhra Pradesh high court and legislative complex presented by Foster and Partners deliberated about the features with the agency's representatives

21731767_1814481375232112_72511221354911

21731808_1814481565232093_70888341993332

21753213_1814481651898751_32037903785917

21762435_1814481365232113_29658013391185

21731389_1814481535232096_21675009460012

21743557_1814481381898778_16853718103639

Posted

In a meeting held today, CM Nara Chandrababu Naidu suggested having an iconic Giant Wheel installed at a prominent location in Amaravati for amusement and Tourist Attraction where people can enjoy the most panoramic views and the local scenic beauty.ప్రజా రాజధానిలో బౌద్ధ చక్రం ఆకారంలో అతి పెద్ద జెయింట్ వీల్ ఏర్పాటుకు యూరో డెస్టినేషన్ ఇండియా సంస్థ ముందుకొచ్చింది. ఆ సంస్థ ప్రతినిధులు నేడు ముఖ్యమంత్రితో సమావేశమై అమరావతిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూ.439.37 కోట్లతో దీన్ని ఏర్పాటుచేస్తామన్నారు. మూడు దశలలో ఈ నిర్మాణాన్ని చేపడతామని, తొలిదశలో దేశంలోనే అతిపెద్ద జెయింట్ వీల్‌గా, రాష్ట్ర పర్యాటక రంగానికే ప్రధాన ఆకర్షణగా నిర్మిస్తామని యూరో డెస్టినేషన్ సంస్థ ప్రతినిధులు తెలిపారు. ‘అమరావతి బౌద్ధ చక్ర’గా దీనికి సీఎం ప్రాథమికంగా పేరు పెట్టారు. ఇక్కడే సుందరమైన జల క్రీడల కేంద్రం, ఐదు నక్షత్రాల రిసార్టులు, షాపింగ్ ఎరీనా, బడ్జెట్ హోటళ్లు, కన్వెన్షన్ సెంటర్లు, ఫ్యామిటీ రిక్రియేషన్ జోన్, సోషల్ క్లబ్, ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు.

eedemanna vishayam unda ani explore chesa.....Italy company +veediki world wide unnai italnativi and seems experts in that

a cbn pakkana vaadu Fabbri group president ....local ga sivaramakrishna(right side) e.t.c vallato partnership anukunta..

http://www.fabbrigroup.com/

https://www.instagram.com/p/BUeq3arl4T4/?taken-by=fabbrigroup

DJnJ85mVAAEpNtt.jpg

Posted

source: AndhraJyothy

http://www.andhrajyothy.com/artical?SID=463996

హైకోర్టు బాహ్య డిజైన్‌ నచ్చలేదు: నారాయణ

14-09-2017 03:02:44
 
అమరావతి: అసెంబ్లీ, హైకోర్టు భవనాల అంతర్గ డిజైన్లు బాగున్నాయని పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. హైకోర్టు బాహ్య డిజైన్‌ మాత్రం సీఎంకి నచ్చలేదని తెలిపారు. గురువారం మంత్రులు, ఉన్నతాధికారులతో సమావేశమై తుది డిజైన్లపై వారి అభిప్రాయం కూడా తీసుకుంటామని చెప్పారు. వారు ఓకే చేయగానే దసరా రోజు అసెంబ్లీకి శంకుస్థాపన చేస్తామని తెలిపారు.
Posted

Asalu mana vallaki requirement cheppadam kudaratledo leka vallaki design cheyyadam ravatledo ardam kavadam ledu aaa designs worst ga unnai malli 2 months time ata Norman foster vadiki

Posted

From Eenadu

నచ్చలేదు.. రాజమౌళి సలహా తీసుకోండి 

అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతి నగర నిర్మాణ ముఖ్య ఆకృతుల నమూనాలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పునఃపరిశీలించారు. నార్మన్‌ ఫోస్టర్‌ సంస్థ రూపొందించిన కొన్ని ఆకృతులు బాగున్నప్పటికీ.. ఇంకొన్ని తనకు నచ్చలేదన్నారు. ఇంకా కాస్త సమయం తీసుకొని అద్భుతంగా తీర్చిదిద్దాలని సూచించారు. దీనికోసం సీఆర్డీఏ సంస్థలోని ఆర్కిటెక్ట్‌లు, రాష్ట్రంలోని పేరొందిన ఆర్కిటెక్టులతో బృందం ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ నిర్మాణాల ఆకృతుల రూపకల్పనలో ప్రముఖ దర్శకుడు రాజమౌళితో సంప్రదింపులు జరపాలని సీఆర్‌డీఏ కమిషనర్‌ను ఆదేశించారు. అవసరమైతే బృందంతో సహా రాజమౌళిని లండన్‌ పంపించాలని సూచించారు. ఆకృతుల తయారీలో ఫోస్టర్‌ సంస్థకు సూచనలు, సలహాలు ఇవ్వాలని సీఆర్డీఏ అధికారులను ఆదేశించారు.

సీఎం చంద్రబాబుతో నార్మన్‌ ఫోస్టర్‌ ప్రతినిధులు ఈరోజు మరోసారి సమావేశమయ్యారు. రాజధానిలో పరిపాలన నగర నిర్మాణ ప్రణాళిక, ఆకృతులపై వారు సీఎంతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రులు యనమల రామకృష్ణుడు, గంటా శ్రీనివాసరావు, నారాయణతో కలిసి ఈ ఆకృతులను పునఃపరిశీలించిన ముఖ్యమంత్రి.. ప్రధాన భవంతుల తుది ఆకృతులకు కొంత సమయం తీసుకోవాలని ఫోస్టర్‌ బృందం ప్రతినిధులకు సూచించారు. ఇప్పటికే రూపొందించిన ఆకృతుల్లో కొన్ని బాగున్నాయని, ఇంకొన్ని ఆకృతుల బాహ్యరూపం అంతగొప్పగా లేదని చెప్పారు. ఈ ఆకృతులపై ప్రజల నుంచి మిశ్రమ స్పందన వస్తోందని వారికి తెలిపారు. కొంత సమయం తీసుకొని ఉత్తమమైన ఆకృతులను రూపొందించాలని సూచించారు. ఇందుకోసం ప్రపంచంలోని తొలి 10 అత్యుత్తమ నిర్మాణాలను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.

సీఆర్డీఏలో పనిచేస్తున్న ఆర్కిటెక్ట్‌లు, రాష్ట్రంలో పేరొందిన ఆర్కిటెక్ట్‌లతో బృందం ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఈ బృందం ఆకృతుల రూపకల్పనలో ఫోస్టర్‌ బృందానికి సహకరించేలా ఉండాలన్నారు.

అక్టోబర్‌ 25న తాను స్వయంగా లండన్‌కు వెళ్లనున్నట్టు సీఎం వెల్లడించారు. ఫోస్టర్‌ కార్యాలయాన్ని సందర్శించి ఆకృతులను పరిశీలిస్తానన్నారు. వచ్చే నెలలో యూఎస్‌, యూఏఈ పర్యటనతో పాటు యూకేకు వెళ్లాలని నిర్ణయించారు. ఆకృతులను అక్టోబర్‌ నెలాఖరు లోగా ఖరారు చేయవచ్చన్నారు. ఆకృతుల తయారీలో పూర్తి స్వేచ్ఛతో వ్యవహరించి అద్భుతమైన సృజనాత్మకతను ప్రదర్శించాలని కోరారు.

Posted

idi chuste CBN annadi ardam avuddi....Foster gallu valle memu exterior&Entrance meda work cheyyali we need local cultural touch..we took care of all interior ane chepatunadu...

Let them one more month time but adirpoindi a diamond building matram.....Entrance matram just wide open ga undi wihout any grand look..

urake hadavidiga 10 buildings katte badulu ilantivi rendu chalu city ni elevate chesukovataniki..

Vilaite comments careful ga vinandi.... you understand why CBN asked for more Cultural touch on Exterior&Entrances

Posted

Inkentha kaalam drag chesthaaru, 4 years avvosthondi. Designs meeda work should have been started in first 6 months of rule, ekkada capital vachhina designs maaravu kada.

Posted

edokati chesi babu garu oka highly reputed international university pattuku raavali amaravathi ki, which should attract talent from all around the world. :waiting:

ippudu kadutunna SRM, VIT campuses international top universities ki emi teesipovu.

But mana desam lo top students andaru IITs NITs IITs ki velataru. don't think this would change even if we bring Stanford Harvard or Oxford. It takes some more years for the private universities to attract top students.

alane faculty ni kuda improve chesukovali.  konta mandi good professors and remaining so so professors tho laginchestunnaru.

big issue is funds. Govt nunchi contribution lekapovatam valana private universities are admitting too many students esp computers related courses.

Amaravati lo katte private universities biggest advantage is the location. Unlike in Amaravati, almost all the current private universities campuses are far away from cities.

future matram private universities dhe.

Posted

XLRI will be given 30 acres of land in Amaravati. This is a top 10 ranked management institute in the country. few more management institutes ravali Amaravati ki.

Posted

ippudu kadutunna SRM, VIT campuses international top universities ki emi teesipovu.

But mana desam lo top students andaru IITs NITs IITs ki velataru. don't think this would change even if we bring Stanford Harvard or Oxford. It takes some more years for the private universities to attract top students.

alane faculty ni kuda improve chesukovali.  konta mandi good professors and remaining so so professors tho laginchestunnaru.

big issue is funds. Govt nunchi contribution lekapovatam valana private universities are admitting too many students esp computers related courses.

Amaravati lo katte private universities biggest advantage is the location. Unlike in Amaravati, almost all the current private universities campuses are far away from cities.

future matram private universities dhe.

I meant international university as they have so much of funds and attract talent (both students and professors) from around the world. Also research is given importance. Quality of education is lacking in most of our institutions. Placements etc might be good but in reality the quality of education provided is very bad. If there wan an audit on all the faculty in India currently especially higher degrees, I believe 90% wouldn't make the cut. Good talent wouldn't take up teaching as profession in the current situation. 

Top international universities will definitely has some advantages, but it will still take some more years to get top students who prefer IITs, NITs, IIITs etc.

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...