Jump to content

BJP Tho Kalisi—-Sankkanakiddam ani decide ayyara

Recommended Posts

5 minutes ago, Chandasasanudu said:

worst decision ever..mood motham dobba pettaru..it will be worst than 2000 alliance with trs ani mukkamadi talk

musaolodivi aipoyav ramkoti rasuko..maa jevithaltho adukokoi

Though alliance is not required  but

Only 10 assembly seats

Mood is good

Only  one section of tdp fans doing over analysis

People are very clever if they want to vote they will vote

In neutral there is no anti on modi

If no alliance  by now every tdp candidate will face  ed and it raids

CBN will be in jail

New cases will start on lokesh during elections 

Tdp  should  spend time  in legal process

Mood inka worst ga undedi and people will.think tdp ia not capable and finally will get zero

Link to comment
Share on other sites

Then same people will start scolding CBN and blame for not going alliance

This is very strange election in Indian history of politics 

TDP and CBN not interested in alliance but we have to go due to various reasons

No capital  this point is enough to win elections

But we have to see  how Ap people will decide

This election is for AP people not for tdp or CBN

Link to comment
Share on other sites

Except Narasapuram & Anaparti… BJP vallu reasonable ga ne icharu seats…

pro-tdp batch ke ekkuva seats ivharu… Kamineni/Sujana/CM Ramesh/Satya Yadav/Vishnu Raju etc

Pro-ycp batch Somu/GVL/Vishnu Reddy lantollani pakkana pettaru

Pro-ycp officers ni transfer cheste all set…

so far decent ga ne vundi BJP alliance lo :dream:

Link to comment
Share on other sites

50-50 chance vunna Anaparti bjp ki iste tega neelugutunna batchy….  100% tdp grlustundi anukunr seats Anakapalli assembly, Rajanagaram, Nidadavole, Tenali, Tirupati ni Feekay ganiki ichinapudu emayyary

party ki daridram ante fookay gadu & tdp-baba mutuals

Edited by Gunner
Link to comment
Share on other sites

13 minutes ago, Gunner said:

50-50 chance vunna Anaparti bjp ki iste tega neelugutunna batchy….  100% tdp grlustundi anukunr seats Anakapalli assembly, Rajanagaram, Nidadavole, Tenali, Tirupati ni Feekay ganiki ichinapudu emayyary

party ki daridram ante fookay gadu & tdp-baba mutuals

Akkada manaki strong leadership ledemo so unna vaallau happily accepted for JSP.... and everu (tdp or jsp) nunchunnaa geliche seats so no controversy ....

Ikkada tough seat ayina reds domination ayina party kosam kastapaddaadu ane sympathy undi.... eeyana thappa CBN esina gelvaleni seat so foolish to offer this to pushpams.... plus aa announce chesina candidate hard-core cbn/tdp hater and his tweets are already gone viral before he deleted them last night.... another point is this seat is announced in 1st list by CBN.... so making noise or nuisance is acceptable here.... he should fight till last minute for b-form and go for independent if no b-form, it will be shame on cadre if he listen to cbn and compromise..... 

Link to comment
Share on other sites

25 minutes ago, Gunner said:

Except Narasapuram & Anaparti… BJP vallu reasonable ga ne icharu seats…

pro-tdp batch ke ekkuva seats ivharu… Kamineni/Sujana/CM Ramesh/Satya Yadav/Vishnu Raju etc

Pro-ycp batch Somu/GVL/Vishnu Reddy lantollani pakkana pettaru

Pro-ycp officers ni transfer cheste all set…

so far decent ga ne vundi BJP alliance lo :dream:

And polling date on May 13th…ledante April 15 th lo ayyedhi 

Link to comment
Share on other sites

2 minutes ago, nbk@myHeart said:

Akkada manaki strong leadership ledemo so unna vaallau happily accepted for JSP.... and everu (tdp or jsp) nunchunnaa geliche seats so no controversy ....

Ikkada tough seat ayina reds domination ayina party kosam kastapaddaadu ane sympathy undi.... eeyana thappa CBN esina gelvaleni seat so foolish to offer this to pushpams.... plus aa announce chesina candidate hard-core cbn/tdp hater and his tweets are already gone viral before he deleted them last night.... another point is this seat is announced in 1st list by CBN.... so making noise or nuisance is acceptable here.... he should fight till last minute for b-form and go for independent if no b-form, it will be shame on cadre if he listen to cbn and compromise..... 

 Nallamilli stronger candidate than Raja/Burugupalli/Peela… OK uncle :dream: 

Link to comment
Share on other sites

3 minutes ago, Gunner said:

 Nallamilli stronger candidate than Raja/Burugupalli/Peela… OK uncle :dream: 

Stronger in their own seats.... point here is Anaparthi lo Nallamilli thappa evaru nunchunnaa gelavaru even with his acceptance.... migathaa seats lo it doesn't matter whoever contest

Link to comment
Share on other sites

పొత్తు వికసిస్తుందా? వికటిస్తుందా?

పొత్తు నేరం ఘోరం అసమర్థత కాదు 
పొత్తు ఒక రాజకీయ వ్యూహం
కొన్నిసార్లు వికసిస్తుంది 
కొన్నిసార్లు వికటిస్తుంది

రాజకీయాల్లో 1+1=2 అవ్వొచ్చు 
సున్నా కూడా అవ్వొచ్చు

2009 లో టిఆర్ఎస్ తో & 
2018 లో కాంగ్రెస్ తో టిడిపి పొత్తు వికటించింది 
2004 లో తెరాసతో కాంగ్రెస్ పొత్తు వికసించింది 
1999 & 2014 లో భాజపాతో 
టిడిపి పొత్తు వికసించింది 
2024 లో?? ఏమవుతుంది?

భావసారూప్యతతో పాటు కార్యకర్తల మధ్య సఖ్యత 
పొత్తు ఫలితంపై ఆధారపడి ఉంటుంది 

మన రాష్ట్రంలో బాబు వైఖరి ఇక్కడ ముఖ్యం 
రాష్ట్రంలో టిడిపికి ప్రధాన ప్రత్యర్థి
2014 ముందు కాంగ్రెస్ 2014 తర్వాత వైకాపా 

ఆ పార్టీ &/ అధినేతపై మాత్రమే ఫోకస్ చేయకుండా 
2004 లో కేసిఆర్‌పై 2009 లో చిరంజీవిపై
2014 లో సోనియాపై 2019 లో మోదీపై 
అవసరం లేని నేతలపై అధిక ఫోకస్ చేసి 
వారిపై కార్యకర్తల్లో విపరీతమైన ద్వేషం 
పెంచేలా చేసింది బాబు 

బాబు మళ్ళీ అదే పార్టీ(ల)తో పొత్తు 
కార్యకర్తలు ఆ ట్రాన్స్ లో నుండి బయటకు రాలేదు
ఫలితంగా ఓటు బదలాయింపు జరగలేదు
2009 లో  తెరాస టిడిపి మధ్య  
2018 లో కాంగ్రెస్ టిడిపి మధ్య 
ఓటు బదలాయింపు జరగలేదు 
టిడిపి ఓటమికి కారణం అయింది 

ఈ ప్రయత్నంలో 
2009లో టిఆర్ఎస్‌ని తమ్ముళ్లు 
2019లో భాజపాను బాబు 
చంపేసి తాము ఓడిపోయారు 
2014లో మాత్రం కాంగ్రెస్‌ని చంపి 
వైకాపాకు జీవం పోశారు

2024 లో మళ్లీ భాజపాతో పొత్తు
బాబు పెంచిన ద్వేషం నుంచి
కార్యకర్తలు బయటకు రాలేదు

ఇక్కడ పరిస్థితి భిన్నం
ఇక్కడ గమనించాల్సిన అంశాలు రెండు

2009 లో తెరాసకు కార్యకర్తలు ఉన్నారు
వారితో టిడిపి కార్యకర్తలకు మధ్య విభేదాలు ఉన్నాయి 
అపుడు 44 సీట్లు ఇచ్చారు గెలిచింది కేవలం 10

2024 లో భాజపాతో పొత్తు లో ఆ పరిస్థితి లేదు
భాజపాకు కనీస స్థాయిలో కార్యకర్తలే లేరు 
వారితో తమ్ముళ్ళ విభేదాలు అనే మాటే రాదు 
పైగా ఇచ్చిన సీట్లు తక్కువ
ఇచ్చినవి కూడా మెజారిటీ  ఓడిపోయేవి 
తమ అనుకూలురకు ఎక్కువ 
బాబు వ్యూహాత్మకంగా వ్యవహరించారు 
అయినా ఎందుకో తమ్ముళ్లు
అనవసరంగా భాజపాపై ఫోకస్

గత ఐదేళ్లుగా రాష్ట్ర ప్రయోజనాల కోసం కులం మతం ప్రాంతం అనే భావాలు జనం విడనాడాలి అని నీతులు చెబుతూ తమ్ముళ్లు మాత్రం తమ ఈగోను మాత్రం పక్కన పెట్టలేక పోతున్నారు ఇది తగని పని 

బాబు మోడీ కలిస్తే లాభం అనే 
బాబు పాజిటివ్ ఎత్తుగడను జనంలోకి పంపకుండా
తమ సొంత పైత్యం ద్వారా 
పొత్తులో సఖ్యత లేదు అనే నెగటివ్ ఇమేజిని 
జనంలోకి పంపుతూ 
ఒక ప్రతికూల వాతావరణం సృష్టిస్తున్నారు
దీనివలన గెలిచే పార్టీకి ఓటు వేయాలి 
అనుకునే వారు కూడా ఓటు వేయకుండా 
వ్యవహరిస్తోంది తమ్ముళ్లు మాత్రమే 
ఫలితం అనుభవించేది తమ్ముళ్లు మాత్రమే కాదు
రాష్ట్ర ప్రజానీకం కూడా! 

తమ్ముళ్ళు సాధ్యమైనంత త్వరగా
తమ ఈగో పక్కన పెట్టకపోతే
దుష్ఫలితం తప్పదు

Link to comment
Share on other sites

15 minutes ago, Nfan from 1982 said:

That's it ... Vote for Cycle or Glass or independent.... forget about flower....:P

Link to comment
Share on other sites

1 hour ago, nbk@myHeart said:

Akkada manaki strong leadership ledemo so unna vaallau happily accepted for JSP.... and everu (tdp or jsp) nunchunnaa geliche seats so no controversy ....

Alapati Raja, GV Anjaneyulu laanti vaalu strong leaders kaadu antunara annai meeru? Since JSP ties adigindi manavaale kabati sardukupotunaru. But BJP di adagaledu. So can't digest. If bjp is showing positive moves then Anni sardukuntai. Except for edge unna seats konni potunai ane badha. 

Link to comment
Share on other sites

24 minutes ago, Dr.Koneru said:

Alapati Raja, GV Anjaneyulu laanti vaalu strong leaders kaadu antunara annai meeru? Since JSP ties adigindi manavaale kabati sardukupotunaru. But BJP di adagaledu. So can't digest. If bjp is showing positive moves then Anni sardukuntai. Except for edge unna seats konni potunai ane badha. 

Yes main problem is with BJP... we didn't like JSP tie up also but somehow that 24+3 was convincing so everybody accepted and it was all positive after alliance with jsp announced with 24+3 followed by 1st list.... all  messed up with bjp as they took 10+6 with their 0.5% voting....

BTW, GV ki ticket ledaa? Who is our candidate in Vinukonda?

Edited by nbk@myHeart
Link to comment
Share on other sites

1 hour ago, nbk@myHeart said:

Yes main problem is with BJP... we didn't like JSP tie up also but somehow that 24+3 was convincing so everybody accepted and it was all positive after alliance with jsp announced with 24+3 followed by 1st list.... all  messed up with bjp as they took 10+6 with their 0.5% voting....

BTW, GV ki ticket ledaa? Who is our candidate in Vinukonda?

I'm talking about ganni veeranjaneyulu frm unguturu. 

Link to comment
Share on other sites

3 hours ago, Gunner said:

Except Narasapuram & Anaparti… BJP vallu reasonable ga ne icharu seats…

pro-tdp batch ke ekkuva seats ivharu… Kamineni/Sujana/CM Ramesh/Satya Yadav/Vishnu Raju etc

Pro-ycp batch Somu/GVL/Vishnu Reddy lantollani pakkana pettaru

Pro-ycp officers ni transfer cheste all set…

so far decent ga ne vundi BJP alliance lo :dream:

Narasapuram Anaparthi worst decisions. 
 
Anakapalli and Vizag North lo BJP will not win now. Worst decisions as well!

Tirupati is also bad choice. Puran Aunty RJY ah ? Polavaram em peekarani villages lo votes padatayi ? 
 
Link to comment
Share on other sites

3 minutes ago, Dr.Koneru said:

I'm talking about ganni veeranjaneyulu frm unguturu. 

Ganni Veeeanjaneyulu is West Godavari district president. Ayanaki ticket ivvakunda hand icharu antey too much 

Link to comment
Share on other sites

3 minutes ago, sskmaestro said:

Ganni Veeeanjaneyulu is West Godavari district president. Ayanaki ticket ivvakunda hand icharu antey too much 

పొత్తు lo sarduko ani chepparu anta. Jsp ki icharu adi. Emi daaridrayam oo ento le

Link to comment
Share on other sites

1 minute ago, Dr.Koneru said:

పొత్తు lo sarduko ani chepparu anta. Jsp ki icharu adi. Emi daaridrayam oo ento le

Inko angle undi….. Godavari district lo JSP pothu kavali ani ekkuva pressure pettina batch ki seats cut chesara ? Leka leader deggara metakaga unna batch ki cut chesara ?

Link to comment
Share on other sites

1 hour ago, sskmaestro said:

Narasapuram Anaparthi worst decisions. 
 
Anakapalli and Vizag North lo BJP will not win now. Worst decisions as well!

Tirupati is also bad choice. Puran Aunty RJY ah ? Polavaram em peekarani villages lo votes padatayi ? 
 
rajampet, araku koodaa assam

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...