Jump to content

Leaderboard

Popular Content

Showing content with the highest reputation on 04/28/2024 in all areas

  1. KING007

    NBK @ Sullurupeta

    Speech kummesadu assalu, prathi point excellent ga matladadu.. Dr. Sudhakar issue, murder chesi door delivery chesina issue, SC nidulu gurunchi new land chattam gurunchi ila anni points cover chesadu..... White and white lo adiripoyadu hero
    7 points
  2. 6 points
  3. Eeyana Mike paiki vesinappudla ekkada miss avuddo ani okate tension .
    5 points
  4. 3 points
  5. 3 points
  6. This guy is a stessbuster from last month 😂
    3 points
  7. manaki undei patriotism....baffas ki undedi nationalism
    3 points
  8. Bhayya, Okkosaari naaku yem anipistundhi ante Sound lekapothe meeru yem ayipothaaru yemo ani doubtful ga undhi 🤔🤔🤓😅
    3 points
  9. PP SIMHA

    Chinna mukkodu

    kotha posts emi levaa tilu gadiyii .. cassette fanatic vamsikhyd ki rendo round undi after parliamnt elections
    3 points
  10. 3 points
  11. First time i am seeing completely different character in AP politics..In fact in India Politics..
    2 points
  12. Yes huge plus to TDP
    2 points
  13. Ayna Bapu tho busy touring 🤓
    2 points
  14. *Press release* *ఎన్నికల కదనరంగంలోకి “యువగళం” సారధి!* *30వతేదీ నుంచి నారా లోకేష్ సుడిగాలి పర్యటన* *రాష్ట్రవ్యాప్తంగా యువతతో ముఖాముఖి సభలు* అమరావతి: జగన్మోహన్ రెడ్డి అరాచకపాలనపై ప్రజలను చైతన్యంచేస్తూ యువగళం పేరుతో గత ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 3132 కి.మీ.ల మేర పాదయాత్రచేసిన యువనేత నారా లోకేష్... ఈనెల 30వతేదీ నుంచి ఎన్నికల కదనరంగంలోకి అడుగు పెట్టబోతున్నారు. జగన్ పాలనలో ధ్వంసమైన రాష్ట్ర పునర్మిర్మాణం కోసం యువతను సంసిద్ధం చేయడమే లక్ష్యంగా లోకేష్ రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో వారంరోజులపాటు సుడిగాలి పర్యటన చేయనున్నారు. 30వతేదీన ఒంగోలులో ప్రారంభం కానున్న యువనేత లోకేష్ పర్యటన... మే 6వతేదీన ఏలూరు వరకు కొనసాగనుంది. ఈనెల 30వతేదీన ఒంగోలు, మే 1న నెల్లూరు, 2న రాజంపేట, 3న కర్నూలు, 4న నంద్యాల, 5న చిత్తూరు, 6న ఏలూరులో యువగళం సభలు కొనసాగుతాయి. ప్రతిరోజూ సాయంత్రం 4గంటల నుంచి 6గంటలవరకు యువతతో సాగే ముఖాముఖి సమావేశాల్లో యువతీయువకుల సందేశాలను లోకేష్ నివృత్తి చేస్తారు. యువగళం పాదయాత్ర సందర్భంగా యువనేత లోకేష్ యువతతో నిర్వహించిన హలో లోకేష్ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. అదేతరహాలో కొనసాగే యువగళం సభలకు భారీఎత్తున యువతీయువకులు హాజరయ్యే అవకాశం ఉండటంతో కూటమి ఆధ్వర్యంలో విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రతిరోజూ ఓ పార్లమెంటు కేంద్రంలో యువతతో నిర్వహించే ఈ ముఖాముఖి సమావేశాల్లో రాబోయే ఎన్నికల్లో వారు నెరవేర్చాల్సిన బాధ్యతపై దిశానిర్దేశం చేయనున్నారు. అయిదేళ్ల జగన్ విధ్వంసక పాలనలో రాష్ట్రం 30ఏళ్లు వెనక్కి వెళ్లిపోగా, యువత బంగారు భవిష్యత్తును నాశనం చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.30లక్షల ప్రభుత్వోద్యోగాలను భర్తీచేస్తానని, ప్రతిఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానన్నజగన్... ఎటువంటి క్యాలెండర్ ఇవ్వకుండానే అయిదేళ్లు కాలయాపన చేశారు. జగన్మోసం కారణంగా రాష్ట్రంలో చదువుకున్న లక్షలాది యువత ఉద్యోగాల కోసం హైదరాబాద్, చెన్నయ్, బెంగుళూరు వంటి నగరాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి కల్పించారు. అయిదేళ్లలో రాష్ట్రానికి కొత్తగా ఎటువంటి పరిశ్రమలు రాకపోగా, జె-ట్యాక్స్ కోసం ఉన్న పరిశ్రమలను సైతం పొరుగు రాష్ట్రాలకు తరిమేశారు. రాష్ట్రంలో పెట్టుబడి పెట్టాల్సిన భారత్ బయోటెక్, అమర్ రాజా, ఫ్యాక్స్ కాన్, జాకీ. అదానీ డాటా సెంటర్ వంటివి పక్కరాష్ట్రాలకు వెళ్లిపోవడంతో స్థానిక యువత లక్షలాది ఉద్యోగావకాశాలు కోల్పోయారు. మూడుముక్కలాటతో అమరావతి రాజధానిని నాశనం చేయడంతో లక్షమంది ఉపాధి అవకాశాలు కోల్పోయారు. ఉద్యోగాల కల్పన విషయంలో జగన్ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు రాబోయే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక యువతకు తాము ఏవిధంగా భరోసా కల్పిస్తామో లోకేష్ వివరిస్తారు. ప్రతిఏటా జాబ్ క్యాలెండర్, మెగా డిఎస్సీతో ఉపాధ్యాయ పోస్టులభర్తీ, ప్రభుత్వ, ప్రైవేటు, స్వయం ఉపాధి రంగాలద్వారా అయిదేళ్లలో 20లక్షల ఉద్యోగాల కల్పన, ఉద్యోగం వచ్చేవరకు యువగళం పేరుతో ప్రతినెలా 3వేల రూపాయల నిరుద్యోగ భృతి వంటి హామీలపై యువతకు అవగాహన కల్పిస్తారు. *******
    2 points
  15. gnk@vja

    Revanth as CM

    Tdp runam teerchukunav ga inni years tdp fans em korukunnaro ade nee noti nundi vasthundi maa babu Garu elanu Ila matladaleru Ayana ki cadere tdp fans feelings pedda ga pattav thanks once again revanth ilane kullapodavali kcr gadini vadi lathukoru fans ni
    2 points
  16. Yes he always strikes a chord 😂
    2 points
  17. no.. adhi rumour anthe Reddy's Ani.. kamineni menakodalu avtadhi venki vala wife..
    2 points
  18. Galla gurinchi direct ga telling ga on live...aayana methaka....nenu aythe cheyyi tisesta ani..... no factories here..bochu kuda pikaleru nannu ani
    2 points
  19. akhil ch

    Chinna mukkodu

    monnatidaka 2 anukuna...dinekka 0-1 anamata ee ulfa gallu ipudu oka strategy following water ledu current ledu ani drama artists tho social media ni floating. matter thegatledu ani sakshatthu KTR KCR iddaru bluffing...eeellu bluff kottina prati sari govt official records with transformer status esi kodutunaaru bus yatra janalu perugutunaru ani abhoooo iyanni draamalu...people are scared that these brutes will come back to power anedi ground tho touch lekunda unaru...ktr gadi mida peekala daka undi janalaki politicans including bureaucrats.... eellaki ground tho connection completly cut....
    2 points
  20. akhil ch

    Chinna mukkodu

    Ukka ragging tagubothu ni
    2 points
  21. Kamineni srinivas menakodalu venkatesh wife
    2 points
  22. Sanju aaa..........inka 2015 model brain ye vadathanav ga
    2 points
  23. 2 points
  24. 2 points
  25. sandeeps

    IPL 2024: Updates

    Chasing lo chokers la unar ga ee srh 😁
    1 point
  26. Positive in long term
    1 point
×
×
  • Create New...