Jump to content

Leaderboard

Popular Content

Showing content with the highest reputation since 09/19/2023 in all areas

 1. goldenstar

  CBN Arrest

  అంబటి ని కొట్టిన బాలకృష్ణ? అసెంబ్లీలో లో రా రా అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడి బాలయ్య మీదకు ఆవేశం గా వెళ్ళిన అంబటి ని ఎడమ కాలితో తన్నిన బాలకృష్ణ. రూలింగ్ ఎమ్మెల్యే ని ప్రతిపక్ష ఎమ్మెల్యే కొట్టడం పరువుతో కూడుకున్న విషయం కాబట్టి అసెంబ్లీ కెమెరాలు పక్కకు తిప్పే సారు అని అంటున్నారు.
  14 points
 2. Raaz@NBK

  Lokesh Arrest

  Evurra meerantha? Entha mandi paytms digaaru ra? ninna okadu, ee roju iddaru..
  13 points
 3. surendra.g

  Lokesh Arrest

  Batting: Bowling: Feilding: Manchi kalaaposhakudu bhayya!!
  12 points
 4. Raaz@NBK

  CBN Arrest

  Manollu too much overthinking ga.. Last year Yadurappa case lo Supreme Court chief justice 17a applicable ani clear orders ichaadu.. ACB Court judgment different scenario.. not good to discuss here.. High Court should obey the Supreme Court order.. worst case, akkada relief raakapotey Supreme court lo 200% relief vastundi.. Salve, Luthra case merits kantey ekkuva 17a meeda focus cheyyataaniki reason CBN meeda inko 1000 cases pettina 17a judgment applicable for all.. Edo technical loop holes vaadi konni days delay chepistaaremo kaani months, elections daaka jail lo ney vunchutaaru aney bhrama nunchi bayataki randi.
  12 points
 5. Kukka ni nilabettina geliche stage lo ayithe undi, have to see in practical
  11 points
 6. sree balu

  CBN Arrest

  Choose Your Future !!
  10 points
 7. ee cases lo cbn ki bail eppudu vasthundo ane Vishayam pakkana pedthe , Ground level lo among 10 voters lo 9 voters ycp ki negative chepthunnaaru . Expect the never before wave .
  10 points
 8. Raaz@NBK

  CBN Arrest

  ఇప్పటి జనరేషన్ వాళ్లకి కొత్తేమో కానీ మా జనరేషన్ వాళ్ళకి CBN కి క్లిష్ట పరిస్థితులని ఎదుర్కోవటం కొత్త కాదు . 2004 లో ఓడిపోయినప్పుడు ఆయన ఎదుర్కొన్న అవమానాలు ఇన్ని అన్ని కాదు .కాంగ్రెస్ నాయకులు నోటికి వచ్చినట్లు మాట్లాడారు . పార్టీ లోని సీనియర్స్ తుమ్మల నాగేశ్వరరావు లాంటి వాళ్ళు మీ వల్లే పార్టీ ఓడిపోయింది అని మొహమ్మీదే చెప్పారు . వైస్సార్ గ్రూప్ ఐతే చాలా వెకిలిగా హేళన చేస్తుంటే ఫైనల్ గా రాహుల్ గాంధీ , ప్రియాంక గాంధీ కలిపించుకుని ఇండియాలోనే ఉన్నతమైన నాయకుడు CBN , అలా మాట్లాడటం భావ్యం కాదు అని చెప్పిన తర్వాతే తగ్గించారు . CBN ని దెబ్బ తియ్యటానికే రామోజీరావు ని దెబ్బతీసి రోడ్డున పడేయాలని చూశారు . ఇప్పటిలాగానే ఆయన అవినీతిని వెతకటానికి అని 24 ఎంక్వయిరీ కమిషన్స్ వేశారు . సోమశేఖర కమిషన్ ముందు విచారణకు వచ్చినప్పుడు సరైన కుర్చీ కూడా లేకుండా , లంచ్ కి కూడా వెళ్లనియ్యకుండా అవమానించారు . అసెంబ్లీలో సాక్షాత్తు వైస్సార్ cbn తల్లిని అవమానించారు . ఆ తర్వాత తెరాస వాళ్ళు , కాంగ్రెస్ వాళ్ళు అవమానించారు .అయినా అదే తెలంగాణ వాళ్ళ బాబ్లీ ప్రాజెక్ట్ కోసం మహారాష్ట్ర వెళ్లి అరెస్ట్ అయ్యాడు .సింగపూరు హోటల్ అన్నారు ,bigboss అన్నారు , ఎన్నో స్కాములు అన్నారు . ఒక్కటి కూడా ప్రూవ్ చేయ్యలేక పోయారు. చిత్తూరు వెళ్ళినప్పుడు అభిమానులు ఇంత అభివృద్ధి చేసి మీరు ఓడిపోవటమేమిటి అని కన్నీళ్లు పెట్టుకుంటే , ప్రజలు మన మీద ఇంకా ఎక్కువ expectations పెట్టుకున్నారేమో అన్నాడే కానీ ఎవరినీ తూలనాడలేదు . నేను పోరాటయోధుడిని తాతా అని నవ్వుకున్నాడు. 2014 లో మళ్ళీ అవకాశం వచ్చేదాకా వేచి చూసి మళ్ళా నవ్యంధ్రప్రదేశ్ అభివృద్ధికి కంకణం కట్టి మొదటి రోజు నుంచి డ్యూటీ లోకి వెళ్ళిపోయాడు. 2019 లో ఓడినప్పుడు నాకు తెలిసిన ఒక పెద్దాయన ఆయనని పలకరిద్దామని వెళ్తే , రాజకీయంలో ఇవి సహజమే , త్వరలోనే అతను తప్పులు చేసి మనకి అవకాశం ఇస్తాడు, కానీ నా బాధ అల్లా రాష్ట్రాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లగలిగిన రెండు ప్రాజెక్ట్స్ అమరావతి , పోలవరం ఆగిపోతాయనే బాధగా ఉంది , చాలా కష్టపడ్డాం వాటిగురించి అని చెప్తున్నప్పుడు ఆయన కళ్ళల్లో నీరు తిరగడం గమనించానని ఆయన చెప్పినప్పుడు ఒక నాయకుడు రాష్ట్రం గురించి ఇంతగా తపన పడతారా, ఇలాంటి నాయకుణ్ణి ఎలా ఓడించుకున్నారు ప్రజలు అని మనసుకు బాధ అనిపించింది . కరెక్ట్ గ ఆయన చెప్పిన నెలలోనే ప్రజావేదిక ధ్వంసం జరిగింది. తర్వాత ఆయనని ఎంత అవమానించారో చూశాం . కాకపోతే అప్పటికీ ఇప్పటికీ వయస్సు ఒక్కటే తేడా .చూద్దాం , న్యాయం కొంచెం లేట్ అవ్వోచ్చేమో కానీ తప్పకుండా ఆయనకు, రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. ఇది పూర్తిగా అక్రమ అరెస్ట్ అని ప్రజలందరికి అవగాహన వచ్చింది. సుప్రీమ్ లో తప్పకుండా రిలీఫ్ వస్తుంది . ఒక నాయకుడు అక్రమ అరెస్ట్ ఐతే ఇన్ని రాష్ట్రాల్లో , దేశాల్లో ప్రజలు స్వచ్చందంగా బయటకి వచ్చి ఆయనకి సంఘీభావం తెలపటమనేది నభూతో నభవిష్యత్ . 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి గా పని చేస్తేనే 3 తరాల భవిష్యత్తు ని ఉజ్వలం చేసాడే , మరలా 5 సం" విభజిత ఆంధ్ర ని పాలించి దేశంలోనే no1 గా చేసిన ఆయనని ఓడించుకుని మనమే వెనకబడ్డాం . ఇప్పటికీ అదే స్థితప్రజ్ఞత ప్రదర్శిస్తూ జైల్లో నుంచే జడ్జి గారితో మాట్లాడుతూ న్యాయమే గెలవాలి , అందరికీ సమన్యాయం జరగాలి అన్నాడంటే ఆయనకంటే "మహానాయకుడు" ఎవరైనా ఉంటారా ? జై అమరావతి !!
  10 points
 9. Siddhugwotham

  CBN Arrest

  || జేసీ ప్రభాకర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు|| ◻️జ్యుడిషియరీలో కొద్దిమంది వ్యక్తుల వల్ల ఆ వ్యవస్థపై నమ్మకం పోయే పరిస్థితి ◻️ నేను చేసిన వ్యాఖ్యల వల్ల జ్యుడిషియరీలో కొంతమందికి బాధ కలగొచ్చు ◻️తప్పుడు కేసులతో చంద్రబాబును అరెస్ట్ చేశారు ⚪ ఈకేసులో బెయిల్ కాదు.. క్వాష్ పిటిషన్‍పైనే పోరాటం చేయాలి ◻️చంద్రబాబు కోసం ఇప్పుడు చేస్తున్న దీక్షల కంటే ఉద్యమం లా మారాల్సిన అవసరం ఉంది ◻️ మరికొద్ది రోజుల ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజల్లో నెలకొన్న ఆందోళన ఉద్యమంగా మారుతుంది* ◻️ ఆరోజు ప్రజల ఆగ్రహావేశాలను తట్టుకునే శక్తి ప్రభుత్వాలకు ఉండదు ◻️చంద్రబాబు అరెస్ట్ అప్రజాస్వామికం ◻️ ఇలాంటి కేసులకు, ఈడీ కేసులకు కూడా మేము భయపడం ◻️ ఇలాంటి అక్రమ కేసులపై పోరాటం చేస్తూనే ఉంటాం ◻️ చంద్రబాబును అక్రమ అరెస్టు చేసిన అధికారులు సర్వనాశం అయిపోతారు ◻️ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తున్న అధికారులు రాబోయే రోజుల్లో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారు ◻️ వీటి అన్నింటిని ప్రజలు గమనిస్తున్నారని అధికారులు గుర్తించాలి : మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి
  10 points
 10. Flash

  Another case on CBN

  Looks like they know that skill dev case will be squashed.. preparing ground upfront modi m’da koduku matram ambothu gadi midha anni severe cases unna, gaali ki vadilesadu vadini.. ap people and cbn medha kavalani jaffa gadini vadukoni grudge teerchukuntunnadu
  10 points
 11. sreentr

  CBN Arrest

  It's vyapaaram
  9 points
 12. Ide db lo more than 1 year back, Lokesh would do Padayathra in 2023 ante chaala mandi it will be too late, ipudu em peekuthunnaadu ani thittaaru.... but it proved that he started Padayathra at right time..... so now also we better to wait rather than hurrying.... we will have clarity On bjp/jaffa plan on prolonging cbn jail when it goes to SC next week... if no dismissal of the case in SC means we better leave CBN (also Lokesh if arrested) in jail and let the legal process goes on with legal team and other leaders to start election work with Brahmani as lead campaigner......
  9 points
 13. Chandasasanudu

  CBN Arrest

  ninna maaku oka pedhayana vachadu.....several KMs travel chesi.....holiday ki koothurni choodataniki germany vachadu anta....eenadu paper lo choosi ....frankfurt lo protest ani ...intlo vallu vaddu anna balavnthamga lakku vachadu anta...from tirupathi....manchi kasi meeda unnadu....alla ammai aputhundi...lekapothe manchi avesam ga cheppevadu.....CBN arrest is the best thing happened to TDP after very long time....intha kasi 94 lo kooda choodala
  9 points
 14. VADLAMUDI

  CBN Arrest

  మనందరి అభివృద్ధికి రోజుకు 18 గం.లు కష్టపడి ఏదో ఒక రూపంలో తెలుగు వాడిని తలెత్తుకునేలా చేసిన మనిషిని 73 సం.ల వయసులో కౄర మృగాలు వేధిస్తుంటే చూసి ఆనందిస్తూ ఉన్నామంటే మనుషులుగా చనిపోయినట్లే....
  8 points
 15. Labour na kodaka.... kukkasavu savali ra nuvu matram.... oora kukkaaa.... elections time lo telustadi le... santhi bhadratahala gurinchi e lmbdk telling joke of the day
  7 points
 16. 7 points
 17. LION_NTR

  CBN Arrest

  TDP should try to win Malkajgiri and khammam parliament seats and a few MLA seats. that will set all equations straight.
  7 points
 18. 7 points
 19. GOLI SODA

  CBN Arrest

  daring ... don't know this is right way to do but see the impact
  7 points
 20. Cbn did all.this electioneering in 2004,2009,2014,2019 We lost all elections except in 2014 So that is not a problem we need complete people mandate now like 1999 People want to vote they will.vote that's all Eetala by election, revanth teddy mp winning in malkajgiri are examples inspite of spending huge amount by governemnt So nothing can be predicted just hope for best and lokesh has to design strategies based on situation
  7 points
 21. rajanani

  Rajakeeyam

  Ha ha పిరికి వెధవలు
  6 points
 22. raavikp

  CBN Arrest

  100% true. In my friend circle I see majority of the ppl who supported jagan during last election are now with CBN. In way Jagan helped any Sane person to realize the importance of CBN and to rally behind him..
  6 points
 23. raghu6

  CBN Arrest

  Babu ni Arrest chesthe akramalu bayataku vasthayi anukonte Abhivruddi bayataku vachindi 😁😁😁😁 Babu garu meeda public lo Abhimanam bayataku vachindi 😀😀😀 Party tho Alliance Bayataku vachindi 😁😁😁
  6 points
 24. dusukochadu

  CBN Arrest

  Party eppudu andaridi. Vachi pani chestam ante vaddu anaru. Ala kaakunda ego ki poyi, nannu adagali, nenu cheppinatte cheyyali ante workout avvadu. Mulla kireetam mose vaadiki telustadi daani noppi. Pakkana kurchoni alagachu, vanda cheppachu.
  6 points
 25. goldenstar

  CBN Arrest

  ఎన్నికలు కౌంటింగ్ రోజు వరకు రిమాండ్ లో పెట్టుకోండి అక్కడ నుంచే తీసుకోని వచ్చి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోపెట్టుతాము ఎక్కడా వుండేది కరుడుగట్టిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం వర్ధిల్లాలి 💐💐✌️✌️✌️✌️🙏🙏🙏
  6 points
 26. 6 points
 27. 6 points
 28. narens

  CBN Arrest

  perfect...well said..YCPiansss ki easy ga arthamayye language lo cheppadu
  6 points
 29. Perfect nly brahmani.. No talks ,nly prajallo undadame , just like nw 2-3 min every day speech anthe..simple, decent, dignified
  6 points
 30. 6 points
 31. Raaz@NBK

  CBN Arrest

  సాల్వే రాలేదు ఆన్లైన్ లో వాదిస్తాడు 4pm ani Twitter lo vesaru ikkada emo case nadustundi 🙄 Ah ABN & TV5 vallani nammukunte tdp వాళ్ళు వెదవ లు అవుతారు
  6 points
 32. CBN meeru.. may be Ntr legacy valla, ee paamulaki paalu posi pencharu, they dont have even 0.01% gratitude towards you.. they have could just said that you would come clean if you have not done any corruption.. all the life you have given at most importance to TFI members like you did for some good for nothing Bureaucrats who turned tables against you.. vallu prosti**tion budhi chupincharu.. i wish tdp treat them (more than xxxxxx did) what they deserve if you come to power.. top5 list lo undali veellu.. andaru nakicharu veellani manam thappa
  5 points
 33. 5 points
 34. what is there to vote for Jagan? Asalu emundi Jagan gaadiki vote veyydaniki .. EMeee leedu endukantee ..unnadi mottam loot cheesadu ... With CBN arrest ... he became lofer ...rowdy ...third class worst BSTRD ..he was known with these titles only in few states ... But he became famous as BSTRD after CBN arrest .. Enjoy only few days AS CM MR jagan .. veeedu oka CM ... veediki bajana Nanis vamhis rojas posanis ...erripku BSTRDS ...
  5 points
 35. YCP BRS.. Target BOTH 💐
  5 points
 36. Vote lekkuna, talk to your relatives and close friends and vote this time for congress.BRS ki bokka padali
  5 points
 37. 5 points
 38. rama123

  CBN Arrest

  Ekkada settlers population vunte vaallu condemn chestunnaru
  5 points
 39. raghu6

  CBN Arrest

  Car top meeda banners pedithe baguntundu emo CBN techina company names / developments okko car meeda / one company name or development…..Big and visible ga Car rally - first car Microsoft , 2nd car ISB , 3rd car Hitech City , 4th car …… Drone shot teesu video vadilithe very good reach 🔥
  5 points
 40. 5 points
 41. 5 points
 42. Chandasasanudu

  CBN Arrest

  ee trs batch di highlight cheyakanda....mana votes kosam thappa....aa naa sons ki sincerity ledu
  5 points
 43. akhil ch

  CBN Arrest

  vadu sankara kukaaa vadi gurinchi asala ignore
  5 points
 44. satya

  Bill Gates - Modi

  Bill gates ni prasannam chesukunte Nobel prize ki brokering chestadu ani Modiuddin plan
  5 points
 45. Veeelu vastunnaru andhra antene eenadu lo heading vachedi till state bifurcation... malli aa congress days vastge bagundu ane stage ki techaru state and central ni... kalalo kuda oohinchala congress ki vote veyali vedham ani... Daivecha.. State lo porapatuna Tdp dobbina parle kaaani e sari central lo matram congress ravali devudaaaa
  4 points
×
×
 • Create New...