Jump to content

పొత్తుకు తూట్లు పొడుస్తున్న పవన్ కళ్యాణ్

Disco King

Recommended Posts

Seems he just want to ride the TDP wave while projecting himself as the front face of the alliance, It is high time these things are discussed and finalised in the initial stages. Both the parties cadre are super confused on the terms of alliance.

If at all BJP is to be included in the alliance TDP might as well cut ties with Janasena and declare once for all that it is contesting the election alone .

The sooner the better….

Link to comment
Share on other sites

only to rule out ycp chances ee pothu..

kanee veede pothu lo pradhana patra annattu, padhe padhe pothu gurinchi matladatam.. madhya madhyalo bjp blessings ani cheppadam..

asalu tdp cbn/lokesh blessing sarigga unda!?

Link to comment
Share on other sites

రాజమండ్రి సెంట్రల్ జైలు బయట పవన్ కల్యాణ్ పొత్తుతో పోటీ చెయ్యబోతున్నాం అని ప్రెస్మీట్ పెట్టి చెప్పిన వెంటనే లోకేష్ కానీ బాలకృష్ణ కానీ మైక్ తీసుకుని ‘మాతో పొత్తు ఆలోచనని ఒక శుభ పరిణామంగా భావిస్తున్నాము, టీడీపీ ఈ ఆలోచనని ఆహ్వానిస్తుంది, కానీ ఇది పొత్తులు గురించి, సీట్ల పంపకాల గురించి ఆలోచించే సమయం కాదు, పొత్తుల గురించి క్యాడర్ అభిప్రాయాలని కూడా పరిగణనలోకి తీసుకున్నాకే ఒక నిర్ణయం తీసుకుంటాము’ అని అంటే ఎంతో హుందాగా ఉండేది. ఈ పంచాయితీ కొంత కంట్రోల్ లో ఉండేది, బాల్ మన కోర్టులోనే ఉండేది. 

Link to comment
Share on other sites

1 hour ago, mannam said:

Oh lopala babu garu yes cheppakundaane pk gadu Pothu untundi ani cheppesaada mee uddesamlo.

Press meet lo announce cheyyataniki kuda Green signal teesukuni untaadu pk.

Link to comment
Share on other sites

3 minutes ago, Telugunadu said:

Oh lopala babu garu yes cheppakundaane pk gadu Pothu untundi ani cheppesaada mee uddesamlo.

Press meet lo announce cheyyataniki kuda Green signal teesukuni untaadu pk.

Ledu bro, they declared after a common understanding of having an alliance, but since then PK has gone rogue, just talking nonsense trying to downplay TDP at every chance he gets. Say this enough number of times and it will stick in people's minds that way. 

TDP has to act fast and put an end to this nonsense.

Link to comment
Share on other sites

ఈ పనికి మాలిన ఐ-టీడీపీ లో కొంత మంది  ఎక్కువ వారాహీ యాత్ర సంభందించిన ఎక్కువ ట్విటర్ పోస్ట్స్, కానీ జన సేన వాళ్ళు మాత్రం  పవన్ చెప్పినా కూడా టీడీపీ పోస్ట్ లు అన్ని షేర్ చేయరు . ఇది నిజం 

Link to comment
Share on other sites

30 minutes ago, Telugunadu said:

Oh lopala babu garu yes cheppakundaane pk gadu Pothu untundi ani cheppesaada mee uddesamlo.

Press meet lo announce cheyyataniki kuda Green signal teesukuni untaadu pk.

ఏం చెప్పి ఉంటాడంటారు మీ ఉద్ధేశ్యంలో, మేము బాగా వీక్ గా ఉన్నాము కాబట్టి మీరు లేకపోతే మేము గెలవలేము అనా? లేకపోతే బీజేపీని కూడా తీసుకు రండి అనా? ప్రాధమికంగా పొత్తుకి ఓకే అని ఉంటారు. 

Link to comment
Share on other sites

Ipac trap lo padakandi . G musukoni alliance ki vote veyandi . Malli Jagan vasthe ane feeling ye horrible gaa undi .mee egos madichi ekkadainaa pettukondi . Balayya lokesh ke leni ego manakenduku .vaallaki theliyadaa , alliance better aa, solo gaa velladam better aa ani . Pk emi jagan anthaa cruel kaadu . Tdp no.1, js no.2 undaali . Ycp lekundaa povaali . Ivi jaragaalante alliance undaali.

Link to comment
Share on other sites

4 hours ago, Royal Nandamuri said:

Seems he just want to ride the TDP wave while projecting himself as the front face of the alliance, It is high time these things are discussed and finalised in the initial stages. Both the parties cadre are super confused on the terms of alliance.

If at all BJP is to be included in the alliance TDP might as well cut ties with Janasena and declare once for all that it is contesting the election alone .

The sooner the better….

PK, Jagan and BJP want BJP to join the alliance to strengthen Jagan's chances. Let's see what happens :dream: 

Link to comment
Share on other sites

This is an inorganic alliance.

He and his followers are not stable n trustworthy. After all, its a political faction who only has strength in a limited region of AP.

in that region (Godavari districts) they see Kammas as their opposition and that vibe extends to movies and political power at state level.

as long as they have a propspect (Chiru or pk) they will never rally honestly behind TdP.

They won’t hesitate to vote for Jagan if we offer less seats to JSP.

PK can become rogue in a heartbeat.

Link to comment
Share on other sites

6 hours ago, ntr@kurnool said:

Ipac trap lo padakandi . G musukoni alliance ki vote veyandi . Malli Jagan vasthe ane feeling ye horrible gaa undi .mee egos madichi ekkadainaa pettukondi . Balayya lokesh ke leni ego manakenduku .vaallaki theliyadaa , alliance better aa, solo gaa velladam better aa ani . Pk emi jagan anthaa cruel kaadu . Tdp no.1, js no.2 undaali . Ycp lekundaa povaali . Ivi jaragaalante alliance undaali.

alliance ni evaru kadanatledu, but the problem is not knowing who the partners are.

To put an end to speculations both TDP and Janasena should come up with an action plan and give a direction to the cadre of both parties. Lekapothe kappala takkeda avvuddi alliance.

Link to comment
Share on other sites

13 minutes ago, TDP_2019 said:

Jagan should be laughing looking at these posts. mamam maaram. party kanna egos mukhyam

PsychoJAGAN gaadi debba already anubhavisthunnamu . Ayinaa buddi raavatledu mana vaallaki . Solo gaa Vellali antaa . Party xxx naakipoyinaa parledu . Mana ego satisfy avvaali . Asalu malli jagan vasthe ane thought ye kashtam gaa undi . ee time lo risk theeskoni solo gaa velli party m kudisipothe appudu happy veellaki . Ground level lo pk ki 10%+ vote bank undi . Adi alliance ki plus avvuddi . Srikakulam to Nellore overall coastal belt alliance is blockbuster.  Ycp ki 10 seats vasthe goppa in 9 districts . So ye rakangaa chusinaa alliance is blockbuster.  130-140 seats vasthaay tdp jsp alliance ki .

Link to comment
Share on other sites

54 minutes ago, Guntur N Fan said:

పొత్తు వలన ఎవరికి ఎంత శాతం వచ్చిందో ఎవరికీ ఎప్పటికీ తెలియదు, జనసేనవాళ్ళు మాకు 30 శాతం వచ్చిందన్నా మూసుకుని కూర్చోవటమే, ఐదు సంవత్సరాల పాటు. టైం బాగాలేక బీజేపీ కూడా జాయిన్ ఐతే వాళ్ళు మా వలన 10 శాతం వచ్చింది, ఇక మిగిలినా 10 శాతమే టీడీపీ వల్ల వచ్చిందన్నా మూసుకుని కూర్చోవటమే ఎందుకంటే లెక్కలు ఎప్పటికీ తేలవు కాబట్టి. జనాల పిచ్చి ఆశలే కానీ వైసీపీ ఓడిపోతే పార్టీ మూసేస్తారని, రెడ్డి వర్సెస్ కమ్మ , క్రిస్టియన్ వర్సెస్ నాన్-క్రిస్టియన్ అనే  ఫీలింగ్ ఉన్నంతకాలం వైసీపీని ఆదరించేవాళ్ళు ఉంటూనే ఉంటారు, ఒక వేళ వైసీపీ ఓడిపోయినా నెక్స్ట్ పది రోజులకల్లా సెంట్రల్ లో ఎవరు ఉంటో వాళ్ళని కలిసి వాళ్ళ కేసుల గురించి లెక్కలు సరిచేసుకుంటారు. రాజకీయాల్లో పొత్తలకి ఎంత ప్రాధాన్యమో, తెగించి పోరాడటానికి కూడా అంత ప్రాధాన్యం ఇవ్వాలి. లోకేష్ మీద, చంద్రబాబు మీద, అమరావతి మీద చేసిన పవన్ కల్యాణ్  చేసిన  ఆరోపణల్లో ఏం మార్పు వచ్చిందో మరి, ఇప్పుడు ఆయన బెల్లం అయ్యాడు, పొత్తు వద్దు అంటున్నోళ్ళు అందరూ అల్లం అయ్యారు.

Link to comment
Share on other sites

43 minutes ago, mannam said:

Vaallu eppudo Victory maa valle ani claim chesukuntaru kabatti let us vote for jagan again. Appudu inka ila claim chesukovataalu eppatiki undavu. mana ego kooda baaga satisfy ayyiddi. 

Link to comment
Share on other sites

PK and JS alane behave chestharu if we have guts ask CBN to unfriend his partner Pk 

CBN can’t & we want TDP in power so egos pakkana petti focus on how to send Jagan out and Save Andhra .

Ee sari TDP power Loki rakapothe TDP/JS parties vuntai but JS will emerge as more powerful party for 2029 bcoz of CBN age

vaadi athi brainchi manam power Loki ravali 
 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...