abhi Posted June 25, 2017 Posted June 25, 2017 super happy so water hope leader will complete polavaram in next term
sskmaestro Posted June 25, 2017 Posted June 25, 2017 https://youtu.be/KuMPyoEQ6dEWaste abba ee kambhampati ni debates ki pampatam
niceguy Posted June 25, 2017 Posted June 25, 2017 Waste abba ee kambhampati ni debates ki pampatam +111 Ee debates lo manam fully failed..
RKumar Posted June 26, 2017 Posted June 26, 2017 WG lo Eluru-Denduluru constituencies ki kooda pattiseema water baaga use avuthondi.
subbu_chinna Posted June 26, 2017 Posted June 26, 2017 Water released, only ETv AP and ABN is showing Live, TV9 is showing about mudragadda padayatra and some other news
sonykongara Posted June 26, 2017 Author Posted June 26, 2017 పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజికి 1.8 టీఎంసీలు: చంద్రబాబు విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృష్ణా డెల్డాకు ప్రకాశం బ్యారేజ్ నుంచి భారీగా సాగునీటిని విదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజికి 1.8 టీఎంసీలు విడుదల చేశామని చెప్పారు. తూర్పు డెల్టాకు 2500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు వివరించారు. రైవస్ కాలువకు వెయ్యి క్యూసెక్కులు, బందరు, ఏలూరు కాలువకు 500 క్యూసెక్కుల చొప్పున విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. గతంలో ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు లేకపోవడంతో కృష్ణా డెల్టాకు జూన్‌లోనే నీళ్లు వచ్చేవన్నారు.డెల్టా రైతుల తుపాన్ల కారణంగా నష్టపోయారని తెలిపారు. పట్టిసీమ ద్వారా జూన్‌లోనే కృష్ణా డెల్టాకు సాగునీరు అందిస్తామన్నారు. జూన్‌లో నీరు ఇవ్వడంతో సకాలంలో పంట వస్తుందని ఆయన అన్నారు. పట్టిసీమను అడ్డుకునేందుకు విపక్షాలు ప్రయత్నించాయని ఆయన చెప్పుకొచ్చారు.
swarnandhra Posted June 26, 2017 Posted June 26, 2017 పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజికి 1.8 టీఎంసీలు: చంద్రబాబు విజయవాడ: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కృష్ణా డెల్డాకు ప్రకాశం బ్యారేజ్ నుంచి భారీగా సాగునీటిని విదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు పట్టిసీమ నుంచి ప్రకాశం బ్యారేజికి 1.8 టీఎంసీలు విడుదల చేశామని చెప్పారు. తూర్పు డెల్టాకు 2500 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు వివరించారు. రైవస్ కాలువకు వెయ్యి క్యూసెక్కులు, బందరు, ఏలూరు కాలువకు 500 క్యూసెక్కుల చొప్పున విడుదల చేసినట్లు ఆయన తెలిపారు. గతంలో ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు లేకపోవడంతో కృష్ణా డెల్టాకు జూన్‌లోనే నీళ్లు వచ్చేవన్నారు.డెల్టా రైతుల తుపాన్ల కారణంగా నష్టపోయారని తెలిపారు. పట్టిసీమ ద్వారా జూన్‌లోనే కృష్ణా డెల్టాకు సాగునీరు అందిస్తామన్నారు. జూన్‌లో నీరు ఇవ్వడంతో సకాలంలో పంట వస్తుందని ఆయన అన్నారు. పట్టిసీమను అడ్డుకునేందుకు విపక్షాలు ప్రయత్నించాయని ఆయన చెప్పుకొచ్చారు. which paper is this?
Yaswanth526 Posted June 26, 2017 Posted June 26, 2017 With Andhra Pradesh being blessed with good rains, CBN today released water from KE Main Canal, Prakasam Barrage, to Krishna delta for irrigation and drinking water purposes
RKumar Posted June 26, 2017 Posted June 26, 2017 Any Video of water release. First Uma & Budda Prasad release chesthaaru water annaru. Ippudu CBN ee vachhi release chesaru water. Great.
krantionline29 Posted June 26, 2017 Posted June 26, 2017 Any Video of water release. First Uma & Budda Prasad release chesthaaru water annaru. Ippudu CBN ee vachhi release chesaru water. Great. Pakkane ga ..naduchukunj ravachu anukunta CBN
AnnaGaru Posted June 27, 2017 Posted June 27, 2017 Pattiseema became IAS subject and even North Indians understand How Rayalaseema gets benefit from Pattiseema kani Jaffa gallaki matram kallu dobbai
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now